శుక్రవారం 30 అక్టోబర్ 2020
GST Council | Namaste Telangana

GST Council News


1.8 లక్షల కోట్లు చెల్లించాల్సిందే

October 13, 2020

పరిహారంపై ఏకపక్ష నిర్ణయం అన్యాయంఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ర్టానికి రూ.72...

మూడోసారి జీఎస్టీ మండలి సమావేశం విఫలం

October 12, 2020

న్యూఢిల్లీ: రాష్ర్టాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నాయకత్వంలో సోమవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలోనూ ఏకాభిప్రాయం...

మరికాసేప‌ట్లో జీఎస్టీ కౌన్సిల్‌ స‌మావేశం

October 12, 2020

న్యూఢిల్లీ: వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) మండ‌లి స‌మావేశంలో మ‌రికొద్ది సేప‌ట్లో ప్రారంభంకానుంది. 42వ కౌన్సిల్ స‌మావేశం గ‌త సోమ‌వారం జ‌రిగింది. అయితే జీఎస్టీ ప‌రిహారం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అను...

రాష్ట్రాలకు 20 వేల కోట్ల పరిహార సెస్‌ పంపిణీ: నిర్మలా సీతారామన్

October 05, 2020

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఇప్పటివరకు వసూలు చేసిన పరిహార సెస్ దాదాపు రూ.20 వేల కోట్లను ఇవాళ రాత్రికల్లా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పరిహార సెస్‌ను 2022 జూ...

జీఎస్టీ ప‌రిహారాన్ని కేంద్ర‌మే చెల్లించాలి : మ‌ంత్రి హ‌రీష్‌రావు

October 05, 2020

హైద‌రాబాద్ : కేంద్రమే జీఎస్టీ పరిహారం మొత్తం అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి అని ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం అని ఆయ‌న...

నేడు జీఎస్టీ మండ‌లి స‌మావేశం.. పూర్తి ప‌రిహారం చెల్లించాలంటున్న రాష్ట్రాలు

October 05, 2020

హైద‌రాబాద్‌: జీఎస్టీ ప‌రిహారం చెల్లింపుల విష‌యంలో కేంద్ర ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్న వేళ నేడు 42వ జీఎస్టీ మండ‌లి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామ‌న్ ఆధ్వ‌...

ఐజీఎస్టీ బకాయిలు చెల్లించండి : మ‌ంత్రి హ‌రీష్‌రావు

September 22, 2020

హైద‌రాబాద్ : ఐజీఎస్టీ బ‌కాయిల ప‌రిష్కారంపై మంత్రుల బృందం స‌మావేశ‌మైంది. ఐజీఎస్టీ క‌న్వీన‌ర్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది. బీఆర్కే భ‌వ‌న్ నుంచి రాష్ర్ట ఆర్థి...

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ వాయిదా

September 11, 2020

న్యూఢిల్లీ: ఈ నెల 19న జరుగాల్సిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం వచ్చే నెల 5కు వాయిదాపడినట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల కారణంగా 42...

దైవ దూత దయచేసి సమాధానం ఇవ్వండి!

August 29, 2020

న్యూఢిల్లీ : జీఎస్‌టీ సేకరణపై కరోనా ప్రభావాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గురువారం చేసిన "దేవుని చర్య" వ్యాఖ్యపై కాంగ్రెస్ నాయకుడు పీ చిదంబరం విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రిని ...

జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత కేంద్రానిదే : మంత్రి హ‌రీశ్‌రావు

August 27, 2020

హైద‌రాబాద్ : రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయి. కేంద్రం మాత్రం 31 శాతం మాత్రమే కోల్పోయింది. అందువల్ల రాష్ట్రాలకు కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని రాష్...

కొన‌సాగుతున్న 41 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

August 27, 2020

ఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్ 41వ స‌మావేశం కొన‌సాగుతుంది. ఢిల్లీలో ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న భేటీ ప్రారంభ‌మై కొన‌సాగుతుంది. ఈ స‌మావేశంలో ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ థాకూర్‌...

పొగాకు ఉత్పత్తులపై సెస్‌ పెంచండి.. జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి

August 25, 2020

న్యూఢిల్లీ : పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్‌ను పెంచాలని ప్రజాసంఘాల ప్రతినిధులు, వైద్యులు, ఆర్థికవేత్తలు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. తద్వారా ప్రభుత్వానికి రూ.49,740 కోట...

రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించ‌లేం..

July 29, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రాల‌కు జీఎస్టీ బ‌కాయిలు చెల్లించే స్థితిలో కేంద్ర ప్ర‌భుత్వం లేద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి జయ్ భూష‌న్ పాండే తెలిపారు.  ప్ర‌స్తుతం రెవ‌న్యూ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం ఇది వ...

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ

June 11, 2020

 పన్ను రాబడులు, రాష్ర్టాలకు పరిహారంపై చర్చించే అవకాశంన్యూఢిల్లీ, జూన్‌ 11: పన్ను రాబడులపై కరోనా సంక్షోభ ప్రభావం గురించి చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ శుక్రవారం వీడియ...

మొబైల్‌ ఫోన్ల ధరలకు రెక్కలు..

March 14, 2020

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్  కొనుగోలుదారులకు బ్యాడ్‌న్యూస్‌. మొబైల్‌ ఫోన్లపై గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ  జీఎస్‌టీ కౌన్సిల్  నిర్ణయం తీ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo