సోమవారం 18 జనవరి 2021
Explosion | Namaste Telangana

Explosion News


వారం క్రితం కూలిన బంగారు గ‌ని.. స‌జీవంగానే కార్మికులు

January 18, 2021

బీజింగ్‌:  చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్సులో ఉన్న హుషాన్ బంగారు గ‌ని కూలిన ఘ‌ట‌న‌లో 12 మంది కార్మికులు స‌జీవంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  వారం రోజుల క్రితం కూలిన ఆ గ‌నిలో అనేక మంది కార్మికు...

అమెరికాలో పేలుడు కలకలం

December 26, 2020

వాషింగ్టన్‌ : అమెరికాలో భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండుగ రోజున ఈ ఘటన జరుగడం కలకలం సృష్టించింది. టెన్నటీ రాష్ట్రంలోని నాష్‌విల్లే పట్టణంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో పేలుడు చోట...

బాయిలర్‌ పేలి 8 మంది మృతి

December 24, 2020

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ఓ ఐస్‌ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించి ఎనిమిది మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. పోలీసులు మాట్లాడుతూ ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతోనే ప్రమాదం జరిగ...

సౌదీ అరేబియాలో ఆన్‌బోర్డ్ ఆయిల్ ట్యాంకర్‌లో పేలుడు

December 14, 2020

సింగపూర్: సౌదీ అరేబియాలోని జెడ్డా ఓడరేవు వద్ద ఓడ డిశ్చార్జ్ చేస్తుండగా చమురు ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బీడబ్ల్యూ రైన్ ఓడలో పేలుడు జరిగినట్లు షిప్పింగ్ కంపె...

రేణిగుంటలో రైల్వే ట్రాక్‌పై పేలుడు కలకలం..

December 08, 2020

అమరావతి  : చిత్తూరుజిల్లా రేణిగుంట రైలు పట్టాలపై పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పశువులను కాస్తూ పట్టాలపైకి వచ్చిన శశికుమారి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి....

అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. 20 మందికి గాయాలు

December 06, 2020

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలో అత్యంత రద్దీగా ఉండే లాల్‌బాగ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో 20 మంది గాయపడ్డారని, వారిన...

కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుళ్లు.. ఇద్ద‌రు మృతి

November 05, 2020

ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో  ఓ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఇవాళ తెల్ల‌వారుజామున‌ భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మరణించ‌గా, మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఖొపోలీ ప్రాం...

కాబూల్‌ వర్సిటీ సమీపంలో ఉగ్రదాడి, పేలుడు

November 02, 2020

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. కాబూల్ విశ్వవిద్యాలయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాద దాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించింద...

కూలిన గార్మెంట్ డైయింగ్ భవనం.. ముగ్గురికి గాయాలు

October 25, 2020

చండీగఢ్: వస్త్ర రంగు కర్మాగార భవనం కూలిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పంజాబ్‌లోని లుధియానాలో ఈ ఘటన జరిగింది. స్థానిక గీతా కాలనీలోని గార్మెంట్ డైయింగ్ కర్మాగారంలో ఆదివారం పేలుడు జరింది. దీంతో ఆ భవనం క...

సిక్రిందాబాద్‌లో పేలుడు కలకలం

October 25, 2020

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద బాలానగర్‌ బస్టాండ్‌ సమీపంలో పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారి భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఒక్కసారి ఉలిక...

క‌రాచీ బిల్డింగ్‌లో పేలుడు.. ముగ్గురు మృతి

October 21, 2020

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్‌లోని క‌రాచీలో ఉన్న ఓ నాలుగు అంత‌స్తుల భ‌వ‌నంలో పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది. ఆ పేలుడు వ‌ల్ల ముగ్గురు మృతిచెందారు.  15 మంది గాయ‌ప‌డ్డారు.  క‌రాచీ వ‌ర్సిటీ వ‌ద్ద ఉన్న మ‌స్క‌న్ చౌరం...

గనిలో గ్యాస్‌ పేలుడు.. నలుగురు దుర్మరణం

October 20, 2020

షాంకి : ఉత్తర చైనా షాంకి ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్‌ పేలుడు సంభవించి నలుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. లూవన్‌ గ్రూప్‌ ఆఫ్‌...

భార్యాభర్తలు సజీవ దహనం.. అనాథగా కూతురు

September 29, 2020

పుదుచ్చేరి : పుద్దుచ్చేరిలోని అరియాన్‌కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో పటాకులు తయారు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించి దంపతులు సజీవ దహనమయ్యారు. అరియాన్‌కుప్పం ప్రాంతంలో అనుమతి లేకుండా నెపోలియన...

క్వారీలో పేలుడు.. ఇద్దరు వలస కార్మికులు దుర్మరణం

September 21, 2020

ఎర్నాకుళం : క్వారీలో పేలుడు ధాటికి ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మలయాత్తూర్ ప్రాంతంలోని క్వారీలో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. క్వారీ వెంట కార్మికుల వసతి కోసం నిర్మించ...

మోదీ పుట్టినరోజు వేడుకలో అపశృతి .. వీడియో

September 19, 2020

చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అపశృతి దొర్లింది. పటాకులు పేలడంతో దాదాపు డజనుకు పైగా కార్యకర్తలు గాయపడ్డారు. ఈ అపశృతికి సంబంధించిన వీడియోను సామ్ డే...

బీరుట్‌ నౌకాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం

September 10, 2020

బీరుట్‌ : లెబనాన్‌ బీరుట్‌ నౌకాశ్రయంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గత నెలలో జరిగిన భారీ పేలుడులో సుమారు 190 మంది మృతి చెందగా, వేలాది సంఖ్యలో జనం గాయపడ్డారు...

బెంగాల్‌లో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

September 07, 2020

ఉత్తర 24 పరగణాలు :  పశ్చిమ బెంగాల్‌లోని కమర్హతి గోలఘాట్ ప్రాంతంలో ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులని ...

సిరియాలో గ్యాస్‌ పైప్‌లైన్‌లో పేలుడు

August 24, 2020

కైరో : సిరియాలోని అరబ్ గ్యాస్ పైప్‌లైన్‌ పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావం సుదూర ప్రాంతం వరకు ఉండగా, అంతటా అంధకారం నెలకొంది. పేలుడు విషయాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి ధ్ర...

రోడ్డు వెంట గనిలో బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

August 23, 2020

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఘజ్ని ప్రావిన్స్ జఘాతు జిల్లాలో ఉదయం 10 గంటలకు...

ఆప్ఘన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి

August 22, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో శనివారం జరిగిన వరుస ఐఈడీ పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా పౌరుడితో సహా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో...

బీరుట్‌కు భార‌త్‌ 58 మెట్రిక్ ట‌న్నుల మాన‌వ‌తా సాయం

August 14, 2020

ఢిల్లీ : బీరుట్ పేలుడు విషయంలో లెబనాన్‌కు భారత్ సంఘీభావం తెలుపుతోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కీలకమైన వైద్య, ఆహార సామాగ్రితో సహా 58 మెట్రిక్ టన్నుల అత్యవసర మానవతా సహాయాన్ని బీరు...

లెబనాన్‌కు భారత్‌ మరింత సాయం

August 12, 2020

జెనీవా: ఇటీవల భారీ పేలుళ్లతో దెబ్బతిన్న లెబనాన్‌కు ఔషధాలు, ఆహార పదార్థాలతోపాటు మరింత సహాయ సామగ్రి పంపుతున్నట్లు ఐక్యరాజ్యసమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి చెప్పారు. లెబనాన్‌ రాజధాని...

అమెరికాలోని బాల్టిమోర్ లో పేలుడు

August 10, 2020

మేరీల్యాండ్ : బాల్టిమోర్ నగరంలోని నివాస ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడులో చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ఒక మహిళ మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాల్టిమోర్ నగర...

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురికి గాయాలు

August 08, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిలీలోని టిగ్రి ప్రాంతంలోని జేజే క్యాంపులో ఎల్‌పీజీ సిలిండర్ పేలి ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన ...

భారీ పేలుడు త‌ర్వాత పావురాన్ని ఆదుకున్న వ్య‌క్తి.. దెబ్బ‌తో పాపుల‌ర్ అయ్యాడు!

August 08, 2020

ఒక్క‌సారిగా బీరుట్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసిన భారీ పేలుడు విధ్వంసం సృష్టించింది. మ‌ర‌ణాల సంఖ్య 150ను దాట‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పేలుడుకి మ‌నుషులే కాదు. జంతువులు, పక్ష‌లు క...

కిటికీ వ‌ద్ద నిలబ‌డి చూస్తున్న స‌మ‌యంలో ద‌డేల్ అనే పేలుడు.. జ‌స్ట్ త‌ప్పించుకున్నారు!

August 08, 2020

లెబ‌నాన్‌లో చోటు చేసుకున్న భారీ విద్వంసంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వేల‌మంది గాయాల‌పాల‌య్యారు. పేలుడు త‌ర్వాత కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ పెద్ద గాలులు కెర‌టాల్లా ఇళ్ల మీద‌కి ప‌డుతున్నాయి. భారీ పే...

బీరూట్ పేలుళ్ల‌లో ఐదుగురు భార‌తీయుల‌కు గాయాలు

August 07, 2020

న్యూఢిల్లీ‌: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లోని ఓడ‌రేవులో మంగ‌ళ‌వారం జ‌రిగిన భారీ పేలుళ్ల‌లో ఐదుగురు భార‌తీయులు గాయ‌ప‌డిన‌ట్లు భార‌త విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది. అక్క‌డ భార‌తీయులంతా క్షేమంగా ఉన్నార‌ని, ...

భారీ పేలుడు మ‌ధ్య ప్ర‌శాంతంగా పియానో ప్లే చేస్తున్న బామ్మ‌!

August 06, 2020

లెబ‌నీస్ రాజ‌ధాని బీరుట్లో భారీ పేలుడు సంభ‌వించింది. దీనివ‌ల్ల వంద‌లాది మంది మ‌ర‌ణించారు. వేలాది మంది గాయ‌ప‌డ్డారు. ఒక్క‌సారిగా న‌గ‌రం మొత్తం అత‌లాకుత‌లం అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోట...

బీరూట్ పేలుడు.. మృతుల సంఖ్య 135

August 06, 2020

హైద‌రాబాద్‌: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 135కు చేరుకున్న‌ది. న‌గ‌రంలోని ఓడ‌రేవులో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ పేల‌డం వ‌ల్ల భారీ విధ్వంసం జ‌రిగింది.  ఈ ప్ర...

మృత్యు నగరంగా బీరూట్‌

August 06, 2020

పేలుళ్ల ఘటనలో వంద మంది మృతిమరో 4 వేల మందికి గాయాలు 

ఫోటోషూట్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌రుగులు పెట్టిన పెండ్లికూతురు!

August 05, 2020

మంగ‌ళ‌వారం లెబ‌నీస్ రాజ‌ధాని బీరుట్లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొంత‌మంది ఇంటి ప‌నులు చేసుకుంటుంటే, మ‌రికొంత‌మంది పెళ్లి ప‌నుల్లో బిజీగా.. ఇలా ఎవ‌రి ప‌నుల...

భారీ పేలుడు నుంచి చిన్నారిని కాపాడిన ప‌నిమ‌నిషి : వీడియో వైర‌ల్‌

August 05, 2020

లెబనీస్ రాజధానిలో భారీ పేలుడు సంభవించి వందలాది మంది గాయపడ్డారు. ఇలాంటి భారీ పేలుడ్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇంట్లో ఆడుకుంటున్న ఓ చిన్నారి కూడా భారీ పేలుడు నుంచి త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డ...

బీరూట్ పేలుళ్లు.. గ‌వ‌ర్న‌ర్ భావోద్వేగం!

August 05, 2020

న్యూఢిల్లీ: బీరూట్ పేలుళ్ల గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ మార్వాన్‌ అబౌడ్‌ తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితకాలంలో ఇంతటి విధ్వంసాన్ని ముందెన్నడూ చూడలేదన్నారు. పోర్టు ఏరియాలో పేలుళ్ల...

బీరుట్ ఘ‌ట‌న‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన ర‌కుల్,మ‌హేష్

August 05, 2020

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని  పోర్టు ప్రాంతంలో  మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్ళకి ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో వంద‌కి పైగా మ‌ర‌ణించి ఉంటార‌ని, సుమా...

బీరుట్‌ పేలుళ్లు..100మందికి పైగా మృతి

August 05, 2020

బీరుట్: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని  పోర్టు ప్రాంతంలో  మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్ల ధాటికి పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. భారీ భూకంపం సంభవిస్తే ఏస్థాయిలో విధ్వంసం ఉంటుందో...

బీరూట్ పేలుళ్ల‌లో 78 మంది మృతి, 3700 మందికి గాయాలు

August 05, 2020

బీర‌ట్‌: లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు సంభ‌వించాయి. ఇందులో 78 మంది మర‌ణించార‌ని, 3700 మంది గాయ‌ప‌డ్డార‌ని లెబ‌నాన్ ప్ర‌ధాని హ‌స‌న్ దియాబ...

పేలుళ్లతో దద్దరిల్లిన బీరూట్‌

August 05, 2020

250 కిలోమీటర్ల దూరం వరకు శబ్దం డజన్ల మంది మృతి.. వందలాదిమందికి గ...

లెబ‌నాన్‌లో భారీ పేలుడు!.. వీడియో

August 04, 2020

న్యూఢిల్లీ: లెబ‌నాన్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక్క‌సారిగా భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించ‌డంతో స్థానికులు ఉలిక్కిప‌డ్డారు. ఆ ప్...

చమురు బావి వద్ద పేలుడు : ముగ్గురు విదేశీ నిపుణులకు గాయాలు

July 22, 2020

గౌహతి : అసోంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన చమురు బావి బుధవారం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ నిపుణులు గాయపడ్డారు. అసోంలో టిన్సుకియా జిల్లాలో ఆయిల్‌ ఇండియాకు చెందిన చమురు బావ...

మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లో పేలుడు

July 12, 2020

షేన్యంగ్ :  ఈశాన్య చైనా లియావోనింగ్ ప్రావిన్స్‌లోగల ఫ్యూగ్జిన్‌ నగరంలోని ఓ మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లో పేలుడు సంభవించి 17 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి 8 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందన...

పీవీ మౌనం వెనుక అణు విస్ఫోటం

July 04, 2020

మౌనం ఆయన ఆభరణం.. మాట్లాడే మాట బంగారం.. వ్యక్తిత్వం ప్రత్యేకం.. అందుకే పీవీ నరసింహారావు మాటలో, చేసే పనిలో జాగ్రత్త కనిపిస్తుంది. ఏ పని చేసినా కొత్తదనం, ప్రయోగాత్మక విధానం కచ్చితంగా ఉంటుంది. తాను గొప...

ఇరాన్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి

July 01, 2020

టెహ్రాన్‌: ఇరాన్‌ రాజధాని ట్రెహ్రాన్‌లో ఓ మెడికల్‌ క్లినిక్‌లో గ్యాస్‌ లీకై భారీ పేలుడు సంభవించింది. నగరంలోని సైనా అట్‌హార్‌ క్లినిక్‌లో మంగళవారం రాత్రి 10.56 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, ఈ...

చైనాలో పేలిన ఆయిల్‌ ట్యాంకర్‌.. పది మంది మృతి

June 14, 2020

బీజింగ్ ‌: ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ పేలిన ఘటనలో పది మంది మృతిచెందగా, మరో 117 మంది గాయపడ్డారు. చైనాకు తూర్పున ఉన్న ఝేజియాంగ్‌ రాష్ట్రంలోని లియాంగ్‌షాన్‌ ప్రాంతంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌ హైవేపై శనివారం ఈ ప్...

కారులో 20 కేజీల ఐఈడీ.. ఇలా పేల్చేశారు : వీడియో

May 28, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఇవాళ పుల్వామా త‌ర‌హా ఉగ్ర‌దాడి కుట్ర‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు భ‌గ్నం చేశాయి.  20 కేజీల పేలుడు ప‌దార్ధాల‌తో వెళ్తున్న ఓ సాంట్రో కారును పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే ఈ ప్ర‌య...

ప‌టాకులు పేలి ఇద్ద‌రు బాలురు మృతి

May 06, 2020

ఒడిశా:  రాష్ట్రంలోని ధెంక‌న‌ల్ జిల్లాలో తుముసింగా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని సోగ‌ర్ గ్రామంలో విషాదం సంఘ‌ట‌న చోటు చేసుకంది. ఇంట్లో న‌లుగురు పిల్ల‌లు ఆడుకుంటుండ‌గా ప‌టాకులు పేలి న‌లుగురు బాలురు ...

శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పేలుడు

March 14, 2020

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్‌ శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు ఇండ్ల కిటికీల అద్దాలు పగిలాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్...

సిలిండర్‌ పేలి నలుగురికి గాయాలు...

March 01, 2020

హైదరాబాద్‌ : నగరంలోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అస్మాన్‌గఢ్‌లో విషాదం సంఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు సంభవించడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo