మంగళవారం 02 జూన్ 2020
Encounter | Namaste Telangana

Encounter News


జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్ల హతం

May 28, 2020

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతిచెందగా, ఒక మావోయిస్టు గాయపడ్డాడు. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, స్థానిక పోలీసులు సింగ్‌భమ్...

జమ్ములో ఇద్దరు ఉగ్రవాదుల హతం

May 25, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో ఈ రోజు ఉదయం రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, కుల్గాం పోలీసులు ఉమ్మడ...

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు నక్సల్స్‌ మృతి

May 21, 2020

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం కూంబింగ్‌ నిర్వహిస్తున్న ...

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్

May 19, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని నవకాడల్‌ ఏరియాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు సోమవారం రాత్రి స్థానిక పోలీసులు, సీ...

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

May 17, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు...

ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్‌ మృతి, మరొకరికి గాయం

May 17, 2020

రాంచి: జార్ఖండ్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్‌ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున సిమ్‌దెగా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసుల...

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

May 11, 2020

చర్ల రూరల్ : ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిథిలోని హుర్పాల్‌ అటవీప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు, ...

ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి

May 11, 2020

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌:  రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి చెందాడు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో జిల్లాలోని ఉరిప...

హిజ్బుల్ చీఫ్ కొత్త క‌మాండ‌ర్‌గా సైఫుల్లా...

May 08, 2020

జ‌మ్ముక‌శ్మీర్‌: భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ రియాజ్ నైకూ అత‌డి అనుచ‌రుడితో స‌హా హ‌త‌మైన సంగ‌తి తెలిపిందే. రియాజ్ నైకూ స్థానికుడు కావ‌డంతో స్థానిక యువ‌క...

హిజ్బుల్ క‌మాండ‌ర్ రియాజ్ నాయ్‌కూ ఎన్‌కౌంట‌ర్‌

May 06, 2020

జ‌మ్ముశ్మీర్‌:  మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ రియాజ్ నాయ్‌కూ ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని అవంతిపోరా జిల్లా బిగ్‌పోరా స‌మీపంలో అత‌డి సొంత‌గ్రామంలో భ‌ద్ర‌తా బ‌...

ఎన్‌కౌంట‌ర్‌లో ఉగ్ర‌వాది హ‌తం

May 06, 2020

జ‌మ్ముక‌శ్మీర్‌:  రాష్ట్రంలోని అవంతిపోరాలో ష‌ర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన క...

సర్జికల్ స్ట్రైక్ జరపండి.. కానీ టాంటాం చేసుకోకండి

May 05, 2020

హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలో ఎన్‌కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బందిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం సర్జికల్ స్ట్రైక్ జరపమని శివసేన కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సూచించింది. అయితే దానిపై గొప్పలు...

పట్టువదలని వీరుడు.. ప్రాణాలు వదిలాడు

May 05, 2020

13వ ప్రయత్నంలో ఆర్మీలోకి కర్నల్‌ అశుతోష్‌ శర్మన్యూఢిల్లీ: సైన్యంలో చేరడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదు...

అమరులైన ఐదుగురు వీరులు

May 04, 2020

ప్రజల ప్రాణాలను కాపాడి.. కర్నల్‌, మేజర్‌, ఇద్దరు జవాన్లు, ఓ ఎస్‌ఐ మృతిఇ...

ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ హైద‌ర్ హ‌తం..

May 03, 2020

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని హంద్వారాలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇవాళ పాకిస్థాన్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ హైద‌ర్ హ‌త‌మైన‌ట్లు క‌శ్మీర్ ఐజీ విజ‌య్ కుమార్ తెలిపారు. హైద‌ర్‌తో పాటు మ‌రో ఇ...

హంద్వారా అమ‌ర జ‌వాన్ల‌కు ర‌క్ష‌ణ మంత్రి నివాళి..

May 03, 2020

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని హంద్వారాలో ఇవాళ జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు జ‌వాన్లు మృతిచెందారు. దాంట్లో క‌ల్న‌ల్ అశుతోష్ కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వ...

ధైర్య‌సాహ‌సాల‌కు మ‌రోపేరు క‌ల్న‌ల్ అశుతోష్

May 03, 2020

న్యూఢిల్లీ: జ‌మ్ముక‌శ్మీర్‌లోని హంద్వారా సెక్టార్‌లో శ‌నివారం జ‌రిగిన‌ ఉగ్ర‌వాదుల దాడిలో మ‌ర‌ణించిన క‌ల్న‌ల్ అశుతోష్ శ‌ర్మ మ‌హా వీరుడ‌ని, ఎక్క‌డ ఏ ఆప‌రేష‌న్ జ‌రిగినా ఆయన ముందుండే వాడ‌ని భార‌త‌ ఆర్మ...

ఎన్‌కౌంటర్‌లో సోనక్క అలియాస్‌ చిన్నక్క మృతి

May 03, 2020

భద్రాద్రి కొత్తగూడెం : చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాకి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో మ...

ముగిసిన ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

April 29, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని షోపియాన్ సెక్టార్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఈ ఉద‌యం ప్రారంభ‌మైన ఎన్‌కౌంట‌ర్ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు ముగిసింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మొత్తం ముగ్గురు ఉగ్...

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. మ‌హిళా మావోయిస్టు మృతి

April 29, 2020

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భ‌ద్ర‌తాబల‌గాలకు మావోయిస్టులకు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. నారాయ‌ణ‌పూర్ జిల్లాలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఒక మ‌హిళా న‌క్స‌లైట్ మ‌ర‌ణించారు. ఇద్ద‌రు జ‌వాన్ల‌కు గాయాల‌య...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

April 29, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడ ఆర్మీ 55 రాష్...

క‌శ్మీర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

April 27, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలోని లోవ‌ర్ ముందా ఏరియాలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఒక ఉగ్ర‌వాది మృత‌దేహాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించాయి. మ‌రో రెండు మ...

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

April 18, 2020

చత్తీస్‌గఢ్‌ : సుక్మా జిల్లా పుష్పాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌వార్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పలులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు నగేష్‌ మ...

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

April 17, 2020

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. దక్షిణ కశ్మీర్‌లోని దైరూ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందడంతో కేంద్ర బలగాలు, జమ్ముక...

చత్తీస్‌గఢ్ లో ఎదురు కాల్పులు: ఓ గ్రామస్తుడి మృతి

April 17, 2020

కొత్తగూడెం : చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ గ్రమస్తుడు మృతి చెందగా, మరో గ్రామస్తుడికి తీవ్ర గాయాలైన సంఘటన  తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో బీజాపూ...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గ‌రు మావోయిస్టులు మృతి

April 04, 2020

రాంచీ: జార్ఖండ్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. శ‌నివారం ఉద‌యం జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ‌భం జిల్లాలో జ‌రిగిన ఈ ఎన్‌కౌంట‌ర్‌ ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

March 23, 2020

-17 మంది జవాన్లు మృతి.. 15 మందికి గాయాలు.. -ఇద్దరి పరిస్థితి విషమం

ఆ 17 మంది జవాన్లు మృతి

March 22, 2020

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన 17 మంది భద్రతా సిబ్బంది విగతజీవులై కనిపించారు. శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాలోని చింతగుఫా ఏరియాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు

March 22, 2020

ఛత్తీస్‌గఢ్‌ :  చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులకు, డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వు (డీఆర్జీ) విభాగానికి చెందిన పోలీసులకు మధ్య భ...

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం

March 15, 2020

జమ్ముకశ్మీర్‌: రాష్ట్రంలోని అనంతనాగ్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు విట్రిగామ గ్రామంలో ఉన్నారన్న సమాచారంతో తెల్లవారుజామున బ...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

March 09, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఖాజ్‌పురా రెబన్‌ ఏరియాలో ఉ...

దిశ ఎన్‌కౌంటర్‌.. ఏదైనా న్యాయ కమిషన్‌తో చెప్పుకోండి

February 28, 2020

ఢిల్లీ: దిశ నిందితుల కుటుంబాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అదేవిధంగా ఒక్కో కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలు ఇవ్వాలని కోరుతూ నింద...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌!

February 23, 2020

చర్ల రూరల్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతపై అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో ప్రారంభమైన ఆపరేషన్‌ ప్రహార్‌ కొనసాగుతున్న...

‘ఆపరేషన్‌ ప్రహార్‌': ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

February 22, 2020

ఖమ్మం:  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.   సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్ద...

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

February 22, 2020

జమ్ముకశ్మీర్‌: భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున...

ఢిల్లీలో ఇద్దరు నేరస్థులు హతం

February 17, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ జరిగింది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఇద్దరు నేరస్థులను;ప్రహ్లాద్ పూర్ లో  పోలీసులు మట్టుబెట్టారు. క్రిమినల్స్‌ను ప...

February 06, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నగర శివార్లలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పరంపొరాలోని షాల్టెంగ్‌ వద...

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ ప్రారంభం

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ సోమవారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కమిషన్‌ చైర...

ముగ్గురు ఉగ్రవాదులు హతం

February 01, 2020

బాన్న్ టోల్ ప్లాజా (జమ్ము): కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం మట్టుబెట్టారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద జరిగిన భీకర కాల్పుల్లో ఉగ్రవాదు...

ఎన్‌కౌంటర్‌ లో గ్యాంగ్‌స్టర్‌ హతం..

January 28, 2020

పెషావర్‌: పాకిస్థాన్‌లో పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ను అక్కడి పోలీసులు హతమార్చారు. ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌లోని లక్కి మర్వాత్‌ జిల్లాలో పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ ఇనామ్‌ మార్వాత...

ఎన్‌కౌంటర్‌: పోలీస్‌ అధికారి మృతి

January 21, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో  ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రత్యేక పోలీస్‌ అధికారి ఒకరు మృత్యువాత పడగా, మరో జవాన్‌ గాయపడ్డారని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు పుల్వామా ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo