శుక్రవారం 07 ఆగస్టు 2020
Galwan valley | Namaste Telangana

Galwan valley News


యుద్ధ స్మారక చిహ్నంలోకి గల్వాన్ అమరులు

July 30, 2020

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో అమరులైన జవాన్లను జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో ఎక్కించనున్నారు. ఈ స్మారక చిహ్నంపై అమరవీరుల పేర్లను చెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు గురువారం తె...

తేలికపాటి యుద్ధ ట్యాంకులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

July 15, 2020

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తేలికపాటి ట్యాంకుల అత్యవసర సేకరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ట్యాంకులను అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉంది. ఏప్రిల...

చనిపోయిన సైనికుల అంత్యక్రియలు వద్దన్న చైనా

July 14, 2020

న్యూఢిల్లీ / బీజింగ్ : తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో చనిపోయిన తమ సైనికులను గుర్తించడానికి చైనా సిద్ధంగా లేదని తెలుస్తున్నది. సైనికుల శవాలను పాతిపెట్టవద్దని, అంత్యక్రియల కార్యక్రమాలు చేయవద్దని వారి...

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం

July 14, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని చుషుల్‌లో ఇవాళ భార‌త‌, చైనా ఆర్మీ ద‌ళాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నుంచి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల్సిన అం...

దేశ భద్రత కోసమే చైనా యాప్ లపై నిషేధం

July 13, 2020

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో 59 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తమ యాప్ లపై నిషేధం విధించిన తరువాత చైనా అధికారుల్లో కొంత మేర మార్పు కనిపిస్తున్నది. ఇటీవల ఇరు దేశా...

పాయింట్ 15 వ‌ద్ద చైనా ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌

July 08, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో ఉన్న వాస్త‌వాధీన రేఖ ద‌గ్గ‌ర పాయింట్ 15 నుంచి చైనా ద‌ళాల సంపూర్ణంగా వెన‌క్కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. రెండు దేశాలకు చెందిన ద‌ళాలు ఈ ప్రాంతం నుంచి వెన‌క్కి వెళ్లిన‌ట్లు...

1.5 కిలోమీట‌ర్ల దూరం వెన‌క్కి త‌గ్గిన భార‌త ద‌ళాలు

July 07, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ వ‌ద్ద ఉన్న వాస్త‌వాధీన రేఖ నుంచి దాదాపు రెండు కిలోమీట‌ర్ల మేర చైనా ద‌ళాలు వెన‌క్కి తగ్గిన విష‌యం తెలిసిందే.  దీనిపై భార‌త ఆర్మీ సోమ‌వారం ప్ర‌క‌ట‌న కూడా చేసింది. అయితే...

గల్వాన్‌లో శాంతి

July 07, 2020

తూర్పు లఢక్‌ నుంచి వెనుదిరిగినచైనా బలగాలు టెంట్ల తొలిగింపు, దళాల ఉపసంహరణభారత బలగాలు కూడా వెనక్కి.. బఫర్‌ జోన్‌ ఏర్పాటుచర్చల పురోగతిలో భాగమేనన్న ప్రభుత్వ వర్గాలు...

చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ ధోవ‌ల్‌

July 06, 2020

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు ఉన్న నేప‌థ్యంలో.. భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం ఇద్...

మోదీ పర్యటనతో వెనక్కి తగ్గిన చైనా దళాలు

July 06, 2020

లడఖ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్ పర్యటన అనంతరం చైనా సైన్యంలో కొంత మార్పు కనిపిస్తున్నది. గల్వాన్ ఘర్షణ జరిగిన 20 రోజుల తరువాత లడఖ్ వద్ద ఎల్‌ఏసీలో 2 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గింది. జూన్ 15 ఘర్...

2 కిలోమీట‌ర్ల దూరం వెన‌క్కి త‌గ్గిన చైనా ద‌ళాలు

July 06, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో భార‌తీయ సైనికుల‌తో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీట‌ర్ల దూరం చైనా ద‌ళాలు వెనక్కి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. సీనియ‌ర్ ప్ర‌భుత్వ అధికారి ఒక‌రు ఈ విష‌యాన్...

