శనివారం 23 జనవరి 2021
Hamilton | Namaste Telangana

Hamilton News


ఇక సర్‌ హామిల్టన్‌

January 01, 2021

లండన్‌: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరింది. తన అసమాన నైపుణ్యంతో ఫార్ములావన్‌ చరిత్రలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన హామిల్టన్‌కు అపూర్వ గౌరవం దక్కింది. ద...

బీబీసీ స్పోర్ట్స్‌ పర్సనాలిటీగా హామిల్టన్‌

December 22, 2020

లండన్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఖాతాలో మరో ఘనత చేరింది. ఏడోసారి డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ గెలుచుకున్న హామిల్టన్‌.. బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌( బీబీసీ)...

హామిల్టన్‌కు కరోనా

December 02, 2020

షాకిర్‌(బహ్రయిన్‌): ఏడు సార్లు ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. దీంతో బహ్రయిన్‌ అంతర్జాతీయ సర్క్యూట్‌పై ఈ వారాంతంలో జరిగే షాకిర్‌ గ్రాండ్‌ప్రికి అతడు దూర...

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ హామిల్ట‌న్‌కు క‌రోనా

December 01, 2020

లండ‌న్‌:  ఫార్ములా వ‌న్ వ‌రల్డ్ చాంపియ‌న్ లూయిస్ హామిల్ట‌న్ క‌రోనా బారిన ప‌డ్డాడు. ఏడుసార్లు ఎఫ్ 1 చాంపియ‌న్‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించిన హామిల్ట‌న్‌.. సాఖిర్ గ్రాండ్ ప్రికి దూర‌మ‌వుతున్న‌ట్లు...

హామిల్టన్‌ మరో చరిత్ర

November 16, 2020

ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ కైవసం షూమాకర్‌ రికార్డు సమం ఇస్తాంబుల్‌: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో చరిత్ర సృష్టించాడు. ఫార్ములావన్‌ ప్రపంచ చ...

హామిల్టన్‌ చరిత్ర

October 27, 2020

అత్యధిక టైటిళ్లతో ఫార్ములావన్‌లో రికార్డు పోర్టిమావ్‌: ఫార్ములా వన్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన రేసర్‌గా బ్రిటన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ చరిత్ర సృష్టించాడు. పో...

హామిల్టన్‌ రికార్డు

October 12, 2020

నుర్‌బర్గ్‌: బ్రిటన్‌ స్టార్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ చరిత్ర సృష్టించాడు. ఈఫిల్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలువడం ద్వారా.. ఫార్ములా వన్‌ ఆల్‌టైం గ్రేట్‌ మైకెల్‌ షూమాకర్‌ సరసన నిలిచాడు. 91 టైటిల్స...

రష్యన్‌ రేస్‌ విజేత బొటాస్‌

September 28, 2020

సోచీ: రష్యన్‌ గ్రా ండ్‌ప్రి టైటిల్‌ను మె ర్సిడెజ్‌ రేసర్‌ వాల్తెరి బొటాస్‌ కైవసం చేసుకున్నాడు. ఫార్ములా వన్‌ ఆల్‌టైం గ్రేట్‌ షూమాకర్‌ అత్యధిక టైటిళ్ల (91) రికార్డును సమం చేయాలనే లక్ష్యంతో రేస్‌లో అ...

హామిల్టన్‌@ 90టస్కన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

September 14, 2020

 ముగెల్లో: ఫార్ములా వన్‌ ప్రపంచ చాంపియన్‌, మెర్సిడెజ్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. టస్కన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేసులో అందరి కంటే ముందు లక్ష్...

హామిల్టన్‌ రికార్డు ల్యాప్‌

September 06, 2020

మొంజా: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయి స్‌ హామిల్టన్‌ మరోమారు సత్తాచాటాడు. తాను బరిలోకి దిగితే ప్రత్యర్థులంతా బలాదూర్‌ అన్న తరహాలో విజృంభించాడు. శనివారం జరిగిన ఇటాలియన్‌ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌...

హామిల్టన్‌ దూకుడు బెల్జియన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

August 31, 2020

బెల్జియం:  బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌, మెర్సిడెజ్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన బెల్జియన్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములా వన్‌ రేసులో దూకుడు కనబర...

హామిల్టన్‌ @ 88

August 16, 2020

మాంట్‌మెలో: బ్రిటన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ ప్రి రేసును హామిల్టన్‌ కైవసం చేసుకున్నాడు. చాంపియన్‌షిప్‌లో 37 పాయింట్లతో ట...

హామిల్టన్‌ ఏడోసారి బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

August 03, 2020

సిల్వర్‌స్టోన్‌: బ్రిటన్‌ గ్రాండ్‌ ప్రిలో మెర్సిడెస్‌ స్టార్‌ రేసర్‌, ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి సత్తాచాటాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేస్‌లో టాప్‌లో నిలిచి ఏడోసారి బ్రిటన్‌ టైటిల్‌ను...

హామిల్టన్‌దే హంగేరియన్‌

July 20, 2020

బుడాపెస్ట్‌: బ్రిటన్‌ స్టార్‌ ఫార్ములా వన్‌  రేసర్‌, ప్రపంచ చాంపి యన్‌ లూయిస్‌ హామిల్టన్‌.. హం గేరియన్‌ గ్రాండ్‌ ప్రిలో సత్తాచాటాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేసులో ఆది నుంచి పూర్తి ఆధిపత్యం కనబరి...

హామిల్టన్‌దే ైస్టెరిన్‌

July 13, 2020

స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): ప్రపంచ చాంపియన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌) ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ైస్టెరిన్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ విజేతగా నిలిచ...

హామిల్టన్‌కు పోల్‌

July 12, 2020

స్పీల్‌బర్గ్‌: ప్రతికూల పరిస్థితుల్లో తనకు పోటీవచ్చేవారు లేరని ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరోసారి రుజువు చేశాడు. శనివారం వర్షంలో జరిగిన ైస్టెరిన్‌ గ్రాండ్‌ ప్రి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అంద...

బొటాస్‌ బోణీ

July 06, 2020

 ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రి నెగ్గిన మెర్సిడెస్‌ డ్రైవర్‌ స్పీల్‌బర్గ్‌ (ఆస్ట్రియా): డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న మెర్సిడెస్‌ రేసర్‌ వాల్తెరి బొటా...

జాతి వివక్ష వ్యతిరేక ర్యాలీలో హామిల్టన్‌

June 23, 2020

లండన్‌: నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ఫార్ములా వన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ గళమెత్తాడు. పోలీసుల చేతిలో ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా లండన్‌లో జరిగిన ర్యాలీలో హామిల్టన్‌ కదం కదం కలిపాడు...

‘ప్రేక్షకులు లేకుంటే అనుభూతి ఉండదు’

May 10, 2020

లండన్​: స్వదేశంలో బ్రిటీష్ గ్రాండ్​ ప్రి ప్రేక్షకులు లేకుండా జరిగితే మనసులో ఎలాంటి అనుభూతి ఉండదని, కాకపోతే రద్దయ్యే కంటే ఎలాగో ఒకలా నిర్వహించడమే ఉత్తమమని ఆరుసార్లు ఫార్ములా &nbs...

స్వీయ నిర్బంధంలో హామిల్టన్‌

March 21, 2020

లండన్‌: ఫార్ములావన్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ గత వారం రోజులుగా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నట్లు ప్రకటించాడు. లండన్‌ వేదికగా మార్చి 4న జరిగిన ఓ చారిటీ కార్యక్రమంలో హాలీవుడ్‌ యాక్టర్‌ ఇద్రిస్‌ ...

తొలి వన్డేలో భారత్ ఓటమి..

February 05, 2020

హామిల్టన్‌: సెడాన్‌ పార్క్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలయ్యింది. 348 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్‌.. మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సీనియ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo