శుక్రవారం 22 జనవరి 2021
Democracy | Namaste Telangana

Democracy News


‘ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం’

January 03, 2021

న్యూఢిల్లీ: ప్రజలు, రైతుల ప్రయోజనాలు కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. కేంద్రంలోన...

ప్ర‌జాస్వామ్యం గురించి నాకే నేర్పుతారా ?

December 26, 2020

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌ల కోసం ఇవాళ ప్ర‌ధాని మోదీ సేహ‌త్ స్కీమ్‌ను ప్రారంభించారు.  వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. క‌శ్మీర్‌లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపే...

ప్ర‌జాస్వామ్యంపై విశ్వాసం రుజువైంది : అమిత్‌షా

December 23, 2020

ఢిల్లీ : జమ్మూక‌శ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రశంసించారు. డీడీసీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం కట్టబెట్ట‌డంపై జమ్ముకశ్మీర్‌ ప...

రాజ‌కీయాల్లో తేడాలున్నా.. ప్ర‌జాసేవే ముఖ్యం: ప‌్ర‌ధాని మోదీ

December 10, 2020

హైద‌రాబాద్‌: కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ఇవాళ‌ శంకుస్థాప‌న జ‌రిగింద‌ని, ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు.  ఇవాళ ఢిల్లీలో సెంట్ర‌ల్ విస్టాకు భూమిపూజ నిర్వ‌...

ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల గ‌ర్వంగా ఉంది : ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

December 09, 2020

హైద‌రాబాద్‌:  మ‌న దేశంలో ప్ర‌జాస్వామ్యం అతిగా ఉంద‌ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ చేసిన‌ వ్యాఖ్య‌లు వివాదానికి తెర‌లేపాయి.  దేశంలో క‌ఠిన‌మైన సంస్క‌ర‌ణ‌ల‌ను అమలు చేయ‌డం సాధ్యం కాదు అని, ఎందుకంటే మ...

ప్ర‌జాస్వామ్యం మ‌రీ ఎక్కువైపోయింది.. అందుకే ఈ అడ్డంకులు!

December 08, 2020

న్యూఢిల్లీ: మ‌న దేశంలో ప్ర‌జాస్వామ్యం మ‌రీ ఎక్కువైపోయింద‌ని, అందుకే సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డం చాలా క‌ష్టంగా మారుతోంద‌ని అన్నారు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌. ప్ర‌పంచ దేశాల‌తో పోటీ ప‌డాలంటే సంస్క‌ర...

ఐ లవ్‌ ఇండియా

November 18, 2020

ఎన్ని సమస్యలున్నా భారత్‌ నిలబడిందివిజయవంతమైన ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంది

చైనా తీరుకు హాంకాంగ్‌లో నిరసన.. ప్రతిపక్ష శాసనసభ్యులు రాజీనామా

November 11, 2020

హాంకాంగ్: చైనా ప్రభుత్వం తీరుకు హాంకాంగ్‌ ప్రజలు అట్టడుకుతున్నారు. జిన్‌పింగ్‌ నియంతృత్వ పోకడలకు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హాంకాంగ్ ప్రజాస్వామ్య అనుకూల శాసనసభ్యులు నలుగురిని సెమి అటానమస్ చైనీస్...

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

October 31, 2020

నిరంకుశత్వంలోకి జారుకుంటున్న దేశాలుఇప్పటికే నియంతల పాలనలో 92 రాజ్యాలుభారతదేశ ప్రజాస్వామ్యానికీ పెను ముప్పుస్వేచ్ఛాయుత దేశాల్లో 10 నుంచి 51వ స్థానానికిప్...

రాజ‌కీయాల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

October 11, 2020

బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా దేశంలో రాజకీయ విధానాలు, ఓటు హక్కు లాంటి అంశాలపై త‌న వాద‌న‌ను వినిపించాడు. ఓటు హక్కు  పేద వాళ్లకు, డబ్బున్న వాళ్లకు ఉండకూడదని, కేవలం మధ్య తరగ...

అది ప్ర‌జాస్వామ్యంపై సామూహిక అత్యాచార‌మే: శివ‌సేన‌

October 02, 2020

ముంబై: కాంగ్రెస్ పార్టీ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపై పోలీసులు చేయిచేసుకోవడాన్ని శివ‌సేన తీవ్రంగా ఖండించింది. అది ఒక‌విధంగా భార‌తదేశ‌ ప్ర‌జాస్వామ్యంపై సామూహిక అత్యాచా‌ర‌మే అని ఆ పార్టీ సీనియ‌ర్ నేత, ఎం...

ఫాసిస్ట్‌ ప్ర‌భుత్వంపై పోరాటం కొన‌సాగిస్తాం: దీదీ

September 21, 2020

న్యూఢిల్లీ: ఎనిమిది స‌భ్యుల‌ను రాజ్య‌స‌భ నుంచి స‌స్పెండ్ చేయ‌డాన్ని ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఖండించారు. ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ చ‌ర...

ప్రజాస్వామ్యాన్ని ముప్పులో చూడలేను..

September 17, 2020

కోల్‌కతా: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ముప్పులో చూడలేనని, మానవ హక్కుల ఉల్లంఘనలను సహించబోనని పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ తెలిపారు. పోలీసుల పనితీరు ఆందోళన కలిగిస్తున్నదని ఆయన అన్నారు. సాధారణ ...

హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

September 14, 2020

ఢిల్లీ : రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎన్నికైన హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్పందిస్తూ... హ‌రివంశ్ ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వ భావ‌మే ...

జిన్‌పింగ్‌ చైనా అధ్యక్షుడే కాదు.. అమెరికా కొత్త వాదన

September 09, 2020

వాషింగ్టన్ : జిన్‌పింగ్‌పై కఠినమైన చర్యలకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. జిన్‌పింగ్‌ను మానసికంగా ఇబ్బందిపెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్నది. అసలు జిన్‌పింగ్‌ను చైనా అధ్యక్షుడిగా భావించకూడని, అ...

హాంకాంగ్‌లో మీడియా దిగ్గజం అరెస్ట్‌.!

August 11, 2020

హంకాంగ్‌: హాంకాంగ్‌ అధికారులు కొత్త జాతీయ భద్రతా చట్టం అమలు తీరును విస్తృతం చేశారు. మీడియా టైకూన్‌, నెక్ట్స్‌ డిజిటల్‌ గ్రూప్‌ అధినేత జిమ్మీ లై (71)ను సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆయన ప్రధాన కార్యాలయాన...

కాంగ్రెస్ ఎంపీల సేవ్ డెమొక్రసీ ప్ర‌ద‌ర్శ‌న‌

July 27, 2020

చెన్నై‌: రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీలు, జిల్లా కార్యదర్శులు 'సేవ్ డెమోక్రసీ అండ్ సేవ్ కాన్‌స్టిట్యూష‌న్'‌ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీకి వ్యతిరే...

దేశ‌వ్యాప్తంగా రాజ్‌భ‌వన్‌ల ఎదుట కాంగ్రెస్ నిర‌స‌న‌

July 27, 2020

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా రాజ్‌భ‌వన్‌ల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. రాజ‌స్థాన్‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని ఆరోపిస్తూ "ప్ర‌జ...

థాయిలాండ్ లో మిన్నంటిన ఆందోళనలు

July 18, 2020

బ్యాంకాక్ : థాయిలాండ్ లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వం రాజీనామా చేయాలని, పార్లమెంటును రద్దు చేయాలని డిమాండ్ థాయిలాండ్ అంతటా వినిపిస్తున్నది. శనివారం సాయంత్రం వందలాది మంది ప్రజలు నిరసన వ్యక్తం చేశా...

న్యూడెమోక్రసీ అజ్ఞాత దళసభ్యుడి అరెస్ట్

March 28, 2020

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  జిల్లాలోని వేపలగడ్డ గ్రామంలో సీపీఐ ఎం ఎల్  న్యూడెమోక్రసీ  పార్టీ అజ్ఞాత సభ్యుడైన ఆరెం నారాయణ అలియాస్ నరేష్ ను అతని ఇంటి వద్ద  పోలీసులు అదుపులో తీసు...

అజిత్‌ దోవల్‌

March 06, 2020

గుర్గావ్‌: చట్టం అమలు చేయడంలో పోలీసులు విఫలమైతే.. ప్రజాస్వామ్యం విఫలమైనట్లేనని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలిపారు. పోలీసులు ప్రజల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ ...

రాజ్యాంగస్ఫూర్తిని కాపాడుకొందాం

February 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యాంగం వల్లే నిమ్నవర్గాలకు న్యాయం జరిగిందని ఆ స్ఫూర్తిని కాపాడుకుందామని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని బో...

ఓటు విలువను తెలుసుకోవాలి

January 25, 2020

న్యూఢిల్లీ : రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు విలువ, దాని గొప్పతనం గురించి ఇప్పటికీ కొంతమంది అర్థం చేసుకోవడం లేదని, అందుకే అలాంటి వాళ్లు ఈ హక్కును వినియోగించుకోవడం లేదని రాష్ట్రపతి రామ్‌న...

ఎన్డీ అజ్ఞాత దళ సభ్యుడు కారం నగేష్‌ అరెస్ట్‌

January 24, 2020

కొత్తగూడెం  : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ సభ్యుడు కారం నగేష్‌ను  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాద్రి...

భారత్‌లో క్షీణించిన ప్రజాస్వామ్యం!

January 23, 2020

న్యూఢిల్లీ, జనవరి 22: అంతర్జాతీయ ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు దిగజారింది. 2019 ఏడాదికిగానూ ‘ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ)’ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో భారత్‌ ఏకంగా 10 స్థానాలు కో...

తాజావార్తలు
ట్రెండింగ్

logo