బుధవారం 02 డిసెంబర్ 2020
Guntur district | Namaste Telangana

Guntur district News


ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాకు యువకుడు బలి...

November 11, 2020

అమరావతి: గుంటూరు జిల్లాలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ దందాకు యువకుడు బలయ్యాడు. తాళ్లూరికి చెందిన సురేష్‌, కొమరయ్య... ఐపీఎల్‌లో పందాలు కాసి నష్టపోయారు. డబ్బుల కోసం నిర్వాహకులు ఇద్దరిపై ఒత్తిడి తీసుకురావడంతో....

వారి నుంచి ప్రాణ హాని ఉందన్న ఎమ్మెల్యే

November 07, 2020

అమరావతి : ఆ ఇద్దరి వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ.. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శృంగారపాటి సందీప్‌, చలివేంద్రపు సురేష్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. త...

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

October 26, 2020

అమరావతి: గుంటూరు నగర శివారు ప్రాంతంలో విషాదంచోటుచేసుకున్నది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన ఇద్దరు చిన్నారులు... విగతజీవులుగా మారడంతో వారిరువురి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుంటూరు...

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ధర్మపురివాసుల దుర్మరణం

October 16, 2020

ధ‌ర్మ‌పురి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్...

ఆరేండ్ల చిన్నారిపై 50 ఏండ్ల వ్యక్తి అత్యాచారం...

September 24, 2020

అమరావతి : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అభం శుభం తెలియని ఒక ఆరేండ్ల చిన్నారిపై 50ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్న పాపను, భుజాలపై ఎక్కించుకుని ...

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

September 23, 2020

అమరావతి : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది తీవ్రగాయాలయ్యాయి...

వాలంటీర్లకు కరోనా ... ఆందోళనలో ప్రజలు

June 04, 2020

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా ఉదృతి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా గురువారం తాడేపల్లి పట్టణంలోని క్రిస్టియన్‌ పేటలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్ల...

నాబార్డు చైర్మన్‌గా గోవిందరాజులు బాధ్యతలు

May 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) చైర్మన్‌గా చింతల గోవిందరాజులు బుధవారం బాధ్యతలు  స్వీకరించారు. ఢిల్లీలోని భారతీయ వ్...

నాబార్డు చైర్మన్​గా గుంటూరు జిల్లా వాసి

May 27, 2020

అమరావతి: నాబార్డు చైర్మన్​గా గుంటూరు జిల్లాకు చెందిన చింతాల గోవిందరాజులు బాధ్యతలు స్వీకరించారు. లాక్​డౌన్​ కారణంగా బెంగళూరులోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గోవిందరాజులు స్వగ్ర...

ముళ్ల పొదల్లో ఐదు లక్షల అక్రమ మద్యం

May 26, 2020

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల  మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వావుంచారు . 1600  మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధ...

చెరువులను పరిశీలించిన హోంమంత్రి సుచరిత

May 16, 2020

 అమరావతి  : గుంటూరు జిల్లాలోని పలు చెరువులపై ఎపి హోంమంత్రి మేకతోటి సుచరిత దృష్టి సారించారు. అందులోభాగంగా ఆమె గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో పర్యటిం చార...

చిల్లర కొట్టు వ్యాపారి దారుణహత్య

May 12, 2020

అమరావతి : ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చిల్లర కొట్టు వ్యాపారి రాధాకృష్ణమూర్తిని దుండగుడు కొట్టి చంపాడు. హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దోచు...

మాస్కు ధ‌రించ‌కుంటే జ‌రిమానా

April 09, 2020

గుంటూరు జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది. గురువారం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 51కి చేరింది. దీంతో అక్క‌డి అధికారులు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈనెల 10 వ త...

తాజావార్తలు
ట్రెండింగ్

logo