మంగళవారం 27 అక్టోబర్ 2020
Gram Panchayat | Namaste Telangana

Gram Panchayat News


గ్రామ పంచాయతీల ‘ఆడిట్’​లో తెలంగాణ నంబర్‌వన్‌: కేంద్రం

October 20, 2020

హైదరాబాద్ : తెలంగాణలో అమలు చేసిన ఆన్‌లైన్‌​ ఆడిట్ విధానంపై కేంద్రం ప్ర‌శంస‌లు కురిపించింది. తెలంగాణ అమ‌లు చేసిన ఆడిట్ విధానాన్ని దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది వంద శాతం గ్రామపంచాయతీల‌లో ఆన్‌లైన్‌ ఆడిట్ ...

పల్లె ప్రగతి కింద నిధుల విడుద‌ల

October 09, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌తి నెల ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం కింద విడుద‌ల చేసే రూ. 308 కోట్ల నిధుల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ నిధుల‌ను గ్రామ‌ పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ లకు కేటాయిస్తూ జీవో జ...

'పన్నులు చెల్లించి... పల్లెల ప్రగతికి పాటుపడండి'

October 03, 2020

వ‌రంగ‌ల్ : ఇంటి, న‌ల్లా పన్నులు చెల్లించి.. ప‌ల్లెల ప్ర‌గ‌తికి తోడ్పాటు అందించాల‌ని రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. పర్వతగిరిలోని త...

గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయం : మ‌ంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

September 20, 2020

రంగారెడ్డి : గ్రామ పంచాయతీ వ్యవస్థల‌ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార‌ని గ్రామాల స‌మ‌గ్రాభివృద్ధే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగా...

ప‌ల్లె ప్ర‌గ‌తితో విష జ్వ‌రాలు త‌గ్గించ‌గ‌లిగాం : మంత్రి ఎర్ర‌బెల్లి

September 10, 2020

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో విష జ్వ‌రాల‌ను తగ్గించ‌గ‌లిగామ‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. శా...

గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

August 23, 2020

సిద్దిపేట : జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మి అధ్యక...

ప్రగతి పథంలో పల్లెలు : మంత్రి ఎర్రబెల్లి

August 14, 2020

శాయంపేట(వ‌రంగ‌ల్) : రాష్ట్ర ఆవిర్భావంతో ప‌ల్లెలు ప్రగతి పథంలో ప‌య‌నిస్తున్నాయ‌ని పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాలశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ ...

ఆగ‌స్టు 3 నుంచి గ్రామ‌పంచాయ‌తీల ఆన్‌లైన్ ఆడిటింగ్ ప్రారంభం

August 01, 2020

హైద‌రాబాద్ : గ్రామ పంచాయతీలు వినియోగించే నిధుల ఆన్‌లైన్ ఆడిటింగ్ ఆగస్టు 3వ తేదీ నుండి రాష్ట్రంలో ప్రారంభం కానుంది. సిబ్బందికి అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 1...

40 ట్రాక్ట‌ర్ల‌ను ఉచితంగా అందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

July 17, 2020

సంగారెడ్డి : ప‌టాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి.. 40 గ్రామ‌పంచాయ‌తీల‌కు ఉచితంగా ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేశారు. మైత్రి మైదానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ...

మా ఊరిలో చైనా వస్తువులు అమ్మం.. కొనం

June 27, 2020

పుణె: లడాఖ్‌ వద్ద సరిహద్దులో భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా వస్తువులను బహిష్కరించడంపై సర్వత్రా గొంతులు వినిపిస్తున్నాయి. ఇదే ఒరవడిలో మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని క...

క‌రోనా గుణ‌పాఠం నేర్పింది: ప‌్ర‌ధాని

April 24, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌తి ఒక్క‌రూ ఆత్మ‌స్థైర్యంతో ఉండ‌గ‌లిగేలా క‌రోనా గొప్ప గుణ‌పాఠం నేర్పింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్ర...

గ్రామ పంచాయతీలకు 307 కోట్ల నిధులు మంజూరు

April 15, 2020

హైదరాబాద్‌ : కరోనా కష్ట కాలంలోనూ గ్రామ పంచాయతీలకు రూ. 307 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ పల్లె ప్...

పంచాయతీ కార్మికులకు బీమా

February 03, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా వారి వేతనాలను పెంచడంతోపాటు ఈ న...

గ్రామాలకు నిధుల వరద

January 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెరుగడంతో కొత్త వన్నెలద్దుకుంటున్నాయి. గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల నిధులను విడుదలచేస్తున్నది. ఇటీవల నిర్వహించిన పల్లెప్రగ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo