గురువారం 26 నవంబర్ 2020
Fees | Namaste Telangana

Fees News


పైవేటు విద్యా సంస్థల ఫీజుల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం

October 31, 2020

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రం లోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఫ...

అడ్మి­షన్లు రద్దు చేసు­కుంటే ఫీజులు తిరిగి చెల్లింపు

September 22, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి నవం­బర్‌ 30 వరకు యూని­వ­ర్సి­టీల్లో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు రద్దు చేసు­కున్న, వలస వెళ్లి...

అప్పటి రేటే లెక్క

September 17, 2020

ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీల్లో భారీ ఊరటభూమి కొన్నప్పటి మార్కెట్‌ విలువే ఆధారంఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాల్లో సవరణకు నిర్ణయంజీవో 131లో మార్పు చేస్తా...

ఉత్తర్వుల మేరకే ఫీజు వసూలు చేయండి

September 03, 2020

ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే వసూలుచేయాలని ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్...

ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల వసూళ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

September 02, 2020

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.ఆర్.టీ నంబర్. 46 ప్రకారం మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ప్రతి నెల ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా స...

వచ్చే నెల 1 నుంచి పెరుగనున్న విమాన ఛార్జీలు

August 20, 2020

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విమాన ఛార్జీలు పెరుగనున్నాయి. ఇప్పుడు విమాన ప్రయాణం మునుపటి కంటే ఖరీదైనది కానున్నది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు (ఎఎస్ఎఫ్) పెంచాలని...

ఢిల్లీ పోలీస్‌లో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు

August 01, 2020

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ‌ఢిల్లీలో ఖాళీగా ఉన్నపోలీస్ కానిస్టేబ్‌ల్‌ ఉద్యోగాల‌కు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్సీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 5846 ఉద్యోగాల‌ను భ‌ర...

ఫీజుల కోసం వేధిస్తే.. ఊరుకోం

July 30, 2020

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలకు మంత్రి తలసాని హెచ్చరిక విద్యాశాఖ పర్యవేక్షణ కొరవడిందని అధికారులపై అసహనం ...

గతేడాది ఫీజులను చెల్లించండి: ట్రస్మా

July 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని, గతేడాదికి చెందిన ట్యూషన్‌ ఫీజులను చెల్లించాలని తల్లిదండ్రులను ట్రస్మా నేతలు య...

కరోనా వైద్యానికి అధిక ఫీజులా?

July 16, 2020

9154170960కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి పడకల వివరాలు...

ఏపీలో కరోనా చికిత్సలకు ఫీజుల ఖరారు

July 08, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చికిత్సకు  ప్రభుత్వం ఫీజును ఖరారు చేసింది.ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ  ఉత్తర్వులను  జారీ చేసింది. ఆరోగ్యశ్రీ, నెట్‌వర్క్‌, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా ...

ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు

July 01, 2020

ఉల్లంఘిస్తే.. ఉపేక్షించబోమని నగర విద్యాశాఖ హెచ్చరికలునెలవారీగానే ట్యూషన్‌ ఫీజు వసూళ్లుసీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లకూ ఇదే నిబంధనసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా సృష్టించిన వ...

లాక్‌డౌన్‌ సమయంలో స్కూలు ఫీజులేంటి?

June 30, 2020

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రైవేటు పాఠశాలలకు మూడు నెలల ఫీజు మాఫీ చేయాలని, పాఠశాలలు మొదలయ్యే వరకు ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఎనిమిది రాష్ట్రాల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో ప...

కరోనా పరీక్షల రేట్లను తగ్గించిన గుజరాత్‌

June 25, 2020

అహ్మదాబాద్‌ : ప్రజలకు ఊరట కలిగించేలా గుజరాత్‌ ప్రభుత్వం ప్రైవేటు ల్యాబరేటరీల్లో కొవిడ్‌-19లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ అధీకృత ప్రైవేటు ప...

బంగ్లాదేశ్ మాజీ క్రికెట‌ర్‌కు క‌రోనా

June 20, 2020

ఢాకా: బ‌ంగ్లాదేశ్ మాజీ క్రికెట‌ర్ న‌ఫీస్ ఇక్బాల్‌‌కు క‌రోనా మ‌హ‌మ్మారి సోకింది. 2003 నుంచి 2006 మ‌ధ్య బంగ్లాదేశ్ ఓపెన‌ర్‌గా ఉన్న న‌ఫీస్‌కు వైర‌స్ సోకినట్లు శ‌నివారం నిర్ధ‌ర‌ణ అయింది. ప్ర‌స్తుతం బంగ...

డిగ్రీ విద్యార్థులు రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్ష ఫీజు కట్టండి...

May 31, 2020

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షల్లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓయూ పరిధిలో డిగ్రీ చదువుతున్న వారిలో చివరి సెమిస్టర్‌ వారికి మాత్రమే ...

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు

May 30, 2020

హైదరాబాద్‌ : రాజీవ్‌ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సూచన. రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెరిగిన టోల్‌గేట్‌ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరి...

ఫీజు పెంచిన స్కూళ్ల‌ను మూసివేయండి: ఢిల్లీ హైకోర్టు

May 05, 2020

న్యూఢిల్లీ:  కోవిడ్ 19, లాక్‌డౌన్ స‌మయంలో ప్రైవేటు స్కూళ్ల‌లో ఫీజులు పెంచ‌కూడ‌ద‌ని ఏప్రిల్ 18వ తేదీన ఫీజు పెంచ‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ ఉత్త‌ర్వుల‌ను ప‌క్క‌ప‌పెట్టి రెండు పాఠ‌శాల‌ల...

పెరిగిన పీజీ వైద్య విద్య ఫీజులు

May 05, 2020

హైదరాబాద్: ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్‌ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీల‌కు ఒకే త‌ర‌హ...

విండీస్ క్రికెట‌ర్ల‌కు మ్యాచ్ ఫీజుల్లేవు

April 23, 2020

విండీస్ క్రికెట‌ర్ల‌కు మ్యాచ్ ఫీజుల్లేవుబార్బ‌డోస్‌: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(సీడ‌బ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ది. కనీసం ఆట‌గాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లించ‌లేని పరిస్...

స్కూల్‌ ఫీజులు పెంచితే డీఈవోలకు ఫోన్‌ చేయండి

April 23, 2020

 హైదరాబాద్‌ : ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజులు పెంచరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల యాజమాన్యాలు ప...

ప్రైవేటు స్కూళ్ల లో 50శాతం ఫీజులు తగ్గించిన అసోం

April 22, 2020

  కరోనా కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి.  ఏప్రిల్ నెలకు సంబంధించి ఫీజులను 50 శాతం మేరకు తగ్గించాలని అసోంలోని ప్రైవేటు పాఠశాలలకు విద్యా శాఖ ఆదేశాల...

పాఠశాలలు ఫీజులు పెంచవద్దని జీవో విడుదల

April 21, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ఫీజులు పెంచవద్దని ప్రభుత్వం జీవో నెం.46 విడుదల చేసింది. నెలవారి ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. జీవో 46ను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తిం...

పాఠశాలలో ఫీజులు పెంచొద్దు

April 21, 2020

నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు: మంత్రి సబిత హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చే విద్యాసంవత్సరంలో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెం...

స్కూల్‌ ఫీజులు పెంచొద్దు

April 20, 2020

ఇబ్బందిపెడితే పాఠశాలల గుర్తింపు రద్దుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో 10 వేలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలున్నాయని, 30 లక్షల మందిపైగా విద్యార్థులున్నారని, ప్రైవేట్‌ స్క...

ఈనెల 20 నుంచి హైవేల‌పై టోల్ వసూల్ !

April 18, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను వ‌చ్చే మూడ‌వ తేదీ వ‌ర‌కు పొడ‌గించిన విష‌యం తెలిసిందే. కానీ ఈనెల 20వ తేదీ నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ రుసుమును వసూల్ చేయ‌నున్నారు.  తొ...

రూ.20కే వైద్యం అందించే డా. ఇస్మాయిల్‌ కన్నుమూత

April 14, 2020

కర్నూల్‌: తక్కువ ఫీజుతో పేదలకు వైద్యసేవలు అందించిన ప్రముఖ వైద్యుడు, కేఎం హాస్పిటల్‌ వ్యవస్థాపకుడు కేఎం ఇస్మాయిల్‌ హుస్సేన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కర్నూలు...

ఫీజులు తగ్గిచండి లేదా వాయిదా వేయండి: ఒడిశా సీఎం నవీన్‌

April 10, 2020

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఫీజులను తక్కువ చేయడం లేదా వసూలును వాయిదా వేసుకోవాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సూచించారు. కరోనా వైరస...

రూల్స్ బ్రేక్..మ‌రో 15 స్కూళ్ల‌కు నోటీసులు జారీ

April 09, 2020

చండీగ‌ఢ్ : క‌రోనాను నియంత్రించేందుకు లాక్ డౌన్ అమ‌లు చేస్తుండ‌గా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. పంజాబ్ విద్యా శాఖ లాక్ డౌన్ కాలంలో ప్రైవేట్ విద్యాసంస్థ‌లు ...

స్కూల్‌ ఫీజులపై సమగ్ర విధానం

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్‌ 8లోగా ఓ విధానంతో ముందుకురావాలని సూచించింది. ...

ఫాస్టాగ్‌ లేన్‌లోకి వస్తే వడ్డనే!

March 04, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై నిబంధనలను అతిక్రమించే వాహనదారుల నుంచి రెట్టింపు రుసుం వసూలుచేయాలని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌/ఔటర్‌ విభా గం) అ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo