మంగళవారం 19 జనవరి 2021
Electoral | Namaste Telangana

Electoral News


తెలంగాణ ఓటరు జాబితా ప్రకటన..

January 15, 2021

హైదరాబాద్‌ : తెలంగాణలో జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. మొత్తం 3,01,65,569 మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. వీరి...

జో బైడెన్ ఎన్నిక‌ను ధృవీక‌రించిన యూఎస్‌ కాంగ్రెస్‌

January 07, 2021

వాషింగ్ట‌న్‌: అమెరికా 46వ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి జో బైడెన్‌కు లైన్ క్లియ‌రైంది. ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచిన‌ట్లు ప్ర‌క‌టించిన‌ ఎల‌క్టోర‌ల్ కాలేజ్ ఫ‌లితాన్ని అమెరికా కాంగ్రెస్ అధికార...

ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల‌లోనూ బైడెన్‌దే విజ‌యం‌

December 16, 2020

వాషింగ్ట‌న్‌: ‌పాపుల‌ర్ ఓట్ల‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ తనదే గెలుపంటూ వ‌చ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిర‌య్యాయి. పాపులర్ ఓట్లతోపాటు తాజాగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కూడా ఆధిక్యత సాధించిన ...

బైడెన్‌ విజయం ఖరారు

December 16, 2020

ధ్రువపరిచిన ఎలక్టోరల్‌ కాలేజీప్రజాస్వామ్యమే గెలిచిందన్న బైడెన్‌...

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నిజ‌మ‌య్యాయి: జోసెఫ్ బైడెన్

December 15, 2020

హైద‌రాబాద్‌: తాజాగా ముగిసిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ గెలిచిన‌ట్లు ఎల‌క్టోర‌ల్ కాలేజీ ప్ర‌క‌టించింది.  ఈ నేప‌థ్యంలో బైడెన్ దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర...

ముసాయిదా ఓటరు జాబితా విడుదల

December 08, 2020

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ -రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానానికి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. మంగళవారం ఈఆర్‌ఓ (ఎలక్ట్రోరల్‌ రిజిస్టేషన్‌ ఆఫీసర్‌) జాబితాను విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ కార్...

బీహార్ ఎన్నిక‌ల‌కు 280 కోట్ల ఎల‌క్టోర‌ల్ బాండ్లు

November 21, 2020

హైదరాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీల‌కు నిధుల రూపంలో సుమారు 282 కోట్ల ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మింది.  అక్టోబ‌ర్‌లో ఈ అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు ఎస్‌బ...

విశ్వసనీయ నివేదికలే ఇవ్వాలి

November 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధారణ పరిశీలకులు విశ్వసనీయమైన నివేదికలను నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికే (ఎస్‌ఈసీ) సమర్పించాలని ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి ఆదేశించారు. పోలింగ్‌,...

జీహెచ్‌ఎంసీ ఓటర్ల తుది జాబితా విడుదల

November 16, 2020

మొత్తంగా పురుషులు 52.09, మహిళలు 47.90 శాతం.. అత్యధికంగా మైలార్‌దేవ్‌పల్లిలో 79,290 ఓటర్లు అత్యల్పంగా రామచంద్రాపురంలో 27,998 మందిమహిళలు ఎక్కువగా ఉన్న డివిజన...

ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాలి : బెర్నీ సాండ‌ర్స్‌

November 09, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఎల‌క్టోర‌ల్ కాలేజీ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని సేనేట‌ర్ బెర్నీ సాండ‌ర్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. డెమోక...

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి

November 07, 2020

నామినేషన్ల నుంచి గెలిచిన అభ్యర్థిని ప్రకటించే వరకు జాగ్రత్తగా ఉండాలిఎన్నికల నియమావళిపై అవగాహన పెంచుకోవాలి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి 

అమెరికా అధ్యక్షుడి ఎన్నిక ఇలా..

November 05, 2020

వాషింగ్టన్‌: భారత్‌లో ఓటర్లు నేరుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులకు ఓట్లు వేయనట్టే అమెరికా ఓటర్లు కూడా నేరుగా అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయరు. ఎన్నికల సమయంలో అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్...

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో దూసుకుపోతున్న‌ బైడెన్

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బైడెన్ హ‌వా కొన‌సాగుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువ‌డ్డ ఫ‌లితాల్లో  బైడెన్ 117 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సాధించ‌గా, ప్ర‌స్తుత అధ్య‌క్షు...

అమెరికాలో కొన‌సాగుతున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగియ‌గా, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొన‌సాగుతున్న‌ది. అమెరికా అధ్...

నేడు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

October 03, 2020

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ కార్యాలయంలో శనివారం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించనన్నారు. ఇప్పటికే ఆయన అన్నిపార్టీలకు ఈ మేరక...

నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు

October 01, 2020

నమోదువచ్చే నెల 6 వరకు.. ఆన్‌లైన్‌లోనూ అవకాశంవచ్చేనెల 6 దాకా దరఖాస్తుకు అవకాశంజనవరి 18న తుది జాబితా ప్రచురణగతంలో ఓటైర్లెనా కొత్తగా దరఖాస్త...

ఓటు విలువను తెలుసుకోవాలి

January 25, 2020

న్యూఢిల్లీ : రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు విలువ, దాని గొప్పతనం గురించి ఇప్పటికీ కొంతమంది అర్థం చేసుకోవడం లేదని, అందుకే అలాంటి వాళ్లు ఈ హక్కును వినియోగించుకోవడం లేదని రాష్ట్రపతి రామ్‌న...

తాజావార్తలు
ట్రెండింగ్

logo