బుధవారం 08 జూలై 2020
Dogs | Namaste Telangana

Dogs News


న‌టికి చుక్క‌లు చూపించిన వీధి కుక్క‌లు

July 08, 2020

లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమితం కావ‌డంతో వీధుల్లో కుక్క‌లు వీర‌విహ‌రం చేశాయి. అత్య‌వ‌స‌ర పని మీద ఎవ‌రైన బ‌య‌ట‌కి వెళితే వారిని భ‌యాందోళ‌న‌కి గురి చేశాయి. రీసెంట్‌గా హిందీ టీవీ న‌టి...

పాపం బ‌ల్లి.. కుక్క‌ల చేతిలో బ‌లి

July 07, 2020

ఉత్త‌రాఖండ్‌లోని మానిట‌ర్ లిజార్డ్, దీనిని భారీ బ‌ల్లి అని అంటారు. ఈ బ‌ల్లికి పెద్ద ఖ‌ష్ట‌మే వ‌చ్చింది. త‌న మానాన అది ఉంటే రెండు కుక్క‌లు బ‌ల్లి తోక‌ను ప‌ట్టుకొని దాని దుంప‌తెంచాయి. ఈ మూడింటి మ‌ధ్య...

కుక్కలతో పోరాడిన ఉడుము.. వీడియో వైరల్‌

July 07, 2020

డెహ్రాడూన్‌ : కుక్కలతో ఉడుము పోరాడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పారీ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది కుర్రాళ్లు సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఉడు...

పోలీసులపై కుక్కలను వదిలిన పీవీపీ

June 29, 2020

 హైదరాబాద్‌ : ఒక కేసు విచారణ నిమిత్తం పలువురు పోలీసులు ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్‌ వి పొట్లూరి ఇంటికి వెళ్లగా.. ఆయన తన పెంపుడు కుక్కలను వారిమీదికి ఉసిగొల్పారు. కంగుతున్న పోలీసులు వెంటనే ఇంటి ...

నా కుటుంబంలోకి కొత్త సభ్యులొచ్చారు: ధవన్

June 27, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్​.. రెండు శునకాలను దత్తత తీసుకున్నాడు. వాటికి చోలే, వాలెంటైన్ అని పేర్లు పెట్టాడు. ఈ శునకాల ఫొటోలను శనివారం ట్విట్టర్​లో పోస్ట్ చ...

మేక‌ను కుక్క క‌రిచింద‌ని 40 కుక్క‌ల‌ను చంపేశాడు!

June 26, 2020

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. ఓ వీధి కుక్క త‌న మేక‌ను క‌రిచిందన్న కోపంతో కుక్క‌లన్నింటిపైనా అత‌ను కక్ష క‌ట్టాడు. ఊర్లో ఉన్న అన్ని కుక్క‌ల‌కు విషం ఇచ్చి చంపేశాడు. ఒడిశా ...

మూడింటికీ ఒకేరోజు బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌

June 25, 2020

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డే హ‌నీ, మాయ‌, విస్కీ అనే మూడు కుక్క‌ల‌కు ఘ‌నంగా బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిపారు ముంబై పోలీసులు. సెల‌బ్రేష‌న్స్ వీడియోల‌ను పోలీసులు ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇందుల...

700 కుక్కల కోసం ప్రతి రోజు 100 కేజీల బియ్యం

June 15, 2020

నోయిడా : కుక్కలు విశ్వాసానికి మారుపేరు. శునకాలు మనల్ని నమ్మాయంటే.. వాటి ప్రాణాలను తమ రక్షణ కోసం ఫణంగా పెడుతాయి. అలాంటి కుక్కల ఆకలిని ఓ యువకుడు గత రెండు నెలల నుంచి తీర్చుతున్నాడు. 700 శునకాలను కంటిక...

కుక్కలను నడిపించింది.. గిన్నీస్‌ రికార్డ్‌ కొట్టేసింది

June 14, 2020

మన చిన్నారులు కాగితాలతో ఏవో బొమ్మలు చేస్తుంటే.. అవేం పిచ్చిపనులు అని విసుక్కొంటుంటాం. కొత్తకొత్త విన్యాసాలు చేస్తుంటే.. చదువుకోమంటే ఈ కోతి పనులెందుకు అని తిట్టిపోస్తాం. అలాకాకుండా వారిలోని నైపుణ్యా...

జనాల వెంటపడుతూ.. వాహనదారులను హడలెత్తిస్తున్న కుక్కలు

June 04, 2020

ఇటీవల ఓ బాలికపై దాడి.. మృతిఅప్రమత్తమైన అధికారులుకుక్కల బెడద లేకుండా చర్యలు .....

వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

May 31, 2020

చెంగిచెర్ల : వీధికుక్కలు రెచ్చిపోయాయి.. రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారిపై మూకుమ్మడిగా దాడి చేశాయి.. తీవ్రగాయాలైన ఆ చి న్నారిని దవాఖానకు తర లించ గా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.  వివరాల్లోకి...

కుక్క మనసులో ఏముంది?.. వీడియో

May 26, 2020

శునకాలను మించిన నేస్తాలు మనుషులకు ఏముంటాయి?  పెంపుడు జంతువుల్లో కుక్క తర్వాతే ఏదైనా.. మరి ఆ కుక్కలు తమ మనసులో ఏమనుకుంటాయి అనేది ఎవరికి తెలుసు? ఓ నెటిజనుడు ఈ విషయం గురించి ఆలోచించే గమ్మత్తయిన వ...

కుక్కలు వర్సెస్‌ నీటికుక్కలు..వీడియో చక్కర్లు

May 18, 2020

సాధారణంగా కుక్కలు వివిధ రకాల జంతువులతో హోరాహోరీగా పోటీ పడటం చూసుంటారు. కానీ నీటికుక్కలు (ఒట్టర్లు)తో  తగువులాడటం చూశారా..? తాజాగా ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నీటిలో ఉన్న ఒక నీట...

కరోనాను పసిగట్టే శునకాలు!

May 17, 2020

లండన్‌: బాంబులను, ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో గుర్తించే శునకాలు త్వరలో రాబోతున్నాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే దిశగా బ్రిటన్‌ ప్రభుత్వం పరి...

అలిగిన పిల్లి.. బతిమాలిన కుక్క.. ఫన్నీ వీడియో

May 11, 2020

పిల్లి, కుక్క రెండూ ఎద‌రుప‌డ్డాయంటే ఇక అంతే రెండో ప్ర‌పంచ యుద్ద‌మే అన్న‌ట్లు ఉంటుంది. పిల్లి పారిపోవ‌డం కుక్క పెరెగెత్తించ‌డం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న బంధం ఇది మాత్ర‌మే అని అంద‌రూ అనుకుంటారు. వీరి మ‌...

కోవిడ్-19 నియంత్రణ కు రోబో డాగ్స్

May 09, 2020

సింగపూర్ :  కోవిడ్-19 ను నియంత్రించేందుకు సింగపూర్ మరోఅడుగు ముందుకేసింది. కరోనా కట్టడి కోసం రోబోడాగ్స్ నుతయారు చేసి, ప్రయోగించేందుకు సిద్ధమైంది.  ఓ పార్కులో దీనిని ప్రయోగించారు. కుక్క ఆకృతిని పోలిఉ...

గుంటూరులో దారుణం.. కుక్క‌ల దాడిలో చిన్నారి మృతి

May 01, 2020

అమ‌రావ‌తి: గుంటూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న‌మూడేండ్ల బాలికపై కుక్క‌లు దాడి చేశాయి. ఈ దాడిలో బాలిక మెడ‌పైన, కాళ్లు చేతులు పొట్ట‌పైన తీవ్ర గా...

ర‌ష్మీ బ‌ర్త్ డే ఎలా జ‌రిగిందో తెలుసా ?

April 30, 2020

బుల్లితెర యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్.. అతి తక్కువ స‌మ‌యంలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. సామాజిక స్పృహ ఉన్న ఈ అమ్మ‌డు త‌ర‌చు సామాజిక సేవ‌లు చేస్తుంటుంది. అంతేకాదు మూగ జీవాల‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తూ వాటికి...

కుక్కలకు ‘కరోనా’ పరీక్షలు

April 29, 2020

జోగుళాంబ గద్వాల : శునకాలకు కరోనా వైరస్‌ సోకిందని గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పశు సంవర్ధక శాఖ వైద్యులు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో కుక్కలకు క...

కాకులకు కరోనా వచ్చిందా?

April 24, 2020

అది త‌మిళ‌నాడులోని నాగ‌ప‌ట్ట‌ణం జిల్లా, పూంపుహార్ అనే ప‌ట్ట‌ణం. క‌రోనాకు  ముందు ఇక్క‌డ ప్ర‌జ‌లు  సంతోషంగా ఉండేవారు. ఈ మ‌హ‌మ్మారి ఏమంటూ వ‌చ్చిందో ప్ర‌జ‌లంతా భ‌యంతో వ‌ణికిపోతున్నారు. కూర‌గా...

వీధి కుక్క‌ల కోసం లైఫ్ గార్డుల నియామ‌కం

April 23, 2020

లాక్ డౌన్ కార‌ణంగా మూగ‌జీవాల‌కు ఆహారం దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఆక‌లితో ఉన్న కోతులు, కుక్క‌లు ఇత‌ర జంతువుల‌కు ప‌లు ఎన్జీవో సంస్థ‌లు ముందుకొచ్చి ఆహారం అందిస్తున్నాయి. గోవాలో వీధికుక్క‌లకు ఆహ...

మీరు న‌న్నేం చేయ‌లేరు రా..!

April 17, 2020

న్యూఢిల్లీ: ఫిల‌డెల్ఫియాలోని ఓ ఇంట్లో ఇటీవ‌ల ఆస‌క్తిక‌రమైన‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్రిస్టిన్ బాగ్నెల్ అనే వ్య‌క్తి త‌న ఇంట్లో ప‌నిలో నిమ‌గ్న‌మై ఉండ‌గా బాల్క‌నీలోకి ఒక గ్రౌండ్‌హాగ్‌ (ఉడుత జాతికి చెంద...

వీధి కుక్క‌ల పొట్ట నింపుతున్న స్వ‌చ్ఛంధ సంస్థ‌లు

April 13, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల‌నే కాదు మూగ జీవాల‌ను కూడా ముప్పు తిప్ప‌లు పెడుతున్న‌ది. లాక్‌డౌన్ కార‌ణంగా హోట‌ళ్లు, దుకాణాలు మూత‌ప‌డటంతో వీధి కుక్క‌లు ఆక‌లికి అల‌మ‌టిస్తున్నాయి. దీంతో కొన్ని...

తిరుమ‌ల‌లో దుప్పిని క‌రిచి చంపిన కుక్క‌లు

April 13, 2020

చిత్తూరు: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌కు వెళ్లే దారుల్లో జ‌న సంచారం లేక అడ‌వి జంతువులు రోడ్ల మీద‌కు వ‌స్తున్నాయి. త‌ర‌చ...

దుప్పిపై కుక్కల దాడి : పీహెచ్‌సీలో చికిత్స

April 10, 2020

ములుగు :  జిల్లాలోని వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని అటవీ ప్రాతం నుంచి దుప్పి శుక్రవారం జనావాసాల్లోకి వచ్చింది. స్థానిక భువనపల్లి చెరువు సమీపంలోకి వచ్చిన దుప్పిపై కుక్కలు దాడి చేస్తుండగా ప్రజలు రక్...

అన్నం పెట్టి ఆదుకుంటున్నారు

April 07, 2020

శునకాల కష్టాలు తీరుస్తున్న దంపతులుకవాడిగూడ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, రోడ్డు పక్కన ఆకలితో అలమటించే వారి ఆకల...

చైనాలో పిల్లులు, కుక్కల మాంసంపై నిషేధం

April 02, 2020

హైదరాబాద్‌ : చైనాలో కరోనా వైరస్‌ ప్రబలి ఇప్పటికే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 81 వేల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డారు. చైనా నుంచి సుమారు 203 ప్రపంచ దేశాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. క...

కరోనాను గుర్తించేందుకు శున‌కాల‌కు శిక్షణ

March 29, 2020

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది క‌రోనా వైర‌స్‌. దీనిని అంత‌మొందించేందుకు అన్ని ప్ర‌యోగాలు సైతం చేస్తున్నారు. దీనిని శాశ్వ‌తంగా రూపుమాప‌డంతో పాటు అస‌లు దీని  ఉనికిని కూడా గుర్తించేందుకు ప్ర‌...

వహ్‌వా.. బెంగళూరు పోలీస్‌!

March 14, 2020

పోలీసులు ఏది చేసినా వార్తే అవుతుంది. అంతేకాదు వైరల్‌ కూడా అవుతుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న కుక్కలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్‌ ఇప్పుడు వారికి మంచి పేరు తీసుకొస్తున్నది....

నీటికుక్కల జాడకు అన్వేషణ

March 08, 2020

జగిత్యాల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట పెద్ద వాగు, పెద్దచెరువు ప్రాంతాన్ని జిల్లా అటవీ అధికారి శనివారం రాత్రి పరిశీలించారు. మూడురోజుల క్రితం వేంపేట వాగులో, తర్వా...

వేంపేటలో నీటికుక్కలు!

March 07, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నదుల్లో మనుగడ సాగించే అత్యంత అరుదైన మృదువైన నీటికుక్కలు(స్మూత్‌ ఇండియన్‌ ఆటర్స్‌) రాష్ట్రంలోని చెరువుల్లోనూ జీవం పోసుకుంటున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో అక్కడక్...

కుక్క మొరిగితే మహిళను కొట్టారు.. ఆమెకు గుండెపోటు

February 13, 2020

ముంబయి : ఓ కుక్క నిరంతరం మొరుగుతుందని.. దాని యజమానురాలిపై కొందరు దాడి చేశారు. దీంతో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని దామ్‌బివ్లిలో నిన్న చోటు చేసుకుంది. స్థానికంగా...

బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను త‌నిఖీ చేసిన జాగిలాలు

February 01, 2020

హైద‌రాబాద్‌: బ‌డ్జెట్ ప్ర‌తులు పార్ల‌మెంట్‌కు చేరుకున్నాయి. మ‌రికాసేప‌ట్లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. లోక్‌స‌భ‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతారు. అయితే స‌భ్యుల‌కు, మీడియాకు ఇచ్చే బ‌డ్...

కుక్కల బెడదకు టోల్‌ఫ్రీ నంబరు

January 24, 2020

హైదరాబాద్ : కుక్కకాటుకు గురైన వ్యక్తులు దఫదఫాలుగా యాంటీ రాబిస్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తిచేశారు. కుక్క కరిచిన జరిగినమూడు,ఏడు, 14, 28వ రోజు వ్యాక్సినేషన్‌ చేయించు...

తాజావార్తలు
ట్రెండింగ్
logo