గురువారం 09 జూలై 2020
Electricity Bill | Namaste Telangana

Electricity Bill News


తాప్సీకి క‌రెంట్ 'షాక్' !

June 28, 2020

బాలీవుడ్ బ్యూటీ తాప్సీకి క‌రెంట్ షాక్ త‌గిలింది. ముంబయిలోని తాప్సీ‌ ఇంటికి అదానీ ఎలక్ట్రిసిటీ సరఫరా ఉంది. లాక్‌డౌన్ వ‌ల‌న మూడు  నెలలుగా బిల్లు తీయకుండా ఇటీవల డైరెక్ట్ గా బిల్లు పంపించారు. శ్లాబులు...

విద్యుత్‌ సవరణ బిల్లును పక్కన బెట్టండి!

June 16, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ‘విద్యుత్‌ (సవరణ) బిల్లు’ను పక్కనబెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని అఖిలభారత విద్యుత్‌ ఇంజినీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్‌) కోరింది. ఈ బిల్లును తెలంగాణ సహా పలు రాష...

విద్యుత్‌ బిల్లుకు ఏపీ వ్యతిరేకం

June 12, 2020

ఈ సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం

శ్లాబ్‌ ప్రకారం విద్యుత్‌ బిల్లులు జారీ

June 10, 2020

 అబిడ్స్‌ : లాక్‌డౌన్‌ సడలింపులతో విద్యుత్‌ శాఖ సిబ్బంది మీటర్‌ రీడింగ్‌ తీసుకుని బిల్లులు జారీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఏప్రిల్‌, మే మాసం బిల్లులను విద్యుత్‌ శాఖ వినియోగదారులకు అందించలేక...

విద్యుత్‌ బిల్లులు 3 వాయిదాల్లో

June 09, 2020

30%, 40%, 30% చొప్పున చెల్లించవచ్చుఆన్‌లైన్‌ చెల్లింపులకు వాయిదాలు లేవు

శ్లాబులు మారడంతోనే బిల్లుల్లో తేడా

June 07, 2020

విద్యుత్‌ బిల్లులపై అపోహలు వద్దువేసవి, లాక్‌డౌన్‌ వల్ల అధి...

కరెంటు బిల్లులు రూపాయి కూడా పెంచలేదు: రఘుమారెడ్డి

June 06, 2020

హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులు ఒక్క రూపాయి కూడా పెంచలేదని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. గత మూడు నెలల బిల్లు ఒక్కసారిగా వచ్చేసరికి పెద్ద మొత్తంగా కనిపిస్తుంది చెప్పారు. లాక్...

విద్యుత్‌ సంస్కరణలపై జూన్‌ 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన

May 22, 2020

హైదరాబాద్‌ : కేంద్ర విద్యుత్‌ సంస్కరణలపై తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రయివేటీకరణ చేస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడ్డారు. కేంద్ర...

విద్యుత్ బిల్లుల ఆరోపణలపై స్పందించిన ఏపీ విద్యుత్ శాఖ

May 13, 2020

అమరావతి: విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయనే ప్రజల ఆరోపణలపై ఏపీ విద్యుత్ శాఖ స్పందించింది.  కోటీ 45 లక్షల మంది కన్జ్యూమర్స్‌కు వచ్చిన బిల్లులను ర్యాండమ్‌గా చేక్ చేస్తామని ప్రకటించింది. బిల్ల...

రైతుల విద్యుత్ బిల్లులు మాఫీ చేయండి..

May 13, 2020

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంకా గాంధీ.. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు లేఖ రాశారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీసుకున్న గృణ‌రుణాలపై జీరో ఇంట్రెస్ట్ ఇవ్వాల‌ని ఆమె ...

కేంద్రం గుప్పిట కరెంటు!

May 07, 2020

వినియోగదారుడి నెత్తిన విద్యుత్‌ పిడుగుచట్టసవరణ బిల్లులో ప్...

మళ్లీ అవే విద్యుత్‌ బిల్లులు

May 06, 2020

గత మే నెల నాటి చార్జీలే చెల్లించాలిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ బిల్లుల విషయంలో ఏప్రిల్‌లో పాటించిన విధానాన్నే ఈ నెలలో కూడా అనుసరించేలా తెలంగాణ విద్యుత్‌ నియంత...

ఏపీలో షాక్ కొడుతున్నవిద్యుత్‌ బిల్లులు

May 05, 2020

 ఏపీలో విద్యుత్తు బిల్లులు సామాన్యుల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల సగటు క‌రెంటు వినియోగం ఆధారంగా గ్రూప్‌ టారిఫ్‌ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేస్తున్నది. దీని...

దయచేసి కరెంటు బిల్లులు కట్టండి.. ఓ చిన్నారి రిక్వెస్ట్‌

April 27, 2020

హైదరాబాద్‌ : చాలా మంది సరదాలకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు? కానీ కరెంటు బిల్లులు కట్టడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. విద్యుత్‌ మనదైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. విద్యుత్‌ బిల్లులు కట్...

అదనంగా వసూలుచేయం

April 14, 2020

గతేడాది మార్చి విద్యుత్‌ బిల్లులే ఇప్పుడుతేడాలుంటే వచ్చే బ...

గ‌త మార్చి బిల్లు క‌ట్టండి చాలు: టీఎస్ఈఆర్సీ

April 08, 2020

 హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన...

విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించండి

April 03, 2020

హైదరాబాద్  : లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు తమ బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చని టీఎస్‌ఎస్‌స్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జారీ అయిన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo