బుధవారం 03 జూన్ 2020
Google | Namaste Telangana

Google News


గూగుల్ ఉద్యోగుల‌కు 1000 డాల‌ర్ల అల‌వెన్స్‌

May 27, 2020

హైద‌రాబాద్: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారా.  మీరు గూగుల్ ఉద్యోగి అయితే మీకో బంప‌ర్ ఆఫ‌ర్‌. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్న‌ గూగుల్ ఉద్యోగుల‌కు ఆ సంస్థ వెయ్యి డాల‌ర్ల అలవెన్స్ ఇవ్వ‌నున్న‌ది.  ల్యాప్‌ట...

గూగుల్ పే యాజమాన్యానికి చుక్కెదురు

May 15, 2020

 ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో గూగుల్ పే యాజమాన్యానికి చుక్కెదురైంది. డిజిటల్ చెల్లింపుల్లో సరైన మార్గదర్శకాలు పాటించడంలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. గూగుల్‌ పే యాప్ యూపీఐ స...

మార్కెట్‌లోకి ‘హానర్‌ 9 ఎక్స్‌ ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌..3వేలు తగ్గింపు

May 12, 2020

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘హువావే’ సబ్‌బ్రాండ్‌ హానర్‌ తాజాగా ‘హానర్‌ 9 ఎక్స్‌ ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే చైనాలో కొత్త ఫోన్‌ను లా...

గూగుల్ క్లౌడ్ ఇండియ‌ ఇంజనీరింగ్ వీపీగా అనిల్ భ‌న్సాలీ

May 11, 2020

న్యూఢిల్లీ:  మైక్రోపాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అనిల్ భ‌న్సాలీని ఇండియ‌న్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియ‌మించిన‌ట్లు గూగుల్ క్లౌడ్ కంపెనీ ప్ర‌క‌టించింది. దేశంలోని గూగుల్ క్లౌడ్ కోసం సాఫ్ట్‌వే...

త్వ‌ర‌లో క్రోమ్‌లో గూగుల్ డుయో గ్రూప్ కాలింగ్

May 09, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇప్ప‌టి వ‌ర‌కు స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ డుయో గ్రూప్ కాలింగ్‌ను వాడుతున్నాం. త్వ‌ర‌లో ఈ సౌక‌ర్యం గూగుల్ క్రోమ్‌లో రానుంది. క‌రోనా వైర‌స్ సంద‌ర్భంగా బంధువులు, స్నేహితులు, స‌హ‌చ‌రులు...

ఏడాది చివరి వరకూ 'వర్క్ ఫ్రం హోం'..

May 08, 2020

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి  కట్టడికి వర్క్ ఫ్రం హోం పద్ధతిని కొనసాగించాలని టెక్‌ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంతర్జాతీయంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగించాలన...

జ‌ర్న‌లిస్టుల‌కు గూగుల్ ఉచిత వృత్తి నైపుణ్య శిక్ష‌ణ‌

May 07, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: జ‌ర్న‌లిస్టుల‌కు గూగుల్ ఉచిత వృత్తి నైపుణ్య శిక్ష‌ణ అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్టులు ఈ సౌక‌ర్యాన్ని వినియోగించుకోవ‌చ్చు. కోవిడ్ -19 కార‌ణం...

గూగుల్ గేమ్స్ ఆడెద్దామా బాస్‌..

May 05, 2020

లాక్‌డౌన్ కాలం పెరుగుతూ ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగానూ అనేక దేశాల్లో కొన‌సాగుతున్న‌ది. ప్ర‌జ‌లు ఇండ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ కార‌ణంగా ఇంట‌ర్నెట్ గేమ్స్‌కు విప‌రీత‌మైన క్రేజ్ పెరిగింది. ఇందులో భాగంగానే ...

జియో కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌

May 01, 2020

ముంబై:  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులు, కంపెనీల ఉన్నతస్థాయి అధికారులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. 30 క...

ఇంటి నుంచి పనిచేసే వారి కోసం గూగుల్ చిట్కాలు

April 27, 2020

 లాక్ డౌన్ కారణంగా  ఉద్యోగులు ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటువంటి  వారి కోసం  గూగుల్ పలు చిట్కాలను అందిస్తున్నది. మరింత ఉత్పాదకత పెంచుకునేందుకు అవసరమ...

గూగుల్ మ‌రో వినూత్నం.. త్వ‌ర‌లో డెబిట్ కార్డు !

April 21, 2020

ప్ర‌ముఖ సెర్చింజ‌న్‌ సంస్థ గూగుల్ మ‌రో వినూత్న సేవ‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఇంటర్నెట్‌తోపాటు ఆర్థిక సేవల్లోనూ దూసుకెళ్తోన్న గూగుల్‌.. త్వరలో స్మార్ట్‌ డెబిట్‌ కార్డును అందుబాటులోకి తెచ్చే ప్...

గూగుల్ సరికొత్త ఫీచర్

April 21, 2020

  కరోనా వైరస్ కారణంగా భారత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర అవసరాలకు తప్ప బయటకు వచ్చే ఛాన్స్ లేదని ఆంక్షలు విధించారు అధికా...

వార్తలిస్తే పన్ను కట్టాల్సిందే

April 20, 2020

డిజిటల్‌ దిగ్గజాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సంస్థలు ప్రచురించే, చూపించే వ...

పిల్ల‌ల‌కోసం గూగుల్‌ బోలో యాప్‌ పాఠాలు

April 18, 2020

లాక్‌డౌన్‌లో పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. పెద్ద‌లు వ‌ర్క‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్నారు. పిల్ల‌లు చేసేదేంలేక ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్నారు. వీరిని ఇలా వ‌దిలేస్తే వ‌చ్చిన ఏబీసీడీలు...

గూగుల్‌లో తప్పులు వెతికితే.. డబ్బులే డబ్బులు..!

April 18, 2020

ఎవ‌రిలో అయినా లోపాల‌ను చూపిస్తే వారికి విప‌రీత‌మైన కోపం వ‌స్తుంది. కానీ గూగుల్‌ మాత్రం డబ్బులిస్తుంది. అవును.. గూగుల్‌ తప్పులు వెతికి పెట్టినవారికి అది ఎదురు డబ్బులు ఇస్తుంది. కేరళకు చెందిన  ప...

అమెరికా ప్రగతి కోసం..

April 16, 2020

ఆర్థిక పునరుద్ధరణ పారిశ్రామిక బృందాల్లో  నాదెళ్ల...

కరోనా హీరోలకు డూడుల్స్‌తో గూగుల్ సెల్యూట్‌

April 15, 2020

క‌రోనా కాలంలో వైద్యులు, పోలీసులు, కార్మికులే ప్ర‌ముఖ హీరోలు. వీరితోపాటు కిరాణా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు,  పారిశుధ్య కార్మికులు,  అత్యవసర సేవలు అందిస్తున్న కార్మికులకు కృతజ్ఞ...

కరోనా కాలంలో గూగుల్‌లో ఎక్కువ‌గా వెతికింది వీటినే..

April 14, 2020

క్వారెంటైన్‌లో అంద‌రూ ఇంట్లోనే.. బ‌య‌ట‌కు వెళ్లి చేసేదేమి లేక అర‌చేతిలోనే ప్ర‌పంచాన్ని చూస్తున్నారు. కొవిడ్‌-19 గురించి మ‌రే ఇత‌ర విష‌యాల‌పై ఎలాంటి సందేహాలు వ‌చ్చినా గూగుల్‌నే సంప్ర‌దిస్తారు నెటిజ‌...

బరిలోకి గూగుల్‌, యాపిల్‌!

April 12, 2020

కరోనాపై పోరుకు చేతులు కలిపిన దిగ్గజ కంపెనీలుబాధితులను గుర్తించేందుకు...

అంధులకు గూగుల్ దృష్టి

April 11, 2020

అంధులకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ గొప్ప కబురు చెప్పింది. దృష్టిలోపం ఉన్నవారు స్మార్ట్‌ఫోన్లలో మెసేజులు,...

గూగుల్‌లో ఆహార కేంద్రాలు, నైట్ షెల్ట‌ర్లు

April 06, 2020

క‌రోనాతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌గా ప్ర‌జ‌లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌య్యారు. కానీ సొంత నివాసం అంటూ లేని చాలామంది ఎక్క‌డ ఉండాలో, ఏం తినాలో తెలియ‌క ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. దాంతో ప్ర‌ముఖ నెట...

లాక్‌డౌన్‌పై గూగుల్‌ నిఘా!

April 04, 2020

-లొకేషన్‌ సమాచారం ద్వారా జనం కదలికలపై విశ్లేషణ-కరోనా కట్టడి చర్యలపై 

ఇళ్లే సురక్షితం.. గూగుల్‌ డూడుల్‌

April 03, 2020

హైదరాబాద్‌: ‘ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు రక్షించుకోండి’ అనే సందేశమిస్తూ ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ తన డూడుల్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 10లక్షల మంది కరోనా బారిన పడగా,...

గూగుల్‌ డుయోతో ఇక 12 మంది మాట్లాడుకోవచ్చు

March 28, 2020

హైదరాబాద్‌: ప్రముఖ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌ తన డుయో చాట్‌ ద్వారా గ్రూప్‌ కాల్‌లో ఒకేసారి 12 మంది మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. ...

కరోనా పై గూగుల్‌ కీలక నిర్ణయం..

March 24, 2020

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై  అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది. ఈ వైరస్‌నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అవసమయ్యే సమాచారం...

కరోనా పై గూగుల్‌ కీలక నిర్ణయం..

March 23, 2020

 కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై  అవగాహన కల్పించేందుకు తనదైన శైలిలో స్పందించింది.  వైరస్‌నుంచి కాపాడుకోవడానికి, రక్షణ చర్యలు తీసుకోవడానికి అ...

బెంగళూరు గూగుల్‌ ఉద్యోగికి కరోనా...

March 13, 2020

బెంగళూరు: కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బెంగుళూరు గూగుల్‌ కార్యాలయంలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటీవ్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఉద్యోగికి కర...

కరోనా ఎఫెక్ట్‌.. ఉద్యోగార్థులకు గూగుల్‌ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు..!

March 10, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే తమ తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను అందిస్తున్న విషయం విదితమే. చాలా కంపెనీలక...

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌.. గూగుల్‌ ఐ/ఓ 2020 రద్దు..

March 08, 2020

కాలిఫోర్నియా: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ మే 12 నుంచి 14వ తేదీ వరకు జరగాల్సిన వార్షిక డెవలపర్‌ సదస్సు ఐ/ఓ 2020ని రద్దు చేసింది. ఈ మేరకు గూగుల్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ క...

గూగుల్‌ ఉద్యోగికి కరోనా

February 29, 2020

జ్యురిచ్‌:  అమెరికా టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకింది. స్విట్జర్లాండ్‌  జ్యురిచ్‌లోని గూగుల్‌ ఉద్యోగికి కరోనా  లక్షణాలు కనిపించడంతో  &n...

గూగుల్‌ సెర్చ్‌లో శోధిస్తే అంతే...

February 28, 2020

హైదరాబాద్ : గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆధారంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని పోలీస్...

త‌ప్పును స‌రిదిద్దుకున్న గూగుల్‌..!

February 25, 2020

ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో వెతికితే దొర‌కందంటూ లేదు. దాదాపు ప్ర‌తి విష‌యానికి సంబంధించి స‌మాచారాన్ని అందించే గూగుల్ కూడా అప్పుడ‌ప్పుడు ప‌ప్పులో కాలు వేస్తుంటుంది. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ చిత్ర ద‌ర్శ...

గూగుల్‌నుంచీ రీచార్జ్‌

February 18, 2020

దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌' యూజర్లకు మరింత దగ్గరవుతున్నది. ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్నది. తాజాగా గూగుల్‌ రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపె...

గూగుల్‌ వీడియో కమ్యూనిటీ యాప్‌

February 04, 2020

ఇటీవలి కాలంలో అత్యంత పాపులర్‌ అయిన యాప్స్‌లో ‘టిక్‌టాక్‌' ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఎక్కువ మంది వాడుతున్న నేపథ్యంలో అలాంటి యాప్‌లు చాలానే వస్తున్నాయి. అచ్చం అలాంటి యాప్‌ను తీసుకొచ్చే సంస్థల్లో...

ఇకపై గూగుల్‌ సెర్చ్‌తో మొబైల్‌ రీచార్జి చేసుకోవచ్చు..!

February 04, 2020

ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంపై గూగుల్‌ సెర్చ్‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జి చేసు...

హైదరాబాద్‌లో గూగుల్‌ క్లౌడ్‌

January 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  సాంకేతికరంగంలో విశ్వనగరం హైదరాబాద్‌ మరో అడుగేసింది. భాగ్యనగరం వేదికగా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా మంగళవా...

గూగుల్‌పేతో ఫాస్టాగ్‌ అకౌంట్‌ రీచార్జి

January 28, 2020

ఫాస్టాగ్‌ను వాడుతున్న వినియోగదారులకు గూగుల్‌ శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ అకౌంట్‌ను ఇకపై గూగుల్‌ పేతో రీచార్జి చేసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ అకౌంట్లను గూగుల్‌ పే యాప్‌...

కలిసి పనిచేస్తేనే వృద్ధి

January 23, 2020

దావోస్‌, జనవరి 22: ఒక సంస్థ వృద్ధిపథంలో నడువాలంటే అందులోని అందరూ బాగా పనిచేయాలని గూగుల్‌ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్‌ పిచాయ్‌ అన్నారు. మాతో పనిచేస్తున్నవారు బాగా పనిచేసినప్పుడే మేమూ పని చేయగలమన...

వాట్సాప్‌ గ్రూపుల్లోని ఫోన్లని సీజ్‌ చేయండి!

January 15, 2020

న్యూఢిల్లీ, జనవరి 14: జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో జనవరి 5న హింస చెలరేగిన సమయంలో నిందితులు సమాచారాన్ని మార్పిడి చేసుకున్న రెండు వాట్సాప్‌ గ్రూపుల్లోని సభ్యుల ఫోన్లను వెంటనే సీజ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo