Double bedroom houses News
డబుల్ ఇండ్ల బాన్స్వాడ
February 27, 20214,950 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు ఇప్పటికే 2,716 ఇండ్లు లబ్ధిదారులకు అందజేత...
‘డబుల్' స్పీడ్‌తో రెడీ
February 17, 2021ఆరు చోట్ల.. 1273 ఇండ్లు సిద్ధంత్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేతసిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ) : నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకాలన్న సీఎం కే...
డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు శుభవార్త
February 05, 2021‘సనత్‌నగర్'లో ఇండ్ల ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారుబేగంపేట్ ఫిబ్రవరి 4: సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధ...
కంటోన్మెంట్లో ‘డబుల్’ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు
January 29, 2021హైదరాబాద్: నగరంలోని కంటోన్మెంట్లో నిర్మించిన 264 డబుల్ బెడ్రూం ఇండ్లను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్...
మరో 264 డబుల్బెడ్రూమ్ ఇండ్లు
January 29, 2021పేదల చిరకాల వాంఛ సొంత గూడు.. మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా.. పొద్దంతా కూలీ నాలీ చేసుకుని వచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం.. వారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్...
అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్ పోచారం
January 27, 2021కామారెడ్డి : అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఆ ఇండ్లను నిరుపేదలకు అందిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాలోని బీర్కూర్ మండ...
పేదల జీవితాల్లో ‘డబుల్’ వెలుగులు: స్పీకర్ పోచారం
January 08, 2021కామారెడ్డి: రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల జీవితాలకు కొత్త వెలుగులు అందిస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపేటలో కొత్తగా నిర్మించిన 50 డబు...
సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు
December 24, 2020సిద్దిపేట : దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దింటి గృహాలకు దీటుగా పేదల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్ రూం ఇండ...
ఇలపై.. అలవైకుంఠపురం
December 23, 2020గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేదల ఇండ్ల నిర్మాణంపైప్లైన్ గ్యాస్ కనెక్షన్ సహా ...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి
December 20, 2020సిద్దిపేట : సిద్దిపేట నలుమూలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆర్థిక శాక మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని బొగ్గులోని బండ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు...
త్వరలో లక్ష ఇండ్ల పంపిణీ
December 17, 2020పేదలు గర్వపడేలా డబుల్ ఇండ్లుపైసా ఖర్చులేకుండా గృహప్రవేశాల...
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
December 14, 2020భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పినపాక మండలం దుగినేపల్లి గ్రామంలో రూ. 2.61 కోట్ల వ్యయంతో నిర్మించనున్న40 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాప...
సిద్దిపేట..ఇది మామూలు పేట కాదు : సీఎం కేసీఆర్
December 10, 2020సిద్దిపేట పేరులోనే ఏదో బలముంది.. ఇది మామూలు పేట కాదు.. తెలంగాణను సిద్ధింపచేసిన గడ్డ ఇది.. అంటూ సీఎం కేసీఆర్ తన స్వంత గడ్డను పొగడ్తల్లో ముంచెత్తారు. సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపో...
నర్సాపూర్‌లో ‘డబుల్’ ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్
December 10, 2020సిద్దిపేట: జిల్లాలోని నర్సాపూర్‌లో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పైలాన్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయ...
చూడచక్కని లోగిళ్లు.. సిద్దిపేట డబుల్ బెడ్రూం ఇండ్లు
December 09, 2020నర్సపురం వద్ద ఒకేచోట 2,460 డబుల్ ఇండ్లురేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా గృహ...
కొల్లూరు డబుల్ ఇండ్లకు కీర్తి కిరీటం
November 07, 2020జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు నిర్మాణం హైదరాబాద్ : పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆ...
పట్టణాల్లో ‘డబుల్' ఇండ్లకు 600 కోట్లు
November 06, 2020మైనార్టీల సంక్షేమానికి 30.09 కోట్లు విడుదలదివ్యాంగుల సంక్షేమం, బీసీ హాస...
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎవ్వరికీ పైసా ఇవ్వద్దు
October 29, 2020మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్గోడేకిఖబర్లో లబ్ధిదారులకు ఇంటి ప్రతాల అందజేతఅబిడ్స్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎవ్వరికీ పైసా ఇవ్వవద...
సంక్షేమ పథకాల ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది
October 28, 2020అబిడ్స్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేసి అందజేయడంతో పాటు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుక...
అగ్గిపెట్టెలు కావు.. అద్దాల మేడలు
October 27, 2020అక్కడే బస్తీ దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు నగరంలో 111 చోట్ల 9,714 కోట్ల వ్యయంతో లక్ష ఇండ్లుతుదిదశకు చేరుకుంటున్న నిర్మాణాలు నెలవారీ నిర్వహణకు అనుకూలంగా కొ...
సొంతింటి కల.. సాకారం దిశగా..
October 24, 202026న మూడు చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి తలసానిఅబిడ్స్, జియాగూడ: కార్వాన్‌లోని జియాగూడ, గోషామహల్‌లోని గోడేఖీ కబ...
గూడు నిలిచింది.. గుండె కదిలింది..
October 09, 2020మేడ్చల్ జిల్లా చీర్యాల్ గ్రామంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లుతొలి విడు...
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
October 06, 2020సిద్దిపేట :డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వేగిరం చేయాలి. ఇప్పటికే పూర్తి అయిన ఇండ్లతో పాటు, నిర్మాణాల పరంగా తుది దశకు చేరుకున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చేయాలని ...
వేగంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం
September 22, 2020గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిమోర్తాడ్/వేల్పూర్: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగంగా చేపట్టాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించ...
అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
September 18, 2020మహబూబ్ నగర్ : అర్హులైన పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని ఏనుగొండ మౌలాలి గుట్ట వద్ద రూ. 31 కోట్ల 16 లక్ష...
డబుల్బెడ్రూం ఇండ్లు నిర్ణీత కాలంలో అందజేస్తాం
September 18, 2020మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్డబుల్ ఇండ్ల పరిశీలనలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, హనుమంతరావులకు వివరాలు వెల్లడి జియాగూడ: నిరుపేదల సొంతింటి కలన...
భట్టికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను చూపించిన మంత్రి తలసాని
September 17, 2020హైదరాబాద్ నగరంలో పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నాయకుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు చూపించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. మంత్రి స్వయంగ...
రెప్పవెనుకాల స్వప్నం.. సాకారమైన తరుణం..
September 11, 2020పేదలు ఆత్మగౌరవంతో నివసించేలా నిర్మించిన ఇండ్లు ఇవి. సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో పూర్తయిన 15,660 డబుల్ బెడ్ రూమ్ గృహాల సముదాయమిది. 90 లక్షల లీటర్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్, మూడు విద్...
అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు
September 02, 2020మల్లాపూర్ : అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి అందజేయనున్నట్లు కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య అన్నారు. హెచ్‌బీకాలనీ చైతన్యనగర్‌లో పూర్తి చేసుకున్...
జీహెచ్ఎంసీలో 85,000 ఇండ్లు
August 27, 2020డిసెంబర్‌కల్లా పేదలకు పంపిణీ: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్...
పేదలకు ‘డబుల్' ఆనందం ... హరీశ్‌రావు
August 24, 2020సిద్దిపేట రూరల్: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులో రూ.1.57 కోట్...
పేదల ఆత్మగౌరవ ప్రతీకలు ‘డబుల్' ఇండ్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
August 01, 2020సిద్దిపేట కలెక్టరేట్: నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నది సీఎం కేసీఆర్ ఆశయం.. అందుకోసమే ఇండ్లులేనివారికి రూపాయి ఖర్చులేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హర...
'నిరుపేదలు ఇప్పుడు ఆత్మ గౌరవంతో జీవిస్తారు'
July 31, 2020సిద్దిపేట : నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో ఎస్సీ కాలనీలో 16, గంగిర...
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మోసం.. ఓ ఛానల్ చైర్మన్ అరెస్ట్
July 27, 2020హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఓ తెలుగు ఛానల్ యజమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మందిని రూ. 70 లక్షల మేర మోసగించినట్లు దర్యాప్తులో తేలింది.&...
డబుల్ బెడ్రూం ఇండ్లకు అప్రోచ్ రోడ్లు నిర్మించాలి
June 21, 2020పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డా.అర్వింద్కుమార్మేడ్చల్ కలెక్టరేట్: డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లేందుకు రోడ్లు వేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డా.అర్వింద్ కుమార్ అన్నారు. నాగా...
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని
June 20, 2020కార్వాన్ : గుడిమల్కాపూర్ డివిజన్లోని భోజగుట్టలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయమ...
నవంబర్లోనే.. సొంతింట్లోకి..!
June 18, 2020ఘట్కేసర్ : ఘట్కేసర్ మండల పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్లను నవంబర్‌లో ప్...
పేదల సొంతింటి కల సాకారం
June 14, 2020స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నస్రుల్లాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజే...
ఆడబిడ్డకు ఆత్మగౌరవం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
June 08, 2020కోటగిరి: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిం చి ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గాలో నిర్మించిన 30 ఇండ్ల...
పేదల సొంతింటి కల సాకారం
June 06, 2020స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిదసరా నాటికి లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు: మంత్రి...
కార్పొరేషన్లలో సౌకర్యాల కల్పన
June 05, 2020ప్రాధాన్యక్రమంలో పనులు పూర్తి డబుల్ బెడ్రూం ఇండ్లపై...
దసరాకు గృహప్రవేశాలు
May 21, 2020హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు 80 శాతం పూర్తిత్వరలో లక్ష ఇండ్లు సిద్ధం
ఇండ్ల కోసం దళారులను నమ్మొద్దు: మేయర్ బొంతు రామ్మోహన్
May 20, 2020హైదరాబాద్ : నగరంలోని పేదలకోసం నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా కొనసాగుతున్నదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలకు మా...
నిరుపేదలకే ‘డబుల్' ఇండ్లు
February 19, 2020వనపర్తి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: అర్హులైన నిరుపేదలకే డబుల్బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో పేదల పేరుతో పెద్దవాళ్లే ఇండ్లు కట్ట...
మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు...
February 18, 2020హైదరాబాద్ : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్న పేదల ఆశలను అవకాశంగా మార్చుకుని అక్రమార్కులు పంజా విసురుతున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతకైనా తెగించి నకిలీవి స...
ఇండ్లు ఇప్పిస్తామని రూ. కోటి వసూలు చేశారు...
February 15, 2020హైదరాబాద్: ప్రభుత్వం నుంచి పట్టా ప్లాట్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సైదాబాద్ కుర్మగూడకు చెందిన మహమ్మద్ మసూద్, బం...
ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు
February 08, 2020హైదరాబాద్: ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠాను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడిస్తూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని చెబుతూ ...
ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని పెంచాలి
February 07, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పేదల ఆత్మగౌరవానికి సూచికగా తెలంగాణలోని డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత నామా నాగేశ్వర్రావు చెప్పారు. గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో...
పేదలందరికీ డబుల్ ఇండ్లు
February 02, 2020సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...
సిద్ధమవుతున్న 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు
January 20, 2020మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లకు చరమగీతం పాడాలి.. రాష్ట్ర రాజధాని నగరంలో పేద ప్రజలకు అత్మగౌరవంతో కూడిన ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ...
తాజావార్తలు
- ‘యూపీఐ’ సేవలకు ట్రూకాలర్ రాంరాం.. సేఫ్టీపైనే ఫోకస్
- చమురు షాక్: ఏడేండ్లలో 459% పెరుగుదల
- ఓలా ఫ్యూచర్ మొబిలిటీ.. 2 సెకన్లకో ఈ-స్కూటర్
- హైదరాబాద్‌లో కాల్పుల కలకలం
- రావణ వాహనంపై ఊరేగిన శ్రీశైలేషుడు..
- స్కూల్ గోడ కూలి.. ఆరుగురు కూలీలు మృతి
- హెబ్బా పటేల్ తలను ‘తెలిసిన వాళ్లు’ ఏదో చేసారబ్బా..!
- ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అంటే..!
- మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా కేసులు.. 22 మరణాలు
- పారితోషికం భారీగా పెంచిన నాని!
ట్రెండింగ్
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు
- వెక్కి వెక్కి ఏడ్చి.. కుప్పకూలిన నవ వధువు
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- 'ఏం చేద్దామనుకుంటున్నావ్..వ్యవసాయం..'శ్రీకారం ట్రైలర్
- ఓవర్సీస్ మార్కెట్‌పై శేఖర్‌కమ్ముల టెన్షన్..!
- ఎవరొచ్చినా పట్టుకెళ్లిపోతాం ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- హోంలోన్ వడ్డీ రేట్ల తగ్గింపుతో లాభం ఎవరికి?