మంగళవారం 27 అక్టోబర్ 2020
Environment | Namaste Telangana

Environment News


నాగాలాండ్‌ మంత్రి చాంగ్‌ కన్నుమూత

October 12, 2020

కోహిమా: నాగాలాండ్‌ రాష్ట్రానికి చెందిన మంత్రి సీఎం చాంగ్‌ సోమవారం దవాఖానాలో కన్నుమూశారు. అయితే ఆయన కరోనాతో మరణించారా లేదా అన్నది స్పష్టం కాలేదు. నోక్సేన్ (ట్యూన్సాంగ్) నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన 78...

ఫిక్కీకి రూ.20 ల‌క్ష‌లు జ‌రిమానా

October 10, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ పొల్యూష‌న్ కంట్రోల్ క‌మిటీ (డీపీసీసీ) ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ (ఎఫ్ఐసీసీఐ- ఫిక్కీ)కి రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌...

సైబరాబాద్‌ పోలీసులకు ‘చ్యవన్‌ప్రాష్‌' అందజేత

October 10, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారితో ముందు వరుసలో ఉంటూ పోలీస్‌ సిబ్బంది పోరా టం చేస్తున్నారని.. వారి సేవలను కొనియాడుతూ  హరస్కో ఎన్విరాన్‌...

ఇజ్రాయెల్ పర్యావరణ మంత్రికి కరోనా పాజిటివ్‌

October 04, 2020

జెరుస‌లం : ఇజ్రాయెల్ ప‌ర్యావ‌ర‌ణ మంత్రి గిలా గామ్లియ‌ల్ కోవిడ్‌-19 భారిన ప‌డ్డారు. ఇజ్రాయెల్ ప్ర‌భుత్వంలో క‌రోనా వైర‌స్ భారిన ప‌డ్డ మంత్రుల్లో ఈమె నాల్గొవ వ్య‌క్తి. యూదుల హై హాలిడేస్ ముందు సెప్టెంబ...

వైరస్‌ను తినే సూక్ష్మజీవులు.. గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

September 29, 2020

న్యూయార్క్‌: సముద్ర జలాల్లో నివసించే ఓ రకమైన సూక్ష్మజీవులు వైరస్‌లను ఆహారంగా తింటాయని అమెరికన్‌ శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. జలచర ఆహార గొలుసులో ప్రొటిస్టులుగా పిలిచే ఏక కణ సూక్ష్...

డేవిడ్‌ బోరోకు ఇందిరాగాంధీ శాంతి బహుమతి

September 08, 2020

న్యూఢిల్లీ : ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ డేవిడ్‌ అటెన్‌ బోరో 2019 సంవత్సరానికి గానూ ఇందిరా గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. వర్చువల్‌ మాధ్యమంగా సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయ...

స్వచ్ఛ గాలి ఇస్తారా.. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకోమంటారా!

September 07, 2020

డెహ్రాడూన్ : అందరికీ స్వచ్ఛమైన గాలిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ 12 ఏండ్ల పర్యావరణ కార్యకర్త రిధిమా పాండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమా పాండే, అంతర్జా...

గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ కు ఎన్విరాన్‌మెంటల్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు

September 05, 2020

 హైదరాబాద్ : చింతపల్లిలోని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ (ఓపీపీ) ప్లాంట్‌కు 21వ నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ 2020 వద్ద ఎక్స్‌లెంట్‌ ఎనర్జీ ఎఫిష...

హరితహారంలో భాగస్వాములవ్వాలి : మంత్రి పువ్వాడ

August 29, 2020

ఖమ్మం : హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలో ఆయన మొక్కలు నాటి మాట్లాడ...

ప్లాస్టిక్‌ దిగుమతులపై శ్రీలంక నిషేధం!

August 29, 2020

కొలంబో: ప్లాస్టిక్‌ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించాలని శ్రీలంక నిర్ణయించింది. పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా బొమ్మ‌లు, గ...

