గురువారం 26 నవంబర్ 2020
External | Namaste Telangana

External News


ఎల్‌ఏసీ వెంట అశాంతి భారత్‌-చైనా సంబంధంపై ప్రభావం : మంత్రి జైశంకర్‌

October 17, 2020

న్యూఢిల్లీ : వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. ఇవి దెబ్బతినడం వలన దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తాయని, ...

చైనాపై చతుర్ముఖ వ్యూహం

October 07, 2020

టోక్యో: విస్తరణవాదంతో విర్రవీగుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అశాంతిని రాజేస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. చైనా దూకుడ...

5 ఏళ్లు.. 58 దేశాలు.. 517.8 కోట్లు.. ప్రధాని మోడీ విదేశీపర్యటన వివరాలు..!

September 22, 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గత ఐదేళ్లలో 58 విదేశీ పర్యటనలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. రాజ్యసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మ...

జమైకాలో భారత హైకమిషనర్‌గా మసకుయ్ నియామకం

September 07, 2020

న్యూ ఢిల్లీ : జమైకాకు భారత తదుపరి హైకమిషనర్‌గా డిప్లొమాట్ ఆర్ మసకుయ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రిపబ్లిక్ ఆఫ్‌ జింబాబ్వేకు రాయబారిగా ఉన్నారు. ఆయన త్వరలోనే జమైకా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్న...

ఉగ్రవాదాన్ని క్యాన్సర్, కరోనాతో పోల్చిన కేంద్ర మంత్రి జైశంకర్

August 28, 2020

న్యూఢిల్లీ: ఉగ్రవాదం క్యాన్సర్ లాంటిదని, కరోనా మాదిరిగా మానవాళినంతా ప్రభావితం చేస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ది ఎనర్జీ అండ్ రిసోర్...

లెబనాన్‌కు భారత్‌ సాయం అందజేత

August 15, 2020

న్యూఢిల్లీ: లెబనాన్‌కు భారత్‌ శుక్రవారం 58 మెట్రిక్‌ టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రిని అందజేసింది. ఇందులో ముఖ్యమైన ఔషధాలు, ఆహార పదార్థాలు ఉన్నాయి. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో జరిగిన పేలుడుతో భారీ...

బీరూట్ పేలుళ్ల‌లో ఐదుగురు భార‌తీయుల‌కు గాయాలు

August 07, 2020

న్యూఢిల్లీ‌: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లోని ఓడ‌రేవులో మంగ‌ళ‌వారం జ‌రిగిన భారీ పేలుళ్ల‌లో ఐదుగురు భార‌తీయులు గాయ‌ప‌డిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. అక్క‌డ భార‌తీయులంతా క్షేమంగా ఉన్నార‌ని, ...

వందే భారత్ మిషన్‌ : స్వదేశానికి చేరిన 9.5 లక్షల మంది

August 06, 2020

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టింది. ఇందులో...

పాక్‌ రాయబారికి భారత్‌ సమన్లు!

July 19, 2020

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్‌ సైన్యం సాధారణ పౌరులపై కాల్పుకులకు పాల్పడుతూ, ముగ్గురి ప్రాణాలను పొట్టన పెట్టుకోవడంపై భారత ప్రభుత్వం త్రీవ నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌ హైకమిషనర్‌క...

బఫర్‌ జోన్‌ కాదు.. గస్తీ రద్దు మాత్రమే

July 13, 2020

న్యూఢిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బఫర్‌ జోన్లు ఏమీ లేవని భారత సైనిక వర్గాలు ప్రకటించాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మళ్లీ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు మాత్రమే బలగాలను ఎ...

భారత మీడియాపై నేపాల్‌ ఫిర్యాదు

July 13, 2020

కఠ్మాండు: తమ దేశానికి వ్యతిరేకంగా భారత మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని నేపాల్‌ వివేశాంగశాఖ ఆరోపించింది. నేపాల్‌ ప్రధాని, అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రచండ తదితర సీనియర్‌ రాజకీయ నేతలత...

ప్లాన్ ప్రకార‌మే చైనా దాడి చేసింది : జైశంక‌ర్‌‌

June 17, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితిపై చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వైయితో ఇవాళ భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్ ఫోన్‌లో మాట్లాడారు.  ప్ర‌స్తుతం గాల్వ‌న్ వ్యాలీలో...

తాజావార్తలు
ట్రెండింగ్

logo