సోమవారం 08 మార్చి 2021
Gold smuggling case | Namaste Telangana

Gold smuggling case News


గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్‌!

March 05, 2021

తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్డీఎఫ్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సూత్ర...

కేరళ జైలు శాఖపై కోర్టుకు వెళ్లే యోచనలో కస్టమ్స్‌

December 26, 2020

తిరువనంతపురం: సంచలనం రేపిన కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు మరో మలుపు తీసుకోనున్నది. ఆ రాష్ట్ర జైలు శాఖకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లాలని కస్టమ్స్‌ భావిస్తున్నది. ఈ కేసులో ముఖ్య నిందితురాలైన స్వప్న స...

ఆమె లాక‌ర్‌లో కిలో బంగారం.. ఓన‌ర్ ఎవ‌రో తెలియ‌దు !

December 22, 2020

హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లో బంగారం స్మిగ్లింగ్ కేసు సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఇప్ప‌టికే ఆ రాష్ట్ర మాజీ సీఎస్ శివ‌శంక‌ర్ విచార‌ణ ఎదుర్కొంటున్నారు.  బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో స...

నా ప్రాణాలకు ముప్పుంది : కొచ్చి కోర్టుకు స్వప్నా సురేశ్‌

December 08, 2020

తిరువనంతపురం : కేరళ బంగారు స్మగ్లింగ్ కేసులో మంగళవారం కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు పొంచివున్నదని, రక్షణ కల్పించాలని ప్రధాన నిందితురాలు స్పప్పా సరేశ్‌.. ...

గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. క‌స్ట‌మ్స్ ఆధీనంలో శివ‌శంక‌ర్‌

November 24, 2020

హైద‌రాబాద్‌:  కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌శంక‌ర్‌ను ఇవాళ క‌స్ట‌మ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈనెల 26వ తేదీ వ‌ర‌కు శివ‌శంక‌ర్ జుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ...

ఖురాన్ కాపీల పంపిణీ.. కేర‌ళ మంత్రిపై విచార‌ణ‌

November 09, 2020

హైద‌రాబాద్‌: కేర‌ళ‌కు చెందిన మంత్రి కేటీ జ‌లీల్ ఇవాళ క‌స్ట‌మ్స్ అధికారుల ముందు విచార‌ణకు హాజ‌ర‌య్యారు.  యూఏఈ కాన్సులేట్ నుంచి ఖురాన్ కాపీలు తీసుకువ‌చ్చి, వాటిని రాష్ట్రంలో పంపిణీ చేసిన అంశంలో ...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ఈడీ అదుపులోకి మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ

October 28, 2020

తిరువనంతపురం : కేరళ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శివశంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో బుధవారం అదుపులోకి తీసుకున...

కేరళ బంగారం అక్రమ రవాణా కేసులో కీలక వ్యక్తి అరెస్ట్‌

October 26, 2020

కేరళ: బంగారం అక్రమ రవాణా కేసులో మరో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్ట్‌ చేసింది. పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరైన రాబిన్స్ హమీద్‌ను కొచ్చి విమానాశ్రయంలో ఎన్‌ఐఏ సోమవారం అదుపులోకి తీ...

బంగారం అక్రమ రవాణా నిందితురాలు మా కుటుంబ స్నేహితురాలే : ఐఏఎస్‌ శివశంకర్‌

October 19, 2020

తిరువనంతపురం: సంచలనం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో సీఎం మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్‌ పలు విషయాలను ఈడీ ఎదుట వెల్లడించారు. బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సు...

కేర‌ళ గోల్డ్ స్కామ్‌.. దావూద్ ఇబ్ర‌హీంకు లింకు

October 15, 2020

హైద‌రాబాద్‌: సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌ స్కామ్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఆ స్మ‌గ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది దావూద్ ఇబ్ర‌హీం హ‌స్తం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  కేసును విచారిస్...

బంగారం స్మగ్లింగ్ కేసులో ముందస్తు బెయిల్‌కు ఐఏఎస్ అధికారి

October 14, 2020

తిరువనంతపురం : బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు కేరళకు చెందిన సీనియర్‌ ఐఏఎస్ అధికారి ఎం శివశంకర్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడ...

‘నా నియామకం గురించి సీఎంకు తెలుసు’ : ఈడీకి చెప్పిన స్వప్నా సురేష్

October 11, 2020

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తిరువనంతపురం స్పేస్‌ పార్క్‌లో తాను ఉద్యోగం పొందిన విసయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు తెలుసునని కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో నిందితురాలు స్వప్నా సు...

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. సీఎం మాజీ ప్రధాన కార్యదర్శి విచారించిన కస్టమ్స్‌

October 11, 2020

కేరళ : బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌ను శనివారం 11 గంటలు కస్టమ్స్ విభాగం ప్రశ్నించింది. విచారణ తర్వాత ఆయన కమి...

కేరళ గోల్డ్‌ స్కామ్‌.. కొడువల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ అరెస్ట్‌

October 01, 2020

కోజికోడ్‌: దేశంలో సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్‌ స్కామ్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. ఈ కేసుతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడువల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ కరాత్‌ ఫైజల్‌ను కస్టమ్స్‌...

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మలుపు.. అప్రూవర్‌గా మారిన సందీప్

September 30, 2020

తిరువనంతపురం: కేరళలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న సందీప్ నాయర్ అప్రూవర్‌గా మారాడు. ఈ మేరకు నేరం అంగీకార స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కోచిలోని...

గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు.. 3వ‌సారి శివ‌శంక‌ర్‌ విచారణ‌

September 24, 2020

 హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ కేసులో సీఎం విజ‌య‌న్ వ‌ద్ద కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన మాజీ సీఎస్ శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్నారు.&n...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. ఏఎన్‌ఐ కార్యాలయానికి మంత్రి జలీల్‌

September 17, 2020

కొచ్చి : కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్‌ విచారణ నిమిత్తం కొచ్చిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయానికి గురువారం ఉదయం 5.55 గంటలకు ఓ ప్రైవేటు వాహనంలో చ...

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనలు

September 15, 2020

తిరువనంతపురం: కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ రాజీనామా చేయాలంటూ ఆ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని రాష...

ఆందోళ‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్

September 12, 2020

తిరువ‌నంత‌పురం: బ‌ంగారం స్మ‌గ్లింగ్ కేసు కేర‌ళలో ఇంకా దుమారం రేపుతూనే ఉన్న‌ది. కేర‌ళ ప్ర‌భుత్వంలోని కొంద‌రు కీల‌క నేత‌ల‌కు ఈ స్మ‌గ్లింగ్‌తో సంబంధం ఉన్న‌ద‌న్న వార్త‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో.....

సీపీఎం కార్యదర్శి కుమారుడ్ని ప్రశ్నిస్తున్న ఈడీ

September 09, 2020

తిరువనంతపురం: సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు బినేష్ కొడియేరిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నిస్తున్నది. కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన బంగారం అక్రమ రవాణా క...

అగ్ని ప్రమాదం ప్రభుత్వ కుట్రే.!

August 27, 2020

తిరువనంతపురం : కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు పలు అనుమానాలను వ్యక్తం చేశాయి. ఇటీవల సంచలనం సృష్టించిన బంగారు ఆభరణాల స్మగ్లింగ్‌ కేసులో ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వమే ఈ నాటకం ఆడిందని ...

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు.. కస్టమ్స్‌ సోదాలు

August 13, 2020

కోజికోడ్ : కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం గురువారం కోజికోడ్‌లోని నగల తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించింది. పాళయంలోని మెరీనా గోల్డ్ తయారీ యూనిట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్...

దౌత్య‌మార్గంలో 250 కిలోల బంగారం స్మ‌గ్లింగ్..

July 21, 2020

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన 30 కేజీల బంగారం స్మ‌గ్లింగ్ కేసును ఎన్ఐఏ పోలీసులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పోలీసులు ఓ భారీ కుట్ర‌ను చేధించే ప్ర...

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసు: న‌్యాయ‌వాదికి బార్ కౌన్సిల్ నోటీస్‌

July 18, 2020

తిరువ‌నంత‌పురం: కేర‌ళ గోల్డ్ స్మిగ్లింగ్ కేసులో నిందితుడి త‌ర‌ఫున వాదిస్తున్న న్యాయవాది కేసరి కృష్ణన్ నాయర్‌కు ఆ రాష్ట్ర‌ బార్ కౌన్సిల్ నోటీస్‌ ఇచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడైన సరిత్ ప...

స్మగ్లింగ్ బంగారం.. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడమే : ఎన్‌ఐఏ

July 13, 2020

తిరువనంతపురం: కేరళ కుంభకోణంలో స్మగ్లింగ్ చేసిన బంగారం ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడమేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పేర్కొంది. ఈ కేసులో నిందితులు స్వప్నా స...

బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అరెస్ట్

July 11, 2020

తిరువనంతపురం: కేరళలో బంగారం అక్రమ రవాణా కేసులో పురోగతి సాధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రధాన నిందితురాలు స్వప్న ప్రభా సురేష్, ఆమె సహచరుడు సందీప్ నాయర్లను బెంగళూరులో అరెస్టు చేసింది. కరోనావై...

బంగారం స్మగ్లింగ్ తో నాకు సంబంధం లేదు : స్వప్న సురేష్

July 09, 2020

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉన్నదనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పి...

బంగారం స్మగ్లింగ్‌.. సీఎం కార్యాల‌యంపై ఆరోప‌ణ‌లు

July 07, 2020

హైద‌రాబాద్ : కేర‌ళ సీఎం విజ‌య‌న్ కార్యాల‌యంపై .. బంగారం స్మ‌గ్లింగ్ ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే ఇవాళ‌ ఐటీ శాఖ  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం శివ‌శంక‌ర్‌ను తొల‌గించారు.  ఇటీవ‌ల తిరు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo