మంగళవారం 20 అక్టోబర్ 2020
Eyes | Namaste Telangana

Eyes News


కంటిచూపు కోల్పోయిన మ‌హిళ‌లు.. వైద్యుడిపై కేసు

October 11, 2020

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పంజాగుట్ట‌లో గ‌ల ఓ కంటి ద‌వాఖానా వైద్యుడిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కంటి ఆప‌రేష‌న్ అనంత‌రం ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌మ చూపును కోల్పోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స‌ద‌రు వై...

ఈ సాలీడు పురుగుకి ఎటు చూసినా క‌ళ్లే.. మొత్తం ఎనిమిది!

October 10, 2020

ఇల్లు అన్నాక మ‌నుషులు ఉంటారో లేదో కాని సాలీడు పురుగులు మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. శుభ్రంగా పెట్టుకునే ఇంటిని పాడు చేయ‌డానికి సాలీడు పురుగులు ముందుంటాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు చాలా సాలీడుల‌ను చూసుం...

తేనె తింటే కంటిచూపు మెరుగుప‌డుతుందా?

September 29, 2020

కంటిచూపు మెరుగుప‌డ‌టానికి తేనె ఒక వ‌రం అని తెలుసా?  తేనె రుచిని ఇవ్వ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి, చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాదు బ‌రువు త‌గ్గానికి కూడా ఎంతో తోడ్ప‌డుతుంది. డ‌యా...

ఒళ్లంతా టాటూలు వేసుకున్న ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడింది..!

September 29, 2020

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే పిల్ల‌లు టీచ‌ర్ చెప్పే పాఠాల‌నే కాదు, ఆయ‌నను అనుస‌రిస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు ఎంత మంచిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటార‌ని అన...

కళ్లులేని ఓ కుక్కకు మరో కుక్క దారిచూపుతోంది..!

September 21, 2020

హైదరాబాద్‌: కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అది మనుషులపట్లే కాదు.. తన తోటి కుక్కలపట్ల కూడా విశ్వాసంతో ఉంటుందట. కళ్లు కోల్పోయిన ఓ గోల్డెన్ రిట్రీవర్‌ డాగ్‌కు ఓ చిన్ని కుక్క దారిచూపుతోంది. ఈ ఫొటోల...

కొత్తిమీర తిన‌డం వ‌ల్ల ఇన్ని లాభాలా?

September 19, 2020

క‌ర్రీలో కొత్తిమీర వ‌స్తే చాలు, క‌రివేపాకును తీసిప‌డేసిన‌ట్లు ప‌డేస్తారు. కొత్తిమీర‌ను ప‌డేస్తే ఆరోగ్యాన్ని వ‌దులుకున్న‌ట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రుచిని ఇవ్వ‌డ‌మే కాకుండా ఆరోగ్యాన్నిస్తు...

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు : మంత్రి హరీశ్‌ రావు

September 16, 2020

సిద్దిపేట : సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత...

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ పాత్ర కీలకమైంది : బిల్ గేట్స్

September 15, 2020

న్యూఢిల్లీ : ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సంఘటనగా కరోనా వైరస్ వ్యాప్తి అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలన్న భారత సంకల్పం అభివృద్...

ఐపీవోకి జోమాటో!

September 13, 2020

ముంబై, సెప్టెంబర్‌ 12: బుకింగ్‌ ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేసే జోమాటో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కావడానికి సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జూన్‌, జూలై నాటికి ఐపీవోకి వచ్చే అవకాశం ఉన్నదని ఉద్యోగులకు ...

క‌రోనా ఆఖ‌రి మ‌హ‌మ్మారి కాదు: WHO

September 08, 2020

జెనీవా: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. వైర‌స్ క‌ట్ట‌డి కోసం అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్ల‌డంతో ఆర్థిక సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ప...

నేత్రదానం చేసిన తమిళనాడు సీఎం పళనిస్వామి

September 08, 2020

చెన్నై : జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్‌ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎడప్పాడి కే పళనిస్వామి తన నేత్రాలను దానం చేశారు. అనంతరం నేత్రదానం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వ...

నిరాశ తొలిగిపోతుంద‌ని ప్ర‌తిరోజూ మూత్రం తాగుతున్న వ్య‌క్తి!

September 04, 2020

జ‌ర్మ‌నీలోని హాంబ‌ర్గ్‌కు చెందిన 26 ఏండ్ల స్పోర్ట్స్ కోచ్ విద్యార్థి జాన్‌ ప్ర‌తిరోజూ మూత్రం తాగుతున్నాడు. అది కూడా నోటితో కాదు. క‌ళ్లు, ముక్కు, చెవుల ద్వారా 7 పింట్స్‌ (3312.24 మి.లీ) చొప్పున తీసు...

కరోనా రెండేండ్లే.. త్వరగానే మ‌హ‌మ్మారి నుంచి విముక్తి

August 24, 2020

జెనీవాః భూగోళాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి రెండేండ్లకు మించి ప్రభావం చూపకపోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. స్పానిష్‌ ఫ్లూలాగా ఎక్కువకాలం ఇది ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్‌వ...

స్పానిష్‌ ఫ్లూకంటే వేగంగా కరోనా అదృశ్యమవుతుంది: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌

August 23, 2020

జెనీవా: 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూకంటే కరోనా వైరస్‌ వేగంగా అదృశ్యమయ్యే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు. జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కా...

13 ఏళ్ల బాలిక నాలుక క‌త్తిరించి.. అత్యాచారం

August 16, 2020

ల‌క్నో : ఓ ఇద్ద‌రు యువ‌కులు కామంతో చెల‌రేగిపోయారు. అమాయ‌క‌పు ఓ 13 ఏళ్ల బాలిక ప‌ట్ల క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. ఆమెను బ‌ల‌వంతంగా లాక్కెళ్లి.. నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దా...

వన్యమృగాలనుంచి ఆవులను ఇలా రక్షించొచ్చు..!

August 12, 2020

కాన్‌బెర్రా: అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో రైతులకు తమ ఆవులను వన్యమృగాలనుంచి రక్షించుకోవడం నిత్యం సవాల్‌తో కూడుకున్నది.  వీరికి ఆవులు, ఇతర పశువుల భద్రత ఎల్లప్పుడూ ఆందోళన కలిగిస్తుంది....

భార్య క‌ళ్లే పిల్ల‌ల‌కు జీన్స్‌గా వ‌చ్చాయి.. ఆనందించాల్సింది పోయి వ‌దిలేశాడు!

August 07, 2020

త‌ల్లిదండ్రుల పోలిక‌లు కొన్ని పిల్ల‌ల‌కు వ‌స్తే చాలా ఆనంద‌ప‌డ‌తారు. కానీ ఈ తండ్రి మాత్రం భార్యాబిడ్డ‌ల‌ను వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఆమెలో న‌చ్చిన క‌ళ్లే ఇప్పుడు పిల్ల‌ల‌కు వ‌చ్చాయ‌ని గిట్ట‌క వ‌దిలేశాడ...

కళ్లపై ఒత్తిడిని తగ్గించే ఆరు చిట్కాలివే..

July 11, 2020

ముంబై: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అనేది పెద్దల మాట. అందువల్ల కంటి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే, ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెస్‌ వాడడం తప్పనిసరి. కొవిడ...

ధారావిలో కరోనా కట్టడిపై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంస

July 11, 2020

ముంబై: దేశంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా వ్యాప్తిని నిలువరించడాన్ని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ధారావీలో కరోనా కట్టడికి చేసిన ప్రయత్నాల కారణంగా ప...

రూపాయి ఖ‌ర్చు లేకుండా య‌క్స‌ర్‌సైజ్‌తో కంటిచూపు మెరుగుప‌రుచుకోండి!

July 09, 2020

బాడీ ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌తిఒక్క‌రూ వ్యాయామాలు చేస్తున్నారు. బిజీగా ఉండ‌డంతో కొంత‌మందికి కుద‌ర‌డంలేదు. అధిక బ‌రువు ఉన్న‌వారికి, ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవ‌డానికి వ‌ర్కౌట్స్ చేస్తున్నారు. ఈ స‌మ‌స...

నిఘా నేత్రాలతో పటిష్ట భద్రత

July 01, 2020

ఉస్మానియా దవాఖానలో 60 సీసీ కెమెరాలు ఏర్పాటువైద్యులపై దాడులను నివారించేందుకు దోహదంసుల్తాన్‌బజార్‌ : నేటి పరిస్థ...

కంటికి రెప్పలా కాపాడుతున్నరు..

July 01, 2020

సర్కారు వైద్యులు.. జీవన దాతలు..  గాంధీ సేవలు అద్భుతంసంతోషం వ్యక్తం చేస్తున్న కరోనా నుంచి కోలుకున్న బాధితులు

కళ్లు ఎర్రబారినా వైరస్‌ సంకేతమే.!

June 20, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్తకొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. తొలుత జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం వంటి వాటిని లక్షణాలుగా పేర్కొన...

బీహార్‌లో జిన్‌పింగ్‌పై కేసు.. సాక్షులుగా ట్రంప్‌, మోదీ

June 11, 2020

బెట్టియా: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి చైనాయే ప్రధాన కారణమంటూ ఆరోపిస్తూ బీహార్‌లోని కోర్టులో పిటిషన్‌ నమోదైంది. పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బెట్టియాలోని చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో...

సీసీఎంబీలో కరోనా వైరస్‌ కల్చర్‌

May 29, 2020

రోగకారక వైరస్‌ను వేరుచేయడంలో సఫలంవ్యాక్సిన్‌, ప్రతిరోధకాలు...

మాస్కుతో ముక్కు, మూతి సేఫ్‌.. మరి కండ్ల సంగతి.?

May 20, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారి ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చిపడుతుందో తెలియదు. కరోనా బారినుంచి తప్పించుకునేందుకు జనం రకరకాల జాగ్రత్తలు పాటిస్తున్నారు. వైద్...

12 వేల కళ్ళతో చూస్తుంది ఈ జీవి...

May 15, 2020

మనిషికి రెండు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళతోనే చూసే ఈ ప్రపంచాన్ని ఎంతో అందంగా భావిస్తాడు మనిషి. కానీ సీతాకోక చిలుకలు ఏకంగా 12 వేల కళ్ళతో ప్రపంచాన్ని చూస్తాయి. అంతే కాదు మనికంటే దాదాపు 250 రెట్లు మెరుగై...

రెండూ కండ్లే కానీ చూసే చూపు వేరు

May 04, 2020

సృష్టిలోని అందాల‌ను ఆస్వాదించేందుకు దేవుడిచ్చిన వ‌రం కండ్లు. అయితే మనుషులు, పక్షుల మ‌ధ్య‌ కండ్లు చూసే విధానంలో వ్య‌త్యాసం ఉంటుంది. తాజాగా ఆన్ లైన్ లో రెండు కండ్లు క‌నిపిస్తున్న ఫొటో ఒక‌టి చ‌క్...

అప్పుడే జాగ్ర‌త్త‌ప‌డితే బాగుండేది: డ‌బ్ల్యూహెచ్‌వో

April 28, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో తాము ముందే హెచ్చ‌రించామ‌ని, అప్పుడే విని జాగ్ర‌త్తప‌డితే ఇంత అన‌ర్థం జ‌రిగేది కాద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న‌ది. ప‌రోక్షంగా అమెరికాను...

డ‌బ్ల్యూహెచ్ వో చీఫ్‌తో ర‌ద్దైన దీపికా డిబేట్‌

April 24, 2020

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే గ‌తంలో డిప్రెష‌న్‌కి గురై ఆ త‌ర్వాత వైద్యుల స‌ల‌హాల‌తో మాములు స్థితికి చేరుకుంది. ఈ మ‌హ‌మ్మారి సమ‌యంలో ప్ర‌తి ఒక్క‌రికి మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. వాటిపై చ‌ర్...

వైర‌స్ ఇప్ప‌ట్లో త‌గ్గ‌దు : డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

April 23, 2020

హైద‌రాబాద్‌: ఇప్ప‌ట్లో అప్పుడే క‌రోనా వైర‌స్ క‌థ ముగిసిపోదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది.  వైర‌స్‌తో మ‌నం ఇంకా చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్...

మోదీ రిలీఫ్ ప్యాకేజీని మెచ్చుకున్న డ‌బ్ల్యూహెచ్‌వో

April 02, 2020

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ అత‌లాకుత‌లం అవుతున్న‌ది. అనేక దేశాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి.  సామాజిక దూరాన్ని పాటించాల‌ని త‌మ ప్ర‌జ‌ల‌కు ఆదేశిస్తున్నాయి. క‌రోనా వైర‌స్...

ప్రియాంక పాట‌కి ఫిదా అయిన డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్‌

March 26, 2020

కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టెడ్రోస్ అధ‌నామ్ గెబ్ర‌యెసుస్‌( డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్‌) ఇటీవ‌ల‌ స‌రికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే . ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించి...

లాక్‌డౌన్ కాదు.. అటాక్ చేయండి: డబ్ల్యూహెచ్‌వో

March 26, 2020

హైద‌రాబాద్‌: కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి. దాదాపు 300 కోట్ల జ‌నాభా ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న‌ది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 21 వేల మంది చ‌న...

యువ‌త‌కు వార్నింగ్ ఇచ్చిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

March 21, 2020

హైద‌రాబాద్‌:  నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల వృద్ధులే ఎక్కువ శాతం చ‌నిపోతున్నార‌న్న‌ది వాస్త‌వ‌మే. కానీ యువ‌తీయ‌వ‌కుల్ని కూడా ఆ మ‌హ‌మ్మారి ప‌ట్టిపీడిస్తున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు చేసిం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo