Flood affected areas News
52 వేల టన్నుల వ్యర్థాలు తొలిగింపు
November 07, 2020960 బృందాలతో పారిశుధ్య డ్రైవ్: సీఎస్ సోమేశ్ కుమార్హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వరదల అనంతరం హైదరాబాద్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా తొలిగించామని సీఎస్ సోమేశ...
వరద మేటపై ప్రగతి బాట
November 07, 2020లక్ష మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఎత్తివేతతుది దశకు రోడ్ల మరమ్మతులు 3 వేలకుపైగా గుంతలు పూడ్చివేతపూర్వస్థితికి చేరుకుంటున్న సిటీపారిశుధ్య డ్రైవ్‌లో 20వేల మంది ...
సమస్యల పరిష్కారంలో ముందుంటాం
October 31, 2020అమీర్‌పేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభు త్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల వర్షాలకు నష్టపోయిన తమకు రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వాన...
10 రోజులు పారిశుధ్య పనులు
October 29, 2020యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు 3 లక్షల మందికి రూ.300 కోట్ల పరిహారంఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కేటీఆర్సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద విపత్తుతో నగరంలో ...
తొలిగిన వరద నీటి సమస్య
October 29, 2020బన్సీలాల్‌పేట్: బోయిగూడ ఆర్యూబీ.. వర్షాకాలం లో వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది.. ఇక భారీ వర్షాలు వస్తే నడుంలోతు నీటితో ఆర్యూబీ రాకపోకలకు సాధ్యం కాదు. న్యూబోయిగూడ నుంచి ఇటు మోం డా మార్కెట్ వైపు ...
వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ
October 29, 2020ఉప్పల్ : వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి బుధ...
ప్రతి కుటుంబానికీ పరిహారం
October 28, 2020కొండాపూర్, అక్టోబర్ 27 : వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ముంపు...
కష్టకాలంలో ప్రజల వెన్నంటి ఉంటాం
October 27, 2020అహ్మద్‌నగర్, అక్టోబర్26 : కష్టాల్లో ప్రజల వెన్నంటి ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం రెడ్‌హిల్స్ డివిజన్ చింతల్‌బస్తీ, శ్...
ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తాం
October 25, 2020ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికే మీ గడపదాకా వచ్చాంవరద బాధితులకు నగదు పంపిణీలో మంత్రులు మల్లారెడ్డి, తలసానికంటోన్మెంట్ : ఎవరూ ఉహించని విపత్కర పరిస్థితి వ చ్చింది.. ప...
ఊపిరి పిల్చుకుంటున్న ముంపు ప్రాంతాలు
October 25, 2020సికింద్రాబాద్, అక్టోబర్ 24 : పది రోజుల పాటు కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నాలా పరివాహక ప్రాంత ప్రజలు పడ్డ అవస్థలు అన్ని ఇన్ని కావు. తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి వరద బాధితులను ...
రెండో రోజూ కేంద్ర బృందం పర్యటన
October 24, 2020నగరంలోని ముంపు ప్రాంతాల్లో రెండోరోజూ కేంద్ర బృందం పర్యటించింది. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లలో ఉప్పొంగిన చెరువులు, నాలాలు, దెబ్బతిన్న ఇండ్లను హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో శ...
వరద ప్రభావిత ప్రాంతాలకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ
October 23, 2020ముంబై: మహారాష్ట్రలోని వరద ప్రభావిత ప్రాంతాల కోసం అక్కడి ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారు ఒక ప్రకటన చేసింది. దీపావళి పండుగ లోగా ...
బాధితులకు అండగా ఉంటాం... డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
October 23, 2020సికింద్రాబాద్ : వరద బాధితులకు అండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. వరదల నివారణకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీతాఫల్మండి డివిజన్ల...
పాత నగరంలో కేంద్ర బృందం పర్యటన
October 23, 2020వరద ఉధృతి, నష్టాన్ని వివరించిన స్థానికులుకేంద్రం సహాయం అందించాలని ఒవైసీ విజ్ఞప్తిచెరువు కట్టలు పటిష్టం చేయాలన్న బృందం సభ్యులునష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని హామీ...
బస్తీలకు వెళ్లి బాధితుల్లో భరోసా నింపారు...
October 22, 2020వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్కారు ఆర్థిక సాయం పంపిణీ రెండో రోజూ కొనసాగింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం పలు బస్తీలకు వెళ్లి బాధితుల్లో భరోసా నింపారు. ఉప్పల్, బోడుప్పల్ ప్రజలకు బాసటగా నిలిచ...
ప్రతిఒక్కరికీ పరిహారం అందిస్తాం... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
October 22, 2020బేగంపేట: గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని.. లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్‌న...
అధైర్యపడొద్దు.. సర్కారు అండగా ఉంటుంది
October 22, 2020హఫీజ్‌పేట్ /హిమాయత్‌నగర్, అక్టోబర్ 21 : వరద ముంపునకు గురైన ప్రజలు ఆందోళన అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. చందానగర్సర్కిల్ హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోన...
ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దు
October 21, 2020సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీసీపీ కుత్బుల్లాపూర్ : అకాల వర్షాలతో ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నిశ్చింతంగా ఇంట్లోనే ఉం డాలని...
కంటిరెప్ప వాల్చకుండా.. ప్రతి దృశ్యం వీక్షణం
October 21, 2020దాదాపు 10 వేల సీసీ కెమెరాల ద్వారా వర్షం ముంపు దృశ్యాలు పరిశీలనహెచ్చరికలు ఏమైనా ఉంటే అప్రమత్తం..ఎప్పటికప్పుడు వర్ష పరిస్థితి పర్యవేక్షణసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:...
కష్టకాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటాం
October 21, 2020వర్ష బీభత్సానికి సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వరద ముంపులో చిక్కి సర్వం కోల్పోయిన వారిలో గుండై ధైర్యం నింపుతూ ఆపన్న హస్తం అందించింది. తక్షణ సాయంగా పది వేల ఆర్థిక సాయం ప్ర...
8293 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తొలగింపు
October 21, 2020హైదరాబాద్ : నగరంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు జీహెచ్ఎంసీ యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 18నుంచి నగర వ్యా...
అమ్మా... మీ కోసమే కేసీఆర్ సార్ పంపించారు
October 21, 2020అప్యాయంగా పలుకరిస్తూ... ఆర్థిక సాయం అందిస్తూ...ఎంఎస్‌మక్తా, రాజ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటనఖైరతాబాద్ : “అమ్మా... ఈ డబ్బులు మీ కోసమే. మీ కష్టాలు చూసి సీఎం కే...
ఆందోళన వద్దు.. అండగా మేమున్నాం
October 21, 2020షేక్‌పేట డివిజన్లో మంత్రి కేటీఆర్ ముంపు బాధితులకు నగదు పంపిణీబంజారాహిల్స్/షేక్‌పేట, నమస్తే తెలంగాణ : భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఆందోళన చెందవద్దని, ప్రభ...
చెదిరిన గూడుకు చేదోడు...
October 21, 2020వరద బాధితులకు సర్కారు సాయంబాధితుల ఇండ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లువానలో తడుస్తూ.. వరదలోనడుస్తూ ముందుకుఅవసరమైతే సాయం పెంచుతామన్న మంత్రి కేటీఆర్ముఖ్యమంత్రి కే...
లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
October 19, 2020మేడ్చల్, నమస్తే తెలంగాణ/ పీర్జాదిగూడ : లోతట్టు ప్రాంతాల్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ...
సమయస్పూర్తిని చాటారు.. విద్యుత్‌ను పునరుద్ధరించారు..
October 19, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రకృతి వైపరీత్యంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చిన్నాభిన్నం అయ్యింది. 15 సబ్స్టేషన్లను వరదలు ముంచెత్తాయి. వర్షం దెబ్బకు 686 ఫీడర్లు ధ్...
అవసరమైతేనే రోడ్డుపైకి రండి : నగర సీపీ అంజనీకుమార్
October 19, 2020లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతానికి తరలింపు జీహెచ్ఎంసీ సమన్వయం చేసుకుంటూ వర్షపునీటిలో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయం చేయాలని నగర సీపీ అంజనీకుమార్ పోలీస్ సిబ్బందికి సూచించ...
ఓదార్చి.. ధైర్యం చెప్పి..
October 18, 2020రాజేంద్రనగర్, పీర్జాదిగూడలో మంత్రి కేటీఆర్ పర్యటన సర్వం కోల్పోయామంటూ.. కన్నీరు పెట్టిన బాధితులు అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి ఎన్ని నిధులైనా వెచ్...
ఆందోళనపడొద్దు.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం
October 17, 2020నాలా రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచుతాంముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి తలసాని సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వరద నీటి ముంపునకు గురైన ప్రాంతా...
ఎవ్వరూ అధైర్యపడొద్దు.. కష్టాలన్నీ తీరుతయ్
October 17, 2020పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలువందేండ్లలో చూడని విప్తత్తు ఇదిబీఎస్మక్తా సెంటర్లో మంత్రి కేటీఆర్ఖైరతాబాద్, అక్టోబర్ 16 : వరద ప్రభావంతో నిరాశ్రయులైన వారి కోసం సోమాజిగూడ...
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
October 17, 2020నాలా విస్తరణకు మంత్రి కేటీఆర్ ప్రతిపాదనప్రభుత్వానికి అంతా సహకరించాలిఓకే చెప్పిన ఎస్పీ నగర్ కాలనీవాసులుఎస్పీనగర్లో రెండు గంటల పాటు పర్యటనమల్కాజిగిరి, ...
ఇంటింటికీ వెళ్లి.. ప్రతి ఒక్కరి బాధలూ విన్న మంత్రి కేటీఆర్
October 17, 2020మూడో రోజూ ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటనశాశ్వత పరిష్కారాల దిశగా స్పష్టమైన హామీలుబస్తీలు, కాలనీల్లో సహాయక చర్యల పర్యవేక్షణకాచి వడబోసిన నీటినే తాగాలని సూచన...
నిరాశ్రయులకు అండగా..
October 16, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వరద కారణంగా నీట మునిగిన ప్రాంతాల్లో దాదాపు 35,309 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఇంకా 550మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారికి అన్నపూర్ణ ...
సమస్యలు వింటూ.. భరోసా నింపుతూ...
October 16, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ముషీరాబాద్/ఖైరతాబాద్/బేగంపేట : ఎన్నో సంవత్సరాలుగా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్...
కష్టాలు తీరుస్తా..
October 16, 2020ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. వరద సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాలాల వల్ల కలుగుతున్న ఇబ్బందులు తొలగిస్తానని చెప్పారు. గురువారం ముంపు ప్రభావిత ప్ర...
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన
October 15, 2020హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ బస్తీలో పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కకున్న ఇళ్...
ఒకట్రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు: మేయర్ బొంతు
October 15, 2020హైదరాబాద్: ఒకట్రెండు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రెండురోజులపాటు కురిసిన భారీ వానలతో సరూర్‌నగర్ పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటము...
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్
October 15, 2020వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలో గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, ముంపునకు గురైన 24వ డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాన్ని గిరిజన సం...
సర్కిళ్ల వారీగా మునిగిన ప్రాంతాలు...
October 15, 2020సిటీబ్యూరో: నేలకొరిగిన చెట్లు.. కూలిన స్తంభాలు..నీట మునిగిన కాలనీలు.. కొట్టుకుపోయిన వాహనాలు.. నగరంలో కుంభవృష్టి వర్షం పెను విధ్వంసమే సృష్టించింది. జనజీవనాన్ని అతులాకుతులం చేసింది. వరద పోటెత్త...
రియల్ హీరోస్ పోలీసులు
October 15, 2020సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వర్షం సృష్టించిన బీభత్సంలో పోలీసులు రియల్ హీరోలుగా మారారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడి ఆపద్బాంవులయ్యారు. రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్న...
తోటి వారికి సహాయం చేద్దాం: సీపీ అంజనీకుమార్
October 15, 2020నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా వివిధ విభాగాలతో కలిసి పోలీసులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. చాంద్రాయణగుట్ట జుబేర్కాలనీలో జిల్లా కలెక్టర్ శ్వేతామహ...
బాధితులను పలకరించి.. కన్నీళ్లు తుడిచి
October 15, 2020ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షంతో గ్రేటర్‌లోని బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు అన్న తేడా లేకుండా జల వలయంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని వా...
ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన
September 02, 2020ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నపంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జి...
తాజావార్తలు
- 9 మందికి ఉరి
- మాకేదీ ప్రోత్సాహం ?
- కలుపు మొక్కలతో చేటు
- మన గెలుపే బీజేపీకి జవాబు
- కేంద్రం హామీల్లో నెరవేర్చినవెన్ని?
- టీఎస్ బీపాస్తోప్రజలు ఖుష్
- రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డు
- నేడు టీఆర్ఎస్వీ సమావేశం
- పీవీ బిడ్డను గెలిపించండి
- పార పట్టి.. మట్టి తవ్వి
ట్రెండింగ్
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్‌పై శేఖర్‌కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?
- ‘ఆకాశవాణి’ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది.
- ఏ1 ఎక్స్‌ప్రెస్ రివ్యూ
- క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..