గురువారం 22 అక్టోబర్ 2020
Drainage | Namaste Telangana

Drainage News


అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు : జీహెచ్‌ఎంసీ మేయర్‌

October 16, 2020

హైదరాబాద్‌ : నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణాల కారణంగానే భారీ వర్షానికి ...

డ్రెయినేజీలో ప‌డ్డ మ‌హిళ.. 20కిలోమీటర్ల దూరంలో మృత‌దేహం

October 05, 2020

 హైద‌రాబాద్‌:  ముంబైలోని ఘాట్‌కోప‌ర్‌లో రెండు రోజుల క్రితం 32 ఏళ్ల మ‌హిళ డ్రెయినేజీలో ప‌డింది. అయితే ఆమె మృత‌దేహం అరేబియా స‌ముద్రంలో క‌నిపించింది. డ్రెయినేజీ నుంచి 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉ...

మ‌నిషి సైజులో ఎలుక‌.. డ్రైనేజీలో ప‌డి చ‌నిపోయింది!

September 23, 2020

ఎలుక సైజు ఎంత ఉంటుంది. చిన్న‌ది. బాగా లావెక్కింది అనుకుంటే చిన్న కుక్క‌పిల్ల సైజులో ఉంటుందేమో. మ‌రి ఈ ఎలుక ఏంటి ఏకంగా మ‌నిషి సైజులో ఉంది. పాపం డ్రైనేజీలో ప‌డి గాలి ఆడ‌క చ‌నిపోయింది. అయినా ఇంత పెద్ద...

శ్రీశైలం ప్లాంట్‌లో నీళ్ల తొలగింపు

August 29, 2020

1,2 యూనిట్లు సేఫ్‌.. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంఅచ్చంపేట/శ్రీశైలం: శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో శుక్రవారం 1, 2వ ...

శ్రీశైలం ప్లాంట్‌లో నీళ్ల తొలగింపు

August 28, 2020

1,2 యూనిట్లు సేఫ్‌.. ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంఅచ్చంపేట/శ్రీశైలం: శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌లో శుక్రవారం 1, 2వ ...

అయ్యో పాపం.. డ్రైనేజీలో మునిగిపోయిన యువ‌కుడు బ‌య‌ట ప‌డ్డాడు!

August 06, 2020

సాధార‌ణ‌ రోజుల్లోనే డ్రైనేజీలు ఓపెన్‌లో ఉంటాయి. రోడ్డుమీద తిరిగే వారు వాటిని చూసినా ప‌ట్టించుకోరు. క‌నీసం వాటిని స‌రిచేయ‌క‌పోయినా ప‌ర్వాలేదు మున్సిపాలిటీ వాళ్ల‌కి ఫోన్ చేసి చెప్పినా స‌మ‌స్య ప‌రిష్క...

ఉస్మానియాలో వాననీటి కాలువ!

July 22, 2020

నిజాంకాలంలో రాతితో కట్టినట్టు గుర్తింపు పేరుకుపోయిన చెత్తాచెదారం తొలిగిం...

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

July 20, 2020

మధురాపురి కాలనీలో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పనులు  ఎల్బీనగర్‌: గడ్డిఅన్నారం డివిజన్‌లోని మధురాపురి కాలనీలో డ్రైనేజీ లైన్‌ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ప...

వరద బాధ తప్పేలా...

July 17, 2020

వరద ముంపు‘లో తట్టు’కునేలా భరోసా ఇస్తున్న బల్దియా.. ముంపు ముప్పు తప్పించిన బాక్స్‌ డ్రెయిన్స్‌నాలాల విస్తరణ, వర్షపు నీటి కాల్వల నిర్మాణం.. 24/7 అప్రమత్తంగా సహాయక బృందాలు సమస్య...

మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

July 13, 2020

ఖమ్మం : మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలోని యూపీహెచ్ కాలనీలో చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామానికి చెందిన మల్లెపల్లి రవి(40) ఫుల్‌గా మద్య...

డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు

July 05, 2020

బీఎస్‌పీ నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకూకట్‌పల్లి: బీఎస్‌పీ నగర్‌ కాలనీలో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్...

ముంపు ముప్పు ఉండదిక

June 15, 2020

బాక్స్‌ డ్రెయిన్ల నిర్మాణానికి శ్రీకారం.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నిర్మాణంసాఫీగా నీరు వెళ్లేందుకు అవకాశం.. ముమ్మరంగా కొనసాగుతున్న పనులువర్షాకాలం వచ్చిందంటే చాలు.. నగరంలో నాలాలు...

వరద రాదు.. ట్రాఫిక్‌ జాం కాదు

June 15, 2020

శిల్పారామం వద్ద వరదనీటి ప్రవాహానికి చెక్‌ రూ.30 లక్షల వ్యయంతో ముందస్తు చర్యలు బకెట్‌ క్లీనింగ్‌తో డ్రైనేజీ శుభ్రం, కొత్తగా పైపులైన్ల ఏర్పాటు  మాదాపూర్‌ ...

ఆస్తులకు నష్టం జరగకుండా నాలా నిర్మాణానికి త్వరలో సర్వే

June 13, 2020

మల్కాజిగిరి:  మల్కాజిగిరిలో వరదనీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ నాలా నిర్మాణానికి త్వరలోనే జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ అధికారులు సర్వేను నిర్వహించనున్నారు. భారీగా వర్షం కురిస్తే బండ చెరువు నా...

డ్రైనేజీలో మ‌ద్యం బాటిళ్లు...

April 29, 2020

అలీగ‌ఢ్‌: అలీగఢ్ లో పారిశుద్ద్య కార్మికుల‌కు మ‌ద్యం బాటిళ్లు ల‌భ్య‌మ‌య్యాయి. మ‌సూరాబాద్ చౌరాహ‌కు స‌మీపంలోని డ్రైనేజీని క్లీన్ చేస్తుండ‌గా మ‌ద్యం బాటిళ్లు ల‌భ్య‌మైన‌ట్లు ఎక్సైజ్ అధికారి దీర‌జ్ శ‌ర్మ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo