శుక్రవారం 10 జూలై 2020
Facebook | Namaste Telangana

Facebook News


ఫేస్‌బుక్ సహా 89 యాప్‌లను తొలగించండి: ఆర్మీ

July 09, 2020

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, టిక్‌టాక్‌, పబ్‌జీ, ట్రూకాలర్ సహా 89 యాప్స్‌ను తమ మొబైల్స్ నుంచి తొలగించాలని తన సిబ్బందికి భారత ఆర్మీ ఆదేశించింది. కీలకమైన సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకు...

‘గూగుల్ ప్లస్’ కథ ముగిసింది..!

July 07, 2020

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌కి పోటీగా 2011లో గూగుల్‌ సంస్థ పరిచయం చేసిన గూగుల్‌ ప్లస్‌(Google+) కథ  దశాబ్దం తర్వాత ముగిసింది.  గూగుల్‌ ప్లస్‌  ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ ఇకపై గూగుల్‌ కరె...

స్వదేశీ సోషల్ మీడియా యాప్ 'ఎలిమెంట్స్'

July 07, 2020

న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో ఘర్షణ భారతీయులకు కొత్త సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఎలిమెంట్స్ అనే యాప్ ను రెండు రోజుల క్రితం భారత ఉపరాష్ట్రపతి వె...

ద‌క్షిణాది రికార్డుల రారాజు ప్ర‌భాస్..!

July 07, 2020

‘బాహుబలి’ సినిమా ప్ర‌భాస్‌కి  పాన్‌ఇండియా హీరోగా  సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆయ‌న‌ అభిమానగణం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల‌ ప్రభాస్‌ ఫేస్‌బుక్‌లో కొత్త ర...

పొట్టపై పదివేల తేనెటీగలు.. గర్భిణి ఫొటోలు వైరల్‌

July 05, 2020

టెక్సాస్‌: పెళ్లి వేడుకను చిరకాల జ్ఞాపకంగా మలుచుకునేందుకు ఫొటోషూట్‌ చేస్తాం. అలాగే, ఇదే తరహాలో ప్రస్తుతం మహిళలు మాతృత్వ అనుభవాన్ని ఆనందించేందుకు మెటర్నిటీ ఫొటోషూట్‌లు తెరపైకి వచ్చాయి. అయితే, ఓ అమెర...

పనికిరాని ఆవేశం..పసి పాపను చంపేసింది

July 03, 2020

తల్లికి ఫేస్‌బుక్‌లో ఇద్దరితో పరిచయంఒకరితో సన్నిహితంగా ఉంద...

ఫేస్‌బుక్‌కు ఎదురుదెబ్బ?

June 29, 2020

న్యూయార్క్‌ : తమ లాభాల కోసం విద్వేషపూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్‌బుక్‌కు అమెరికాలో గడ్డురోజులు ఎదురవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఒకరి  తరువాత మరొకరు అన్నట్ల...

కొన్ని రకాల ఫోన్లలో ఫేస్‌బుక్‌ డార్క్‌మోడ్‌ ఆప్షన్‌!

June 29, 2020

వాషింగ్టన్‌ డీసీ: మీరు మీ ఫోన్లో ప్రతిరోజూ ఫేస్‌బుక్‌ ఎక్కువగా వాడుతారా..? అయితే మీలాంటి వాళ్లకోసమే ఫేస్‌బుక్‌ ఓ శుభవార్త అందించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని రకాల ఫోన్లలో డార్క్‌మోడ్‌ ఆప్షన్‌ను తీస...

ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వమన్న హోండా మోటార్స్‌

June 27, 2020

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫే‌స్‌బుక్‌కు వ్యతిరేకంగా పలు కంపెనీలు ఇప్పటికే తమ గళం విప్పాయి. తాజాగా హోండా మోటార్స్‌ కంపనీ కూడా ఈ జాబితాలో చేరింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో ప్రకటనలు ఇచ్చేది లేదంటూ ...

ఆస్ట్రేలియా డిమాండ్‌ను తిరస్కరించిన ఫేస్‌బుక్‌

June 15, 2020

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌ సం‍స్థకు మీడియా ప్రకటనల ద్వారా వచ్చే లాభాల్లో కొంత చెల్లించాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ డిమాండ్‌ను ఫేస్‌బుక్‌ తిరస్కరించింది. అయితే, మీడియా ద్వారా సేకరిస్తున్న సమాచారంతో వాణిజ్...

జియోలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు

June 14, 2020

ముంబై: కరోనా సంక్షోభంలోనూ ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్‌, సిల్వర్‌లేక్‌, ముబాదల వంటి బడా కంపెనీలను ఆకర్శి...

