బుధవారం 03 జూన్ 2020
Election Commission | Namaste Telangana

Election Commission News


సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

June 01, 2020

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం లో జగన్ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్...

జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలు: ఈసీ

June 01, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు జూన్‌ 19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ ...

ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోండి: మన్నె క్రిశాంక్‌

May 28, 2020

హైదరాబాద్‌: రాజస్థాన్‌లోని జనార్ధన్‌రాయ్‌ నగర్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ నుంచి పీజీ చేశానంటూ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ ధర్మపురిపై తగు చర్యలు తీసు...

మ‌హారాష్ట్ర‌లో మే 21న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు

May 01, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం అంగీకారం తెలిపింది. ఈ మేర‌కు మే 21న మ‌హారాష్ట్ర‌లో ఖాళీగా ఉన్న 9 శాస‌న‌మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని&nb...

ఉద్ధ‌వ్‌కు ఊర‌ట‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై ఈసీకి గ‌వ‌ర్న‌ర్ లేఖ‌

May 01, 2020

ముంబై: మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌థాక్రేకు ఊర‌ట ల‌భించింది. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కొన‌సాగాలంటే మే 28 లోపు ఏదోఒక చ‌ట్ట‌స‌భ‌కు ఎన్నిక కావాల్సిన ఆగ‌త్యం ఏర్ప‌డటం, క‌రోనావ‌ల్ల లాక్‌డౌన్ అమ‌ల్లోకి ర...

అమెరికాలో చిక్కుక్కున్న సునీల్‌ ఆరోరా

April 21, 2020

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్‌ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్‌ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం ...

కరోనా ఎఫెక్ట్‌: శ్రీలంక పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా

April 21, 2020

శ్రీలంక: శ్రీలంకలో పార్లమెంట్‌ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. రెండు నెలల అనంతరం కరోనా పరిస్థితిని బట్టి త...

స్పందించిన ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్

April 16, 2020

  కేంద్ర హోంశాఖకు రాసిన లేఖపై ఎట్టకేలకు ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్పందించారు. గత కొద్దిరోజులుగా ఈ లేఖపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. తాజాగా ఆయన స్పందించారు. ఆ లేఖ తా...

సమన్వయంతో సమర్థవంతంగా విధుల్లో భాగస్వామ్యం అవుదాం

April 14, 2020

ఒకరి కొకరం సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి. కనగ రాజ్  స్పష్టం చేశారు .ఆర్ అండ్ బి భవన్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్య...

క‌రోనాపై పోరుకు ఈసీ చేయూత‌

April 13, 2020

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా భాగమైంది. ఏడాదిపాటు త‌మ మూల వేత‌నం నుంచి 30 శాతం చొప్పున‌ స్వ‌చ్ఛంధంగా కోత విధించుకుంటున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ప్ర‌క...

బాధ్యతలు స్వీకరించిన కనగ రాజ్

April 12, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి. కనగరాజ్  ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలో విజయవాడలో ని ఆర్ అండ్ బి భవన్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల...

రాజ్యసభ ఎన్నికలు వాయిదా

March 24, 2020

న్యూఢిల్లీ : మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామనేది.. మార్చి 31 తర్వాత వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించి...

ఎక్కడినుంచైనా ఓటు!

February 17, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: నిర్దేశిత పోలింగ్‌ బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఓటర్లు ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేస్త...

ఓటర్ల తుది జాబితా ప్రకటన

February 07, 2020

హైదరాబాద్‌:  రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితాను ఇవాళసీఈసీ ప్రకటించింది.   రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 2 కోట్ల 99 లక్షల 32వేల 943 మంది ఓటర్లు ఉన్నారు.   కొత్తగా 1,44,855 ...

బీజేపీ అభ్యర్థిపై ఈసీ నిషేధం..

January 25, 2020

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఎలక్షన్‌ కమిషన్‌ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్‌ మిశ్రా అభ్యర్థిత్వాన్ని నిషేధించింది. ఇటీవల ఎన్నికల ...

71.41 శాతం పోలింగ్‌ నమోదు

January 22, 2020

హైదరాబాద్‌: ఇవాళ జరిగిన పురపాలక ఎన్నికల్లో 71.41 శాతం పోలింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73 శాతం, 9 నగరపాలక సంస్థల్లో 58.86 శాతం పోలింగ్‌ న...

తాజావార్తలు
ట్రెండింగ్
logo