గురువారం 29 అక్టోబర్ 2020
Forest Officials | Namaste Telangana

Forest Officials News


మరణించిన ఏనుగుకు అటవీ సిబ్బంది ఘన నివాళి

September 21, 2020

చెన్నై: మరణించిన ఒక ఏనుగుకు అటవీశాఖ సిబ్బంది ఘనంగా నివాళి అర్పించారు. తమిళనాడులోని పొల్లాచిలో ఏనుగు సంరక్షణ కేంద్రానికి చెందిన కల్పన అనే 41 ఏండ్ల ఆడ ఏనుగు సోమవారం చనిపోయింది. ఈ ఏనుగు గత రెండు నెలలు...

మొక్క‌జొన్న పొలంలో 28 నెమ‌ళ్లు మృతి

September 17, 2020

చెన్నై : త‌మిళ‌నాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్ప‌ద స్థితిలో ఒకేసారి 28 నెమ‌ళ్లు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. కొవిల్‌ప‌ట్టి గ్రామంలోని ఓ వ్య‌వ‌సాయ ప...

వీడియో : నిజామాబాద్‌లో ఐదు కృష్ణజింకలను రక్షించిన అధికారులు

August 20, 2020

హైదరాబాద్ :  నిజామాబాద్‌ జిల్లా అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం ఐదు కృష్ణజింకలను రక్షించారు. గతకొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ఎస...

గ‌ర్భిణి గేదేను చంపేశారు..

August 19, 2020

తిరువ‌నంత‌పురం : కేర‌ళ‌లో మ‌రో ఘోరం చోటు చేసుకుంది. గ‌ర్భిణితో ఉన్న ఏనుగును చంపిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగు చూసింది. మ‌ల‌ప్పురం జిల్లాలోని ఓ అడ‌వి బ‌ర్రెను(గ‌ర్భిణి) ఐదుగు...

10 అడుగుల నాగుపాము.. చూస్తే వ‌ణుకే.. వీడియో

August 13, 2020

డెహ్రాడూన్ : నాగుపాము పేరు వింటేనే ఒళ్లంతా జ‌ల‌ద‌రిస్తుంది.. అలాంటిది దాన్ని ప్ర‌త్య‌క్షంగా చూస్తే శ‌రీరంలో వ‌ణుకు పుడుతుంది. దాదాపు 10 అడుగుల పొడ‌వున్న ఓ నాగుపాము ఉత్త‌రాఖండ్  నైనిటాల్‌లోని ఓ...

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఏనుగు మృతి

August 13, 2020

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని తోట‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఏనుగు క‌ళేబ‌రం ల‌భ్య‌మైంది. స్థానికులు, అట‌వీశాఖ అధికారుల క‌థ‌నం ప్ర‌కారం.. గ‌త కొద్ది కాలం నుంచి తోట‌ప‌ల్లి రిజ‌ర్వ...

గ్రామ‌స్తుల దాడిలో చిరుత మృతి

August 06, 2020

భువ‌నేశ్వ‌ర్ : గ‌్రామంలోకి ప్ర‌వేశించిన చిరుత‌పై స్థానికులు దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. దీంతో ఆ చిరుత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని సుంద‌ర్‌గ‌ర్హ్ జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. జ...

రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృతి

July 27, 2020

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లోని దోయివాలా ప్రాంతంలో సోమవారం రైలు ఢీకొని ఏనుగు పిల్ల మృత్యువాత పడినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ఏనుగుల మంద రైలు పట్టాలను దాట...

పెంపుడు కోళ్ల‌తో వచ్చిన నెమలి.. అట‌వీ అధికారుల‌కు అప్ప‌గింత‌

July 22, 2020

ఖమ్మం : మ‌ఏత మేత మేయ‌డానికి వెళ్లిన పెంపుడు కోళ్ల‌తో పాటు ఓ నెమ‌లి ఇంటికి వ‌చ్చింది. నెమ‌లిని గుర్తించిన ఇంటి య‌జ‌మాని అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించ‌డంతో అధికారులు వ‌చ్చి నెమ‌లిని స్వాధీనం చేసు...

ఈ రంగు తాబేలును ఎప్పుడూ చూసి ఉండరు!

July 20, 2020

భువనేశ్వర్‌ : ఇప్పటి వరకు చూసిన తాబేళ్లు వేరు.. ఈ తాబేలు వేరు. ఈ రంగు తాబేలును ఎప్పుడూ చూసి ఉండరు! ఈ తాబేలు మొత్తం పసుపు వర్ణంలో ఉంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉంది. కొంచెం వెలుతురులో అయితే బంగారంలా మ...

జగన్నాథుని ఆలయంలో పది ఫీట్ల కింగ్‌కోబ్రా

July 08, 2020

భువనేశ్వర్‌: ఒడిశాలోని గంజామ్‌ జిల్లాలో ఉన్న శారదా జగన్నాథ్‌ గుడిలో పది అడుగుల పొడవైన కింగ్‌కోబ్రాను అటవీ అధికారులు పట్టుకున్నారు. గుడిలో పామును చూసిన ఓ భక్తురాలు ఆలయ అధికారులకు సమాచారం అందించింది....

చిరుత‌ను త‌రిమిన వీధి కుక్క‌లు.. ఎందుకంటే?

July 02, 2020

ముంబై : కుక్క‌లు విశ్వాసానికి మారుపేరు. అలాంటివి త‌మ తోటి శున‌కాలు ఆపద‌లో ఉన్నాయంటే క‌చ్చితంగా తోడుంటాయి. ఓ చిన్న కుక్క పిల్ల‌ను చిరుత పులి లాక్కెళ్తుంటే.. దాన్ని వీధి కుక్క‌లు త‌రిమాయి. ఈ ఘ‌ట‌న ము...

స్కూల్ వాష్ రూమ్ లో చిరుత క‌ళేబ‌రం

June 28, 2020

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామంలో చిరుత క‌ళేబ‌రం ల‌భ్య‌మైంది. నిర్మాణంలో ఉన్న పాఠ‌శాల భ‌వ‌నం బాత్రూమ్ లో ప‌ది రోజుల చిరుత చ‌నిపోయి ఉండ‌టాన్ని పిల్ల‌లు గుర్తించారు. పిల్ల‌లు, స్థానికులు క‌లిస...

అనంతగిరి అడ‌వుల్లో పునుగు పిల్లి మృతి

June 27, 2020

వికారాబాద్ : జిల్లాలోని అనంత‌గిరి అడ‌వుల్లో పునుగు పిల్లి మృతి చెందింది. రోడ్డు ప‌క్క‌న ప‌డి ఉన్న పిల్లి మృత‌దేహాన్ని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫ‌ర్ న‌రేశ్ వీ గుర్తించాడు. అత‌ను శ‌నివారం ఉద‌యం ప‌క్షుల‌ను...

మంచిర్యాల జిల్లాలో పులి కదలికలు.. భయాందోళనలో ప్రజలు

June 16, 2020

మంచిర్యాల : కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ సమీపంలో పులి కదలికలు కనిపించాయి. పారుపల్లి - రాజారం కొత్తపల్లి గ్రామానికి వెళ్లే దారిలో పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయా...

నల్లగొండ జిల్లాలో అటవీ అధికారులపై దాడి

June 04, 2020

నల్గొండ : ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటన జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. అటవీ రాళ్లను అక్రమంగా తరలిస్తున్న స్థానికులను అధికారులు అడ్డుకున్నారు...

ఇద్దరు వ్యక్తులపై చిరుత దాడి.. వీడియో

May 30, 2020

ముంబై : మహారాష్ట్ర నాసిక్‌లోని ఇందిరా నగర్‌లో ఓ చిరుత పులి స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. నిన్న సాయంత్రం 5:23 గంటల సమయంలో చిరుత జనవాసాల్లోకి వచ్చింది. రోడ్డుపై ఉన్న ఇద్దరు వ్యక్తులపై ...

13 నెమళ్లు మృతి.. రైతు అరెస్ట్‌

May 28, 2020

చెన్నై : తమిళనాడు పుడుకొైట్టె జిల్లాలోని అరైమలం గ్రామంలో 13 నెమళ్లు మృతి చెందాయి. ఓ రైతు తన వరి పంట పొలాన్ని ఎలుకలు, ఇతర కీటకాలు, జంతువుల నుంచి కాపాడుకునేందుకు.. పొలం చుట్టూ విష గుళికలు చల్లాడు. ఈ ...

చిరుత నిర్బంధం.. ఫారెస్ట్‌ అధికారులకు మంత్రి అభినందనలు

May 28, 2020

హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా మరిపెడ మండలంలోని రాజాపేట తండా సమీపంలో చిరుత పులిని పట్టుకున్న ఫారెస్ట్‌ అధికారులకు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ...

హడలెత్తించిన చిరుతను ఎట్టకేలకు పట్టుకున్నారు..

May 28, 2020

నల్లగొండ : మర్రిగూడ మండలం రాజపేట తండా సమీపంలో ప్రజలను, రైతులకు తీవ్ర భయాందోళనకు గురి చేసిన చిరుతను ఫారెస్టు సిబ్బంది ఎట్టకేలకు పట్టుకున్నారు. గురువారం ఉదయం నుంచి రైతులను హడలెత్తించి.. ఇద్దరు ఫారెస్...

వల నుంచి తప్పించుకుని ఫారెస్టు సిబ్బందిపై చిరుత దాడి

May 28, 2020

నల్లగొండ : మర్రిగూడ మండలం రాజాపేటలో వలలో చిక్కిన చిరుత తప్పించుకుంది. వలలో చిక్కినట్టే చిక్కుకుని తప్పించుకుపోయిన చిరుత.. ఫారెస్టు సిబ్బందిపై దాడి చేసి గాయపరిచింది. పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చే సమ...

యూపీలో 52 గబ్బిలాలు మృతి..

May 27, 2020

లక్నో : ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌ జిల్లాలోని బేల్‌ఘాట్‌లో ఘోరం జరిగింది. ఓ మామిడి చెట్టు కింద 52 గబ్బిలాలు మృతి చెందాయి. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో బేల్‌ఘాట్‌ స్థానికులు గబ్బిలాలు చనిపోయి ఉండటాన్న...

జింకను చంపేశారు.. ఇద్దరు అరెస్ట్‌

May 24, 2020

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఏపీ - తెలంగాణ సరిహద్దులోని గంపలగూడెం మండలం ఉమ్మడి దేవరపల్లిలో ఓ జింకను ఇద్దరు వ్యక్తులు చంపేశారు. ఈ ఘటనను చూసిన స్థానికులు అటవీశాఖ అధ...

ఎఫ్‌ఆర్వోపై స్మగ్లర్‌ దాడి

April 26, 2020

ఖానాపూర్‌ రూరల్‌: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని కొమ్ముతండా (బీర్నంది) శివారులోని చింత ఒర్రె సమీపంలో ఖానాపూర్‌ ఎఫ్‌ఆర్వో వినాయక్‌పై పాత ఎల్లాపూర్‌కు చెందిన కలప స్మగ్లర్‌ పల్లెపు రాజేశ్‌ దాడికి...

వాష్‌రూమ్‌లోకి ప్రవేశించిన చిరుత

April 16, 2020

గుజరాత్‌ : లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై వాహనాలు, జనాల రద్దీ లేదు. దేశమంతా నిర్మానుష్యంగా మారింది. దీంతో ఇన్నాళ్లు అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లోకి కూడా ప్రవేశిస్తు...

ఐదు లారీలు.. ఐదు ట్రాక్టర్లు సీజ్‌..

January 22, 2020

కర్ణాటక: ఐదు లారీలను, మరో ఐదు ట్రాక్టర్లను కర్ణాటక అటవీశాఖ అధికారులు సీజ్‌ చేశారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గలోని మైనింగ్‌ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధి...

చిరుతపులిని బంధించిన రెస్క్యూ టీం... వీడియో

January 20, 2020

రంగారెడ్డి: షాద్‌నగర్‌ పట్టణంలో చిరుతపులి హల్‌ చల్‌ చేసిన విషయం తెలసిందే. పట్టణంలోని పటేల్‌ రోడ్డులో చిరుత హల్‌ చల్‌తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీపంలో ఉన్న కమ్మదనం అటవీక్షేత్రం నుంచి వచ్చి...

తాజావార్తలు
ట్రెండింగ్

logo