చైనా సరిహద్దుల్లో రంగంలోకి దిగిన భారత ఆర్మీ

July 05, 2020

లడఖ్‌ : చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేసింది. బారికేడ్లను బలోపేతం చేయడానికి సైన్యం మరొక విభాగాన్ని మోహరించి...

'సామ్రాజ్య‌కాంక్ష ఉన్న దేశాలు చ‌రిత్ర‌లో కొట్టుకుపోయాయి'

July 03, 2020

హైద‌రాబాద్‌: మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్ర‌పంచ‌దేశాల‌కు భార‌తీయ శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను తెలియ‌జేసింద‌ని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ల‌డ‌ఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్ర‌ధాని అక్క‌డ సైన...

ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోదీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌

July 03, 2020

హైద‌రాబాద్‌:  ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా సైనికుల‌తో జూన్ 15వ తేదీన జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే.  చైనాతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న...

౩౩ యుద్ధవిమానాలు కొనుగోలు చేయనున్న భారత్‌

July 02, 2020

న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయు శక్తిని మరింత పెంచడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలు, 12 సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలను కొనుగోలు చేయా...

పుతిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ.. ఇద్దరు ఏం చర్చించారంటే?

July 02, 2020

న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా 75 వ వార్షికోత్సవం జరుపుకోవడం...

గల్వాన్‌‌కు.. సంతోష్‌ బాబు లాంటి సత్తా ఉన్న కొత్త కమాండర్‌

July 01, 2020

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయ యూనిట్‌కు కొత్త సైనిక కమాండర్‌ను నియమించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 16 బీహార్‌ రెజిమెంట్‌కు చెందిన ఒక సైనిక అధికారిని ఇటీవల కర్నల్‌ ర్యాంకుకు ప్రొమోట్‌ చేశారు. ఆయన మ...

సరిహద్దుల్లోకి 20 వేల మంది చైనా సైనికులు

July 01, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  అక్క‌డ ఉన్న వాస్త‌వాధీన రేఖ వెంట సుమారు 20 వేల మంది సైనికుల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడ...

చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు

June 30, 2020

న్యూఢిల్లీ : గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలను తీసిన చైనా ఆటకట్టించేందుకు భారత్‌ సిద్దమైంది. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వద్ద భారత్-చైనా మధ్య సరిహద్...

చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు

June 29, 2020

న్యూఢిల్లీ : గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలను తీసిన చైనా ఆటకట్టించేందుకు భారత్‌ సిద్దమైంది. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వద్ద భారత్-చైనా మధ్య సరిహద్...

యుద్ధం వస్తే అమెరికా సాయపడుతుందా.. 'చైనా' ఏమంటోంది

June 29, 2020

బీజింగ్‌ : లడఖ్‌లో చైనా, భారత దళాలు వెనక్కి తగ్గే మానసిక స్థితిలో లేవు. గల్వాన్ లోయలో సరిహద్దు ప్రతిష్టంభన ఇంకా తగ్గలేదు. చైనా సైన్యం తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇప్పటికే టెంట్లు వేసి తిష్ఠవేసి...

భారత్‌తో ఘర్షణకు చైనా ప్రీప్లాన్డ్‌ శిక్షణ

June 28, 2020

బీజింగ్‌ : లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులతో ఘర్షణ పడేందుకు చైనా ప్రీప్లాన్‌గానే ఉన్నది. ఇందుకు తమ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్‌తోపాటు పర్వతారోహణకు సంబంధించిన కఠిన శిక్షణ అందించినట్లు చైనా మ...

గాల్వ‌న్ శాటిలైట్ చిత్రాలు.. 16 చోట్ల చైనా క్యాంపులు

June 27, 2020

హైద‌రాబాద్‌: వివాదాస్ప‌దంగా మారిన గాల్వ‌న్ న‌ది వ‌ద్ద చైనా భారీ టెంట్లు వేసింది.  ఆ దేశానికి చెందిన పీఎల్ఏ ద‌ళాలు .. న‌ల్ల‌రంగు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో టెంట్లు వేసిన‌ట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధిం...

చైనా వస్తువులను పూర్తిగా నిషేదిద్ధాం: నటి కంగనా రనౌత్‌

June 27, 2020

న్యూ ఢిల్లీ: చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ దేశ ప్రజలను కోరారు. ‘ఆత్మనిర్భర్‌’ ( సెల్ఫ్‌ రిలయెంట్‌)గా మారాలని పిలుపునిచ్చారు. గాల్వన్‌వ్యాలీలో చైనా పాశవిక దాడిలో క...

మా ఊరిలో చైనా వస్తువులు అమ్మం.. కొనం

June 27, 2020

పుణె: లడాఖ్‌ వద్ద సరిహద్దులో భారత్‌-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా వస్తువులను బహిష్కరించడంపై సర్వత్రా గొంతులు వినిపిస్తున్నాయి. ఇదే ఒరవడిలో మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని క...

ల‌డ‌ఖ్‌లో 45వేల మంది సైనికుల మోహ‌రింపు !

June 27, 2020

హైద‌రాబాద్: చైనాతో స‌రిహ‌ద్దు స‌మ‌స్య నేప‌థ్యంలో.. ల‌డ‌ఖ్‌లో భారీగా సైనిక మోహ‌రింపు జ‌రుగుతున్న‌ది.  ఉత్త‌ర‌భార‌త దేశంలో ఉన్న అన్ని కంటోన్మెట్లు, ఎయిర్‌బేస్‌ల నుంచి .. వాస్త‌వాధీన రేఖ వైపు బ‌ల‌గాలు...

గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై చైనాలో అస‌మ్మ‌తి!

June 27, 2020

బీజింగ్‌: ల‌ఢ‌ఖ్‌లోని గల్వాన్‌ ప్రాంతంలో దురాక్రమణ ప్ర‌యత్నించ‌డం ద్వారా పొరుగు దేశం చైనా ఏం లాభ‌ప‌డిందో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా విదేశాల్లోని చైనీయుల నుంచి కూడా అసమ్మతిని మూటగట్టుకుంటున్న‌ది...

బీహార్‌ ఎన్నికల కోసమే గల్వాన్‌ ఘర్షణ నాటకం

June 26, 2020

ముంబై : రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన ఎద్దేవా చేసింది. భారత సైనికుల త్యాగాన్ని...

లేహ్‌లో యుద్ధ హెలికాప్ట‌ర్ల‌ గ‌స్తీ..

June 26, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ప్ర‌స్తుతం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన సైనిక ఘ‌ర్ష‌ణ ఘ‌ట‌న త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింది.  ఈ న...

చర్చలంటూనే బలగాల మోహరింపు

June 26, 2020

గల్వాన్‌ లోయలో మళ్లీ టెంట్లు వేసిన చైనా సైన్యం

చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వం!

June 25, 2020

న్యూఢిల్లీ : ఇకపై దేశ రాజధానిలో చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వమని ఢిల్లీ హోటల్, గెస్ట్‌హౌస్‌ ఓనర్స్ అసోసియేషన్ గురువారం ప్రకటించింది. ఈ నెల 15న గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిలో ఓ కర్నల్‌ సహా 20 మంద...

ఆందోళన క‌లిగిస్తున్న‌ భార‌త్, చైనా వివాదం: బ‌్రిట‌న్ ప్ర‌ధాని

June 25, 2020

హైద‌రాబాద్‌: భార‌త్, చైనా మ‌ధ్య జ‌రుగుతున్న స‌రిహ‌ద్దు చిచ్చుపై బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న రెండు దేశాల‌ను కోరా...

ఎల్‌ఏసీకి ఇరువైపులా నిర్మాణాలు

June 25, 2020

గల్వాన్‌ నదిపై చైనా కల్వర్టు నిర్మాణం శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెలుగులోక...

భారత్‌ తీరును తప్పుపట్టిన గ్లోబల్‌ టైమ్స్‌

June 24, 2020

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణ పట్ల భారతీయ సైన్యం, మీడియా వ్యవహరించిన తీరును చైనాకు చెందిన గ్లోబల్‌ టైమ్స్‌ ఖండించింది. ఆ పత్రిక ఎడిటర్‌ ఈ ఘటన పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమాండర్...

ఆ గొడ‌వ మా వైపున జ‌రిగింది: చైనా ర‌క్ష‌ణ‌శాఖ‌

June 24, 2020

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. జూన్ 15వ తేదీకి సంబంధించిన గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌పై ఇవాళ ప్ర‌క‌ట‌న చేసింది.  వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద చైనా వైపున ఉన్న భూభాగంలో జూన్ 15వ తేదీ ఘ‌ర్ష‌ణ జ...

గాల్వ‌న్ దాడి దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న: చైనా ఆర్మీ అధికారులు

June 24, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌.. దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న అని చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ అధికారులు తెలిపారు.  కార్ప్స్ క‌మాండ‌ర్స్ స్థాయి స‌మావేశంలో చైనా ఆర్మీ అధికారుల...

చైనా ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కార‌మే గాల్వ‌న్ దాడి : అమెరికా ఇంటెలిజెన్స్‌

June 23, 2020

హైద‌రాబాద్‌:  చైనా స‌ర్కార్ ఇచ్చిన ఆదేశాల ప్ర‌కార‌మే ఆ దేశ సైనికులు గాల్వ‌న్ లోయ‌లో భార‌త సైన్యంపై దాడి చేసిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొన్న‌ది.  జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌...

ప‌రస్ప‌ర ఏకాభిప్రాయం కుదిరింది: భార‌త‌ ఆర్మీ

June 23, 2020

హైద‌రాబాద్‌: చైనాతో జ‌రిగిన రెండ‌వ సైనిక చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దంగా సాగిన‌ట్లు భార‌త ఆర్మీ పేర్కొన్న‌ది. రెండు దేశాల సైనికుల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు ప‌ర‌స్ప‌ర‌ ఏకాభిప్రాయం కుదిరిన‌ట్లు ఆర్మీ ...

నోరు విప్పిన చైనా!

June 23, 2020

తమ కమాండింగ్‌ ఆఫీసర్‌ చనిపోయాడని  వెల్లడిమొత్తమ్మీద 20 మంది కంటే తక్కువే  మరణించారుభారత్‌పై ఒత్తిడి పెరుగుతుందనే చెప్పలేదు   చైనా వ్యత...

అనాథ శవాలను చైనాకు అప్పగించిన భారత్‌

June 22, 2020

న్యూఢిల్లీ : లడఖ్‌లోని గల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల బలిదానం జరిగిన వారం తరువాత కూడా తమ సైనికులు ఎంత మంది చనిపోయారనే సంఖ్యను చైనా వెల్లడించకపోవచ్చు, కానీ మూడు రౌండ్ల హింసాత్మక ఘర్షణల తరువాత ఇ...

చైనాకు వ్యతిరేకంగా ‘ఎంఎన్‌ఎస్‌' కార్యకర్తల నిరసన

June 22, 2020

ముంబై : ఇటీవల గాల్వాన్‌ లోయలో చైనా దళాలు-భారత జవాన్లకు నడుమ జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.  దీంతో చైనా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నారు. మహారాష్ట్రలోని ఘట్కోపర...

కేంద్రానికి మద్దతు : మాయావతి

June 22, 2020

న్యూఢిల్లీ : ఇండియా, చైనా మధ్య గాల్వాన్‌ లోయలో జరుగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై కేంద్రానికి బహుజన సమాజ్‌ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. పూర్తి పరిపక్వత, సంఘీభావంతో...

ఎల్ఏసీ వ‌ద్ద‌ భార‌త్‌‌, చైనా మ‌ధ్య సైనిక చ‌ర్చ‌లు

June 22, 2020

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో భార‌త‌, చైనా ద‌ళాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌న ఘ‌ట‌న తెలిసిందే. ఆ గొడ‌వ‌లో భార‌త్‌కు చెందిన 20 మంది సైనికులు వీర‌మ‌ర‌ణం పొందారు. వివాదాస్ప‌దంగా మారిన వాస్త‌వాధ...

మోదీని మెచ్చుకున్న చైనా మీడియా

June 22, 2020

హైద‌రాబాద్‌: మ‌న భూభాగాన్ని, మ‌న ఫార్వ‌ర్డ్ పోస్టుల‌ను ఎవ‌రూ ఆక్ర‌మించ‌లేద‌ని ప్ర‌ధాని మోదీ.. అఖిల ప‌క్ష స‌మావేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. స‌రిహ‌ద్దు వివాదంపై మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను చైనా మీ...

మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టిన మన్మోహన్‌

June 22, 2020

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనను మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తప్పుపట్టారు.  అఖిల పక్ష సమావేశంలో మోదీ పేర్కొన్న మాటలను ఉద్దేశిస్తూ.. ఇవాళ మన్మోహన్‌ ఓ ప్రకటన చే...

భావోద్వేగంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు

June 22, 2020

న్యూఢిల్లీ: లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణపై ప్రజలను ‘భావోద్వేగపూరితంగా’ తప్పుదోవ పట్టించొద్దని ప్రధాని నరేంద్రమోదీకి మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమల్‌హసన...

కొత్త కథను తెరపైకి తెచ్చిన చైనా

June 21, 2020

తప్పంతా మీదే!చాలా ఏండ్లుగా గల్వాన్‌లో గస్తీ నిర్వహిస్తున్నాంవాగ్దానాన్ని కాలరాస్తూ మాపై దాడి న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయ ప్రాంతంలోన...

అన‌వ‌స‌ర వివాదం సృష్టిస్తున్నారు: కేంద్రం

June 20, 2020

హైద‌రాబాద్‌:  గాల్వ‌న్ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి మోదీ నేతృత్వంలో శుక్ర‌వారం అఖిల ప‌క్ష భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు ఇవాళ కేం...

గాల్వ‌న్ వీరుల త్యాగాలు వృధా పోనివ్వం: వాయుసేన చీఫ్ భ‌దౌరియా

June 20, 2020

హైద‌రాబాద్‌: హ‌కీంపేట‌లో ఉన్న భార‌త వాయుసేన అకాడ‌మీలో ఇవాళ కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్ పాసింగ్ ఔట్ ప‌రేడ్ జ‌రిగింది. ఈ వేడుక‌లో భార‌త వాయుసేన చీఫ్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా పాల్గొన్నారు. ఐఏఎఫ్ చీఫ్ స‌మ‌క్షంలో...

దేశంలో ఇప్పుడు కావాల్సింది యుద్ధనీతి: సీఎం కేసీఆర్

June 19, 2020

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభంలో గాల్వన్ లోయ ఘటనలో మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సమావేశంల...

ల‌డ‌ఖ్‌ స‌మ‌స్య‌పై అఖిలప‌క్ష భేటీ.. ఆహ్వానం అంద‌లేద‌ని ఆగ్ర‌హం

June 19, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో చైనా దాష్టీకాన్ని ఖండిస్తూ.. ఇవాళ ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష భేటీ నిర్వ‌హిస్తున్నారు. సాయంత్రం 5 గంట‌లకు ఆ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  చైనాతో ఉన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ప...

పాఠశాలకు ‘గల్వాన్‌' వీరుని పేరు

June 19, 2020

రాయ్‌పూర్‌: లఢక్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన గణేశ్‌ రామ్‌ కుంజం పేరను ఓ పాఠశాలకు పెడతామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ప్రకటించారు. సైనికుడు గణేశ్‌ రామ్‌ అం...

భార‌త భూభాగం కోసం.. చైనా ఆర్మీ రెచ్చ‌గొట్టింది: అమెరికా

June 19, 2020

హైద‌రాబాద్‌: అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్ మెక్‌క‌న‌ల్‌.. చైనా సైన్యం వైఖ‌రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబ‌రేష్మ‌న్ ఆర్మీయే.. గాల్వ‌న్ లోయ‌లో భార‌తీయ సైనికుల‌ను రెచ్చ...

చైనా సైనికులు వాడిన క్రూర‌మైన ఆయుధం ఇదేనా..

June 19, 2020

హైద‌రాబాద్‌: మేకులు ఉన్న ఐరన్ రాడ్డు ఇది. ఇలాంటి ఇనుప క‌డ్డీల‌తోనే.. చైనా సైనికులు పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. భార‌తీయ సైన్యంపై దొంగ‌చాటున.. ఇలాంటి ఆయుధాల‌తోనే  పీఎల్ఏ ద‌ళం దాడి చేసింది. సోమ‌...

‘గల్వాన్‌'లో 76 మంది జవాన్లకు గాయాలు: ఇండియన్‌ ఆర్మీ

June 19, 2020

న్యూఢిల్లీ: లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని ఆర్మీ అధికారులు ప్రకటించారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వారు త్వరలోనే విధ...

గల్వాన్‌ ఎప్పుడూ భారత్‌దే

June 19, 2020

నదిని కనిపెట్టిన రసూల్‌గల్వాన్‌ మనుమడు అమిన్‌ గల్వాన్‌ వెల్లడి 

‘ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌'

June 19, 2020

బాధేస్తుంది.. అయినా గర్వంగా ఉన్నదిఏ ప్రాబ్లంవచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పాడు

ల‌డ‌ఖ్‌ ఒక వేలు మాత్ర‌మే.. భార‌త్‌కు వార్నింగ్ ఇచ్చిన టిబెట్ నేత‌

June 18, 2020

హైద‌రాబాద్: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌పై చైనా క‌న్నేసిన‌ట్లు టిబెట్‌కు చెందిన బ‌హిష్కృత నేత లాబ్‌సాంగ్ సాంగే తెలిపారు. అయితే అది చేతిలో ఒక వేలు మాత్ర‌మే అని, డ్రాగ‌న్ దేశం మ‌రో నాలుగు ప్రాంతాల‌ను ఆక్ర‌మించ‌...

గాల్వ‌న్‌లో సైనికులెవ్వ‌రూ మిస్‌కాలేదు : ఇండియ‌న్ ఆర్మీ

June 18, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో అమ‌రులైన జ‌వాన్ల సంఖ్య స‌రిగానే ఉంద‌ని ఇవాళ భార‌త ఆర్మీ స్ప‌ష్టం చేసింది.  కొంద‌రు సైనికులు మిస్స‌వుతున్న‌ట్లు న్యూయార్క్ టైమ్స్‌లో వ‌చ్చిన ఓ వార్తా క‌థ‌నాన్ని.. భార‌...

చైనాది అర్థంలేని వాద‌న: భార‌త్‌

June 18, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ త‌మదే అని చైనా చేసిన వాద‌న‌లను భార‌త్ తీవ్రంగా ఖండించింది. చైనా చేస్తున్న ఆరోప‌ణ‌లు.. అతిగా ఉన్నాయ‌ని, నిర్ధార‌ణ‌కు వీలు కాని విధంగా అర్థ‌ర‌హితంగా డ్రాగ‌న్ దేశం ప్ర‌వ‌ర్తి...

దేశ రక్షణే ధ్యేయం

June 18, 2020

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముక్తకంఠంరెచ్చగొడితే బు...

నెత్తుటేర్లు పారినా..దేశం కోసమే!

June 18, 2020

చైనీయులు తమకన్నా అధికసంఖ్యలో ఉన్నా కూడా వెరువని మన జవాన్లు దేశరక్షణ కోసం...

త్రివిధ దళాలు హై అలర్ట్‌

June 18, 2020

న్యూఢిల్లీ: గల్వాన్‌ ఘటన నేపథ్యంలో సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ, నేవీ, వైమానికదళాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ...

రోదన మిగిల్చినా.. గర్వమే

June 18, 2020

కోల్‌కతా: తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. చెల్లి పెండ్లికి ఉంది. ఆ ఒక్కడు సంపాదించేదే కుటుంబం మొత్తానికి జీవనాధారం. చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో అమరుడైన రాజేశ్‌ ఒరంగ్‌ కుటుంబ పరిస్థితి ఇది. పశ్చి...

సైనికుల‌కు శాప‌మైన స‌బ్ జీరో ఉష్ణోగ్ర‌తలు !

June 17, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో భార‌త‌, చైనా ద‌ళాలు గొడ‌వ ప‌డిన ఘ‌ట‌న‌లో ఇరు వైపుల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 20 మంది సైనికులు చ‌నిపోయిన‌ట్లు భార‌త సైన్యం స్ప‌ష్టం చేసింది. అయితే చైనా వైపు కూడా సుమారు 43...

ఒకవైపు కవ్వింపు.. మరోవైపు పెట్టుబడులు

June 17, 2020

ముంబై: ఒకవైపు గాల్వన్‌ లోయలో భారత సైనికులపై దాడులకు దిగి 20 మందిని పొట్టనపెట్టుకొన్న చైనా.. మరోవైపు మహారాష్ట్రలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. నాథులా పాస్‌లో భారత సైన్యంపై...

గాల్వన్‌ లోయలో.. ఆ రోజు రాత్రి ఏం జరిగింది?

June 17, 2020

తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనా-భారత్‌ సరిహద్దు దళాలు ఘర్షణకు దిగడంతో ఇండియాకు చెందిన 20 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. చైనా వైపు కూడా 40 మంది వరకు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే చైనా ...

ప్లాన్ ప్రకార‌మే చైనా దాడి చేసింది : జైశంక‌ర్‌‌

June 17, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితిపై చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వైయితో ఇవాళ భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ ఫోన్‌లో మాట్లాడారు.  ప్ర‌స్తుతం గాల్వ‌న్ వ్యాలీలో...

గాల్వ‌న్ ఘ‌ట‌న‌పై చైనా విదేశాంగ‌శాఖ ప్ర‌క‌ట‌న‌

June 17, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ ఘ‌ట‌న‌పై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఆ శాఖ‌కు చెందిన ప్ర‌తినిధి జావో లిజియాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ మ...

కర్నల్‌ సంతోశ్ చివ‌రి ఫోన్‌కాల్ వారికే..‌

June 17, 2020

హైద‌రాబాద్ : గాల్వ‌న్‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ల్న‌ల్ సంతోశ్‌బాబు .. చివ‌రి సారి త‌మ పేరెంట్స్‌తో ఈనెల 14న ఫోన్‌లో మాట్లాడారు.  చైనా స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. సురేశ్ పేరెంట్స...

సైనికుల త్యాగం దేశం మ‌రిచిపోదు : రాజ్‌నాథ్ సింగ్‌

June 17, 2020

హైద‌రాబాద్‌: సైనికుల త్యాగాల‌ను, ధైర్యాన్ని దేశం ఎన్న‌డూ మ‌రిచిపోదు అని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.  గాల్వ‌న్ వ్యాలీలో 20 మంది సైనికులు మృతిచెందిన ఘ‌ట‌న‌పై ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స...

దేనికైనా సిద్ధం కండి.. హైఅల‌ర్ట్‌లో త్రివిధ‌ద‌ళాలు

June 17, 2020

హైద‌రాబాద్‌: చైనాతో స‌రిహ‌ద్దు విష‌యంలో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. త్రివిధ ద‌ళాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.  సైన్యం, నౌకాద‌ళం, వైమానిక ద‌ళాలు మొత్తం.. హై అలర్ట్‌లో ఉన్నాయి.  ఎటువంటి ప‌రిస్...

గాల్వ‌న్ లోయ శాటిలైట్ ఫోటో.. హ‌ద్దులు మార్చిన పీఎల్ఏ

June 17, 2020

హైద‌రాబాద్‌: ఈ శాటిలైట్ ఫోటో చూశారా ?  జూన్ 16వ తేదీన తీసిన ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ చిత్ర‌మిది.  ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఫోటోను రిలీజ్ చేసింది.  భార‌త‌, చైనా బ‌ల‌గాలు ముష్టిఘాతానికి దిగింది ఇక్క‌డే. గ...

గాల్వాన్‌ ఘర్షణ.. చైనాకు భారీగా ప్రాణనష్టం!

June 17, 2020

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు కూడా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. సుమారు 43 మంది చైనా సైనికులు మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని ప...

హ‌ద్దులు దాటొద్దు.. భార‌త్‌ను కోరిన చైనా క‌ల్న‌ల్‌

June 17, 2020

హైద‌రాబాద్‌:  రెచ్చ‌గొట్టే చ‌ర్య‌లకు భార‌త్ పాల్ప‌డ‌కూడ‌ద‌ని చైనా కోరింది.  స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని సూచించింది.  గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ త...

35 మంది చైనా సైనికులు మృతి : అమెరికా ఇంటెలిజెన్స్‌

June 17, 2020

హైద‌రాబాద్: ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో సోమ‌వారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో.. 35 మంది పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ...

మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ

June 17, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ వ్యాలీలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ ప‌ట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.  ప్ర‌ధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాల‌న్నారు.  చైనాతో జ‌రుగుతున్న స‌రిహ‌ద్దు వివాదంపై ప్ర‌ధాని మో...

సైనికుల్ని బ‌లితీసుకు‌న్న పాయింట్ 14..

June 17, 2020

హైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో పెట్రోలింగ్ పాయింట్ 14 వ‌ద్ద  చైనా సైనికులు ఏర్పాటు చేసిన టెంట్ వ‌ల్లే.. ల‌డ‌ఖ్ లోయ‌లో ర‌క్త‌పాతానికి కార‌ణ‌మైన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  చైనా బ‌ల‌గాలతో సోమవారం ర...

పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం: అమెరికా

June 17, 2020

వాషింగ్టన్‌: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులును నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవా...

'తల్లిగా బాధగా ఉన్నా.. నా బిడ్డని చూస్తే గర్వంగా ఉంది'

June 17, 2020

భారత్ - చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సంతోష్ తల్లిదండ్రులు కన్నీట...

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

June 16, 2020

హైద‌రాబాద్ : ఒక‌వైపు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే.. మ‌రో వైపు గాల్వ‌న్ వ్యాలీలో చైనా బ‌ల‌గాలు తెగింపు ప్ర‌ద‌ర్శించిన తీరు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ల‌డ‌ఖ్‌లో కొన్నాళ్ల ను...

సరిహద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌పై చైనా ప్ర‌భుత్వం ఏమన్నదంటే..

June 16, 2020

హైద‌రాబాద్‌: ల‌డాఖ్‌లోని గాల్వ‌న్ వ్యాలీలో జ‌రిగిన సైనిక ఘ‌ర్ష‌ణ‌పై చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  ఆ దేశ విదేశాంగ శాఖ ప్ర‌తినిధి జావో లిజియ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దు...

రాళ్లు రువ్వుకున్నారు.. లాఠీల‌తో కొట్టుకున్నారు

June 16, 2020

హైద‌రాబాద్‌: చైనా స‌రిహ‌ద్దుతో ఉన్న‌ వాస్త‌వాధీన రేఖ‌.. ఇప్పుడు నియంత్ర‌ణ రేఖ‌గా మారుతోంది.  సోమ‌వారం రాత్రి ల‌డ‌ఖ్ స‌మీపంలో భార‌త‌, చైనా బ‌ల‌గాల‌కు చెందిన సైనికులు తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇప్ప‌టి...

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. ఆర్మీ ఆఫీస‌ర్‌తో పాటు ఇద్ద‌రు సైనికులు మృతి

June 16, 2020

హైద‌రాబాద్‌: ల‌డఖ్‌లోని గాల్వ‌న్ వ్యాలీలో సోమ‌వారం రాత్రి చైనా, భార‌త బ‌ల‌గాల మ‌ధ్య మ‌ళ్లీ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న‌ది. అయితే ఆ ఘ‌ర్ష‌ణ హింసాత్మ‌కంగా మారిన‌ట్లు భార‌తీయ ఆర్మీ ప్ర‌క‌టించింది. భీక‌రంగా ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo