బుధవారం 21 అక్టోబర్ 2020
Government hospitals | Namaste Telangana

Government hospitals News


ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వైద్యసేవలు

October 03, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా ప్రభావం ప్రస్తుతం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో గ్రేటర్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో నిలిపివేసిన సెలెక్టడ్‌ సర్జర...

ప్రభుత్వ దవాఖానల్లో ఇతర సేవలు

September 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వివిధ మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థు లు, జూనియర్‌ వైద్యులు విద్యాసంవత్సరా న్ని నష్టపోకుండా ఉండేందుకుగాను గాంధీ సహా రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో కరోనాకు చికిత...

అన్ని ద‌వాఖాన‌ల్లో సిటీ స్కాన్ వ‌స‌తి: మ‌ంత్రి ఈట‌ల‌

September 11, 2020

హైద‌రాబాద్‌: క‌రోనాపై పోరులో ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల కృషికి మ‌నం ఎంత ఇచ్చినా త‌క్కువే అవుతుంద‌ని వైద్య ఆరోగ్యశాఖ ‌మంత్రి ఈట‌ల రాజేంద్ర‌ర్ అన్నారు. క‌రోనా చికిత్స‌ అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌...

ఆలస్యమే..ప్రాణాంతకం

August 15, 2020

మెజార్టీ కేసుల్లో మరణాలకు ఇదే కారణంలక్షణాలుంటే వెంటనే దవాఖానకు వెళ్లాలి

ప్రైవేట్‌ బెడ్స్‌లో సగం సర్కారుకే

August 14, 2020

ఆ పడకల్లో ప్రభుత్వ ధరలకే వైద్యం!వైద్యారోగ్యశాఖ ద్వారా కేటా...

కరోనా కట్టడికి అన్ని పద్ధతులను అనుసరిస్తాం : మంత్రి ఈటల

August 03, 2020

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా చికిత్సకి అందుబాటులో ఉన్న పద్ధతులను రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ దవాఖానల్లో సైతం అందజేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకి రాష్ట్ర మం...

సర్కారు దవాఖానల్లో విలువైన వైద్యం ఉచితంగా

August 03, 2020

ఖరీదైన మందులతో కరోనాకు చికిత్సచేతులెత్తేస్తున్న కార్పొరేట్...

ప్రభుత్వ దవాఖానలపై విశ్వాసం ఉంచండి...

August 01, 2020

ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించి ఇబ్బందులు పడొద్దుఆగస్టు నెల మరింత జాగ్రత్తగా ఉండాలి హోం క్వారంటైన్‌లో ఉన్నవారు.. బయట తిరుగుతున్నారు ఈఎస్‌ఐని కొవిడ్‌ పడకల దవాఖాన...

ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు

July 20, 2020

భద్రాచలం: జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖానను రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోమవారం సందర్శించారు. హాస్పిటల్ వసతులు, నిర్వహణ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ...

హెల్త్ డిపార్ట్ మెంట్ కు సెల‌వులు ర‌ద్దు

June 20, 2020

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప‌రిధిలోని ...

‘ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది’

May 09, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యంపట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా కట్టడికోసం, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స...

‘కార్పొరేట్‌'ను తలదన్నేలా!

March 22, 2020

ఒక్కో వ్యాధిగ్రస్థునికి 20 మంది సేవలు కరోనా బాధితులకు...

వైద్యరంగానికి సర్కార్‌ చికిత్స

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్యరంగానికి తెలంగాణ సర్కార్‌ చికిత్స చేస్తున్నది. పేద రోగులకూ కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు పలు వైద్యసేవా ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo