శుక్రవారం 29 మే 2020
Funeral | Namaste Telangana

Funeral News


లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాది మంది

May 19, 2020

భోపాల్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. ఓ ఆధ్యాత్మిక గురువు అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్...

అసిస్టెంట్ అంత్య‌క్రియ‌ల‌లో పాల్గొన్న అమీర్ దంప‌తులు

May 13, 2020

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ద‌గ్గ‌ర దాదాపు 25 ఏళ్ళ పాటు అసిస్టెంట్‌గా ప‌ని చేసిన అమోస్(60) మంగ‌ళ‌వారం గుండెపోటుతో క‌న్నుమూశారు. స్వ‌యంగా అమీర్ దంప‌తులే ఆయ‌న‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా, చికిత్స పొందుతూ...

పసికందులపై ఉగ్ర రక్కసి

May 13, 2020

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో ప్రసూతి దవాఖానపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేశారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు వారి తల్లులతోసహా 14 మంది మరణించారు. సైనికులు ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూనే చిన్నారులు, బాల...

భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య

May 11, 2020

జగిత్యాల : భర్త తన కళ్లెదుటే విద్యుత్‌ షాక్‌తో మరణించగా.. సంతానం ఎవరూ లేకపోవడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని భర్తకు భార్య అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్ల...

పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది

May 01, 2020

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పెళ్లి, ఇతర శుభకార్యాలక...

ముగిసిన ఇర్ఫాన్‌ఖాన్ అంత్య‌క్రియ‌లు

April 29, 2020

ముంబై: ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన బాలివుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ముంబైలోని వెర్సోవా క‌బ్రిస్తాన్‌లో ఇర్ఫాన్‌ఖాన్ పార్థీవ‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. లాక్‌డౌ...

ఆపత్కాలంలో అండగా పోలీస్‌!

April 29, 2020

నిరుపేద అంత్యక్రియలకు రూ.10 వేల సాయంకానిస్టేబుల్‌శ్రీనివాస...

అంత్యక్రియలు అడ్డుకుంటే మూడేండ్లు జైలు!

April 27, 2020

చెన్నై: కరోనా వైరస్‌ వల్ల మరణించిన వారి మృతదేహాల ఖననాన్ని/దహనాన్ని అడ్డుకుంటే మూడేండ్ల జైలుశిక్ష విధించాలని తమిళనాడు రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇటీవల చెన్నైలో కరోనాతో మరణించిన ఇద్దరు వైద్యుల ఖన...

పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్‌

April 25, 2020

న్యూఢిల్లీ : తన ఇంట్లో పని చేస్తున్న సహాయకురాలు అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు నిర్వహించి టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ పెద్ద మనసు చాటుకున్నాడు. గంభీర్‌ ఇంట్లో ఆరేండ్లుగా పని ...

కోతికి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్తులు

April 24, 2020

 చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయితీ కంచన పల్లి గ్రామంలో కాలు విరిగిన కోతి 10 రోజులు నుంచి నీరసంగా పడి ఉన్న ఘటనను చూసిన గ్రామస్తులు   రోజుకు ఒకరు అన్నం పెట...

అంత్య‌క్రియ‌ల‌కు 20 మంది దాటొద్దు..

April 15, 2020

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. కానీ కొన్ని ఆంక్ష‌ల‌ను స‌డలిస్తూ ఇవాళ కేంద్ర హోంశాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది.  అయ...

అంత్యక్రియలు అడ్డుకున్న వారిపై కేసు

April 10, 2020

పంజాబ్ లోని ఓ వ్యక్తి శ్వాస కోస వ్యాధులతో కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో  చేరాడు. వైద్య పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్లు వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్  చేశారు. చికిత్స పొ...

15 నిమిషాల్లోపే అంత్యక్రియలు

April 09, 2020

మాడ్రిడ్‌: ‘పాడెపై శవాన్ని తీసుకొస్తారు. ఆ వెంటనే పవిత్ర జలంతో ఆశీర్వదిస్తాను. మృతదేహాన్ని శ్మశాన వాటికలోకి పంపుతారు. ఇదంతా 15 నిమిషాల్లో పూర్తవుతుంది’ అంటూ స్పెయిన్‌ లోని ఓ చర్చి ఫాదర్‌ ఆవేదన వ్యక...

సింగపూర్‌ లో భర్త అంత్యక్రియలు.. భార్య వాట్సప్‌కు ఫొటోలు.

April 09, 2020

కడసారి చూపునకు నోచుకోలేదుకుటుంబ సభ్యుల ఆవేదనసింగపూర్‌లో విశాఖ జిల్లా వాసి మృతి.మృతదేహాన్ని తీసుకువచ్చే మార్గం లేక అక్కడే అంత్యక్రియలు.సింగపూర్‌లో వెల్డర్‌గా పనిచేసేందుకు వెళ్లిన...

పాడె మోసేందుకు మిగిలింది ఆ నలుగురే

April 08, 2020

బంధువులున్నా.. బలగమున్నా.. పాడె మోసేందుకు మిగిలింది ఆ నలుగురేఅంత్యక్రియలకు పద...

పరిమళించిన మానవత్వం

April 07, 2020

సొంతఖర్చుతో వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించిన వ్యాపారులుముందుకు రాని మృతుడి బ...

‘అమ్మ’ను మించిన దాతృత్వం

April 06, 2020

న్యూఢిల్లీ: కనిపెంచిన అమ్మ లోకాన్ని విడిచింది. కడసారి చూపులకు వెళ్లకపోతే ఆమె ఇంకెప్పుడూ కనిపించదని తెలుసు. అయినా అంత్యక్రియలకు వెళ్లొద్దని నిర్ణయించుకున్నాడా కుమారుడు. ఓ వైపు బంధువులు ఆ తల్లికి అంత...

అంత్యక్రియలో పాల్గొన్న 32 మంది క్వారంటైన్‌ హోంకు

March 31, 2020

ఇటిక్యాల : జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో కోవిడ్‌-19 వ్యాధి బారిన పడి ఒక వ్యక్తి మృతి చెందగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా అతని అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించి మండల కేంద్రంలోని సాంఘిక...

శవయాత్రలో సామాజిక దూరం...

March 30, 2020

అమ్రాబాద్‌: నాగర్‌కర్నల్‌ జిల్లాలోని మన్ననూర్‌ గ్రామంలో దాసరి బక్కమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. నిన్న సాయంత్రం మృతి చెందగా, బంధువులకు సమాచారం అందించారు. లాక్‌డౌన్‌ కారణంగా చుట్టాలు ఎవరూ అంత్యక్...

తల్లి కడసారి చూపునకు కూడా చూడలేకపోయాడు

March 30, 2020

ఒంగోలు: అమెరికా నుంచి వచ్చి.. కరోనా హెచ్చరికల నేపథ్యంలో తాము ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాడో యువకుడు. ఇంతలో తల్లి అనారోగ్యంతో మరణించింది. ఈ పరిస్థితుల్లో బయటికి రాలేక తల్లి కడసా...

కరోనా భయంతో అంత్యక్రియలకు దూరం...

March 27, 2020

ధర్మారం: కరోనా వైరస్‌ భయం బంధుత్వాన్ని దూరం చేస్తున్నది. మనిషిపోయినా వచ్చి చూడలేని ధైన్యం నెలకొన్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఓ అనాథ వృద్ధురాలు మృతిచెందగా, పాడే మోసేందుక...

కడచూపునకు.. కరోనా భయం

March 26, 2020

నారాయణపేట   : కరోనా అంటేనే ప్రతి ఒక్కరిలో భయాందోళన కలిగిస్తున్నది. కార్యం ఏదైనా అందులో పాల్గొనేందుకు జనం జంకుతున్నారు. ఇందుకు ఓ విశ్రాంత ఉద్యోగి అంతిమయాత్రే నిదర్శనం. నారాయణపేట జిల్లా కేం...

‘జనతా కర్ఫ్యూ’తో అంత్యక్రియలు వాయిదా ..

March 23, 2020

అంబర్‌పేట : జనతా కర్ఫ్యూ  నేపథ్యంలో నల్లకుంట డివిజన్‌ గోల్నాక చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా.. ఆయన అంత్యక్రియలను వాయిదా వేశారు. గోల్నాక కల్లు కంపౌండ్‌కు వెళ్లే దారిలో నివాసముండే గడప బాలయ్య ఆదివార...

పెంపుడు చేపకు అంత్యక్రియలు.. వైరల్‌ వీడియో..!

February 05, 2020

సాధారణంగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను పెంచుకునే ఎవరైనా సరే.. అవి చనిపోతే విచారం వ్యక్తం చేస్తారు. బాధ పడతారు. అయితే ఆ విద్యార్థులు మాత్రం తమ పెంపుడు చేప చనిపోయిందని బాధ పడ్డారు. అంతేకాదు....

తాజావార్తలు
ట్రెండింగ్
logo