బుధవారం 21 అక్టోబర్ 2020
Guinness World Record | Namaste Telangana

Guinness World Record News


ఉంగరంలో 7,801 వజ్రాలతో గిన్నిస్‌రికార్డ్‌

October 20, 2020

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: మామూలుగా ఉంగరంలో ఒక వజ్రం ఉంటుంది. మహా అయితే నాలుగైదు ఉంటాయి. కానీ, కొట్టి శ్రీకాంత్‌ అనే నగల డిజైనర్‌ ఏకంగా 7,801 వజ్రాలతో ఉంగరాన్ని తీర్చిదిద్దారు. గిన్నిస్‌ బుక్‌ ...

బ్లైండ్‌ఫోల్డ్‌లో కొబ్బరికాయలు పగులగొట్టి కొత్త గిన్నిస్‌ రికార్డ్‌

October 14, 2020

దేవుడి ముందు మామూలుగా కొబ్బరికాయ కొట్టాలంటేనే ఇప్పటితరం వారికి వీలుపడదు. ఆపసోపాలు పడుతుంటారు. రాయితో కొట్టడం, ఇనుపరాడ్‌తో కొట్టడం, నేలకేసి బాదడం వంటివి చేస్తుంటారు. అలాంటిది కళ్లు మూసుకుని కొట్టండి...

ప్రపంచంలోనే పొడవైన కాళ్లు ఈమెవేనట..!

October 06, 2020

న్యూయార్క్‌: ప్రపంచంలోనే పొడవైన కాళ్లు ఎవరివో తెలుసా. అమెరికాలోని ఆస్టిన్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక మాసి కురిన్‌వి. దీంతో ఆమె గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. 6 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న ఈమె...

ఒకే కోన్‌లో 125 ఐస్‌క్రీమ్‌లు..చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

October 06, 2020

ఒక కోన్‌లో ఎన్ని ఐస్‌క్రీంలు పడతాయి..ఒకటి లేదా రెండు.. మరీ కష్టపడితే మూడు. కానీ ఓ వ్యక్తి ఏకంగా 125 ఐస్‌క్రీంలను ఒకే కోన్‌లో ఉంచి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. అన్ని ఐస్‌క్రీంలు ఉంచిన కోన్‌ను చూసి ...

బాస్కెట్‌బాల్‌తో ఆడుతూ రోడ్డు మీద పెరిగెత్తాడు.. పాపుల‌ర్ అయ్యాడు!

October 02, 2020

బాస్కెట్‌బాల్‌తో ఆడ‌టం అనేది అంత‌ సాధ్యం కాదు. అలాంటిది రోడ్డు మీద ప‌రిగెడుతూ ఆడ‌టం అనేది గొప్ప విష‌యం. అందుకే గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. దుబాయ్‌లోని అజ్మ‌త్ ఖాన్ అనే అథ...

10 గంట‌ల పాటు నిల‌బ‌డి చెట్టును కౌగిలించుకుంది! చివ‌రికీ..

September 26, 2020

గంట‌పాటు నిల‌బ‌డ్డానికే చ‌చ్చిపోతాం. అలాంటిది ఓ మ‌హిళ 10 గంట‌ల‌పాటు అలానే నిల‌బ‌డి ఉంది. అంత‌సేపు నిల్చున్నా ఆమె ముఖంలో చిరున‌వ్వు మాత్రం చెదిరిపోలేదు. ఆమె ఇన్ని గంట‌లు ఎందుకు నిల‌బ‌డింది. ఎవ‌రైనా ...

వందేండ్ల వ‌య‌సులో స్కూబా డైవింగ్.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు మీద క‌న్నేశాడు!

September 09, 2020

ఈ రోజుల్లో 50 ఏండ్ల‌కే రామ‌, కృష్ణా అంటూ ఇంట్లో కూర్చుంటున్నారు. లేదంటే అనారోగ్యానికి గురై మంచాన ప‌డుతున్నారు. కానీ ఈ పెద్దాయ‌న‌కు 100 ఏండ్లు పూర్త‌య్యాయి. అయినా ఏదో సాధించాల‌నే త‌ప‌న‌. ఏకంగా గిన్న...

త‌ల‌మీద చెట్టులా అత‌ని జుట్టు.. అందుకే గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డులోకి ఎక్కాడు!

August 28, 2020

త‌ల‌మీద జుట్టును నిల‌బెట్ట‌మంటే ఎంత సేపు నిల‌బెడ‌తారు? అబ్బాయిల జుట్టు పొట్టిగా ఉంటుంది కాబ‌ట్టి ఆ అవ‌స‌ర‌మే లేదు. కాని కొంచెం పొడ‌వున్న అబ్బాయిలు స్ట్రైట్‌నింగ్ చేసి కాసేపు అలా నిల‌బెట్ట‌గ‌ల‌రు. క...

నీటిలో ఊపిరిబిగవట్టి ఆరు రూబిక్స్‌ క్యూబ్స్‌ను పరిష్కరించిన యువకుడు

August 26, 2020

చెన్నై: మామూలుగా రూబిక్స్‌ క్యూబ్స్‌ను మనకు కష్టసాధ్యమైన పని. కానీ ఓ యువకుడు నీటిలో అడుగున ఆరు రూబిక్‌ క్యూబ్స్‌ను చకచకా సెట్‌ చేశాడు. గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ ఫీట్‌ను చూస్తున్నవారంతా ఆశ...

గిన్నిస్‌ రికార్డుకు కీసర‌ తహసీల్దార్‌ పేరు ప్రతిపాదన.. పరిశీలిస్తామన్న సంస్థ!

August 26, 2020

హైదరాబాద్‌ : భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రికార్డే సృష్టించారు. ఆయన పేరును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రిక్డార్స్‌లో పే...

టీషర్ట్‌ మీద టీషర్ట్‌ 260 టీషర్టులేశాడు.. గిన్నిస్‌లోకెక్కాడు..!

August 23, 2020

హైదరాబాద్‌: టీషర్ట్‌ మీద టీషర్ట్‌ ఏశాడు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కాడు టెడ్ హేస్టింగ్స్ అనే వ్యక్తి. మొత్తం 260 టీషర్టులను ఒకేసారి తన ఒంటిమీద వేసుకొని చరిత్ర సృష్టించాడు. నమ్మశక్యంకాని ఈ ఫీట్‌ 2019...

ఫ్లోరల్‌ డూడుల్స్‌ వేసింది.. గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కనుంది..!

August 18, 2020

చెన్నై: ఏదో ఒక కళ అందరిలోనూ ఉంటుంది. కానీ, దానికి పదునుపెట్టేవాళ్లు మంచి కళాకారులవుతారు. నిరంతరం సాధన దానికి తోడైతే రికార్డులు కూడా వారికి దాసోహం అంటాయి. అలాంటి కోవకు చెందిందే తమిళనాడు రాష్ట్రంలోని...

నిమిషంలో 56 ప‌దాల స్పెల్లింగ్స్‌‌ను రివ‌ర్స్‌లో చెప్పిన మ‌హిళ‌.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం!

August 14, 2020

ఇంగ్లీష్ ప‌దాల‌ను ట‌క‌ట‌కా చెప్పమంటేనే క‌ష్ట‌ప‌డిపోతారు. అలాంటిది గుక్క‌తిప్ప‌కుండా అంటే.. స‌చ్చిపోతారు. పోనీ ఒక‌సారి ఇంగ్లీష్ ప‌దాల స్పెల్లింగ్‌ను రివ‌ర్స్‌లో చెప్పుకుందాం అంటే ఒక‌టి, రెండు క‌న్నా...

శకుంతలాదేవికి గిన్నిస్‌ రికార్డు

July 31, 2020

న్యూఢిల్లీ: హ్యూమన్‌ కంప్యూటర్‌గా ప్రసిద్ధికెక్కిన శకుంతలాదేవికి.. ‘వేగంగా గణించే మనిషి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గురువారం ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చింది. 1980 జూన్‌ 18న ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్...

శకుంతలాదేవి ఇంటికి చేరిన గిన్నిస్ రికార్డు

July 30, 2020

ముంబై : వేగవంతమైన మానవ కంప్యూటర్ గా వినుతికెక్కిన శకుంతలాదేవి సాధించిన గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రం ఎట్టకేలకు ఆమె ఇంటికి చేరింది. ఆమెపై నిర్మించిన బయోపిక్ విడుదలకు ముందే గిన్నిస్ రికార్డు ధ్రు...

గిన్నిస్ బుక్ లోకి ఆస్ట్రేలియా జిరాఫీ

July 30, 2020

మెల్ బోర్న్ : క్వీన్స్‌లాండ్‌లోని ఆస్ట్రేలియన్ జంతు ప్రదర్శనశాలకు చెందిన 12 ఏండ్ల వయసున్న జిరాఫీ గిన్నిస్ ప్రపంచ రికార్డుల పుస్తకంలోకి ఎక్కింది. ప్రపంచంలోనే ఎత్తైనదిగా జిరాఫీగా కొత్త రికార్డును తన ...

తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టాడు

July 12, 2020

అరిజోనా : గత కొన్ని నెలల లాక్డౌన్ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కొందరు కొత్త వంటలను ఆవిష్కరించగా.. మరికొందరు తమలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసి పది మందికి ప...

గెంతుడులో గిన్నిస్‌ రికార్డు

July 10, 2020

30 సెకన్లలో 101 సార్లున్యూఢిల్లీ: భారత్‌కు చెందిన సోహమ్‌ ముఖర్జీ గెంతడంలో సరికొత్త గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం దుబాయ్‌లో విద్యనభ్యసిస్తున్న సోహమ్‌..తన స్వ...

4 గంటలు ముఖంపై తేనెటీగలతో గిన్నీస్‌ రికార్డు..వీడియో

June 24, 2020

తేనెటీగలు అమృతపానీయం లాంటి తేనెనందిస్తాయి. కానీ ఒక్క తేనెటీగ కుడితే ఎంత మంటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చెట్టుపై ఉన్న తేనెటీగలు తుట్టె నుంచి పైకి లేచాయంటే పరుగులు పెట్టాల్సిందే. తేనెటీగల...

ప్ర‌పంచంలోనే అతిపెద్ద 'ఎగ్ ట‌వ‌ర్'

June 19, 2020

ఇప్ప‌టివ‌ర‌కు క‌ప్స్‌, బాటిల్స్‌తో పిర‌మిడ్ లేదా ట‌వ‌ర్స్‌లా నిర్మించడాన్ని‌ చూశాం. కానీ ఇత‌ను మాత్రం కాస్త భిన్నంగా ప్ర‌య‌త్నించాడు. ఎన్నిరోజుల నుంచి ప్రాక్టీస్ చేశాడో తెలియ‌దు కానీ, ట్విట‌ర్‌లో ష...

కుక్కలను నడిపించింది.. గిన్నీస్‌ రికార్డ్‌ కొట్టేసింది

June 14, 2020

మన చిన్నారులు కాగితాలతో ఏవో బొమ్మలు చేస్తుంటే.. అవేం పిచ్చిపనులు అని విసుక్కొంటుంటాం. కొత్తకొత్త విన్యాసాలు చేస్తుంటే.. చదువుకోమంటే ఈ కోతి పనులెందుకు అని తిట్టిపోస్తాం. అలాకాకుండా వారిలోని నైపుణ్యా...

ప్రపంచ వృద్ధుడు ఇక లేడు..

February 25, 2020

టోక్యో: ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె (112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులో ను ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆ...

గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి 1995 కేజీల కిచిడీ

January 16, 2020

సిమ్లా : మకర సంక్రాంతి సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో వండిన 1995 కేజీల కిచిడీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాక...

ఐదేండ్ల వయసులోనే.. గిన్నిస్‌ బుక్‌లోకి

January 15, 2020

హైదరాబాద్‌: బుడిబుడి అడుగులు వేసుకుంటూ బడికి వెళ్లాల్సిన వయసులో ఐదేండ్ల బుడతడు తైక్వాండోలో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. హైదరాబాద్‌కు చెందిన ఆష్మాన్‌ తనేజా.. నిర్విరామంగా గంట పాటు మోకాలి స్ట్రయిక...

తాజావార్తలు
ట్రెండింగ్

logo