జియో - ఫేస్‌బుక్‌.. డీల్‌ మధ్యలో ఆయన

June 12, 2020

ముంబై: ఆసియా బిలియనీర్‌, రిలయన్స్‌ సామ్రాజ్యం అధిపతి ముఖేశ్‌ అంబానీ వ్యాపార విజయాల వెనక ఓ వ్యక్తి ఉన్నట్లు ఇటీవల బయటపడింది. ఆయన మరెవరో కాదు మనోజ్‌ హరిజీవన్‌దాస్‌ మోదీ. రిలయన్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌తో...

నటి నుపర్‌ అలంకార్‌ తల్లిని ఆదుకోవాలని వేడుకోలు!

June 11, 2020

ఎన్నో షోలో నటించిన నా స్నేహితులురాలు నుపర్‌ అలంకార్‌ను‌ ఆదుకోండి. బ్యాంక్‌ ఖాతా స్ట్రక్‌ అవ్వడం వల్ల తల్లికి చికిత్స చేయించలేని పరిస్థితి. ఈ కుంటుంబానికి చేతనయిన సాయం మనమే చేయాలి అంటూ నుపర్‌ స్న...

సీఎంపై తప్పుడు ప్రచారం: వ్యక్తిపై కేసు నమోదు

June 08, 2020

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం సీసీఎస్‌ సైబర...

ఫేస్‌బుక్‌ బాహుబలి

June 06, 2020

‘బాహుబలి’ సినిమా సాధించిన అఖండ విజయం ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది. పాన్‌ఇండియా హీరోగా ఆయనకు సరికొత్త ఇమేజ్‌ను తీసుకొచ్చింది. సోషల్‌మీడియాలో అభిమానగణం కూడా ఒక్కసార...

ఫుడ్‌ డెలివరీ సంస్థలతో భాగస్వామ్యం కానున్న ఇన్‌స్టాగ్రామ్‌

June 04, 2020

కరోనా సంక్షోభంతో భారతదేశంలో కుదేలైన చిన్న వ్యాపారాలకు తోడ్పడేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ సహకారం అందించనున్నట్లు ప్రకటించింది. ఫేస్‌బుక్‌ అనుభంద సంస్థ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన...

ఫేస్‌బుక్‌తో జతకట్టిన సారెగామా..

June 03, 2020

ముంబై: భారత్‌కు చెందిన సుప్రసిద్ధ మ్యూజిక్‌ లేబల్‌ అయిన సారెగామా.. ఫేస్‌బుక్‌తో జతకట్టింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, ఇతరత్రా సామాజికాంశాల కోసం తన సంగీతాన్ని పంచుకొనేందుకు సారెగామా బు...

చిన్నారి వైద్యానికి ఫేస్‌బుక్‌ మిత్రుల సాయం

June 01, 2020

ధర్మపురి: చిన్నారి వైద్యానికి సాయం చేయాలని ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్టుకు ఎన్నారైలు స్పందించారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడుకు చెందిన బానోతు శ్రీనివాస్‌-అశ్వినిల చిన్న కూతురు శ్రీజ(6)కు పుట్టుకతో విన...

టిక్‌టాక్‌కు పోటీ యాప్‌ వచ్చిందోచ్‌..

May 28, 2020

న్యూఢిల్లీ: ఇప్పటివరకు డ్యాన్సింగ్‌, సింగింగ్‌, వెరైటీ గేమింగ్‌లతో ప్రతిభాపాటవాలను తోటివారితో  పంచుకొనే సోషల్‌ మీడియా యాప్‌గా టిక్‌టాక్‌ వెలుగొందుతున్నది. మనకు ఏది కొత్తగా కనిపించినా వీడియో తీ...

కరోనా ఉన్నా.. వీరి సంపద పెరిగింది

May 24, 2020

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచదేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అమెరికాలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్తుందని ఫెడ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, లాక్‌డౌన్‌ కాలంలోనే అమెరికాకు చెందిన ...

ఆమెకు 40..ప్రియుడికి 26..మాయమాటలతో ట్రాప్ చేశాడు

May 22, 2020

హైదరాబాద్  : ఆమెకు 40... ప్రియుడికి 26.. 14 సంవత్సరాల తేడానే సిక్కిం రాష్ర్టానికి చెందిన సంపన్న మహిళ హత్యకు.. చేవెళ్ల తంగిడిపల్లి బ్రిడ్జి వేదికగా మారింది. మార్చి 17న గుర్తుతెలియని మహిళ దారుణ ...

ఫేస్‌బుక్‌లో పోస్టు చూసి.. రూ. 59 వేలు కొట్టేశారు

May 19, 2020

హైదరాబాద్ : వేర్వేరు ఘటనల్లో సైబర్‌ నేరగాళ్లు ముగ్గురికి టోకరా వేశారు.  చాదర్‌ఘాట్‌కు చెందిన   వ్యా పారి.. నాణ్యమైన మాస్కులు.. తక్కువ ధరకు ఇచ్చేవారు ఫోన్‌ చేయాలంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట...

అప్లికేషన్‌ ఆవిష్కరణతో ఫేస్‌బుక్‌లో ఉద్యోగం

May 17, 2020

మట్టెవాడ: వరంగల్‌ నగరానికి చెందిన గందె అజిత్‌ కుమార్‌ అమెరికాలో జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేశారు.  ప్రముఖ టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించారు. ‘క్లౌడ్‌ మోడిఫికే...

ఆ సమాచారం ఎత్తేస్తారా.. జరిమానా కడతారా..

May 14, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: ఫ్రెంచ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌ లాంటి సోషల్‌ మీడియాకు చుక్కలు చూపిస్తున్నది. బుధవారం అమలులోకి తెచ్చిన కొత్త చట్టం ప్...

ఫేస్‌బుక్‌లో 5 కోట్ల తప్పుడు పోస్ట్‌లు

May 13, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలై లాక్‌డౌన్‌ ప్రారంభించినప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలకు అంతేలేకుండా పోతుంది. ముఖ్యమంత్రులు, పోలీసులు ఎంత చెప్తున్నా తప్పుడు పోస్టింగ్‌ల సం...

సైబర్‌ మోసగాళ్లు దలైలామాను కూడా వదల్లేదు

May 12, 2020

ధర్మాశాల: సైబర్‌ మోసగాళ్ల చేతిలో ఎక్కడొ ఒకచోట ఎవ్వరో ఒకరు మోసపోవడం మనం  చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా చెవికెక్కించుకోకుండా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి నిండా...

ఏడాది చివరి వరకూ 'వర్క్ ఫ్రం హోం'..

May 08, 2020

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి  కట్టడికి వర్క్ ఫ్రం హోం పద్ధతిని కొనసాగించాలని టెక్‌ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంతర్జాతీయంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగించాలన...

ఫేస్‌బుక్‌లో కొత్త ఇమోజీలు‌..

April 29, 2020

క‌రోనా మహమ్మారి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్న నేప‌థ్యంలో దాని నివార‌ణ‌కు అత్య‌వ‌స‌ర సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారిప‌ట్ల నెటిజ‌న్లు సంఘీభావం తెలియ‌జేస్తున్నారు. అట్లాగే ఆప్తుల ఆరోగ్యం ప‌ట్ల స్పంద‌న‌...

జూమ్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ 'మెసెంజర్‌ రూమ్స్‌'

April 28, 2020

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ కొనసాగిస్తుండటంతో ఉద్యోగులు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నారు. దీంతో గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సేవల...

ఫేస్‌బుక్‌ పరిచయంతో 9.55 లక్షలు టోపీ

April 28, 2020

సైబర్‌ నేరగాళ్లను నమ్మి మోసపోయిన మహిళ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో పరిచయమైన సైబర్‌ చీటర్‌ మాటలు నమ్మిన ఓ మహిళ.. తన వద్ద ఉన్న డబ...

జియో, ఫేస్‌బుక్ సేవ‌లు షురూ..

April 27, 2020

ముంబై: ఫేస్‌బుక్‌తో కలిసిన రిలయన్స్‌ రిటైల్‌.. వాట్సాప్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్‌ సేవలను ప్రారంభించింది. రెండు దిగ్గజ సంస్థల మధ్య భారీ లావాదేవీ జరిగిన మూడు రోజుల్లోనే జియోమార్ట్ సేవలను వ...

జూమ్‌కు ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌

April 26, 2020

   జూమ్‌ యాప్‌ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ను ఉపయోగించడం మానేయాలని కూడా సూచించింది.  వీడియో కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఉన్న ఈ ...

జియో-ఫేస్‌బుక్‌ 43,574 కోట్ల డీల్‌

April 23, 2020

జియోలో 9.9% కొనుగోలు చేయనున్న సంస్థటెక్నాలజీలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్...

కొత్త అవ‌కాశాలు క‌ల్పిస్తాం: జుక‌ర్‌బ‌ర్గ్‌

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌యన్స్ జియో ఫ్లాట్‌ఫామ్‌లో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టిన విష‌యం తెలిసిందే. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌..దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు. జియో ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టుబ‌డులు పెట...

భార‌త డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాం: ముఖేశ్ అంబానీ

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ జియోలో 9.99 శాతం వాటా కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌కు ముఖేశ్ అంబానీ స్వాగ‌తం ప‌లికారు. సుదీర్ఘ భాగ‌స్వామిగా త‌మ కంపెనీలో ఫేస్‌బుక్ చేర‌డం ప‌ట్ల అంబానీ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ...

జియోలో ఫేస్‌బుక్ 43,574 కోట్ల పెట్టుబ‌డులు

April 22, 2020

హైద‌రాబాద్‌: రిల‌య‌న్స్ జియోలో ఫేస్‌బుక్ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది.  రిల‌య‌న్స్ డిజిట‌ల్ బిజినెస్‌లో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటా కొనుగోలు చేయ‌నున్న‌ది.  సుమారు 5.7...

వార్తలిస్తే పన్ను కట్టాల్సిందే

April 20, 2020

డిజిటల్‌ దిగ్గజాలు గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సంస్థలు ప్రచురించే, చూపించే వ...

ఫేస్‌బుక్ పోస్టులపై నటుడు అజాజ్‌ఖాన్‌ అరెస్టు.. బారీ సెక్షన్లతో కేసు

April 19, 2020

హైదరాబాద్: బాలివుడ్ నటుడు, బిగ్ బాస్ 7 ఫేమ్ అజాజ్ ఖాన్‌ను ముంబై ఖార్ స్టేషన్ పోలీసులు రెండు వర్గాల మధ్య శత్రుభావన పెంపొదించడం, దేశంపై యుద్ధానికి దిగడం వంటి ఆరోపణల కింద శనివారం అరెస్టు చేశారు. ఈ ఆరో...

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచ‌ర్‌

April 11, 2020

చిన్నాపెద్దా తేడాలేకుండా ఎక్కువ మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అధికంగా ఫేస్‌బుక్‌ వాడ‌డం వ‌ల్ల స‌మ‌యం వృథా అవుతుంద‌ని కొందరు త‌ర‌చూ బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఫేస్‌బుక్ కొత్త ఫీచ‌ర్‌ను రూ...

నాలుగు గోడల మధ్య ఉండే జంటలకూ ఓ యాప్!

April 08, 2020

హైదరాబాద్: అనగనగా ఓ జోక్. భార్యాభర్తకు మధ్య మాటల్లేవు. భర్త రాత్రి పడుకునే ముందు భార్యకోసం ఓ చీటీ మీద నన్ను ఉదయం 6 గంటలకు నిద్రలేపు అని రాసి పెట్టి నిద్రపోయాడు. కానీ ఉదయం భార్య నిద్రలేపలేదు. చిర్రె...

కరోనా పోరాటంలో ఫేస్‌బుక్‌!

April 08, 2020

శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనాపై పోరాటంలో వైద్యులు, అధికారులకు సహకారాన్ని అందించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల సమాచారాన్నిమ్యాపుల రూపంలో ఇవ్వనున్నట్టు పేర్కొంది. ...

బొల్సొనారోకు ఫేస్బుక్ షాక్

March 31, 2020

కరోనా వ్యాధిపై నిర్లక్ష్యంగా మాట్లాడిన బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోకు సోషల్‌ మీడియా సంస్థలు ఒక్కొక్...

జవాన్‌ కొంపముంచిన ఎఫ్‌బీ పరిచయం

March 29, 2020

హైదరాబాద్ : సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో యువతిగా పరిచయం అయిన ఓ సైబర్‌చీటర్‌ రూ.12 లక్షలు టోకరా వేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడికి మూడు నెలల క్రితం ఫేస్‌బుక్‌...

ఇన్ఫోసిస్‌ ఉద్యోగిపై వేటు

March 28, 2020

కరోనాపై బాధ్యతారహిత ట్వీట్‌కు మూల్యంన్యూఢిల్లీ, మార్చి 28: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై బాధ్యతారహితంగ...

జియోలో ఫేస్‌బుక్‌కు వాటా!

March 25, 2020

10 శాతం వాటా కొనుగోలుచేసే  యోచనలో సంస్థన్యూఢిల్లీ, మార్చి 25: అనతికాలంలో దేశీయ టెలికం రంగంలో అగ్రగామి సంస్థగా అవతరించ...

అమ్మా నాన్న పిల్లలు.. ఓ మాటాముచ్చట

March 16, 2020

పొద్దుపొద్దుగాల్నే పోరగాండ్ల లొల్లి.. కంటినిండ నిద్రపోదమంటే లేదు.. లేస్తే ఫోన్లు.. గేమ్‌లు.. టీవీలు.. ఒకటే లొల్లి. ఆమె ఆయనకు పట్టట్లేదు.. ఆయన ఆమెకు పట్టట్లేదు. ఈ కరోనా కతేందో కానీ ఉన్నట్టుండి సెలవు...

డిలీట్ చేసిన మెసేజ్‌లు చూడాలా?

March 13, 2020

కొంత కాలం క్రితం వాట్సాప్‌లో వచ్చిన ఫీచర్ 'డిలీట్ ఫర్ ఎవ్‌రీవన్'. మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఇద్దరికీ డిలీట్ చేసుకోవడానికి వీలుంది. ఇట్లా ఇవరైనా మీకు మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేస్తుంటారు. అదేంటో...

ఫేస్‌బుక్‌ ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోండిలా

March 13, 2020

ఫేస్‌బుక్‌లో చాలా ఫొటోలు, వీడియోలు యూజర్లకు నచ్చుతాయి. అలా నచ్చిన ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకోవడం, వీడియోలను షేర్ చేసుకోవడం సాధారణం. అట్లాగే ఫేస్‌బుక్ మీడియాను బయటకు కూడా షేర్ చేసుకొనే అవకాశం ఉంది. ఇప్...

నకిలీ దేవరకొండ విజయ్‌ అరెస్ట్‌

March 07, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సినిమా హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా...

విజయ్ దేవరకొండ అంటూ యువతులకు గాలం..!

March 04, 2020

టాలీవుడ్‌ యాక్టర్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి  ఫేస్‌బుక్‌ పేజీ  పెట్టి..యువతులకు గాలం వేస్తున్నాడు. దీంతో విజయ్‌ దేవరకొండ మేనేజర్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు పిర...

సోషల్‌ మీడియాకు మోదీ వీడ్కోలు?

March 03, 2020

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ప్రధాని నరేంద్రమోదీ.. అన్ని సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగాలని యోచిస్తున్నట్లు సోమవారం అనూహ్య ప్రకటన చేశారు. ‘ఈ ఆదివారం.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ...

మనిషిలో 'మంచి మనిషి'

February 29, 2020

వారం క్రితం ..పోయిన బుధవారంనా కార్లో ఉన్నాయని భావిస్తున్న భూమికి సంభందించిన ఐదు డాక్యుమెంట్లు గల ఒక సెట్ కనిపించకుండా పోయింది. కార్లో, మా ఇంట్లో, నా ఆఫీసులో జల్లెడ పట్టినా ఎక్కడా ...

నా ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది.. పోస్టులను పట్టించుకోకండి

February 26, 2020

హైదరాబాద్: ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ నైనా జైశ్వాల్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతా  రెండు రోజులు క్రితం హ్యాక్ అయ్యిందని  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విష...

ఇండియాకు వెళ్తున్నా : డోనాల్డ్ ట్రంప్

February 15, 2020

 హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌.. త‌న భార‌త ప‌ర్య‌ట‌న గురించి మ‌రోసారి ట్వీట్ చేశారు. మ‌రో రెండు వారాల్లో ఇండియాకు వెళ్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఆ ప‌ర్య‌ట‌న గురి...

ఫేస్‌"బుక్కయిన’ యువతి

February 03, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పదిహేనేండ్ల కిందటి ఫేస్‌బుక్‌ఖాతాను మూడేండ్ల కిందట మూసేసినా.. అది ఓ యువతిని పరేషాన్‌ చేసింది. ఆ ఖాతా నుంచి అసభ్యపదజాలంతో చాటింగ్‌ చేస్తుండటంతో అనుమానించిన ఓ స...

వాట్సప్‌ సేవల్లో అంతరాయం

January 20, 2020

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌లో ఆదివారం సాంకేతిక లోపం తలెత్తింది. భారత్‌తోపాటు మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పలు ఐరోపా దేశాల్లోని ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకు సేవల్లో అంత రా...

గిఫ్ట్‌ ఆశ చూపుతారు లక్షలు లాగుతారు

January 08, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ చూసి సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో అత్యాశతో కొందరు చిక్కుకుపోతున్నారు. ఇలా చ...

లక్షలు ఖాళీ చేస్తున్న సైబర్‌చీటర్లు

January 08, 2020

ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ చూసి సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో అత్యాశతో కొందరు చిక్కుకుపోతున్నారు. ఇలా చిక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo