మంగళవారం 02 జూన్ 2020
Electricity | Namaste Telangana

Electricity News


వెలుగు జిలుగుల తెలంగాణ

June 02, 2020

గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటలు విద్యుత్‌22,556 ...

రేపటి నుంచి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌

June 01, 2020

హైదరాబాద్   : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన విద్యుత్‌ బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలవ్వనుంది. ఇందుకోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత...

లాక్‌డౌన్‌లో పెరిగిన విద్యుత్‌ వినియోగం

May 23, 2020

అబిడ్స్‌:  అసలే వేసవి కాలం, అందులో లాక్‌డౌన్‌తో  అందరూ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. అయినా విద్యుత్‌ శాఖ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని విధాలా చర్యలు...

విద్యుత్‌ సంస్కరణలపై జూన్‌ 1న నల్ల బ్యాడ్జీలతో నిరసన

May 22, 2020

హైదరాబాద్‌ : కేంద్ర విద్యుత్‌ సంస్కరణలపై తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. బడా పారిశ్రామికవేత్తల కోసమే విద్యుత్‌ను ప్రయివేటీకరణ చేస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడ్డారు. కేంద్ర...

రాష్ర్టాల అధికారాల అతిక్రమణే

May 20, 2020

విద్యుత్‌ సవరణబిల్లుపై కేరళ సీఎం బిల్లును అంగీకరించేద...

ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు రావాలి

May 18, 2020

హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి ఆకలితోన ఉన్న వారికి సాయం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో ఎస్డీపీసీఎల్‌ తరఫున 1250‌ విద్యుత్ ఉద్యోగులు కాంట్రాక్టు కార్మ...

డిస్కంలు ప్రైవేటుకు

May 17, 2020

ప్యాకేజీ షాక్‌ కేంద్రపాలిత ప్రాంతాల్లో అప్పగింత

రూ.2కే యూనిట్‌ విద్యుత్‌

May 17, 2020

పర్యావరణహిత టెక్నాలజీతో ఉత్పత్త్తిహైదరాబాదీ అద్భుత ఆవిష్కరణహ...

ప్రైవేటీకరణ.. ఓ విఫల ప్రయోగం!

May 14, 2020

ఒడిశాలో చేతులెత్తేసిన సంస్థలుప్రభుత్వానికి వేల కోట్ల బకాయిలు

విద్యుత్ బిల్లుల ఆరోపణలపై స్పందించిన ఏపీ విద్యుత్ శాఖ

May 13, 2020

అమరావతి: విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయనే ప్రజల ఆరోపణలపై ఏపీ విద్యుత్ శాఖ స్పందించింది.  కోటీ 45 లక్షల మంది కన్జ్యూమర్స్‌కు వచ్చిన బిల్లులను ర్యాండమ్‌గా చేక్ చేస్తామని ప్రకటించింది. బిల్ల...

రైతుల విద్యుత్ బిల్లులు మాఫీ చేయండి..

May 13, 2020

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంకా గాంధీ.. ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు లేఖ రాశారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు తీసుకున్న గృణ‌రుణాలపై జీరో ఇంట్రెస్ట్ ఇవ్వాల‌ని ఆమె ...

విద్యుత్‌ సౌకర్యం కల్పించండి : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్

May 12, 2020

మంచిర్యాల:  రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామాయిల్ సాగు చేయటానికి  ముఖ్యమంత్రి కేసిఆర్  నిర్ణయం తీసుకున్న దరిమిలా చెన్నూరు నియోజక వర్గం లో పామాయిల్ సాగు  చేయినున్నట్లు చెన్నూరు ఎమ్మెల...

ఉద్యోగాలూ ఊడుతయ్‌!

May 12, 2020

కొత్త ఉద్యోగాల ఊసే  ఉండదుసబ్‌లైసెన్సీలుగా ప్రైవేటుకు ...

రాష్ట్రాలకు శరాఘాతం

May 11, 2020

కొత్త విద్యుత్‌చట్టం.. మా హక్కులు హరించడమేప్రైవేటీకరణకు ఊతం..ప్రజాభీష్టానికి ...

సబ్‌ లైసెన్సీలదే హవా!

May 11, 2020

లాభం వచ్చే ప్రాంతాల్లో ప్రైవేటు పాగాగ్రామీణప్రాంతాలకే డిస్...

జరిమానాలతో డిస్కంలకు ఉరి!

May 10, 2020

పునరుత్పాదక ఇంధన వినియోగంపై నిర్ణయం కేంద్రానిదేనిర్దేశించిన మొత్తాన్ని వినియో...

చట్ట సవరణతో అరాచకమే

May 10, 2020

పేదల విద్యుత్‌ సబ్సిడీలకు ఎసరు రైతులు గృహ వినియోగదారు...

కోటి మందికి షాక్‌!

May 09, 2020

కేంద్రం బిల్లుతో గృహ విద్యుత్‌కు విఘాతంక్రాస్‌ సబ్సిడీలు రద్దు, సబ్సిడీలు అగమ్యగోచరంయూనిట్‌కు వాస్తవ ధరతో పూర్తి బిల్లు చెల్లించాల్సిందే!పేదలు, బలహీనవ...

కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రైత‌న్న‌ల పాలిట శాపం

May 08, 2020

నిర్మ‌ల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు-2020 రైతుల‌కు, సామాన్య ప్ర‌జ‌ల‌కు శాపంగా మారనుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు...

రైతు మెడపై కరెంటు కత్తి!

May 08, 2020

పొలంలో మోటరుకు స్తంభంపై మీటరుకు కేంద్ర సర్కారు లంకెఉచిత విద్యుత్తుపై అనుచిత ఆ...

కేంద్రం గుప్పిట కరెంటు!

May 07, 2020

వినియోగదారుడి నెత్తిన విద్యుత్‌ పిడుగుచట్టసవరణ బిల్లులో ప్...

మళ్లీ అవే విద్యుత్‌ బిల్లులు

May 06, 2020

గత మే నెల నాటి చార్జీలే చెల్లించాలిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ బిల్లుల విషయంలో ఏప్రిల్‌లో పాటించిన విధానాన్నే ఈ నెలలో కూడా అనుసరించేలా తెలంగాణ విద్యుత్‌ నియంత...

ఏపీలో షాక్ కొడుతున్నవిద్యుత్‌ బిల్లులు

May 05, 2020

 ఏపీలో విద్యుత్తు బిల్లులు సామాన్యుల‌కు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల సగటు క‌రెంటు వినియోగం ఆధారంగా గ్రూప్‌ టారిఫ్‌ నిర్ణయించి విద్యుత్‌శాఖ బిల్లులు వసూలు చేస్తున్నది. దీని...

‘విద్యుత్‌' విరాళం 11.40 కోట్లు

April 30, 2020

ఒకరోజు వేతనమిచ్చిన ఉద్యోగులు, పెన్షనర్లుసీఎంకు అందజేసిన వి...

విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం

April 27, 2020

తిరుపతి : కరోనా వ్యాప్తి చెందుతున్నపరిస్థితుల్లో వినియోగదారులకు విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది నిరంతర విద్యుత్తును సరఫరా చేయడం అభినందించదగిన విషయమని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హె...

దయచేసి కరెంటు బిల్లులు కట్టండి.. ఓ చిన్నారి రిక్వెస్ట్‌

April 27, 2020

హైదరాబాద్‌ : చాలా మంది సరదాలకోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు? కానీ కరెంటు బిల్లులు కట్టడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. విద్యుత్‌ మనదైనందిన జీవితంలో ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. విద్యుత్‌ బిల్లులు కట్...

అదనంగా వసూలుచేయం

April 14, 2020

గతేడాది మార్చి విద్యుత్‌ బిల్లులే ఇప్పుడుతేడాలుంటే వచ్చే బ...

గ‌త మార్చి బిల్లు క‌ట్టండి చాలు: టీఎస్ఈఆర్సీ

April 08, 2020

 హైద‌రాబాద్‌: క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019 మార్చిలో వచ్చిన...

కరంటోళ్లకు కంగ్రాట్స్‌

April 06, 2020

డిమాండ్‌ తగ్గినా గ్రిడ్‌ సురక్షితం1500 మెగావాట్లు పడిపోయిన...

విద్యుత్‌ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించండి

April 03, 2020

హైదరాబాద్  : లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగదారులు తమ బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చని టీఎస్‌ఎస్‌స్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జారీ అయిన...

కరంటోళ్లకు దండాలు

April 02, 2020

లాక్‌డౌన్‌లోనూ విధుల్లో సిబ్బంది, కార్మికులుడిమాండ్‌ పెరిగినా కోతల్లేవు

55ఏండ్ల సేవకు సెలవు

April 01, 2020

-తొలితరం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి రిటైర్మెంట్‌-కొత్తగూడెంలోని 8 విద్యు...

విద్యుత్‌ ఉద్యోగులను అడ్డుకోవద్దు

March 26, 2020

 ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అత్యవసర సేవల్లో విద్యుత్‌శాఖ కూడా ఉన్నదని...

అడుగుపెడితే.. ఊరుకోం!

March 20, 2020

ఆంధ్రా ఉద్యోగులపై ఉమ్మడిపోరువిద్యుత్‌ ఉద్యోగ జేఏసీల విలీనం 

స్తంభంపై నుంచి పడి విద్యుత్‌ ఉద్యోగి మృతి

March 19, 2020

అమ్రాబాద్‌  ; నాగర్‌కర్నూల్‌ జిల్లా మండల పరిధిలోని శ్రీశైలం ప్రాజెక్టు టీఎస్‌జన్‌కోలో ఎడమగుట్ట విద్యుత్‌ స్టేషన్‌లో ఆర్టిజన్‌ గ్రేడ్‌-2గా విధులు నిర్వహిస్తున్న జగ్గిలి మల్లికార్జున విధులకు హాజ...

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు గో బ్యాక్‌

March 17, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ అయిన ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలో చేరేందుకు ప్రయత్నించడంపై స్థానిక విద్యుత్‌ ఉద్యోగులు భగ్గుమన్నారు. సుమారు 50 మంది రిలీవ్‌ ...

ఏపీ ఏకపక్ష నిర్ణయం!

March 16, 2020

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగుల విభజన విషయంలో ఏకపక్ష నిర్ణయంతో ఏపీ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు మరో వివాదానికి తెరతీశాయి. ఈ విషయంలో మొదటినుంచి తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రావా...

ప్రజల నమ్మకం పాలకుడి ధైర్యం

March 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి పన్నుల పెంపు తప్పదని, ఇలాంటి నిర్ణయాల విషయంలో ఓట్ల గురించి భయపడబోమని సీఎం కేసీఆర్‌ ఏకంగా అసెంబ్లీ వేదికగా ప్రకటించడం సాహసోపేతమైన నిర...

విద్యుత్‌కు 10,415 కోట్లు

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టాభివృద్ధిలో కీలకాంశంగా ఉన్న విద్యుత్‌రంగానికి తాజా బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. వార్షిక బడ్జెట్‌లో విద్యుత్‌రంగానికి రూ. 10,415.88 కోట్లు కేటాయించారు. ఇందుల...

అందరి బాగు ముందుకు సాగు

March 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసి వచ్చే ఏడాది జూన్‌ నాటికి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెల...

పవర్‌ఫుల్‌ డిమాండ్‌

February 29, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ విద్యుత్‌శాఖ చరిత్రను తిరగరాసింది. గతమెన్నడూ ఎరుగని విధంగా రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌తో సరికొత్త రికార్డున...

ఉద్యోగుల విభజనపై వారంలో తీర్పు

February 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యుత్‌ ఉద్యోగు ల విభజనపై ఏపీ పాత అభ్యంతరాలనే వ్యక్తంచేసింది. తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజన సమస్యపై రెండురాష్ట్రా ల అధికారులతో ఢిల్లీలో జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ ఆదివార...

ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలిద్దాం..

February 20, 2020

హైదరాబాద్ : ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ (పీఅండ్‌జీ) ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నడుం బిగించింది. చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలు, పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించ...

విద్యుత్‌ అమ్మే స్థాయికి తెలంగాణ

February 20, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ విద్యుత్‌ను కొనుగోలు చేసుకొనే స్థాయినుంచి విక్రయించే స్థాయికి చేరుకోబోతున్నదని విద్యుత్‌శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌మిశ్రా తెలిపారు. రెండుమూడేండ్...

నేడు, రేపు విద్యుత్‌ పాలసీపై జాతీయ సదస్సు

February 19, 2020

హైదరాబాద్ ‌: ది ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా స్టేట్‌ సెంటర్‌, పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర పునరుద్ధ్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌, ఎలక్...

2024 క‌ల్లా దేశ‌మంతా రైల్వే విద్యుద్దీక‌ర‌ణ‌

January 27, 2020

హైద‌రాబాద్‌:  డీజిల్ లోకో షెడ్‌ల‌ను త్వ‌ర‌లో సంపూర్ణంగా మూసివేయ‌నున్నామ‌ని, 2024 క‌ల్లా దేశ‌మంతా విద్యుద్దీక‌ర‌ణ పూర్తి అవుతుంద‌ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు.  దీంతో దేశ‌మంతా విద్యుత్...

ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు చుక్కెదురు!

January 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ సిటీబ్యూరో: రోజుకో వింత వాదనతో ఏండ్లుగా విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదాన్ని కొనసాస్తున్న ఏపీ ఉద్యోగ సంఘాలు, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo