ఆదివారం 07 జూన్ 2020
Devotees | Namaste Telangana

Devotees News


రేపటి నుంచి దైవ దర్శనం

June 07, 2020

ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులునమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎట్టకేలకు భక్తులకు భగవంతుడి దర్శనభాగ్యం కలుగనున్నద...

పుష్కరిణిల్లో స్నానాలుండవ్‌

June 06, 2020

8 నుంచి ఆలయాల్లో భక్తులకు దర్శనంశఠగోపం, తీర్థప్రసాదాలు, వసతి సౌకర్యాలు లేవు

భక్తుల దర్శనాలకు సిద్ధమవుతున్న ఆలయాలు

June 05, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించడానికి దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో దేవాలయాలు, ప్రార...

8 నుంచి శ్రీవారి దర్శనం

June 01, 2020

గంటకు 500 మందికే మాస్కులు, గ్లౌజులుండాలి

భక్తుల దర్శనాలకు సిద్ధమైన శ్రీశైలం

May 19, 2020

శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. ప్రభుత్వ నియమాల ప్రకారం భౌతిక దూరం తప్పక పాటించేలా క్యూలైన్లలో వృత్తాలను గీసి ఉంచారు. ప్రధానంగా...

వడ్డీకాసుల వాడికి ఆన్ లైన్ లో కానుకలు

May 19, 2020

 తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి )కి లాక్ డౌన్ సమయం లోనూ భక్తులు కానుకలు సమర్పించుకుంటూనే ఉన్నారు. భక్తులకు శ్రీవారి దర్శనం భాగ్యం కలుగక పోయినా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, గోవి...

మే నెల 31 వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతి లేదు

May 19, 2020

 విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ  తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతిలేదని , గతంలో ఇచ్చ...

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనానికి అనుమతి

May 15, 2020

విజయవాడ :  ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంయితే  టిక్కెట్లను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా టైమ్ స్ల...

కాణిపాకం ఆల‌యంలోకి భ‌క్తుల‌ అనుమ‌తిపై అధికారుల కసరత్తు

May 11, 2020

చిత్తూరు: లాక్‌డౌన్  ప్రభావం‌తో దేశంలోని ఆల‌యాల‌న్నీ మూతపడ్డాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం , షిర్డీ, శ్రీశైలం, ఉజ్జ‌యిని వ‌ర‌కు చిన్న, పెద్ద ఆల‌యాల‌న్నీమూసివేశారు. అయితే భ‌క్తుల ద‌ర్శ‌నాల‌కు...

టికెట్లు రద్దు చేసుకున్న భక్తులకు తిరిగి డబ్బు చెల్లించనున్న టీటీడీ

May 11, 2020

తిరుమల: లాక్‌డౌన్ నేపథ్యంలో  మార్చి 14 నుంచి  మే 31వ తేదీ వ‌ర‌కు తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి ) శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు ర‌ద్దు చేసుకున్న భ‌క్తుల...

తిరుమలలో ఒకేసారి వేలు, లక్షల మంది దర్శనాలు ఉండవు

May 02, 2020

తిరుమల: లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాతే తిరిగి దర్శనాలు ఉంటాయని దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో పలు మార్పుల...

పెరుగుతున్న ఆన్‌లైన్‌ పూజలు

April 30, 2020

హైదరాబాద్ : కరోనా మహ్మమారి కారణంగా దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేయండంతో తెలంగాణ దేవాదాయశాఖ ఆన్‌లైన్‌లో పూజలను ప్రవేశపెట్టింది. దీంతో పూజలు చేయించుకుంటున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తెలంగా...

నాందేడ్‌లో చిక్కుకున్న సిక్కు భక్తులు.. స్వస్థలాలకు తరలింపు

April 24, 2020

ముంబై: లాక్‌డౌన్‌తో మహారాష్ట్రలోని నాందేడ్‌లో చిక్కుకుపోయిన 330కిపైగా సిక్కు భక్తులను పంజాబ్‌, హర్యానాలోని వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కరోనావైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన లాక్‌డౌన్‌...

మే 3 వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలుపుదల

April 14, 2020

తిరుమల : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల దర్శనంపై నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదలను పొడిగిస...

నిత్యపూజలు యథాతథం

April 10, 2020

లాక్‌డౌన్‌తో భక్తుల ప్రవేశంపై నిషేధంరాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో నిర...

తిరుమల చరిత్రలో ఇదే మొదటిసారి

March 22, 2020

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దాదాపు 128 ఏళ్ల తర్వాత భక్తులు కొద్దిరోజుల పాటు దూరం కానున్నారు. వందల ఏళ్ల క్రితం నుంచి గోవిందుడి దివ్యమంగళ స్వరూపాన్ని కోట్లాదిమంది దర్శించుకుని పునీతులవుతున్నారు. ...

ఉమా మహేశ్వరం ఆలయంలో దర్శనం నిలిపివేత

March 21, 2020

నాగర్ కర్నూల్ : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయినటువంటి శ్రీ ఉమా మహేశ్వర దేవాలయంలో భక్తులకు దర్శనం నిలిపివేశారు. కరోనా వైరస్ ను నియంత్రించడం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ...

ఆలయాలు మూసివేయట్లేదు.. భక్తులకు మాత్రమే నో ఎంట్రీ

March 19, 2020

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని టీటీడీ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు జనం గుమికూడే అవకాశం ఉన్నందున భక్తులకు మాత్రం  ఆలయంలోని, కొ...

కరోనా ఎఫెక్ట్‌.. షిర్డీ ఆలయం మూసివేత

March 17, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ప్రభావంతో మహారాష్ట్రలోని షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వ...

తిరుమల శ్రీవారి దర్శనానికి గంట సమయం

March 17, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా టీటీడీ చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా అధికారులు భక్తులకు నేరుగా దర...

తిరుమలలో రేపు దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రత్యేక దర్శనం

March 16, 2020

తిరుమల : తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్  లోని 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారుగ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

March 15, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్త...

జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

March 14, 2020

ఈ సంవత్సరం (2020) అమర్‌నాథ్‌ యాత్రను కిందటేడాదికంటే రెండు రోజులు ఎక్కువగా మొత్తం 42 రోజులపాటు నిర్వహించనున్నట్టు శ్రీఅమర్‌నాథ్‌ దేవస్థాన బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బిపుల్‌ పాఠక్‌ ఇటీవల ప్ర...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

March 13, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 11 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, టోకెన్‌ ద్వారా వచ్చిన భక...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

March 12, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 6 కంపార్టుమెంట్లలో  వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పట్టనుంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొంద...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

March 10, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లా...

జలుబు, దగ్గుతో తిరుమలకు రావొద్దు: టీటీడీ

March 09, 2020

తిరుమల: కరోనా వైరస్‌ నేపథ్యంలో టీటీడీ అధికారులు తిరుమల శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు. కరోనా వైరస్‌ లక్షణాలైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న భక్తులు తిరుమలకు రావొద్దని సలహా ఇచ్చారు. కరోనా వైరస్‌ వ...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

March 06, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం...

తిరుమల శ్రీవారి దర్శనానికి 4 గంటలు

March 05, 2020

తిరుమల :  తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్‌...

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

March 03, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్ల...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 26, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలేశుడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడిని సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 25, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి మూడు గంటల సమయం, టైమ్‌ స్లాట్‌ పొందిన భక్తులకు మూడు...

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల పేరిట మోసం

February 24, 2020

తిరుమల : శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల పేరిట భక్తులను మోసం చేస్తున్న ముఠాను తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ జగన్మోహన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వీఐపీ దర్శనాలు చేయిస్తామని భక్త...

భక్తులతో కిటకిటలాడుతున్న కీసర..

February 24, 2020

కీసర : గ్రామీణ ప్రాంతాల భక్తులతో కీసరగుట్ట ఆలయం కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజామున 5గంటల నుంచే స్వామిదర్శనం కోసం క్యూలైన్లలో నిలబడడంతో భక్తులతో కిక్కిరిసిపోయాయి. గర్భగుడిలో స్...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

February 23, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. వైకుంఠం వెలుపల సైతం కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్రీనివాసుడి సాధారణ సర...

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

February 22, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వెంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 17, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 5 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొం...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

February 16, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.  స్వామి సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం, టైమ్ స్లాట్ టోకెన్లు పొ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 14, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం, టైమ్‌స్...

భక్తులపై తేనెటీగల దాడి..

February 09, 2020

నల్గొండ: ఓ జాతరకు వెళ్లిన భక్తులపై తేనెటీగలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన తిరుమలయ్య గుట్ట జాతరలో చోటుచేసుకుంది. నల్గొండలోని తిరుమలయ్య గుట్ట జాతరకు చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ కొలువుదీరిన స్వామివారు.. భ...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

February 09, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెకస్‌ వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు. శ్...

మాఘ పౌర్ణమి.. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

February 09, 2020

హైదరాబాద్‌: నేడు మాఘ పౌర్ణమి. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. మాసాలలో శ్రేష్టమైన మాసం మాఘమాసం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. అన్ని కార్య...

గద్దెనెక్కిన తల్లి

February 07, 2020

మేడారం నుంచి వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మేడారం జనావర్ణమైంది.. కోట్లమంది భక్తుల కొంగుబంగారమై మెరిసిపోయింది. పసుపు పీతాంబరమై మురిసిపోయింది. బెల్లం బంగారు న...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 06, 2020

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 3 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు...

భక్తులకు శుభాకాంక్షలు

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం జాతరను పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ట్విట్టర్‌ వేదికగా ఆయన సందేశాన్ని ...

మహాజాతర షురూ

February 05, 2020

(మేడారం నుంచి వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/ములుగు ప్రతినిధి, నమస్తే తెలంగాణ) : రెండేండ్లకోసారి జరిగే, ఆదిమ గిరిజన సంస్కృతుల సమ్మేళనంగా కీర్తించే సమ్మక్క-సారలమ్మల మహాజాతర బుధవారం నుంచి ప్రారం భం కానున్న...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

February 04, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం, టైమ్‌స్లా...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

February 03, 2020

తిరుమల: ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం ఉంది. టైమ...

మహాజాతరకు ముందే జనజాతర..

February 03, 2020

వరంగల్‌: మేడారం మహాజాతరకు ముందే జనజాతరను తలపిస్తోంది. మహాజాతరకు రెండు రోజుల ముందే మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. వనదేవతల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానా...

వనదేవతల దన్శనానికి పోటెత్తున్న భక్తులు

February 01, 2020

తాడ్వాయి(ములుగు): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్షా 50వేల మంది మంది భక్తులు అమ్మవార్లను దర్శించు...

జనమేడారం

February 01, 2020

ములుగు, నమస్తే తెలంగాణ/తాడ్వాయి/ములుగురూరల్‌:ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక-సారలమ్మల సన్నిధికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం దాదాపు ఐదు లక్షల మంది భక్తులు తరలిరావడంతో గద్దెల ప్రాంగణం...

మేడారానికి పోటెత్తిన భక్తులు

January 30, 2020

తాడ్వాయి: వరాలిచ్చే.. కోరిన కోర్కెలు తీర్చే ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క-సారలమ్మల పూజారులు మ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

January 29, 2020

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు ర...

వనదేవతలకు భారీగా మొక్కులు

January 28, 2020

తాడ్వాయి(ములుగు) : ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మంగళవారం ఒక్కరోజే సుమారు లక్షా 20వేల మంది అమ్మవార్లను దర్శించుకుని మొ...

జనసంద్రమైన కొండగట్టు

January 28, 2020

మల్యాల : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీతో జనసంధ్రంగా మారింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్త...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

January 28, 2020

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 3 గంటల సమయం, టైమ్‌స్...

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

January 27, 2020

వేములవాడ   : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం  భక్తజన సంద్రమైంది. మేడారం జాతరకు వెళ్లేముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ . దీంతో రాజన్న ఆలయం శివనామస్మరణతో మార్మోగి...

నాగోబా దర్శనానికి తరలివస్తున్న గిరిజనం

January 25, 2020

ఇంద్రవెల్లి : అదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌ నాగోబా జాతర ప్రారంభం కావడంతో నాగోబా దర్శనానికి ఆదివాసీ గిరిజనులతోపాటు భక్తులు తరలివస్తున్నారు.  నాగోబా ఆలయం భక్తజనంతో కిక్కిరి...

కొండగట్టులో భక్తుల రద్దీ

January 25, 2020

మల్యాల  : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చ...

మేడారం భక్తులకు ‘ఆర్టీసీ’ నజరానా..

January 21, 2020

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిలో భాగమైన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవ జాతరలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక నజరానా ప్రకటించింది. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 1వ తే...

తాజావార్తలు
ట్రెండింగ్
logo