శనివారం 06 మార్చి 2021
Explosives | Namaste Telangana

Explosives News


అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి

March 05, 2021

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరెన్...

రైలులో మహిళ వద్ద 117 జిలెటిన్‌ స్టిక్స్‌, 350 డిటోనేటర్లు

February 27, 2021

కొజికోడ్‌(కేరళ), ఫిబ్రవరి 26: రైలులో ఓ మహిళా ప్రయాణికురాలు పెద్దఎత్తున తరలిస్తున్న పేలుడు పదార్థాలను రైల్వే రక్షణ దళాలు (ఆర్‌పీఎఫ్‌) శుక్రవారం పట్టుకున్నాయి. తిరువన్నమలైకి చెందిన రమణి చెన్నై -మంగళూ...

ఫలక్‌నుమాలో భారీగా లభించిన పేలుడు పదార్థాలు

February 25, 2021

హైదరాబాద్‌: పాతబస్తీలోని ఫలక్‌నుమా వట్టేపల్లిలో భారీగా పేలుడు పదార్థాల ముడిసరుకు లభించింది.  కరీంనగర్‌ పోలీసులు అందించిన సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వట్టేపల్లిలో తనిఖీలు నిర్వహించారు. ఈ ...

ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

January 22, 2021

ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోని చెలిమెల అటవీప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్‌ ఆలం తెలిపారు. శుక్రవారం మండల ...

అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలు పట్టివేత

December 10, 2020

యాదాద్రి భువనగిరి : అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణ సీఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారులో ఇద్ద...

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

December 04, 2020

షిల్లాంగ్‌: మేఘాలయలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసులు తూర్పు జయంతియా జిల్లా పరిధిలోని సుమారు నాలుగు కిలోమీటర్ల మేర బుధవారం రాత్రి వేళ ...

చర్లలో ఐదుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

November 03, 2020

చర్ల :  రాష్ట్రంలో మావోయిస్టు కదలికలపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. మావోయిస్టు ప్రాబల్యమున్న జిల్లాల్లో పకడ్బందీ నిఘా అమలు చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో సానుభూతిపరులు, కొరియర్లు పట్టు...

పేలుడు పదార్థాలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

November 02, 2020

రంగారెడ్డి : అక్రమంగా పేలుడు పదార్ధాలు తరలిస్తున్న ఇద్దరిని మంచాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బొడకొండ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అనుమానించి నిలిపి తన...

పేలుడు పదార్థాలు నిల్వ చేసిన వ్యక్తి అరెస్టు

November 01, 2020

వరంగల్‌ : అక్రమంగా ఇంట్లో నిల్వ చేసిన పేలుడు పదార్ధాలను ఆదివారం ట్రాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుభేదారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన ముక్కల దేవదాస్‌ ఇం...

ఇంట్లో నాటు బాంబులు స్వాధీనం

October 31, 2020

కామారెడ్డి : భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో శనివారం పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన సిద్ధిరామయ్య అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం సాయంత్రం నాటుబాంబు పేలి ప...

పుల్వామా తరహా కుట్ర భగ్నం

September 18, 2020

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో పుల్వామా తరహా ‘ఉగ్రదాడి’ కుట్రను సైనిక బలగాలు భగ్నం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి 9 కి.మీ. దూరంలో జాతీయ రహదారికి సమీపంలో ...

పుల్వామా తరహా పేలుడు కుట్రను భగ్నం చేసిన ఆర్మీ

September 17, 2020

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లో మరో పేలుడు కుట్రను సైనికులు భగ్నం చేశారు. పుల్వామా తరహాలోనే సైన్యాన్ని  లక్ష్యంగా చేసుకుని దాడికి దిగాలని ప్రణాళికలను పసిగట్టిన సైన్యం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల...

ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులు అరెస్టు

August 29, 2020

జయశంకర్ భూపాలపల్లి : మావోయిస్టులకు పేలుడు పదార్ధాలు సరఫరా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం గుత్తికోయల...

ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ఇంటి నుంచి ఆత్మాహుతి జాకెట్, పేలుడు సామగ్రి స్వాధీనం

August 23, 2020

లక్నో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ముహమ్మద్ ముస్తాకీమ్ అలియాస్ యూసుఫ్ అలియాస్ అబూ యూసుఫ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ బల్రాంపూర్ జిల్లాలోని అతడి ఇంటి నుంచి ఆత్మాహుతి జాకెట్ తోపాటు భారీగా పేలుగు పదార్థాలను ఢిల్లీ స...

భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం

August 14, 2020

గౌహతి: అసోంలో భారీగా తుపాకులు, ఆయుధాలు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా ఉదల్గురి జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో భారీగా ఆయుధాల...

పేలుడుపదార్థాలు తిని మరణించిన గోవు

July 22, 2020

కర్ణాటకలో ఘటన మైసూర్‌: కేరళలో పేలుడు పదార్థాలతో నింపిన పైనాపిల్‌తో గర్భిణి ఏనుగును బలిగొన్న దుర్ఘటన మరువక ముందే కర్ణాటకలో అటువంటిదే మరో దారుణం జరిగింది. కర్ణాటకలోని హెచ్డ...

ఒడిశాలో నక్సల్స్‌ క్యాంపును ఛేదించిన ప్రత్యేక ఆపరేషన్‌ బృందాలు

July 02, 2020

కందమళ్‌ :  ఒడిశా రాష్ట్రంలోని కందమళ్‌ జిల్లాలోని లడపదర్‌ రిజర్వ్‌ ఫారెస్టు ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ పోలీసులు బృందాలు నక్సల్స్‌ క్యాంపును ఛేదించారు. ఇక్కడ  నక్సల్స్‌ నిల్వ ఉంచిన 15కేజీల...

పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

June 06, 2020

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణ బస్టాండు సమీపంలో ద్విచక్రవాహనంపై పేలుడు పదార్థాలు తరలిసున్న ఇద్దరిని శనివారం స్థానిక పోలీసులు అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. బ...

పుల్వామా దాడి.. పేలుడుప‌దార్ధాలు కొన్న‌ది ఆన్‌లైన్‌లోనే

February 29, 2020

హైద‌రాబాద్‌: పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో సుమారు 40 మంది జ‌వాన్లు చ‌నిపోయిన‌ విష‌యం తెలిసిందే. అయితే ఆ దాడికి పాల్ప‌డిన జేషే ఉగ్ర‌వాది షాకిర్‌ బాషిర్ మాగ్రేను .. శుక్ర‌వారం రోజున ఎన్ఐఏ పోలీసులు క...

తాజావార్తలు
ట్రెండింగ్

logo