శుక్రవారం 23 అక్టోబర్ 2020
Eastern Ladakh | Namaste Telangana

Eastern Ladakh News


చైనా సైనికుడిని అప్ప‌గించిన భార‌త ఆర్మీ

October 21, 2020

హైద‌రాబాద్‌: భార‌త భూభాగంలోకి అనుకోకుండా చొర‌బ‌డ్డ చైనా సైనికుడిని మంగ‌ళ‌వారం రాత్రి భార‌త ఆర్మీ ద‌ళాలు ఆ దేశానికి అప్ప‌గించాయి. కార్పోర‌ల్ వాంగ్ యా లాండ్ అనే పీఎల్ఏ సైనికుడు రెండు రోజుల క్రితం అక్...

ఈనెల 12న‌ భార‌త్‌-చైనా కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు

October 04, 2020

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త్‌-చైనా మ‌ధ్య మ‌రోసారి కార్ప్స్ కమాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు జ‌రగ‌నున్నాయి. ఈనెల 12న తూర్పు ల‌ఢక్ సెక్టార్ ప్రాంతంలో ఈ చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని ఆర్మ...

స‌రిహ‌ద్దుల్లో భారీ యుద్ధ‌ట్యాంకుల‌ను మోహ‌రించిన భార‌త్‌

September 27, 2020

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోవ‌డానికి భార‌త్ సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టికే ల‌ఢక్‌లో అధునాత‌న రాఫెల్ యుద్ధ‌విమానా‌ల‌ను మోహ‌రించిన ఇండియ‌న్ ఆర్మీ, తాజాగా నియంత్ర‌ణ రేఖ సమ...

చలిలోనూ చైనాను ఎదుర్కొనే యుద్ధట్యాంకుల మోహరింపు

September 27, 2020

న్యూఢిల్లీ: సరిహద్దులో ఒకవైపు చైనా ఆగడాలను మరోవైపు చలికాలన్ని ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సన్నద్ధమైంది. తూర్పు లడఖ్‌ సరిహద్దులో వాస్తవాధీన రేఖకు సమీపంలోని చుమర్-డెమ్‌చోక్ ప్రాంతంలో టీ-90, టీ-72 ట్యాం...

10 చోట్ల గ‌స్తీని అడ్డుకున్న చైనా ద‌ళాలు

September 19, 2020

హైద‌రాబాద్: ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో భార‌త బ‌ల‌గాలు పెట్రోలింగ్ నిర్వ‌హించ‌కుండా ఏ శ‌క్తీ అడ్డుకోలేద‌ని ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవ‌ల‌ లోక్‌స‌భ‌లో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే ల‌డాఖ్‌లో ...

చలిలోనూ పులులమే!

September 17, 2020

చైనా వ్యాఖ్యలకు మాజీ బ్రిగేడియర్‌ హేమంత్‌ మహాజన్‌ గట్టి జవాబు తూర్పులఢక్‌లో పూర్తిస్థాయి యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉన్నదని వెల్లడి పర్వతప్రాంత...

20 రోజుల్లో భారత్, చైనా మధ్య మూడుసార్లు కాల్పులు

September 16, 2020

న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య గత 45 ఏండ్లలో ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ కాలేదు. అయితే గత 20 రోజుల్లో ఇరు దేశాల మధ్య మూడుసార్లు కాల్పుల ఘటనలు జరిగినట్లు సమాచారం. తూర్పు లఢక్ సరిహద్దులో ఆగస్టు 29 ...

చైనా ఆక్ర‌మ‌ణ అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

September 14, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో చైనా ద‌ళాల ఆక్ర‌మ‌ణ‌పై లోక్‌స‌భ‌లో చ‌ర్చ చేప‌ట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజ‌న్ చౌద‌రీ, కే సురేశ్‌లు వాయిదా తీర్...

ఒక్క ఇంచూ వ‌ద‌లం : చైనా వార్నింగ్‌

September 05, 2020

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా మ‌ధ్య ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో గ‌త కొన్ని నెల‌ల నుంచి ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం మాస్కోలో భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,...

ల‌డ‌ఖ్‌లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌.. పీఎల్ఏను అడ్డుకున్న భార‌త ఆర్మీ

August 31, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్ స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది.  పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద భార‌త‌, చైనా బ‌ల‌గాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగాయి. ఈ ఘ‌ట‌న ఆగ‌స్టు 29, 30వ తేదీల్లో జ‌రిగిన‌ట్లు ర...

మంచుకొండలపై మూడో కన్ను

August 26, 2020

సరిహదుల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్స్‌ లఢక్‌లో ఎల్‌ఏసీ వెంట మోహరింపు

మన దళాలు సర్వం సిద్ధం: రావత్‌

August 12, 2020

న్యూఢిల్లీ: తూర్పు లఢ‌క్‌‌లోని వాస్త‌వా‌ధీన రేఖ (ఎ‌ల్‌‌ఏసీ) వెంబడి తలెత్తే ఎలాంటి ఉద్రిక్త పరి‌స్థి‌తు‌ల‌నైనా సమ‌ర్థ‌వం‌తంగా ఎదు‌ర్కొ‌నేం‌దుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నా‌యని రక్షణ దళాల అధి‌పతి (సీ‌...

భార‌త్‌-చైనా మ‌ధ్య ఐదో విడ‌త చ‌ర్చ‌లు

August 02, 2020

న్యూఢిల్లీ: ల‌ఢ‌క్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నెల‌కొన్న వివాదాలు, ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను నియంత్రించ‌డానికి  భార‌త్‌-చైనా మ‌ధ్య మ‌రోమారు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా నేడు తూర్పు ల‌ద్...

జవాన్లకు శీతాకాల సామగ్రి

August 02, 2020

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌లో ఇటీవల జరిగిన పరిణామాలతో భారత సైన్యం అప్రమత్తమయింది. రానున్న శీతాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వచ్చే శీతాకాలం...

ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తిగా జ‌ర‌గ‌లేదు: ఇండియా

July 31, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్ నుంచి చైనా ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ పూర్తిగా జ‌ర‌గ‌లేద‌ని ఇండియా పేర్కొన్న‌ది.  అన్ని వివాదాస్ప‌ద ప్రాంతాల నుంచి త‌మ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించిన‌ట్లు రెండు రోజుల క్రిత‌మే చైనా...

స‌రిహ‌ద్దులో చైనాను మించిన భార‌త సైన్యం

July 30, 2020

న్యూఢిల్లీ: తూర్పు ల‌ఢ‌క్‌లోని స‌రిహ‌ద్దులో భార‌త్ సైన్యం చైనాను అధిగ‌మించింది. అక్క‌డ 35 వేల మంది ప్ర‌త్యేక సైనికుల‌ను ఆర్మీ మోహ‌రించింది. వీరంతా అత్యంత క‌ఠినమైన సియాచిన్‌, ల‌ఢ‌క్ వంటి శీత‌ల ప్రాం...

లఢక్‌లో పొసీడన్‌-8ఐ మోహరింపు

July 22, 2020

న్యూఢిల్లీ: శక్తిమంతమైన పొసీడన్‌ 8ఐ బహుళ ప్రాయోజిక యుద్ధ విమానాలను భారత నౌకాదళం తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ వెంట మోహరించింది. ఈ సబ్‌మెరైన్‌ విధ్వంసక యుద్ధవిమానాలు సరిహద్దుల్లో శత్రుసేనల కదలికలపై ...

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం

July 14, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని చుషుల్‌లో ఇవాళ భార‌త‌, చైనా ఆర్మీ ద‌ళాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నుంచి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల్సిన అం...

ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌పై రాజ్‌నాథ్ స‌మీక్ష‌

July 10, 2020

హైద‌రాబాద్‌:  ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లో ఉన్న ప‌రిస్థితిపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ స‌మ‌గ్ర స్థాయిలో స‌మీక్ష జ‌రిపారు.  సైనిక ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న భేటీ నిర్వ‌హించారు.  వివా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo