బుధవారం 08 జూలై 2020
Elon Musk | Namaste Telangana

Elon Musk News


ఈ ఫొటోలోని మూడో వ్య‌క్తిని గుర్తించ‌గ‌ల‌రా? ఫోటో వైర‌ల్‌

July 03, 2020

ఎలోన్ రీవ్ మ‌స్క్ ప్ర‌ముఖ‌ టెస్లా సంస్థ స్థాప‌కుడు. లాక్‌డౌన్‌లో ఎలోన్ మ‌స్క్ పేరు బాగా వినిపించింది. దీనికి కార‌ణం అత‌ని కొడుకు నామ‌క‌ర‌ణమే.. ఎవ‌రికీ అర్థం కాని రీతిలో X Æ A-Xii అనిపేరు పెట్టారు. ...

ఎలాన్‌మస్క్‌ ప్రయోగంలో అపశృతి

May 30, 2020

టెక్సాస్‌: అంతరిక్షంలోకి యాత్రికులను తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న స్పేస్‌ ఎక్స్‌ యజమాని ఎలాన్‌మస్క్‌ ప్రయోగంలో అపశృతి దొర్లింది. దక్షిణ టెక్సాస్‌లోని ఎలాన్‌మస్క్‌ స్పేస్‌ సెంటర్‌లో గ్రౌండ్...

ఆఖ‌రి క్ష‌ణాల్లో స్పేస్ఎక్స్ వ్యోమ‌నౌక‌ నిలిపివేత‌..

May 28, 2020

హైద‌రాబాద్‌: వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డం వ‌ల్ల .. స్పేస్ఎక్స్ సంస్థ త‌న రాకెట్ ప్ర‌యోగాన్ని నిలిపివేసింది. ఇద్ద‌రు నాసా ఆస్ట్రోనాట్స్‌ను నింగిలోకి పంపాల‌నుకున్న‌.. ఎల‌న్ మ‌స్క్ ప్ర‌యోగ...

రోదసిలోకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌

May 28, 2020

అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపించిన ‘స్పేస్‌ఎక్స్‌'వాషింగ్టన్‌: రోదసి ప్రయోగాల్లోకి తొలిసారిగా ఓ ప్రైవేటు కంపెనీ అడుగుపెట్టింది. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్...

ఎల‌న్ మ‌స్క్ కుమారుడి కొత్త‌ పేరు X Æ A-Xii

May 26, 2020

హైద‌రాబాద్‌:  టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ త‌న కుమారుడికి ఓ వెరైటీ పేరు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ పేరులోనూ మార్పు చేశారు.  గ‌ర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్‌, మ‌స్క్ జంటకు ఇటీవ‌ల తొలి సంతానం క‌లిగింది...

ముందు నేనే అరెస్టు అవుతా: టెస్లా చీఫ్‌

May 12, 2020

హైద‌రాబాద్‌: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సికో న‌గరంలో ఉన్న ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా త‌న ఉత్ప‌త్తుల‌ను ప్రారంభించ‌నున్న‌ది. కంపెనీలు తెర‌వ‌రాదంటూ ఆదేశాలు ఉన్నా.. టెస్లా చీఫ్ ఎల‌న్ మ‌స్క...

ఓ అధినేత కొడుకు పేరు X Æ A-12.. దీన్ని ఎవరైనా చదువగలరా..?

May 06, 2020

X Æ A-12.. దీన్ని చూడగానే కోడింగ్‌ అనుకునేరు. ఇది ఒక పేరు. అయితే ఈ పేరుకు అర్థం ఏమిటో ఆ పేరు పెట్టిన దంపతులకు మాత్రమే తెలుసు. ఇంతకూ ఈ పేరు ఎవరు ఎవరికి పెట్టారనేగా మీ సందేహం? టెక్నాలజీ దిగ్గజాల్లో ఒ...

మస్క్‌ ట్వీట్‌తో తంటా

May 03, 2020

టెస్లా మార్కెట్‌ విలువ 1,400 కోట్ల డాలర్లు పతనంశాన్‌ఫ్రాన్సిస్కో, మే 2: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం ‘టెస్లా...

ఒక్క‌ ట్వీట్‌తో 1400 కోట్ల‌ డాల‌ర్లు మాయం..

May 02, 2020

హైద‌రాబాద్‌: టెస్లా వ్య‌స్థాప‌కుడు ఎల‌న్ మ‌స్క్ చేసిన కొన్ని ట్వీట్స్‌.. ఆయన కంపెనీకి సుమారు 14 బిలియ‌న్ల డాల‌ర్ల న‌ష్టాన్ని తెచ్చిపెట్టింది.  కార్ల కంపెనీ టెస్లా షేర్ విలువ మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌ట్ల...

తాజావార్తలు
ట్రెండింగ్
logo