మ‌ళ్లీ స్కూల్ బాట‌ప‌ట్టిన గ్రేటా థ‌న్‌బ‌ర్గ్‌

August 25, 2020

హైద‌రాబాద్‌: స్వీడెన్‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రేటా థ‌న్‌బ‌ర్గ్ మ‌ళ్లీ స్కూల్ బాట ప‌ట్టింది. ఏడాది పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణ మార్పుల‌పై ప్ర‌చారం నిర్వ‌హించిన 17 ఏళ్ల ఆ బాలిక మ‌ళ్...

బెంగాల్ పర్యావరణశాఖ మంత్రి సౌమెన్ మహాపాత్రకు కరోనా

August 24, 2020

పూర్బా మెడినిపూర్  : దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు, అధికారులను, ప్రజాప్రతినిధులను, దేశాధినేతలను ఎవ్వరిని వైరస్‌ వదలడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్‌ పర్...

పక్షుల కోసం అరెకరం పంట..

August 22, 2020

కోయంబత్తూర్‌ : అందరిలా ఆ రైతు ఆలోచించలేదు. పంట పొలంలోకి ఆకలితో వచ్చిన పక్షులను తరుమలేదు. ఆరుగాలం కష్టాలకోర్చి ఎందరి కడుపో నింపుతున్న అన్నదాతగా వాటిని అక్కున చేర్చుకున్నాడు. ఏకంగా వాటికోసం అరెకరం భూ...

15 రోజుల్లో సమగ్ర డాల్ఫిన్‌ ప్రాజెక్టు : ప్రకాశ్‌ జవదేకర్‌

August 17, 2020

న్యూఢిల్లీ : నదులు, మహాసముద్రాల్లో క్షీరద జాతుల పరిరక్షణ కోసం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంఈఎఫ్‌సీసీ) 15 రోజుల్లో డాల్ఫిన్‌ ప్రాజెక్ట్‌ను  ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి ప్ర...

ప‌ర‌స్ప‌ర దాడుల్లో ప్ర‌తి ఏడాది 100 ఏనుగులు, 500 మంది మృతి

August 10, 2020

న్యూఢిల్లీ : ప‌ర‌స్స‌ర దాడుల కార‌ణంగా ప్ర‌తి ఏడాది 500లకు పైగా మ‌న‌షులు, 100 ఏనుగులు చ‌నిపోతున్నాయ‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ అధికారులు సోమ‌వారం వెల్ల‌డించారు. ఆగ‌స్టు 12న ప్ర‌పంచ ఏనుగు ది...

గంజాయి మొక్కల ధ్వంసం.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

August 10, 2020

కులూ : హిమాచల్‌ ప్రదేశ్‌ కులూలోని నిర్మండ్ ప్రాంతంలో పోలీసులు, వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు సోమవారం గంజాయి మొక్కలను ధ్వంసం చేసి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపునకు పలు ప...

చెట్లకు రాఖీలు కట్టి.. రక్షణగా ఉంటామని..

August 03, 2020

మొరాదాబాద్‌ : మొరాబాద్‌లోని లోని విద్యార్థులు ‘సేవ్ ఎన్విరాన్‌మెంట్’, ‘సేవ్ ట్రీస్’, ‘సేవ్ లైఫ్’ సందేశాలతో చెట్లపై రాఖీలు కట్టి వినూత్నంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుక...

నిరాడంబరంగా వినాయక చవితి వేడుకలు : మంత్రి ఐకే రెడ్డి

July 29, 2020

హైద‌రాబాద్ : కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కోరారు. జన సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ...

ప్రపంచంలోని పులుల్లో 70 శాతం భారత్‌లోనే

July 29, 2020

కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి‘పులుల గణన-2018’ నివేదిక విడుదల న్యూఢిల్లీ: ప్రపంచంలోని మొత్తం పులుల్లో భారత్‌లోనే 70 శాతం ఉన్నాయని కేంద్ర ప...

మొక్కలను ఎదగనిద్దాం.. ఊపిరి పీల్చుకోనిద్దాం: భూమి పడ్నేకర్‌

July 28, 2020

న్యూ ఢిల్లీ: ప్రతిఒక్కరూ పర్యావరణ స్పృహ పెంచుకోవాలని బాలీవుడ్‌ అందాల భామ, ‘క్లైమేట్‌ వారియర్‌’ వలంటీర్‌ భూమి పడ్నేకర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆమె ఈ సంద...

ప్ర‌పంచంలో 70 శాతం పులులు భార‌త్‌లోనే

July 28, 2020

ఢిల్లీ : రేపు గ్లోబ‌ల్ టైగ‌ర్ డే 2020. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ నేడు నాల్గ‌వ ఆల్ ఇండియా టైగ‌ర్ ఎస్టిమేష‌న్‌-2018 నివేదిక‌ను విడుద‌ల చేశారు....

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

July 27, 2020

నిర్మల్ : ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం గండి రామన్న హరి...

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి

July 26, 2020

  ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కవాడిగూడ : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంర...

కేంద్ర మంత్రి ఫిర్యాదుతో వెబ్‌సైట్ మూసివేత‌..

July 24, 2020

హైద‌రాబాద్‌: కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఇచ్చిన ఫిర్యాదుతో.. ఫ్రైడేస్ ఫ‌ర్ ఫ్యూచ‌ర్‌ అన్న వెబ్‌సైట్‌ను ఢిల్లీ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు మూసివేశారు.  వివాదాస్ప‌ద ప‌ర్యావ‌ర‌ణ ...

పర్యావరణ అనుమతి అనవసరం

July 16, 2020

నిర్మాణానికి ముందు అన్ని అనుమతులు తీసుకొంటాంకూల్చివేతల వరక...

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

July 13, 2020

చేవెళ్ల : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో క...

పర్యావరణవేత్త చిదంబరం మృతి

July 10, 2020

పటాన్‌చెరు: ప్రముఖ పర్యావరణవేత్త కుంచాల చిదంబరం(78) మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించగ...

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

July 07, 2020

 మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ పలు చోట్ల మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు  మేడ్చల్‌ కలెక్టరేట్‌ : మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మేడ్చల్‌ అదనపు...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

July 06, 2020

గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిహౌసింగ్‌ కార్పొరేషన్‌ కేంద్రంలో హరితహారం2.8ఎకరాల్లో మొక్కలు నాటిన అధికారులు, సిబ్బందిహైదరాబాద్‌, నమస్తేతెలంగాణ : పర్యావరణాన్ని పరి...

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం

July 04, 2020

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీహైదర్‌నగర్‌ : పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటి వాటిని పూర్తిస్థాయిలో పరిరక్షించుకోవాలని ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

July 03, 2020

రవాణాశాఖ కార్యాలయంలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపుని...

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం కావాలి

June 27, 2020

హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పాల్గొన్న కార్పొరేటర్లు, నాయకులుబషీర్‌బాగ్‌ : పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా   ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ముఠా గోపా...

పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి

June 26, 2020

మల్కాజిగిరి:  పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, అల్వాల...

పర్యావరణానికి మేలు చేసే బాంబూ బాటిల్స్

June 23, 2020

దిస్పూర్: పర్యావరణాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్‌ ఒకటి. పచ్చటి ప్రకృతికి చీడలా తయారైన ఈ రక్కసి కారణంగా ఎన్నో ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో పలు ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ నిషే...

ప్లాస్టిక్‌ భూతం

June 21, 2020

మణికొండ: మున్సిపాలిటీలో ప్లాస్టిక్‌ కవర్లను విచ్చల విడిగా వాడుతున్నారు. దీంతో పర్యావరణం కలుషితమవు తుంది.  వాటర్‌ గ్లాసుల నుంచి భోజనం చేసే ప్లేట్ల వ రకు ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ను నిషేధించ...

‘కొంప’ముంచుతున్న ప్లాస్టిక్‌

June 10, 2020

నగరవాసులు శుభకార్యాలకు ఆహ్వానించడంలో రోజురోజుకు విభిన్న పద్ధతులు అవలంబిస్తున్నారు. వివాహం, గృహప్రవేశం ఇలా సందర్భం ఏదైనా.. ఆహ్వాన పత్రికతో పాటు వారి ప్రత్యేకతను చాటుకునేలా బహుమతులు ఇస్తున్నారు. అందర...

ఏనుగు మృతి ప్రమాదవశాత్తు జరిగిందేమో

June 08, 2020

ఏనుగు మృతి ప్రమాదవశాత్తు జరిగిందేమో:కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ  తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్‌లో పేలుడు పదార్థాలు నింపిన పండు తిని గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన ...

బయో సెక్యూర్‌ వాతావరణంలో క్రికెట్‌

June 08, 2020

వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఈసీబీ ఏర్పాట్లు.. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు క్రికెట్‌ పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా మూడు నెలలుగా ...

అలా అయితే.. ఉమ్మి వాడొచ్చు

June 08, 2020

బయో సెక్యూర్‌ వాతావరణంపై పొలాక్‌ జొహన్నెస్‌బర్గ్‌: బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌ (జీవ రక్...

ఆ ప్రాజెక్టుల కోసం 55 వేల చెట్లు నరకాలా?

June 07, 2020

న్యూఢిల్లీ: గోవాలో చేపట్టే 3 కీలక ప్రాజెక్టులతో భారీగా వృక్షాలు నేలమట్టం కానున్నాయని శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులకు ఇటీవల కేంద్రం అటవీ, పర్యావరణ శాఖ ఆమో...

ఫార్మ్‌హౌజ్‌ను క్లీన్‌ చేసిన సల్మాన్‌ఖాన్‌

June 06, 2020

ముంబై: ప్రపంచ పర్యవారణ దినంను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పర్యావరణప్రియులు మొక్కలు నాటడం, భూ సంరక్షణ కోసం పలు కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడే ప్రయత్నంతో తమదైన రీతిలో జరుపుక...

చీపురు ప‌ట్టిన స‌ల్మాన్..ప‌రిస‌రాల‌ని శుభ్రం చేసిన భాయిజాన్

June 06, 2020

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున మోదీ త‌ల‌పెట్టిన స్వ‌చ్ భార‌త్‌ని ప్ర‌మోట్ చేస్తూ వీడియో షేర్ చేశాడు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించుకోవాలి. ఇంటి ప‌రిస‌రాల‌ని ఎప్ప‌ట...

హరిత స్ఫూర్తికి కదిలారు

June 06, 2020

మొక్కలునాటిన ఎంపీ సంతోష్‌కుమార్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజాప్రతినిధులు హరితస్ఫూర్తిని చాటారు. పెద్దఎత్తున ...

మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే..

June 05, 2020

హైదరాబాద్‌: మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉందని టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. మహమ్మారి కరోనా బారి నుంచి ప్రాణాలను కాపాడుకోవడంలో ప్రజలు ప్రధానంగా ప...

పర్యావరణ దినోత్సవం... ఈ ఏడాది థీమ్‌ ఏంటో తెలుసా?

June 05, 2020

హైదరాబాద్‌ : ప్రణామం ప్రణామం ప్రణామం... సమస్త ప్రకృతికి ప్రణామం అంటూ స్మరించుకోవాల్సిన రోజు నేడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేడు. ప్రతీ ఏడాది జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించు...

దేశవ్యాప్తంగా 200 అర్బన్‌‌ ఫారెస్ట్‌ల అభివృద్ధి

June 05, 2020

ఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 200 అర్బన్‌‌ ఫారెస్ట్‌లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏడాది జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తె...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా..

June 05, 2020

జూన్‌ 5న ప్రపంచ వర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మొక్కలు నాటడం, చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సందే...

ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే..మన మనుగడ ప్రశ్నార్థకం: మంత్రి హరీశ్ రావు

June 05, 2020

సిద్దిపేట: భూమండలంలో అన్నిటికంటే విలువైనది ప్రకృతి అని..జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యావరణంపై ఆధారపడి ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రజల...

చిన్న వ‌య‌సు.. పెద్ద బాధ్య‌త‌

June 05, 2020

పుడమితల్లి పరిరక్షణకు నడుంకట్టిన ధీశాలులుబ్రహ్మాండమైన నదీ ప్రవాహం కూడా మొదట ఒక్క నీటి బిందువుతోనే తన ప్రయాణాన్ని మొదలు పెడుత...

కొయ్యకాళ్లను కాల్చడం సరికాదు

June 04, 2020

రేపు పర్యావరణ దినోత్సవంపొలాల్లోనే కాలుస్తున్న అధిక రైతులు

'భూమి' ప్రచారానికి అమితాబ్‌, అక్షయ్‌

June 02, 2020

ముంబై: భూమాతను కాపాడుకొందాం.. అనే ప్రచారాన్ని చేపట్టిన నటి భూమి పెడ్నేకర్‌తో చేతులు కలిపేందుకు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌కుమార్‌ సిద్ధమయ్యారు. వాతావరణ మార్పులు, పర్యావరణాన్ని రక్షించడం అనే ...

పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన లెడ్‌ బ్యాటరీలు

May 28, 2020

సేకరించి రీ సైక్లింగ్‌ చేసేందుకు పీసీబీ ప్రత్యేక ఏర్పాట్లునగరంలో 3526 సేకరణ కేంద్రాలు, 28 రీ సైక్లింగ్‌ యూనిట్లు సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన...

పర్యావరణవేత్తలుగా విద్యార్థులు

May 23, 2020

పీసీబీలో 18 అంశాల్లో అధ్యయనం, శిక్షణ ఇంటర్న్‌షిప్‌కు కూడా అవకాశం &n...

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. జగదీశ్ రెడ్డి

May 15, 2020

సూర్యాపేట:  పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటి సంరక్షణలో ప్రజలందరు పాలుపంచుకోవాలని  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా...

రెండోసారి ‘యునెప్’ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా దియామీర్జా

May 07, 2020

బాలీవుడ్ న‌టి దియా మీర్జా యునైటెడ్ నేష‌న్స్ ఎన్విరాన్ మెంట్ ప్రోగ్రామ్ (యునెప్‌) జాతీయ గుడ్ విల్ అంబాసిడ‌ర్ గా రెండోసారి నియ‌మితుల‌య్యారు. దియామీర్జా 2022 ముగిసేవ‌ర‌కు గుడ్ వి‌ల్ అంబాసిడర్ గా కొన...

డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ప్రచారకర్తగా ఆనంద్‌

April 17, 2020

న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌(డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) భారత ప్రచారకర్తగా చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ వ్యవహరించబోతున్నాడు. ఆనంద్‌తో కల...

భూమి మన సొత్తు కాదు: పీటర్సన్​

April 06, 2020

కరోనా వైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సందేశమిచ్చాడు. ప్రస్తుత సంక్షోభం నుంచి మానవాళిని బయటపడేసే సామర్థ్యం ప్ర...

సమాజహితం కోసమే గ్రీన్‌ చాలెంజ్‌..

February 03, 2020

హైదరాబాద్‌: సమాజహితం కోసమే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రారంభించారని మణికొండ మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేంద్ర అన్నారు. ఆదివారం గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మ...

భారత పర్యావరణ ఆర్థికవేత్తకు ‘టైలర్‌' అవార్డు

January 29, 2020

ఐరాస: పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ‘హరిత ఆర్థిక వ్యవస్థ (గ్రీన్‌ ఎకానమీ)’ని ప్రతిపాదించిన ప్రముఖ భారత పర్యావరణ ఆర్థికవేత్త, ఐరాస పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) ప్రచారకర్త పవన్‌ సుఖ్‌దేవ్‌ (5...

పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చొరవ అమోఘం..

January 14, 2020

సూర్యపేట: పర్యావరణ పరిరక్షణకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అమోఘమని సూర్యపేట జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆయన ఇవాళ జిల్లా పోలీస్ ప్రధాన ...

శారద సంకల్పం

January 17, 2020

మణిపూర్‌లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన శారదాదేవి ప్రకృతికి మేలు చేసే ఉత్పత్తులను రూపొందించాలనుకున్నది. ఉద్యోగం చేసి ఆదర్శంగా నిలువాలనుకున్నది శారద. కానీ ఓ సంఘటన ఆమె జీవితాశయాన్ని మార్చేసింది. వార్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo