బుధవారం 27 జనవరి 2021
Farooq Abdullah | Namaste Telangana

Farooq Abdullah News


భార్య‌ను ముద్దు కూడా పెట్టుకోలేక‌పోయానన్న మాజీ సీఎం

January 18, 2021

న్యూఢిల్లీ: క‌రోనా క‌ష్టాలు సామాన్యుడికే కాదు వీవీఐపీల‌కు త‌ప్ప‌లేదు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా తాను కనీసం త‌న భార్య‌ను ముద్దు కూడా పెట్టుకోలేక‌పోయాన‌ని తెగ బాధ‌ప‌డ్డారు జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్...

గుప్కార్‌ కూటమి ఇప్పుడు చాలా బలంగా ఉంది: ఫరూక్

December 24, 2020

శ్రీనగర్‌: గుప్కార్‌ కూటమి ఏర్పడినప్పటికంటే ఇప్పుడు చాలా బలంగా ఉన్నదని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాలపై చర్చించడానికి...

క‌శ్మీర్‌లో గుప్కార్.. జ‌మ్మూలో బీజేపీ

December 23, 2020

హైద‌రాబాద్‌: జమ్ము కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్‌ కూటమి జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.  110 సీట్లు సాధించిన గుప్కార్ కూట‌మి మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగిచ...

ఫరూక్‌కు చెందిన రూ.12 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్‌

December 19, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లాకు చెందిన సమారు రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శనివారం అటాచ్‌ చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌ క్రికెట్‌ సంఘానికి సంబంధించిన కుంభకోణం కేసు...

ఆ చట్టం ముగిసిన అంకం.. మళ్లీ ఎప్పటికీ రాదు

December 13, 2020

శ్రీనగర్: ఆర్టిక్‌ 370 ఒక ముగిసిపోయిన అంశమని, ఎవరెన్ని చెప్పినా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 మళ్లీ అమల్లోకి రావడం ఎప్పటికీ సాధ్యంకాదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ మాజీ ము...

కశ్మీర్‌లో డీడీసీ ఎన్నికలకు ముందు పీడీపీకి ఎదురుదెబ్బ..

November 15, 2020

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (డీడీసీ) ఎన్నికలకు ముందు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీకి)  భారీ ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ వ్యవ...

డీడీసీ ఎన్నికల్లో గుప్కార్ కూటమితో కలిసి కాంగ్రెస్‌ పోటీ

November 11, 2020

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరగనున్న జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో సెక్యులర్‌ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ధ్రువీకరించింది. గుప్కార్‌ కూటమితో కలిసి క...

మమ్మల్ని ముఠాగా పిలిచే వారే అతి పెద్ద దోపిడీదారులు: ఫరూక్

November 09, 2020

శ్రీనగర్‌: తాము ఒక ముఠా కాదని, పార్టీల కూటమి అని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. మమ్మల్ని ముఠా అని పిలిచే వారు అతి పెద్ద దోపిడీదారులని ఆయన విమ...

జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొంటాం : గుప్కార్ కూటమి

November 07, 2020

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో త్వరలో జరుగనున్న జిల్లా కౌన్సిల్‌ ఎన్నికల్లో పాల్గొనాలని జమ్ముకశ్మీర్‌కు చెందిన పలు రాజకీయ పార్టీల సమ్మేళనం పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) నిర్ణయించిం...

ఫ‌రూఖ్ అబ్దుల్లా.. పాక్ వెళ్లిపోవ‌చ్చు

November 07, 2020

ముంబై: దేశంలో 370వ ఆర్టిక‌ల్‌కు, 35-ఏ ఆర్టిక‌ల్ అమ‌లు‌కు స్థానంలేద‌ని శివసేన నేత‌, ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫ‌రూఖ్ అబ్దుల్లా పాకిస్థాన్ వెళ్లాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ...

ద‌ర్గా‌కు వెళ్ల‌కుండా ఫారూక్ అబ్దుల్లాను అడ్డుకున్నారు..

October 30, 2020

హైద‌రాబాద్‌: ఇవాళ మిలాద్ ఉన్ న‌బీ. అయితే క‌శ్మీర్ మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ చైర్మ‌న్  ఫారూక్ అబ్దుల్లాను మ‌సీదుకు వెళ్ల‌కుండా అధికారులు అడ్డుకున్నారు.  ప్రార్థ‌న‌లు చేసేందుక...

అలా చేస్తే దేశ‌ద్రోహ‌మే..: శివ‌సేన

October 28, 2020

ముంబై: జ‌మ్ముక‌శ్మీర్‌లో రెపరెప‌లాడుతున్న త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని దించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం దేశ ద్రోహ‌మే అవుతుంద‌ని శివ‌సేన నేత‌, ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. ‌చైనా సహ‌కారంతో క‌శ్మీర్‌లో 370 ఆర్టిక‌ల్‌...

బీజేపీకి వ్యతిరేకంగానే గుప్కార్‌ డిక్లరేషన్‌: ఫరూక్ అబ్దుల్లా

October 24, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు చెందిన రాజకీయ పార్టీలు చేసుకున్న గుప్కార్‌ డిక్లరేషన్‌ బీజేపీకి వ్యతిరేకమే తప్ప దేశానికి వ్యతిరేకంగా కాదని కొత్తగా ఏర్పడిన ప్రజా కూటమి అధ్యక్షుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎ...

43 కోట్లు దుర్వినియోగం.. ఫారూక్ అబ్దుల్లాను విచారిస్తున్న ఈడీ

October 19, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ అధికారులు విచారిస్తున్నారు.  జ‌మ్మూక‌శ్మీర్ క్రికెట్ సంఘంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల విష‌యంలో ఆయ‌న్ను ప్ర‌శ్న...

నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తితో ఫరూక్‌, ఒమర్‌ భేటీ

October 14, 2020

శ్రీనగర్‌: ఏడాదిపైగా గృహ నిర్బంధంలో ఉండి మంగళవారం రాత్రి విడుదలైన జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని, మాజీ సీఎంలు, నేషనల్‌ కాన్ఫరెన...

ఫరూక్‌ వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహమే : బీజేపీ నేత సంబిత్‌ పాత్ర

October 12, 2020

న్యూఢిల్లీ : చైనా మద్దతుతో జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరించబడుతుందని తాను భావిస్తున్నానన్న ఫరూక్‌ అబ్దుల్లా ప్రకటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు ముమ్మాటికీ దేశద్రోహం కిందక...

చైనా మద్దతుతో ఆర్టికల్‌ 370 సాధిస్తాం

October 12, 2020

జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎంఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలుశ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్‌ రద్దుపై ఆ రాష్ట్ర మాజీ ...

ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు చైనా సాయం చేస్తుంది : ఫరూక్‌ అబ్దుల్లా

October 11, 2020

శ్రీనగర్‌ : ఆర్టికల్ 370 కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద ప్రకటన చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు చైనా సహాయం చేయగలద...

లోక్‌స‌భ‌కు హాజ‌రైన ఫారూక్ అబ్దుల్లా

September 14, 2020

హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు నేటి నుంచి ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా ఇవాళ లోక్‌స‌భ‌కు హాజ‌ర‌య్యారు. స‌భ‌కు హాజ‌రైన ఆయ‌న ఎన్స...

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు ఫరూక్

September 13, 2020

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా  ఏడాది తర్వాత పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనున్నారు. సోమవారం నుంచి జరుగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ల...

మేము ఎవరి చేతుల్లో తోలుబొమ్మలం కాదు : ఫరూక్ అబ్దుల్లా

August 30, 2020

న్యూఢిల్లీ : పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తామెవరి చేతుల్లోనూ తోలుబొమ్మలం కాదన్నారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయాలన్న కేంద్రం ...

కశ్మీర్ ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు: ఫరూక్ అబ్దుల్లా

August 20, 2020

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ప్రజలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధినేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. వ్యాపారాలు లేవని, పర్యాటకం దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. పార్టీ నే...

కశ్మీరీ పండిట్ల బహిష్కరణపై న్యాయ విచారణ జరుపాలి

August 03, 2020

జమ్ము: 1990 కశ్మీరీ పండిట్ల బహిష్కరణ ఘటనపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరుపాలని జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. దాదాపు 60 వేల కశ్మీరీ పండిట్‌...

కరోనా కట్టడికి ఫరూఖ్‌ అబ్దుల్లా రూ.కోటి విడుదల

March 21, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో కరోనా నియంత్రణకు మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా రూ.కోటి నిధులిచ్చారు. శ్రీనగర్‌ ఎంపీ అయిన ఆయన ఎంపీలాడ్‌ నిధుల నుంచి వీటిని విడుదల చేస...

4 జీ సేవలు ప్రారంభించండి..ప్రధానికి ఫరూఖ్‌ అబ్దుల్లా లేఖ

March 19, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)వ్యాప్తి చెందకుండా ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం సౌకర్యాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోంలో భాగంగ...

రాజకీయ పార్టీలన్నీ ఏకమవుదాం...

March 16, 2020

- ఇతర రాష్ర్టాల్లో నిర్బంధంలో ఉన్నవారిని తీసుకొద్దాం- మానవతా దృక్పథంలో స్పందించాలని కేంద్రాన్ని కోరుదాం: ఫరూక్‌ అబ్దుల్లాశ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలన్నీ ఏకమవ...

కుమారుడిని కలిసిన ఫరూక్‌ అబ్దుల్లా

March 15, 2020

శ్రీనగర్‌: గృహ నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లాను ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా శనివారం కలిశారు. గంటపాటు పలు విషయాలపై చర్చించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే...

జైల్లో ఒమ‌ర్‌ను క‌లిసిన ఫారూక్ అబ్దుల్లా

March 14, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా.. ఇవాళ త‌న కుమారుడు ఒమ‌ర్ అబ్దుల్లాను శ్రీన‌గ‌ర్ జైలులో క‌లిశారు.  క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత ఆ రాష్ట్రానికి చెందిన కొంద‌రు...

ఫరూఖ్‌కు విముక్తి

March 14, 2020

శ్రీనగర్‌, మార్చి 13: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్సీ) అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఫరూఖ్‌పై ప్రయోగించిన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్‌ఏ) ప్రభు...

స్వేచ్ఛా జీవిన‌య్యాను.. ఇక పార్ల‌మెంట్‌లో మాట్లాడుతా

March 13, 2020

హైద‌రాబాద్‌: నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఫారూ అబ్దుల్లా ఇవాళ రిలీజ్ అయ్యారు.  ఆ త‌ర్వాత ఆయ‌న శ్రీన‌గ‌ర్‌లో మాట్లాడారు.  ఈ స‌మయంలో మాట్లాడేందుకు త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం స...

ఫారూక్ అబ్దుల్లాకు విముక్తి..

March 13, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్ మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆయ‌న్ను గృహ‌నిర్భంధంలో ఉంచిన విష‌యం తెలిసిందే. గృహ‌నిర్బంధం ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తూ ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo