ఆదివారం 25 అక్టోబర్ 2020
Dharani | Namaste Telangana

Dharani News


29న ధరణి మధ్యాహ్నం 12.30కి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

October 24, 2020

మధ్యాహ్నం 12.30కి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూ వివాదాల్లేని తెలంగాణ దిశగా చరిత్రాత్మక అడుగుకు సర్వం సిద్ధమైంది. ఎప్పుడెప్పుడ...

ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధం కావాలి : కలెక్టర్ ఎంవీ రెడ్డి

October 23, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధం కావాల‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.వీ.రెడ్డి అధికారుల‌ను ఆదే...

29న 'ధ‌ర‌ణి' పోర్ట‌ల్ ప్రారంభం

October 23, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభానికి ముహుర్తం ఖ‌రారైంది. ఈ నెల 29న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్...

మీ భూములు 100% భద్రం

October 22, 2020

ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు రక్షణకొత్తచట్టంతో అధికార్ల విచక్షణాధికారాలు రద్దుదొంగ డాక్యుమె...

పావుగంటలో పట్టా

October 20, 2020

యజమాని చేతికి నాలుగు రకాల పత్రాలుపూర్తిస్థాయిలో సిద్ధమవుతున్న ధరణి పోర్టల్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి పో...

ఆస్తుల వివరాలు నమోదు చేయించుకున్న మంత్రి కమలాకర్‌

October 19, 2020

కరీంనగర్ : ధరణి పోర్టల్ సర్వేలో భాగంగా బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం తన ఆస్తుల వివరాలు నమోదు చేయించుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్రిష్టియన్ కాలనీల...

ధరణి ట్రయల్స్‌ సక్సెస్‌

October 19, 2020

570 మండలాల్లో విజయవంతంగా రిజిస్ట్రేషన్‌ప్రక్రియ సులువ...

ధరణి 2 రోజులు వాయిదా?

October 19, 2020

దసరా ముహూర్తంపై సందిగ్ధంఅంతబాగా లేదన్న పండితులు

ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

October 18, 2020

వరంగల్ రూరల్ : జిల్లాలోని సంగెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హరిత సందర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ టెస్టింగ్‌ను కలె...

దసరా రోజు ధరణి ప్రారంభం

October 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 25న ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం అన్ని జిల...

ధరణి రూపమిది

October 18, 2020

సులభంగా స్లాట్‌ బుకింగ్‌..  కూర్చున్న చోటే అన్ని వివరాల నమోదువెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ దాకా అంతా ఆన్‌లైన్‌.. సామాన్యులకూ అర్థమయ్...

'ధ‌ర‌ణి'పై జిల్లాల అధికారుల‌తో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

October 17, 2020

హైద‌రాబాద్‌: ద‌స‌రా నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కానుండ‌టంతో ప్ర‌భుత్వం అధికారుల‌ను సిద్ధం చేస్తున్న‌ది. ఇందులో భాగంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, స‌న్న‌ద్ధ‌త‌పై సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల...

జీహెచ్ఎంసీలో ఆగిన ఆస్తుల న‌మోదు

October 17, 2020

హైదరాబాద్: వ‌ర్షాల కార‌ణంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఆస్తుల న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అధికారులు వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటుండ‌టంతో ఆస్తుల న‌మోదును నిలిపివేస్తున్న...

ధరణి సర్వేపై.. అపోహలొద్దు

October 13, 2020

సిబ్బందికి సహకరించి వివరాలు నమోదు చేసుకోవాలిపొరపాట్లు దొర్లకుండా సమాచారం సేకరించాలికొండాపూర్‌, గాజులరామారంలో సర్వేను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌...

ధరణి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

October 12, 2020

మేడ్చల్ మల్కాజిగిరి : నూతన రెవెన్యూ చట్టంతో సీఎం కేసీఆర్ భూ సమస్యలకు చరమగీతం పాడారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  అన్నారు. ధరణి పోర్టల్ పై వారు సోమవారం  129 సూరారం ...

మంత్రి ఎర్ర‌బెల్లి ఇంటి వివ‌రాల న‌మోదు

October 11, 2020

వ‌రంగ‌ల్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ కుటుంబ వివ‌రాల‌తో పాటు, ఆస్తుల వివ‌రాల‌ను కూడా త‌ప్ప‌కుండా న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌...

నేటినుంచి ‘ధరణి’ శిక్షణ

October 10, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రెవెన్యూ సిబ్బందికి ధరణి పోర్టల్‌ నిర్వహణపై శనివారంనుంచి శిక్షణ ప్రారంభంకానున్నది. మొదటిదశలో జిల్లాస్థాయిలోని ఫీల్డ్‌ ట్రెయినింగ్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌)కు శిక్షణ ఇవ్వనున్...

ధరణి సర్వేలో అలసత్వం..ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్

October 08, 2020

దండేపల్లి/మంచిర్యాల : ధరణి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, పట్టణంలో సర్వే మందకొడిగా సాగుతుండటంపై జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి మున్సిపల్ కమిషనర్ తిరుపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పట్టణం...

తహసీల్దార్ కార్యాలయాల్లో అదనంగా మరో ఇంటర్నెట్ లైన్

October 08, 2020

హైద‌రాబాద్ : ఈనెల 25 వ తేదీ నుంచి ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. రాష్ట...

ఆస్తుల ధరలు ఖరారు

October 08, 2020

తాజా సవరణలతో ఎంతో ప్రయోజనం ప్రస్తుతం గ్రామాలు లేదా వార్డులవారీగా మార్కెట్‌ విలువ ఉండటంతో అందరూ ఒకేవిధంగా పన్ను కట్టాల్సి వస్తున్న...

స్పీడు పెంచారు...

October 07, 2020

బడి,గుడి,మసీదు,చర్చి ఇతరత్రా ఏ ఆస్తి అయినా ప్రతి నిర్మాణం ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సిందే.  దసరా నుంచి వ్యవసాయం,వ్యవసాయేతర ఆస్తులను వేర్వేరుగా రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించిన నేప...

భూ స‌మ‌స్య‌లకు 'ధ‌ర‌ణి' ప‌రిష్కార‌మార్గం : మ‌ంత్రి పువ్వాడ‌

October 06, 2020

ఖమ్మం :  భూ స‌మ‌స్య‌ల‌కు ధ‌ర‌ణి ప‌రిష్కార‌మార్గంగా ఉండ‌నున్న‌ట్లు రాష్ర్ట ర‌వాణాశాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ తెలిపారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాల క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ ఉ...

'వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల లెక్కింపును వేగ‌వంతం చేయాలి'

October 06, 2020

భ‌ద్రాద్రి కొత్తగూడెం : వ్యవసాయేతర ఆస్తుల లెక్కింపుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున గణన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి మున్సిపల్, పంచాయతీ సిబ్బందిన...

ఆస్తుల నమోదును త్వరగా పూర్తి చేయాలి

October 06, 2020

 రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌బడంగ్‌పేట కార్పొరేషన్‌లో ఆకస్మ...

అవకాశం..మళ్లీరాదు..! సర్వేకు సహకరించండి..!

October 06, 2020

ధరణితో మారనున్న రాష్ట్రం రూపురేఖలుప్రజలకు నచ్చజెప్పి.. బాధ్యతగా వివరాలు సేకరి...

‘ధరణి’ సర్వేకు సహకరించాలి

October 05, 2020

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుదుండిగల్‌ : వ్యవసాయేతర ఆస్తుల సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్‌ జిల్లా ...

సమస్తం ‘ధరణి’ ఆధారం

October 05, 2020

పోర్టల్‌లోనే అన్ని భూ లావాదేవీలు ఇక ఒకే గొడుగు కిందికి పలు శాఖలు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో భూ లావాదేవీలన్నీ ఇక ధరణి పోర్టల్‌ ద్వా...

ఇంటి నంబరు లేకున్నా ధరణిలో నమోదు

October 04, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో అసెస్‌మెంట్‌ లేని(ఇంటి నంబర్లు లేనివి) ఆస్తులను సైతం ధరణి పోర్టల్‌ డేటాలో నమోదు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ స్పష్టం చే...

భూ సమస్యలకు చెల్లు చీటీ!

October 04, 2020

పేదల ఇండ్లకు హక్కు కల్పిస్తాంరెవెన్యూ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలిఎల్‌ఆర్‌ఎస్‌ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాంఅవసరమైతే సాదాబైనా...

మీ ఆస్తుల రక్షణ కోసమే ఆన్‌లైన్‌ విధానం

October 04, 2020

వివరాలు చాలు పత్రాలేం వద్దువ్యక్తిగత గోప్యతకు వచ్చే నష్టమేమీ లేదు ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

పేదలకు హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి గంగుల

October 01, 2020

కరీంనగర్ : వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విషయంలో దశాబ్దాల తరబడిగా వివాదాలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించడంతోపాటు పేదలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన...

అన్ని ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలి

September 30, 2020

సిద్దిపేట : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా, వ్యవ‌సాయ భూముల‌ మాదిరిగానే.. గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ్రదత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వ...

ధరణి పోర్టల్‌తో ఆస్తులకు రక్షణ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

September 29, 2020

వివిధ కారణాలతో రిజస్టర్‌, రెగ్యులరైజ్‌ కాని ఆస్తులను గుర్తించి.. వాటికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలను తీసుకువచ్చిందని ఎక్సైజ్‌, క్ర...

చివరి సదవకాశం సాదాబైనామా

September 28, 2020

లక్షమంది అన్నదాతలకు  ప్రయోజనంత్వరలో మార్గదర్శకాలు జార...

దసరా రోజున ధరణి పోర్టల్‌ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

September 26, 2020

హైదరాబాద్‌:   దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి ముహూర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి స్వయంగా ధరణి పోర్టల్ ను ...

పక్కాగా.. పారదర్శకంగా..

September 26, 2020

భూ సమస్యలకు సర్వరోగనివారిణి.. ధరణికోర్‌ బ్యాంకింగ్‌ విధానంతో డూప్లికేట్లకు చె...

ధరణి వెబ్ సైట్ లో వ్యవసాయేతర భూములన్నీ నమోదు చేస్తాం

September 25, 2020

కరీంనగర్ : ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ధరణి వెబ్ సైట్ లో వ్యవసాయేతర భూములన్నీ నమోదు చేస్తామని  బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరాలు పట్టణాల్...

గరీబోళ్ల కోసమే.. కానూన్లు

September 25, 2020

ప్రజలే కేంద్ర బిందువులుగా చట్టాలు అమలుకావాలిప్రజాప్రతినిధులు, అధికారులు 24 గం...

పేదల ఆస్తులకు.. మ్యుటేషన్‌ కవచం

September 25, 2020

ఆన్‌లైన్లో చేర్చడం కోసమే మ్యుటేషన్‌ఇది నిరుపేదలకు పూర్తిగా ఉచితం 

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్, ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ భేటీ

September 24, 2020

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్, మున్సిపాలిటీల‌ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో...

మ్యుటేషన్‌ ఉచితం

September 24, 2020

వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదార్‌ పాస్‌పుస్తకంమెరూన్‌ కలర్‌లో...

ప్రతి ఇంచూ ఆన్‌లైన్‌లో!

September 24, 2020

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వేగంగా ఈ-అసెస్‌మెంట్‌మిగతా ఆస్తుల నమోదుకు 15 రోజుల గడువు విధించిన సీఎంబృహత్తర ప్రణాళిక రచిస్తున్న పంచాయతీరాజ్‌శాఖ అధికారులు

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

September 22, 2020

హైదరాబాద్‌:  రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని...

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

September 22, 2020

హైద‌రాబాద్ : భూపరిపాలనలో పారదర్శక విధానానికి కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. దేశంలోనే మొట్టమొదటిసారి విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలను సీఎం కేసీఆర్‌ చేపట్టారు. ఇందులో భాగంగానే కోర్‌ బ్యాంకిం...

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

September 22, 2020

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో ఇవాళ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తు...

'ధ‌ర‌ణి' పోర్ట‌ల్‌పై రేపు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

September 21, 2020

హైద‌రాబాద్ : నూత‌న రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు...

సీఎం కేసీఆర్ నిర్ణయం ఎన్నారైలకు ఎంతో మేలు : మహేష్‌ బిగాల

September 15, 2020

హైదరాబాద్ : ఆధార్‌ కార్డు లేనంత మాత్రాన ఎన్నారైల భూమి పోకూడదు. వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేట...

ధరణి అద్భుతం

September 15, 2020

ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదుక్రయవిక్రయాల్లో ఒకేసారి 4 కాపీలు

అవినీతికి ఆస్కార‌మే లేదు : సీఎం కేసీఆర్

September 14, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని రిజిస్ర్టేష‌న్ కార్యాల‌యాల్లో అవినీతికి ఆస్కార‌మే లేద‌ని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. శాస‌న‌మండ‌లిలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌...

కొత్త‌ చ‌ట్టంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం

September 12, 2020

హైద‌రాబాద్‌: తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెవెన్యూ చ‌ట్టం దేశంలోనే గొప్ప‌ద‌ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ చట్టంతో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. మంత్రి ఈరోజు రంగా...

ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి

September 12, 2020

99.9% సమస్యలు పోతాయ్‌దానిని ప్రైవేట్‌కు ఇచ్చే ప్రశ్నే లేదుట్యాంపరింగ్‌కు అవకాశం లేదుటీఎస్‌ఈఎస్‌ ద్వారా నిర్వహణఇకపై రెవెన్...

ఇక‌పై రిజిస్ర్టేష‌న్ల‌న్నీ ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారానే

September 11, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టంలో భూమి రిజిస్ర్టేష‌న్ల‌న్నీ ఇక‌పై ధ‌ర‌ణి పోర్ట‌ల్ ద్వారానే జ‌ర‌గ‌నున్న‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. నూత‌న రెవెన్యూ చ‌ట్టంపై చ‌ర్చ సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌లో సీఎం మాట్లాడుతూ... కొత...

ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే ధ‌ర‌ణి పోర్ట‌ల్ : ‌సీఎం కేసీఆర్

September 11, 2020

హైద‌ర‌బాద్ : కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా ప్ర‌వేశ‌పెడుతున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోనే నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌యివేటు అప్ప‌జ...

రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాలి: దానం నాగేంద‌ర్‌

September 11, 2020

హైర‌దాబాద్‌: రెవెన్యూ శాఖ‌లో లోపాల‌ను స‌వ‌రించాల‌ని ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ సూచించారు. ధ‌ర‌ణి రికార్డుల్లో పూర్తిస్థాయిలో వివ‌రాలు న‌మోదుచేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. నూత‌న రెవెన్యూ చ...

రిజిస్ట్రేషన్‌తోనే డైరెక్ట్‌ మ్యుటేషన్‌

September 10, 2020

పంచాయతీల ప్రమేయం ఉండదుధరణి పోర్టల్‌తో ఈ-పంచాయతీ పోర్టల్‌ లింక్‌రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే చేతికి మ్యుటేషన్‌పంచాయతీరాజ్‌-2018 చట్టంలో ...

ధరణితో భూ సమస్యలకు చెక్‌

September 10, 2020

అన్ని వివరాలు వెబ్‌సైట్‌లోపూర్తి పారదర్శక...

పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ : సీఎం కేసీఆర్‌

September 09, 2020

హైద‌రాబాద్ : కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా ధ‌ర‌ణి పోర్ట‌ల్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.‌ శాస‌న‌స‌భ‌లో రెవెన్యూ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. పూర్తి పార‌ద‌ర్శ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo