గురువారం 04 మార్చి 2021
Gadwal | Namaste Telangana

Gadwal News


గద్వాల మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన పద్మహర్ష

February 25, 2021

జోగులాంబ గద్వాల :  గద్వాల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ను గురువారం మార్కెటింగ్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష సందర్శించారు. యార్డులో తిరిగి వేరుశనగ సరుకును పరిశీలించారు. ఈ సందర్భంగా చాట కూ...

పుట్టిల్లు 'సుమ‌తి'కి ఓ స్ఫూర్తి కేంద్రం

February 24, 2021

జనని.. జన్మభూమి.. విలువైన రెండు విలువల పాఠాలు.తల్లి జన్మనిస్తే..ఊరు పెంచి పెద్ద చేస్తుంది. ఐపీఎస్‌ అధికారి సుమతి తాను పుట్టి పెరిగిన ఊరినుంచి పోరాట పటిమను నేర్చుకున్నారు. ప...

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

February 22, 2021

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా మోతె శ్రీల‌త రెడ్డి సోమ‌వారం ఉద‌యం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ...

మేయర్‌గా రేపే బాధ్యతల స్వీకరణ

February 21, 2021

సిటీబ్యూరో,ఫిబ్రవరి20(నమస్తే తెలంగాణ:  నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత సోమవారం పదవీ బాధ్యత లు స్వీకరించనున్నారు. ఈనెల 11న జరిగిన మేయర్‌, ఉప మేయర్‌ ఎన్నికల్లో గెలుప...

పిడుగుపాటుకు యువ రైతు మృతి..

February 19, 2021

మహబూబ్‌నగర్ : పిడుగుపాటుకు యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. రాజోలి మండల కేంద్రానికి చెందిన కురవ ఈదన్నకు ఇద్దరు కుమారులు. రెండో...

‘కోటివృక్షార్చన’లో మొక్కలు నాటిన మంత్రి నిరంజన్‌రెడ్డి

February 17, 2021

జోగులాంబ గద్వాల : సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తలపెట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. బుధవారం గద్వాల సమీపంలోని వీరాపురంలో ...

నగర ఖ్యాతిని పెంచాలి

February 17, 2021

సికింద్రాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నూతన మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మంగళవారం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నార...

గ్రేటర్‌లో మేయర్‌ ఫ్లెక్సీలు.. రూ.6 లక్షల జరిమానా

February 14, 2021

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటి...

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో దొంగల ఘాతుకం

February 13, 2021

మహబూబ్‌నగర్‌ :  ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో దొంగలు ఘాతుకానికి ఒడిగట్టారు. పట్టపగలే గొర్రెలను చోరీ చేసి పరారవుతుండగా.. పట్టుకునేందుకు వెంబడిస్తున్న వారి బైక్‌ను తన్నడంతో లారీ పైనుంచి దూసుకెళ్లి ఒ...

జీహెచ్ఎంసీ మేయ‌ర్ సొంత జిల్లా ఏదో తెలుసా?

February 13, 2021

నిర్మల్‌ : హైదరాబాద్‌ ప్రథమ పౌరురాలిగా( మేయర్‌) ఎన్నికైన గద్వాల విజయలక్ష్మిది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌ నియోజకవర్గం లక్ష్మణచాంద కావడం గమనార్హం. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు....

గల్లీగల్లీ తిరుగుతా

February 13, 2021

అప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ మారింది పక్కా ప్రణాళికతో మరింత అభివృద్ధి విద్య, వైద్యం రెండూ ప్రధానమే సీఎం నమ్మకాన్ని వమ్ము చేయను అందర్నీ ...

వైభవంగా జోగులాంబ బ్రహ్మోత్సవాలు

February 12, 2021

జోగులాంబ గద్వాల : రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు జరు...

ఉద్యమ నేపథ్యం.. పార్టీ విధేయత..

February 12, 2021

తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో పాత్ర.. గులాబీ జెండాకు విధేయత.. వీటికి తోడు రాజకీయంగా రాణిస్తున్న మహిళలు.. విద్యావంతులు.. ఇవీ గ్రేటర్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల ఎంపికకు టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యత అంశా...

భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి: సీఎం

February 12, 2021

హైదరాబాద్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దేనగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మిడిప్యూ...

మేయర్‌ విజయలక్ష్మి

February 12, 2021

బల్దియాపై వరుసగా రెండోసారి గులాబీ జెండామహ...

నగరంపై నాకో విజన్‌

February 12, 2021

మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యంఅవసరాలకు తగ్...

జీహెచ్‌ఎంసీ, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల కుటుంబ నేపథ్యాన్ని ఈ వీడియోలో చూడండి.

February 11, 2021

జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు.

హైద‌రాబాద్‌ న‌గ‌ర వైభ‌వాన్ని మ‌రింత పెంచాలి : సీఎం కేసీఆర్‌

February 11, 2021

హైద‌రాబాద్ : విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన...

మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్‌లకు మంత్రి అల్లోల‌ శుభాకాంక్షలు

February 11, 2021

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ఎన్నికైన‌ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిఫ్యూటీ మేయ‌ర్‌ మోతె శ్రీల‌త‌కు మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వ‌ర్కిం...

మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

February 11, 2021

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త...

పొలం తగాదాలో ఉపాధ్యాయుడు మృతి

February 07, 2021

గద్వాల: పొలం తగాదా ఓ ఉపాధ్యాయుడి మరణానికి దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉపాధ్యాయుడు స్వాములు, మరో వ్యక్తి మధ్య గత కొంత కాలం పొలం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇరువురి...

శున‌కాల‌కు ప‌రుగు పందెం.. ప్ర‌థ‌మ బ‌హుమ‌తి రూ. 10,016

February 02, 2021

గట్టు, ఫిబ్రవరి 1 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడులో చౌడేశ్వరి జాతర సందర్భంగా సోమవారం శునకాల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. పోటీల్లో శునకాలు పోటాపోటిగా పరుగెత్తి ఉత్సాహం నింపాయి....

ఎర్రవల్లిలో యాక్సిడెంట్‌.. కానిస్టేబుల్‌ మృతి

January 29, 2021

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మరణించారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లిలో ట్రాక్టర్‌, మోటార్‌ సైకిల్‌ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై డ్యూటీకి వెళ్తున్న కానిస్టేబుల్‌...

వేరుశనగ క్వింటాల్‌ @ రూ.7,712

January 19, 2021

జోగుళాంబ గద్వాల :  జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పంట పండించిన రైతుకు మద్దతు ధర లభించింది. ఈ ఏడాది ఇదే అత్యధిక ధర కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి...

నదిలోకి దూకి యువకుడి ఆత్మహత్య

January 10, 2021

జోగుళాంబ గద్వాల  : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రాజోళి సమీపంలోని సుంకేసుల డ్యాంలోకి ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రాజోళి గ్రామానికి చెందిన సయ్యద్‌ మహబూబ్‌...

దాసరిపల్లి చెరువులో మొసలి కలకలం

January 09, 2021

జోగుళాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్‌ మండలం దాసరిపల్లి గ్రామంలో మొస‌లి క‌ల‌క‌లం సృష్టించింది. గ్రామంలోని చెరువులో ఉన్న మొస‌లిని గ్రామస్తులు బంధించారు. గ్రామంలోని రాజాబావి చెరువులో నాలుగైదు రోజెల కి...

పొలాల్లో తిరుగుతున్న మొసలి.. పట్టుకున్న రైతులు

January 09, 2021

గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో గత కొన్నిరోజులుగా పంటపొలాల్లో సంచరిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్న మొసలిని రైతులు పట్టుకున్నారు. జిల్లాలోని మల్దకల్ మండలంలోని దాసరిపల్లి, ఉలిగేపల్లి గ్రామాల్లో ఉన్...

పోలీసులపై మందుబాబుల వీరంగం

January 08, 2021

జోగులాంబ గద్వాల : పోలీసులపై మందుబాబులు వీరంగం సృష్టించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని ఉండవెల్లి మండల పరిధిలోని అల్లంపూర్ చౌరస్తాలో ఉమామహేశ్వర హోటల్ నిర్వాహకులపై కర్నూలు జిల్లాకు చెంది...

ఎద్దును ముద్దాడిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

January 04, 2021

జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండ‌లంలోని స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రైతు సంబురాలను రాష్ర్ట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ప్రారంభించారు. ర...

రైతు వేదికలు భరోసా కేంద్రాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

January 03, 2021

గద్వాల/మల్దకల్‌ : దేశానికి రైతు భరోసా అని.. రైతు లేకుంటే రాజ్యమే లేదని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్...

మల్దకల్ జాతరలో అపశృతి.. విద్యుదాఘాతంతో ఒకరు మృతి

December 30, 2020

జోగులాంబ గ‌ద్వాల : మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు కొన‌సాగుతున్నాయి. జాత‌ర జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆల‌య ప్రాంగ‌ణంలోని కొనేరు ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తుండ‌గా ఓ వ్య...

అత్తముక్కు కొరికిన కోడలు.. ఏడుకుట్లు వేసిన వైద్యులు

December 29, 2020

జోగుళాంబ గద్వాల‌ :  కోడలిని వేధించి.. కొట్టి రాచిరంపాన పెట్టిన అత్తల్ని చూశాం. కానీ అది గతం.. ఇప్పుడు తరం మారింది.  కాస్త విసుగు తెప్పిస్తే కోడల్లే అత్తలపై విరుచుకుపడుతున్నారు. అత్తపై కోడ...

నెర‌వేరిన 'గ‌ట్టు' ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌.. సీఎంకు కృత‌జ్ఞ‌తలు

December 29, 2020

హైద‌రాబాద్ : గట్టు ప్రజల చిరకాల కోరిక నెరవేర్చినందుకు గాను సీఎం కేసీఆర్‌కు గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకాల టెండర్లు పిలిచి వెంటనే నిర్మాణాలు ప్రా...

గద్వాలలో ఎస్‌ఐపై దాడికి ఇసుక మాఫియా యత్నం

December 29, 2020

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని కాకులారం  గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇసుక మాఫియా బరి తెగించింది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరల...

రెవెన్యూ అధికారుల బూతు పురాణం

December 28, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలోని మల్దకల్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో సర్వేయర్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ మధ్యలో బండ బూతులతో వాగ్వాదం జరిగింది. సర్వేయర్ మెడికల్ బిల్లులు అప్రూవ్‌ చేయడం లేదన...

గ‌ద్వాల ఎమ్మెల్యే భిక్షాట‌న‌..

December 14, 2020

జోగులాంబ గ‌ద్వాల : గ‌ద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచారు. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైత‌న్న‌ల‌కు గ‌ద్వాల ఎమ్మె...

గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మికి మంత్రి అల్లోల శుభాకాంక్ష‌లు

December 05, 2020

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కేశ‌వ‌రావును న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో గ‌ల ఆయ‌న నివాసంలో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ణ్ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్‌ఎంస...

లిఫ్ట్‌ పై నుంచి ఎక్స్‌ప్రెస్‌ హైవేనా?

November 27, 2020

ముంబై-చెన్నై హైవే కోసం కేంద్రం సర్వేశ్రీగురురాఘవేంద్రస్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌...

పుష్కరాలకు పోటెత్తిన భక్త జనం

November 23, 2020

జోగులాంబ గద్వాల : తుంగభద్ర పుష్కరాల సందర్భంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులతో  పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. అలంపూ...

మూడో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

November 22, 2020

జోగులాంబ గద్వాల : తుంగభద్ర పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు. రాష్ట సరిహద్దు కావడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అధికంగా భక్తులు తరలివచ్చార...

తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

November 20, 2020

అలంపూర్/ జోగులాంబ గద్వాల : తుంగభద్ర పుష్కరాలు శాస్త్రోక్తంగా  ప్రారంభం అయ్యాయి. అలంపూర్ ఘాట్ వద్ద మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరు కాగా..బ్రాహ్మణులు, వేద పండితు...

మరికాసేపట్లో తుంగభద్ర పుష్కరాలు..

November 20, 2020

అలంపూర్/జోగులాంబ గద్వాల : మరికాసేపట్లో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1. 23 నిమిషాలకు అలంపూర్ ఘాట్ వద్ద బ్రాహ్మణులు, వేద పండితులు శాస్త్రోక్తంగా తుంగభద్ర నదీ పూజలు నిర్వహించి పుష...

నేటి నుంచి తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

November 20, 2020

హైద‌రాబాద్‌: నేడు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు బృహ‌స్ప‌తి మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించిన వెంట‌నే పుష్క‌రాల‌ను శాస్త్రోక్తంగా ప్రారంభించను‌న్నారు. దీనికి సం...

రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు

November 19, 2020

హైదరాబాద్‌ : తుంగభద్ర పుష్కరాల కోసం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి  జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 20 తేదీ నుంచి డిసెంబర...

కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన నేతలు

November 18, 2020

జోగుళాంబ గద్వాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే వివిధ పార్టీలకు చెందిన నాయకులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. బుధవారం అలంప...

వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

November 15, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలోని కేటి దొడ్డి మండలం పాగుంట గ్రామంలో వెలిసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పిం...

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

November 10, 2020

జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకింది. ఈ సంఘటన టీకేదొడ్డి మండలం మల్లాపూర్‌లో మంగళవారం...

20 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు

November 07, 2020

జోగులాంబ గ‌ద్వాల : అలంపూర్ జోగులాంబ అమ్మ‌వారిని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ‌నివారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అర్చ‌...

ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రారంభం

November 05, 2020

జోగులాంబ గద్వాల : అత్యాచారాలు, అమ్మాయిలపై లైంగిక వేధింపులు పోక్సో కేసుల విచారణకై జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో  ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును రాష్ట్ర హైకోర్...

ఆటో బోల్తా..ఒకరి మృతి, పలువురికి గాయాలు

October 30, 2020

జోగులంబ గద్వాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పనుల కోసం వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఒకరు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ధరూర...

రోడ్డు ప్రమాదంలో తల్లీ, కొడుకు మృతి

October 15, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా 10వ బెటాలియన్ ఎదురుగా.. జాతీయ రహదారిపై కల్వర్టును ఓమిని కారు ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు ...

జూరాల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో

September 27, 2020

జోగులాంబ గద్వాల : ఎగువ కురుస్తున్న కుండపోత వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం.. దాదాపు 4.06 లక్షల క్యూస...

జూరాలకు 2లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో

September 22, 2020

జోగులాంబ గద్వాల : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు వదులుతున్నా...

బంజారాహిల్స్‌లో జీహెచ్ఎంసీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

September 20, 2020

హైద‌రాబాద్ : ప‌్ర‌తి ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు 10 నిమిషాలు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎంట‌మాల‌జీ విభాగం అధికారులు నేడు న‌గరంలోని బంజారాహిల్స్ డివిజ‌న్‌లో గ‌ల ఎన్‌బీటీ న‌గ‌ర్‌లో అవ‌గా...

ఆర్డీఎస్ కాలువ‌కు గండి.. రైతుల ఆందోళ‌న‌

September 19, 2020

జోగులాంబ గ‌ద్వాల : తెలంగాణ‌తో పాటు పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌దలు పోటెత్త‌డంతో.. అన్ని జ‌లాశ‌యాలు నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. జోగులాంబ గ‌ద్వాల జిల్...

జోగులాంబ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

September 19, 2020

జోగులాంబ గద్వాల : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పనపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజూము నుంచి జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా భారీ వ...

జూరాల జలాశయానికి పెరిగిన వరద

September 18, 2020

జోగులాంబ గద్వాల : గత నాలుగురోజులుగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల జలాశయానికి వరద రాక పెరిగింది. శుక్రవారం ఉదయానికి లక్షా 18 క్యూసెక్కులకు పైగా  ఇన్‌ఫ్లో వస్తుండటం.. ...

జూరాల ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత

September 17, 2020

జోగులాంబ గద్వాల : కృష్ణా నదికి వరద పెరిగింది. ఎగువ నుంచి, నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఇప్పటికే డ్యామ్‌ పూర్తిస్థాయిలో నీటితో నిండుకుంది. ద...

జూరాలకు పెరిగిన వరద.. 11 గేట్ల ఎత్తివేత

September 15, 2020

జోగులాంబ గద్వాల : కృష్ణా నదికి వరద పెరిగింది. ఎగువ నుంచి, నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. ఇప్పటికే డ్యామ్‌ పూర్తిస్థాయిలో నీటితో నిండుకుంది. ద...

భారీ వర్షానికి గద్వాల-రాయచూర్ ప్రధాన రహదారి ధ్వంసం

September 10, 2020

జోగులాంబ గద్వాల : అర్ధరాత్రి భారీ వర్షం కురువడంతో రహదారి కొట్టుకు పోయిన ఘటన జిల్లాలోని కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. గద్వాల నుంచి రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారి నీటి ఉధృతికి కొట...

ఊరంతా ఒకే దేవుడు.. ఒకే పేరు

September 09, 2020

నమ్మితే నెత్తిన పెట్టుకొని ఆరాధించే సంస్కృతి మనది.. సజీవ సమాధి అయిన 11 ఏళ్ల బాలుణ్ని కులమతాలకు అతీతంగా తొలి పూజ చేస్తూ ప్రతి ఇంట్లో ఒకరికి ఆయన పేరు పెట్టుకోవడానికి ఆరాటపడే గ్రామం గద్వాల జిల్లా వడ్డ...

దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్ లీక్.. పరుగులు తీసిన రోగులు

August 31, 2020

జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని గద్వాల ప్రభుత్వ ఏరియా దవాఖానలోని చిన్న పిల్లల వార్డులో అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్ లీక్ కావడంతో భయాందోళనలకు గురైనా రోగులు పరుగులు తీశారు. ఏరియా దవాఖానలోని రో...

ఆగిన కృష్ణమ్మ జల సవ్వడి..జూరాల గేట్లు మూసివేత

August 29, 2020

జోగులాంబ గద్వాల్‌: వరద ప్రవాహం తగ్గడంతో కృష్ణమ్మ జల సవ్వడి నిలిచిపోయింది. శుక్రవారం వరకు జూరాలకు వరద ప్రవాహం వస్తూ క్రమంగా తగ్గిపోయింది. జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లు మ...

జూరాల కుడి కాలువలో మృతదేహం లభ్యం

August 27, 2020

జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలోని‌ జూరాల కుడి కాలువలో మహిళా మృతదేహం లభ్యమైనట్లు గద్వాల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం గద్వాల పట్టణంలోని‌ జూరాల కుడి కాలువలో లభ్యమైన మహిళా మృతదేహాని ...

తుంగభద్ర నదిలో వ్యక్తి గల్లంతు

August 17, 2020

జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ర్టం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలో తుంగభద్ర నదిలో ఆదివారం  రాత్రి ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు.. రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి చెందిన అంజి, రాఘవేంద...

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద

August 07, 2020

జోగులాంబ గద్వాల : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వస్తున్నది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎగువన  కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో జలకళను సంతర...

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

July 29, 2020

జోగులాంబ గద్వాల : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. ధరూర్,కె.టి దొడ్డి మండలంలోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, తదితర గ్రామాల్...

కలుగొట్ల వాగులో సింధూరెడ్డి మృతదేహం లభ్యం

July 27, 2020

జోగులంబా గద్వాల :  బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ .. గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన సింధూరెడ్డి (28) కథ విషాదంగా ముగిసింది.  గత మూడు రోజులుగా తుం...

వరదలో కొట్టుకుపోయిన కారు

July 26, 2020

మహిళ గల్లంతు, మరో ఇద్దరు సురక్షితంఅడ్డదారిలో ప్రయాణించి ప్రాణాలపైకి..

వాగులో కొట్టుకుపోయిన కారు.. మ‌హిళ గ‌ల్లంతు

July 25, 2020

జోగులాంబ గ‌ద్వాల‌(ఉండ‌వెల్లి) : జిల్లాలో శుక్ర‌వారం రాత్రి నుంచి వ‌ర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎడ‌తెరిపి లేకుండా వాన ప‌డుతోంది. దీంతో జిల్లాలోని వాగులు, వంక‌ల‌కు వ‌ర‌...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గద్వాల డీఎంహెచ్ వో

July 23, 2020

జోగులాంబ గద్వాల : మెడికల్ అధికారి రిలీవింగ్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తూ గద్వాల డీఎంహెచ్ వో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో ...

నిండిన జూరాల.. శ్రీశైలానికి వరద ప్రవాహం

July 18, 2020

గద్వాల: జోగులాంబ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దీంతో ఎనిమిది గేట్లు ఎత్తి 83,779 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318....

అప్పుడే పుట్టిన పాపకు దంతాలు!

July 09, 2020

జోగులాంబ గద్వాల: పిల్లలకు సామాన్యంగా పుట్టిన ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో దంతాలు రావడం చూస్తుంటాం. కానీ జోగులాంబ గద్వాలలో ఓ వింత చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పాపకు కింది దంతాలున్నట్లు గుర్తించా...

ఈ నెల 13 నుంచి 19 వరకు అలంపూర్ ఆలయం మూసివేత

July 09, 2020

జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోలని అలంపూర్‌లోగల జోగులాంబ, బాలబ్రహేంద్ర స్వామి ఆలయాన్ని ఈ నెల 13 నుంచి 19 వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రేమ్‌కుమార్‌ గురువారం ప్రకటించారు.  ఆలయ సమీపం...

జూలై 2 నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం పున: ప్రారంభం

June 29, 2020

జోగులాంబ గద్వాల : చాలా ఆలయాల్లో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ కరోనా నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం అధికారులు ఇప్పటివరకు ఆచితూచి అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర...

ఆకుపచ్చని తెలంగాణ కోసం పాటుపడుదాం

June 25, 2020

గద్వాల : మానవ మనుగడకు ప్రాణాధారమైన మొక్కలను ప్రతి ఒక్కరు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్య్రమాన్ని జిల్లాలో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ప్రత...

జోగులాంబను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు

June 08, 2020

జోగులాంబ గద్వాల : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండున్నర నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలయాల్లో తగు ఏర్పాట...

ప్రభుత్వ దవాఖానలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

June 05, 2020

 జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరోనా టెస్టింగ్ ల్యాబ్, హెపటైటస్ బి, చిన్న పిల్లల వార్డులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ...

140 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్..ఇద్దరిపై కేసు

June 01, 2020

జోగుళాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు భారీ మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జగదీశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు రైతులకు విక్రయించే...

ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

May 27, 2020

జోగులాంబ గద్వాల : ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన గట్టు మండల కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ...

ఆరుగురు వైద్యులే బాధ్యులు

May 27, 2020

గద్వాలకు చెందిన గర్భిణి మృతి ఘటనలో గుర్తింపుహైకోర్టుకు వెల్లడించిన వైద్య...

పూడూరులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

May 22, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల మండలం పూడూరు గ్రామ సమీపంలో దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీపంలోని బక్కమ్మ చెరువు దగ్గర పాత శివలింగ విగ్రహాన్ని తొలగ...

ఐజ-కర్నూలు.. రూ.1,75 లక్షల మద్యం అక్రమ రవాణా... స్వాధీనం

May 14, 2020

జోగుళాoబ గద్వాల్ జిల్లా ఐజ మండలం నది తీర గ్రామాల నుంచి కర్నూలు ప్రాంతానికి మద్యంను అక్రమంగా తరలిస్తున్న 9 మంది ముఠాను పట్టుకున్నారు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. ఇందులో భాగంగా రూ.1,75లక్షలు(1389 బాటిళ్...

10 టన్నుల చేపలు మృతి

May 02, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల మండలం చెనుగొనిపల్లి చెరువులో 10 టన్నుల చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 7 లక్షలు విలువ చేసే 10 టన్నుల చేపలు ఎండ తీవ్రతకు తాళలేక చనిపోయాయి. ఎండ వేడిమి అధిక...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

April 30, 2020

జోగులాంబ గద్వాల:కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌ జిల్లా సిందనూరు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కేటీదొడ్డి మండలానికి చెందిన వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు మృతి చెంద...

కుక్కలకు ‘కరోనా’ పరీక్షలు

April 29, 2020

జోగుళాంబ గద్వాల : శునకాలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో కుక్కలకు క...

పిల్లలు బయట కనిపిస్తే తల్లిదండ్రుల అరెస్టు

April 25, 2020

జోగుళాంబ గద్వాల  : గద్వాల పట్టణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ప్రతి వీధిలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రోడ్లపై పిల్లలు గుంపులుగా చేరి ఆటలు ఆడుతున్నారని, ఎట్టి పరిస్థి...

రోడ్లపైకి పిల్లలు... తల్లిదండ్రులపై క్రిమినల్‌ కేసులు

April 25, 2020

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గద్వాల పట్టణంలో రోడ్లపైకి పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిన తల్లిదండ్రులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చింతల్‌పేటలో రోడ్లపై ఆటలు ఆడుతున్న 12 మంది పిల్లలను పోలీసులు పట్టుక...

గద్వాలలో పర్యటించిన సీఎస్‌, డీజీపీ

April 22, 2020

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ ...

గద్వాల ఎమ్మెల్యేకు కరోనా నెగిటివ్‌

April 22, 2020

జోగులాంబ గద్వాల : గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరించింది. ఈ నేపథ్యంలో అక్కడ కంటైన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి.. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త...

జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ

April 14, 2020

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లావ్యాప్త జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులు నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత...

కర్ణాటకలో అకాల వర్షం.. ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరిన నీరు

April 10, 2020

ఆయకట్టు నీటి విడుదలకు అధికారుల చొరవఅయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురిసిన అకాల వర్షంతో ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద నీరు రాక మొదలైంది. గురువారం సాయంత్రం ...

హాట్‌స్పాట్‌లుగా గద్వాల, అయిజ పట్టణాలు

April 09, 2020

గద్వాలలో 37 వార్డులు కంటైన్మెంట్‌ జోన్లుఅయిజలో 12,17,19, 20వార్డులు కంటైన్మెంట్‌గా జోన్లు 

జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్తగా 9 కరోనా కేసులు

April 07, 2020

జోగులాంబ గద్వాల: జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 7 కేసులు గద్వాల టౌన్‌లో, మరో రెండు కేసులు రాజోలు మండల కేంద్ర నుంచి నమోదయ్యాయి. వీరందరూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిగా గుర్తి...

ఆశా కార్యకర్తలకు సర్పంచ్ ఆర్థిక సాయం

April 06, 2020

గద్వాల : కరోనాపై యుద్ధం చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని మల్దకల్‌ మండలంలోని మల్దకల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ యాకోబు తమ గ్రామంలోని ఆశా క...

ప్రభుత్వ వైద్యులకు ఎమ్మెల్యే బండ్ల పీపీఈ కిట్స్‌ అందజేత

April 05, 2020

జోగులాంబ గద్వాల : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్యూప్‌మెంట్‌(పీపీఈ) కిట్స్‌ను నేడు అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్య...

వేర్వేరు ప్రాంతాల్లో వాగులో ఒకరు, చెట్టుకు మరొకరు...

April 05, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం చిన్న కల్లలోని హుస్సేన్‌మియా వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచా...

అంత్యక్రియలో పాల్గొన్న 32 మంది క్వారంటైన్‌ హోంకు

March 31, 2020

ఇటిక్యాల : జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో కోవిడ్‌-19 వ్యాధి బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతని అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించి మండల కేంద్రంలోని సాంఘిక...

ఇరాన్‌ దేశస్తులను అడ్డుకున్న పోలీసులు

March 28, 2020

జోగుళాంబ గద్వాల  : జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పులూరు చెక్‌పోస్టు వద్ద 8మంది ఇరాన్‌ దేశస్తులను పోలీసులు అడ్డుకున్నారు. కర్నూల్‌ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన వారిని ...

గద్వాల టీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి ఎంపీ సంతోష్‌ భరోసా

March 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హఠాన్మరణం చెందిన గద్వాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మాజీ కౌన్సిలర్‌ కస్తూరి గణేశ్‌ ముదిరాజ్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీ సంతోష్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్నవ...

భార్యను చంపిన భర్త

March 19, 2020

గద్వాల  : భార్యాభర్తల జీవితంలో చిన్న పాటి గొడవల కారణంగా భార్యను భర్త అతి కూర్రంగా చంపిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని గోన్‌పాడులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గద్వాల ...

కార్తీక్‌ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్‌

March 01, 2020

గద్వాల, నమస్తే తెలంగాణ: కార్తీక్‌ హత్యకేసులో సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గద్వాల జిల్లాలోని బుర్ధపేటకు చెంది న కార్తిక్‌ ఈనెల 24న అదృశ్యం కాగా...

ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు

February 27, 2020

జోగులాంబ గద్వాల: జిల్లాలోని మల్దకల్‌ జడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థినులతో భాస్కర్‌ అనే ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అసభ్యంగా మాట్లాడిన దృశ్యా...

కారు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు..

February 24, 2020

జోగులాంబ గద్వాల: వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో పయణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన తెల్లవారుజామున బీచుపల్లి వద్ద చోటుచేసుకుంది. హైదరాబా...

పందుల పోటీలు.. ఆసక్తిగా తిలకించిన భక్తులు

February 15, 2020

జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో జరుగుతున్న తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మార్కెట్‌ సబ్‌ యార్డు ఆవరణలో ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేంద...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన సర్పంచ్ బండ్ల జ్యోతి

January 09, 2020

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను జోగులాంబ గద్వాల్ జిల్లా టీఆర్ఎస్ మహిళ నాయకురాలు, ఎమ్మెల్యే సతీమణి, బురెడ్ పల్లె గ్రామ సర్పంచ్ బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డ...

ట్రాక్టర్‌, కారు ఢీ .. ముగ్గురు మృతి

January 23, 2020

గద్వాల: ఆగిఉన్న ఓ చెరుకు ట్రాక్టర్‌ను అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదం గద్వాల మండలం, దెయ్యాల వాగు వద్ద చోటుచేసుకుంది. సమాచారం అ...

అవనిపై హరివిల్లు

January 08, 2020

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ బృందం : ముత్యాల ముగ్గుల పోటీలు మన సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబంగా నిలుస్తాయి. నేటి ఆధునిక ప్రపంచం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo