మంగళవారం 27 అక్టోబర్ 2020
Goa CM | Namaste Telangana

Goa CM News


ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి

August 31, 2020

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపటి నుంచి జ‌ర‌గ‌నున్న జేఈఈ మెయిన్ ప్ర‌వేశ‌ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న గోవా మ...

గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి గోవా సీఎం ఘ‌న‌స్వాగ‌తం

August 19, 2020

ప‌నాజీ : గోవా గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్ ఇటీవ‌లే ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ క...

మనోహర్‌ పారికర్‌ తనయుడికి కరోనా పాజిటివ్‌

August 16, 2020

పనాజీ: బీజేపీ నేత, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్‌ పారికర్‌ కరోనా బారినపడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్లు ఉత్పల్‌ తెలిపారు. వైద్య పరీక్షల ఫలితం రాగానే ఆయన విలేకర...

షెడ్యూల్ ప్రకారమే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

August 13, 2020

పనాజి: భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ ఏడాది నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2020ని షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబ...

'జాతీయ జెండాను పోలిన మాస్కుల‌ను నిషేదించండి'

August 13, 2020

ప‌నాజీ : జాతీయ జెండాను పోలిన మాస్కుల‌ను నిషేదించాల్సిందిగా గోవా మాజీ సీఎం దిగంబ‌ర్ కామ‌త్ డిమాండ్ చేశారు. అశోక‌చ‌క్రంతో కూడిన త్రివ‌ర్ణ ప‌తాకాన్ని పోలిన మాస్కుల‌ను చూసిన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పం...

గోవాలో ఆగ‌స్టు 10 వ‌ర‌కు జ‌న‌తా క‌ర్ఫ్యూ

July 15, 2020

ప‌నాజి: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. కొత్త కేసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. దీంతో ప‌లు రాష్ట్రాలు క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో తిరిగి లాక్‌డౌన్ విధిస...

అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు అనుమ‌తించం: గోవా సీఎం

June 01, 2020

ప‌నాజి: ‌కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొన్న‌ట్లుగానే త‌మ రాష్ట్రంలో తాజా లాక్‌డౌన్ స‌డలింపుల‌న్నీ వ‌ర్తింప‌జేస్తామ‌ని, అయితే అంత‌ర్రాష్ట్ర ర‌వాణాకు మాత్రం ఇప్ప‌ట్లో అనుమ‌తించ‌బోమ‌ని గోవా...

మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలి

May 29, 2020

ప‌నాజీ: నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 31తో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ పేర్కొన్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫ...

ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నా: గోవా సీఎం

April 14, 2020

పనాజీ: కొవిడ్-19 విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం లాక్‌డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్...

గోవాలో తొలిసారిగా 3 కరోనా కేసులు నమోదు

March 26, 2020

పనాజీ : గోవాలో తొలిసారిగా మూడు కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. స్పెయిన్‌, ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్...

మార్చి 31 వరకు పర్యాటకులు గోవాకు రాకూడదు..

March 21, 2020

పనాజి: గోవా.. దేశంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ముందు వరుసలో ఉంటుంది. బీచ్‌, అందమైనా భవనాలు, రెస్టారెంట్లు, మసాజ్‌ సెంటర్లు, బోట్‌ రైడింగ్‌, బికినీలతో విదేశీ భామలు, రకరకాలు వంటకాలు అక్కడ ప్రత్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo