బుధవారం 03 జూన్ 2020
GDP | Namaste Telangana

GDP News


సుసం‌పన్న తెలం‌గాణ

June 02, 2020

రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.9.6 లక్షల కోట్లకు పెరిగిన జీడీపీతలసరి ఆదాయం 95,361 ...

ఈ ఏడాది -4% జీడీపీ

June 02, 2020

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో -3.2 శాతంక్యూ1లో 22.2 శాతం క్షీణించే అవకాశం

ఒడిదుడుకుల్లోనే! ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

June 01, 2020

న్యూఢిల్లీ, మే 31: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధిరేటు 11 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడ...

డేంజర్‌ బెల్స్‌.. వ్యవసాయం, మైనింగ్‌ మినహా అన్ని రంగాలు కుదేలు

May 30, 2020

గతేడాది 4.2 శాతానికి క్షీణించిన జీడీపీ l 11 ఏండ్ల కనిష్ఠస్థాయికి చేరిక క...

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా దెబ్బ‌తీసిన క‌రోనా!

May 29, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న‌ది. 2019-20 ఆర్థిక సంవత్స‌రానికిగాను భార‌త‌దేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏండ్ల‌ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జాతీయ గణాంక సంస...

మహా మాంద్యం

May 26, 2020

మునుపెన్నడూ లేని సంక్షోభంలో భారత్‌ఏప్రిల్‌-జూన్‌ జీడీపీ మైనస్‌ 25 శాతం:క్రిసి...

సంస్కరణలంటే చట్టాల రద్దు కాదు

May 24, 2020

కార్మిక చట్టాల్లో మార్పులపై నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌న్యూఢిల్లీ, మే 24: సంస్కరణలంటే కార్మిక చట్టాలను పూర్...

కేంద్ర ఉద్దీపనలు నేతిబీర చందమే

May 19, 2020

ప్యాకేజీ విలువ జీడీపీలో 1శాతంలోపేబడ్జెట్‌లో ప్రతిపాదించే అంశాలకే కొత్త రంగు కరోనా కాటుతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట కల్పించేందుకు, సంక్షోభంలో కూరుకుపోయిన దేశ ఆ...

ఉత్తుత్తి ప్యాకేజీ!

May 18, 2020

ఉద్దీపన ప్యాకేజీ లెక్కలు బూటకంజీడీపీలో 10 శాతం కాదు.. 1.5 శాతమే

ఆర్థికరంగానికి వ్యవ‘సాయం’

May 06, 2020

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దీంతో రానున్న రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున...

చైనా జీడీపీలో 6.8 శాతం న‌ష్టం!

April 17, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి చైనాను బాగానే న‌ష్ట‌ప‌ర్చింది. కరోనా వైరస్ విస్త‌ర‌ణ కారణంగా ఆ దేశంలో కొన్నాళ్ల‌పాటు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గత ఏడాదితో పోల్చితే చైనా జీడీపీలో...

క‌రోనా ఎఫెక్ట్‌.. చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌నం

April 17, 2020

హైద‌రాబాద్‌: కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత తొలి సారి చైనా ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మైంది.  ఈ ఏడాది తొలి క్వార్ట‌ర్‌లో వృద్ధి రేటు త‌గ్గింది. అధికారిక డేటా ప్ర‌కారం చైనా జీడీపీ 6.8 శాతానికి ప‌డిపోయిన‌ట్లు ...

భారత్‌ చర్యలు భేష్‌

April 17, 2020

కరోనా కట్టడికి సమర్థవంతంగా కృషిఆర్థికపరమైన నిర్ణయాలు బాగు: ఐఎంఎఫ్‌ 

అయ్యయ్యో.. రూపాయి

April 17, 2020

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి మారకం పతనం 43 పైసలు క్షీణించి 76.87కు చేరిక

అంతా సర్దుకుంటుంది!

April 09, 2020

పరిస్థితులు అదుపులోకి వస్తే వృద్ధిరేటు మళ్లీ పరుగులు: ఆర్బీఐముంబై, ఏప్రిల్‌ 9: అంతర్జాతీయ మందగమనం, దేశీయ లాక్‌డౌన్‌.. ఆర్థిక వ...

డేంజర్‌ బెల్స్‌

April 04, 2020

దేశ ఆర్థికవ్యవస్థ అతలాకుతలంవృద్ధిరేటు 30 ఏండ్ల కనిష్ఠానికి తగ్గే అవకాశం

రోజుకు రూ.35 వేల కోట్లు

April 02, 2020

-21 రోజుల లాక్‌డౌన్‌తో రూ.7.44 లక్షల కోట్ల నష్టం-అక్యూట్‌ రేటింగ్స్‌ అంచనా

వృద్ధిరేటుకు లాక్‌డౌన్ గండం: బార్‌క్లే

March 25, 2020

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశం మొత్తం 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర నిర్ణ‌యం తీసుకోవ‌టంతో దాని ప్ర‌భావం దేశ ఆర్థిక వృద్ధిరేటుపై తీవ్రంగా ఉండ‌నుంద‌ని ప్ర‌ముఖ బార్‌క్లే ...

మారటోరియం ఇవ్వాలి

March 22, 2020

-కార్పొరేట్‌, వ్యక్తిగత రుణ చెల్లింపుల్ని తాత్కాలికంగా ఆపేయాలి-కేంద్రాన్ని కోరుతున్న సీఐఐ, అసోచామ్‌న్యూఢిల్లీ, మార్చి 22: అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను.. ...

వృద్ధి 5.3 శాతమే: మూడీస్‌

March 18, 2020

న్యూఢిల్లీ, మార్చి 17: అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ మరోమార్‌ భారత వృద్ధి అంచనాను తగ్గించింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఏడాది భారత వృద్ధి 5.3 శాతానికి పరిమితంకానున్నట్లు...

కొత్త రాష్ట్రం.. భారీ బాధ్యత!

March 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ వయసు చిన్నదైనా భారీ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ఆరేండ్ల క్రితమే ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ అరవై ఏండ్ల వయసున్న పెద్ద రాష్ర్టాలతో అభివృద్ధిలో పోటీపడు...

1.5 కోట్ల మంది బలవుతారు!

March 07, 2020

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందిని బలి తీసుకోనుందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2.3 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని పేర్క...

దేశం దారెటు?

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ :  భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. గడిచిన ఇరవై మూడేండ్లలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 1996 తర్వాత స్థూల దేశీయోత్పత్తి 4.5 శాతానికి పడిపోవడం ఆర్థిక వ్యవ...

నిలకడగా జీఎస్డీపీ

March 01, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశ ఆర్థిక వృద్ధిరేటు నానాటికీ దిగజారుతున్నప్పటికీ తెలంగాణలో వృద్ధిరేటు ఈసారి కూడా నిలకడగానే ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులను, ఆర్థిక మాంద్యాన్ని...

ఏడేండ్ల కనిష్ఠానికి జీడీపీ

February 29, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వరుసగా మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో కూడా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణించింది. 4.7 శాతానికి పతనమై దాదాపు ఏడే...

తీవ్ర ఒత్తిడిలో సూచీలు!

February 24, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: వరుసగా కొన్ని వారాలుగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ అదే ట్రెండ్‌ కొనసాగించవచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత నెలకుగ...

ఇక వడ్డింపులే!

February 04, 2020

ముంబై, ఫిబ్రవరి 3: ఈ ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కీల...

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసిం ది. బుధవారం విడుదల చేసిన తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణ...

‘కొనుగోలు’ పెరిగితేనే కోలుకుంటాం

January 28, 2020

భారత ఆర్థికవ్యవస్థ అనిశ్చితిపై ప్రతి ఒక్కరూ కలత చెందుతున్నారు. గత 45 ఏండ్లలో మునుపెన్నడూ లేనివిధంగా జీడీపీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. గతంలో మోదీ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా పనిచేసిన ఒక...

15 బిలియన్‌ డాలర్లు

January 25, 2020

2022 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్‌, బ్రెజిల్‌ లక్ష్యంన్యూఢిల్లీ, జనవరి 25: భారత్‌, బ్రెజిల్‌ దేశాలు 2022 నాటికి 15 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని లక్ష్యంగా పెట్టు...

ప్రపంచాభివృద్ధికి కలిసి నడుద్దాం

January 25, 2020

దేశాధినేతలకు పిలుపునిచ్చిన డబ్ల్యూఈఎఫ్‌.. ముగిసిన సదస్సు దావోస్‌, జనవరి 24: వాణిజ్య యుద్ధ...

క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో

January 25, 2020

2022 నాటికి భారత రియల్‌ రంగం దాదాపు ఏడున్నర కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని అందజేస్తుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అంచనా వేస్తున్నది. 2025 నాటికి దేశీయ జీడీపీలో రియల్‌ రంగం వాటా దాదాపు 13 శాతం ఉం...

అయ్యో.. జీడీపీ

January 21, 2020

దావోస్‌, జనవరి 20: ఆర్థిక మందగమనం, క్షీణించిన వినియోగ సామర్థ్యం, పడిపోతున్న పెట్టుబడులు, మార్కెట్‌ స్తబ్ధత.. భారత వృద్ధిరేటు ఉసురు తీస్తున్నాయి. దేశ జీడీపీ అంచనాలు క్రమేణా తగ్గిపోతున్నాయి. తాజాగా అ...

లక్ష్యసాధన కష్టమే

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల లక్ష్యం నెరవేరకపోవచ్చని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ఆదివారం అన్నారు. రూ.2.5 లక్షల ...

దేశ జీడీపీకి దెబ్బే!

January 20, 2020

న్యూఢిల్లీ, జనవరి 19: చైనా టెలికం దిగ్గజం హువావీపై నిషేధం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్నే షేక్‌ చేయనుంది. ముఖ్యంగా భారత జీడీపీపై పెను భారమే పడనున్నది. భద్రతాపరమైన ఆందోళనలతో తమ దేశ 5జీ టెక్నాలజీ రంగంలో...

కొలువులు గోవింద!

January 14, 2020

ముంబై, జనవరి 13:దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం.. ఉద్యోగార్థుల ఆశలను ఆవిరి చేస్తున్నది. ఉపాధి కల్పన రంగాలను మందగమన పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు ఎస్బీఐ రిసెర్చ్ తాజా నివేదిక తేటతెల్లం ...

పడకేసిన వృద్ధిరేటు

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అంచనా వేసింది. ఇది గడిచిన 11 ఏండ్లలో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అం...

తాజావార్తలు
ట్రెండింగ్
logo