ఆదివారం 07 మార్చి 2021
Exports | Namaste Telangana

Exports News


చైనాపై కాసుల వ‌ర్షం కురిపించిన క‌రోనా

March 07, 2021

బీజింగ్‌:  చైనాలోనే పుట్టిన క‌రోనా ప్ర‌పంచాన్నంతా ప‌ట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వ‌ర్షం కురిపించింది. గ‌త రెండు ద‌శాబ్దాల‌లో ఎన్న‌డూ లేని విధంగా గ‌తేడాది చైనా ఎగుమ‌తులు అత్య‌ధిక స్...

విదేశాలకు ఎగుమతులను పెంచేందుకు

March 02, 2021

పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికప్రణాళిక రూపకల్పనకు 4న కలెక్టర్‌ నేతృత్వంలో సమావేశంమేడ్చల్‌, మార్చి 1(నమస్తే తెలంగాణ): విదేశాలకు ఎగుమతులు చేసే ఉ...

జాతీయ సగటు 1.9% తెలంగాణలో 7%

February 28, 2021

ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం గ్రేట్‌నాలుగో త్రైమాసికంలో మరింత వ...

ఎగుమతుల్లో మారుతి రికార్డు

February 28, 2021

20 లక్షల వాహనాలను ఎగుమతి చేసిన సంస్థన్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న మారుతి సుజుకీ ఎగుమతుల్లోనూ సత్తాచాటుతున్నది. భారత్‌ నుంచి...

ఎగుమ‌తుల్లో ‌మారుతి మ‌రో మైల్‌స్టోన్‌.. అదేంటంటే..

February 27, 2021

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) మ‌రో మైలురాయిని దాటింది. గుజ‌రాత్‌లోని ముంద్రా నౌకాశ్ర‌యం నుంచి 20 లక్ష‌ల కార్ల‌ను ఎగుమ‌తి చేసిన‌ట్లు శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌...

జోరుగా ఎగుమతులు

February 16, 2021

వరుసగా రెండో నెల పరుగు ఫార్మా, ఇంజినీరింగ్‌ రం...

ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ ఎగుమ‌తిలో స్వ‌ల్ప రిక‌వ‌రీ!

February 14, 2021

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌ర్వాత తొలిసారి గ‌త నెల‌లో విదేశాల‌కు ప్ర‌యాణికుల వాహ‌నాల ఎగుమ‌తులు స్వల్పంగా పెరిగాయి. ప్ర‌ధానంగా కొన్ని ప్ర‌ధాన దేశాల‌కు భార‌త ఆటోమొబైల్ త‌యారీ సంస్థ‌ల నుం...

జీఎంఆర్ ఎయిర్‌కార్గోలో తెలంగాణ అగ్రి ఎగుమ‌తులు

February 11, 2021

హైద‌రాబాద్ : ఎయిర్ కార్గో ద్వారా రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పని చేయనుంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లి...

ఎగుమతుల్లో జోరు

February 03, 2021

జనవరిలో రూ.1,07,694 కోట్లకు దిగిన వాణిజ్య లోటున్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గత నెలలో దేశ ఎగుమతులు భారీగా పెరిగాయి. 2020 జనవరితో పోలిస్తే ఈ ఏడాద...

బియ్యం ఎగుమ‌తిపై ఎఫ్‌టీసీసీఐ నివేదిక అంద‌జేత‌

January 13, 2021

హైద‌రాబాద్ : "తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి - ముందుకు సాగే అవకాశాలు" అనే విషయంపై క్షుణ్ణంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించిన ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్.టీ.స...

కరోనా ఉన్నా.. పెరిగిన సూరత్‌ వజ్రాల ఎగుమతి

January 12, 2021

న్యూఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి అనేక రంగాలలో ప్రస్తుమున్న ధోరణులను పూర్తిగా మార్చేసింది. అంటువ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ.. వజ్రాల మార్కెట్‌కు ప్రసిద్ధి గాంచిన సూరత్‌లో వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు మరిం...

వ్యాక్సిన్ ఎగుమ‌తుల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్టత‌: ‌కేంద్రం

January 12, 2021

న్యూఢిల్లీ: దేశీయంగా త‌యారైన కొవిడ్ టీకాల‌ను భార‌త్ త్వ‌ర‌లోనే విదేశాలకు ఎగుమ‌తి చేయ‌నుంద‌ని విదేశాంగ మంత్రి జై శంక‌ర్ తెలిపారు. భారత్‌ నుంచి ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతుల‌పై కొన్ని వారాల్ల...

ఎగుమతులు డౌన్‌

January 03, 2021

డిసెంబర్‌లో 0.8 శాతం తగ్గుదల7.6 శాతం పెరిగిన దిగుమతులురూ.1,14,827 కోట్ల వాణిజ్యలోటున్యూఢిల్లీ, జనవరి 2: దేశ ఎగుమతులు వరుసగా మూడో నెలలోనూ...

ఆకాష్‌ ఎగుమతులకు ఓకే

December 31, 2020

కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కూ అనుమతి ఇథనాల్‌ డిస్టిలరీల...

ఆ క్షిప‌ణుల ఎగుమ‌తికి కేంద్ర కేబినెట్ ఆమోదం

December 30, 2020

న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిప‌ణుల‌ ఎగుమ‌తికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో ఈ ఉద‌యం స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి ఆకాశ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ ఎగుమ‌...

రెండేండ్లలో రోబోల ఎగుమతి

December 16, 2020

హైదరాబాద్‌ కేంద్రంగా ఐరా  జపాన్‌, అమెరికా సరసన భారత్‌...

ఎగుమతులు డౌన్‌

December 16, 2020

న్యూఢిల్లీ: దేశీయ ఎగుమతులు నవంబర్‌లో 8.74 శాతం పడిపోయినట్లు మంగళవారం కేంద్రం తెలిపింది. పెట్రోలియం, ఇంజినీరింగ్‌, రసాయనాలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు దిగజారడంతో 23.52 బిలియన్‌ డాలర్లకే పరిమితమైయ్యాయ...

దిగుమతులపై ఆధారపడొద్దు

December 13, 2020

స్వదేశీ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టండిఫిక్కీ వార్షిక సమావేశంలో పరిశ్రమకు గడ...

భారత వ్యాపారాలకు వాల్‌మార్ట్ మరింత ప్రోత్సాహం...

December 12, 2020

ఢిల్లీ :ఢిల్లీ : భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులను మూడు రెట్లు పెంచుతామని అమెరికాకు చెందిన రిటైలర్ సంస్థ వాల్ మార్ట్ ప్రకటించింది. భారత దేశం నుండి ప్రపంచవ్యాప్త వస్తువుల విస్తరణను లక్ష్యంగా పెట్టుక...

చైనా నుంచి తగ్గిన దిగుమతులు.. పెరిగిన ఎగుమతులు

December 07, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది చైనా నుంచి భారత్‌కు దిగుమతులు తగ్గగా మరోవైపు భారత్‌ నుంచి చైనాకు ఎగుమతులు పెరిగాయి. ఓ వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం, మరోవైపు తూర్పు లఢక్‌ సరిహద్దులో ఇరు దేశాల మధ్య...

ఎగుమతులు 17.84% డౌన్‌

December 03, 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లోని తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు) దేశ ఎగుమతులు 17.84 శాతం క్షీణించాయి. ఇదే కాలంలో దిగుమతులు కూడా 33.56 శాతం క్షీణించడంతో వాణిజ్యల...

ఎగుమతులు 5.12% డౌన్‌

November 14, 2020

అక్టోబర్‌లో రూ.65,016 కోట్ల వాణిజ్య లోటున్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబర్‌లో సానుకూల వృద్ధిని నమోదు చేసిన దేశీయ ఎగుమతులు అక్టోబర్‌లో 5.12 శాతం క్షీణించి 24.89 బిలియ...

ఎగుమతులు పెంచాలి : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

October 19, 2020

న్యూఢిల్లీ : దేశంలోకి దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచేందుకు స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని కేంద్రమంత్రి అన్నారు. ‘కొవిడ్‌ మహమ్మారి కారణంగా వాతావరణంలో ప్రతికూలత ఉందని, మ...

పుంజుకున్న ఎగుమతులు

October 03, 2020

న్యూఢిల్లీ: వరుసగా ఆరు నెలలుగా తగ్గుతూ వచ్చిన ఎగుమతులు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన 5.27 శాతం పెరిగి 27.4 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే ...

ఉల్లి ధరకు మళ్లీ రెక్కలు... ఎక్కడో తెలుసా?

September 15, 2020

ఢిల్లీ : భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో ఇతర దేశాలపై ప్రభావం పడింది. బంగ్లాదేశ్‌లో ఉల్లి ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి. భారత్ ఎక్కువగా ఉల్లిని బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తుంది. భారీ వర్షాలు, పంటనష్టం...

153 శాతంపైగా పెరిగిన భారత ఉక్కు ఎగుమతులు

September 14, 2020

న్యూఢిల్లీ: భారత దేశం ఉక్కు ఎగుమతులు 153 శాతంపైగా పెరిగినట్లు కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ తెలిపింది. 2019-20తో పోల్చితే ఈ ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ మేరకు ఎగుమతులు జరిగినట్లు చెప్పింద...

ఎగుమతుల్లో మనం మేటి

August 27, 2020

భూసరిహద్దులున్న రాష్ట్రాల్లో తెలంగాణకు రెండో ర్యాంకు 70% ఎగుమతులున్న టాప...

కరోనాతో పెరిగిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు

August 18, 2020

ముంబై : కొరోనా వైరస్ తొలుత మన దేశంలో బయటపడిన సమయంలో మన వద్ద ఎన్ని పీపీఈ కిట్లు తయారయ్యాయో తెలుసా? అప్పటి వరకు మన దేశం ఒక్కంటంటే ఒక్క పీపీఈ కిట్‌ను తయారు చేయలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు మన దేశం ప్రప...

వరుసగా ఐదో నెల తగ్గిన ఎగుమతులు దిగుమతులు

August 15, 2020

న్యూఢిల్లీ: ఎగుమతులు వరుసగా ఐదో నెలో జూలైలోనూ 10 శాతం  తగ్గి 23.64 బిలియన్‌ డాలర్లకు పడిపోయినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. పెట్రోలియం, లెదర్‌, జెమ్స్‌ అండ్‌ జ్యూవె...

ఆప్ఘనిస్తాన్‌ నుంచి భారత్‌ చేరిన 8 సరుకురవాణా ట్రక్కులు

July 20, 2020

అమృత్‌సర్‌ : రవాణా వాణిజ్యాన్ని సులభతరం చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎనిమిది ట్రక్కులు అత్తారి-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరాయి. ఆరు ఆఫ్ఘన్‌ ట్రక్కులు (మూడు మోలేతి, మూడు పొడి పండ్లను మోసుకొచ్చ...

అల్లంకు భలే గిరాకీ..

June 11, 2020

హైదరాబాద్‌:  వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఔషధాల్లో అల్లం ఒకటి. కరోనా వైరస్‌ ప్రబలుతున్న వేళ.. అల్లం ఎగుమతులకు భలే గిరాకీ పెరిగింది. అల్లాన్ని అత్యధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న లాటిన్‌ దేశమైన పెరూల...

రూ.1.54 లక్షల కోట్లు

May 09, 2020

2019-20లో దేశీయ ఫార్మా ఎగుమతులులక్ష్యాన్ని దెబ్బతీసిన కరోనా వైరస్‌: ఫార్మాగ్జ...

హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం

May 06, 2020

న్యూఢిల్లీ: హ్యాండ్‌ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుండటంతో శానిటైజర్ల కొరత ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ...

చైనాకు ఎగుమతులపై ఆంక్షలు

April 28, 2020

కొత్త నిబంధనల్ని తెచ్చిన అమెరికావాషింగ్టన్‌, ఏప్రిల్‌ 28: అమెరికా నుంచి చైనాకు జరుగుతున్న ఎగుమతులపై ట్రంప్‌ స...

ఎగుమతిరంగంలోనే కోటిన్నర కొలువులకు ఎసరు

April 11, 2020

కరోనా సృష్టించిన సంక్షోభం కారణంగా మనదేశంలో కేవలం ఎగుమతిరంగంలోనే కోటిన్నర ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని ఫెడ...

మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన ట్రంప్‌

April 08, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబెట్లను సప్లయ్ చేయకపోతే భార‌త్ పై వాణిజ్య‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు యూ ట‌ర్న...

మెడిసిన్ ఎగుమ‌తిపై రాహుల్ వ్యాఖ్య‌లు

April 07, 2020

న్యూఢిల్లీ : మాన‌వ‌తా థృక్ప‌థంతో క్లోరోక్విన్ స‌హా అవ‌స‌ర‌మైన ఇత‌ర ఔష‌దాల‌పై ఉన్న నిషేధాన్ని భార‌త్ పాక్షికంగా ఎత్తివేసింది. ఈ నేప‌థ్యంలో రాహుల్‌గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇత‌ర దేశాల‌కు మందుల స...

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై పాక్షికంగా నిషేధం ఎత్తివేత!

April 07, 2020

న్యూఢిల్లీ: మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌కు పాక్షికంగా ఎత్తివేయనుంది. దేశంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మ...

బత్తాయి,నిమ్మ ఎగుమతులకు ఇబ్బంది లేదు

March 28, 2020

బత్తాయి,నిమ్మ ఎగుమతులకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయంగా సరుకులు,పంటదిగుబడులు రవాణా చేసే వాహనాల మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన...

100 మిలియన్‌ డాలర్ల ఐటీ ఉత్పత్తులు

March 21, 2020

ఇండియా సాఫ్ట్‌, గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సుల్లో 400 ఒప్పందాలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణః ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ...

ఎగుమతుల కోసం..

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 28: మొబైల్‌ ఫోన్ల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం యోచిస్తున్నది. గతేడాది డిసెంబర్‌ 7న ఎగుమతి సుంకం ప్రోత్సాహకాన్ని 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట...

తాజావార్తలు
ట్రెండింగ్

logo