గురువారం 22 అక్టోబర్ 2020
Delhi capitals | Namaste Telangana

Delhi capitals News


పంజాబ్‌ పైపైకి

October 21, 2020

ఢిల్లీపై రాహుల్‌ సేన విజయంధావన్‌ సెంచరీ వృథాఈ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్‌  వేశారు. మొదటిసారి నాణాన్ని ఎగురవేసిన సమయంలో పంజాబ్‌ కెప్టెన్‌ రాహుల్‌ స్...

KXIP vs DC: శతక్కొట్టిన శిఖర్‌ ధావన్‌

October 20, 2020

దుబాయ్:‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది.  సూపర్‌ ఫామ్‌లో ఉన్న  శిఖర్‌ ధావన్‌ ‌(106నాటౌట్‌: ...

IPL 2020: ధనాధన్‌ ఢీ..పంజాబ్‌కు ఢిల్లీ సవాల్‌

October 20, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది.  గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన   కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు   తలపడనున్నాయి.  శ్రేయస్‌ అయ్యర్‌ ...

గబ్బర్‌ గర్జన

October 18, 2020

శతక్కొట్టిన శిఖర్‌చెన్నైపై ఢిల్లీ ఘన విజయంశిఖర్‌ ధావన్‌ బ...

ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ధావన్‌ రికార్డు

October 16, 2020

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ నిలిచాడు.  ఐపీఎల్‌లో ధావన్‌ ఇప్పటి వరకు...

క్యాపిటల్స్‌ కమాల్‌

October 15, 2020

సమిష్టి ప్రదర్శనతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తు చేసింది. శిఖర్‌ ధవన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ అర్ధశతకాలతో బ్యాటింగ్‌లో దుమ్మురేపగా.. బౌలర్లు కలిసికట్టుగా రాణి...

భువనేశ్వర్‌ దారిలో ఇషాంత్‌శర్మ.. కండరాల నొప్పితో ఐపీఎల్‌కు దూరం

October 12, 2020

దుబాయ్‌ : ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఇషాంత్ శర్మ కండరాల నొప్పి కారణంగా మొత్తం ఐపీఎల్‌ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ  క్యాపిటల్స్‌ యాజమాన్యం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. ...

ముంబై మ్యాజిక్‌

October 12, 2020

ఢిల్లీ క్యాపిటల్స్‌పై రోహిత్‌ సేన విజయం..  రాణించిన డికాక్‌, సూర్యకుమార్‌ అబుదాబి: టేబుల్‌ టాపర్స్‌ మధ్య జరిగిన టఫ్‌ ఫైట్‌లో ముంబైదే పైచేయి అయింది. ఆదివారం ఢిల్లీ క్...

ఢిల్లీ టాప్‌ షో

October 10, 2020

రాణించిన హెట్‌మైర్‌, స్టొయినిస్‌, రబాడరాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయంవరుస విజయాలతో జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. మరోసారి దుమ్...

IPL 2020: మళ్లీ చిత్తుగా ఓడిన రాజస్థాన్‌

October 09, 2020

షార్జా: ఐపీఎల్‌-13లో ఢిల్లీ క్యాపిటల్స్‌  ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  రాణిస్తూ వరుస విజయాలతో  దూసుకెళ్తోంది.  శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో  రాజస్థాన్‌ రాయల్స్‌పై 46 పరుగుల తేడాతో  ఢిల్లీ  ఘన విజయం సాధించి...

కోల్‌కతాపై వీరవిహారం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మెన్‌

October 04, 2020

సారథి శ్రేయస్‌ అయ్యర్‌ 230కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో పరుగుల విధ్వంసం సృష్టించడంతో పాటు యువ ఓపెనర్‌ పృథ్వీ షా కళాత్మక హిట్టింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. గత మ్యాచ్‌ సన్‌రైజ...

కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు..మోర్గాన్‌ పోరాటం వృథా

October 03, 2020

షార్జా: ఐపీఎల్‌-13లో  వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బ్రేక్‌ పడింది.  శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో  కోల్‌కతా   పరాజయం పాలైంది....

IPL 2020: ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు జరిమానా

September 30, 2020

అబుదాబి: ఐపీఎల్‌-13లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది.   స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా  ఢిల్లీ కెప్టెన్‌   శ్రేయస్‌ అయ్యర్‌కు  జరిమానా విధించారు. ...

DCvSRH: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

September 29, 2020

అబుదాబి: ఐపీఎల్‌-13వ సీజన్‌లో  వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌,  ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ  ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యా్‌చ్‌ జరుగుతోంది.  హ్యాట...

చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం

September 26, 2020

షాన్‌దార్‌ షాహాఫ్‌సెంచరీతో మెరిసిన పృథ్వీ.. పరీక్ష పెడుతున్న పిచ్‌పై ఓపికగా ఆడిన పృథ్వీ షా ఢిల్లీకి మంచి స్కోరు అందిస్తే.. చెన్...

సూపర్‌ థ్రిల్లర్‌

September 21, 2020

పంజాబ్‌పై ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపు.. మయాంక్‌ శ్రమ వృథాచాన్నాళ్లుగా క్రికెట్‌ మజాకు ముఖం వాచిపోయి ఉన్న అభిమానులకు ఆదివారం విందు భోజనం లభించిన...

స్టాయినీస్‌ షో..20 బంతుల్లోనే అర్ధశతకం

September 20, 2020

దుబాయ్‌: కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖర్లో అద్భుతంగా ఆడింది. ఢిల్లీ ఆల్‌రౌండర్‌ స్టాయినీస్‌(53: 21 బంతుల్లో 7 ఫోర్లు, 3సిక్సర్ల...

యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ లేకుండానే..

September 20, 2020

దుబాయ్‌: ఐపీఎల్‌-2020 సీజన్‌ రెండో మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. వెస్టిండీస్ విధ్వంస‌క ఓపెనర్, యూనివ‌ర్స...

ఇషాంత్ శర్మకు గాయం.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్

September 20, 2020

అబుదాబి : ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్ కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అదేవిధంగా ఇషాంత్ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. తమ తొలి మ్యాచ్ పంజాబ...

తొలి టైటిల్‌ వేటలో నయా ఢిల్లీ

September 18, 2020

   ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి ఇరువైపులా పదునున్న కత్తిలా కనిపిస్తున్నది. గతేడాది యువ ఆటగాళ్లతో ప్లేఆఫ్‌ చేరి ఆకట్టుకున్న ఆ జట్టుకు ఈసారి సీనియర్లు ...

పంత్ ఫటాఫట్..సిక్సర్ల వీడియో వైరల్‌

September 08, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ మరో పది రోజుల్లో ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా సాధన చేస్తున్నారు. కరోనా విరామంతో ఆటకు దూరమైన ప్లేయర్లు మళ్లీ గాడి...

క‌రోనాతో పోరాడ‌గ‌ల‌ను : శిఖ‌ర్ ధావ‌న్‌

September 07, 2020

ఒక‌వేళ త‌న‌కు క‌రోనా సోకినా.. వైర‌స్‌ను జ‌యించే శ‌క్తి త‌న శ‌రీరానికి ఉంద‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అన్నాడు. మహమ్మారి కారణంగా క్రికెట్ ఆడటానికి వ‌చ్చిన ధావ‌న్‌కు భ‌యం వేయ‌లేదా? అ...

ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌కు కరోనా పాజిటివ్‌

September 07, 2020

దుబాయి : ఇండియన్‌ ప్రీమియర్‌ కోసం వెళ్లిన ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, అధికారులను కరోనా వెంటాడుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు మహమ్మారి బా...

ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ను కలిసిన రికీ పాంటింగ్‌

September 01, 2020

దుబాయ్‌:  యూఏఈలో  క్వారంటైన్‌ పూర్తవడంతో  చెన్నై మినహా ఇతర జట్లన్నీ ప్రాక్టీస్‌ మొదలెట్టాయి.  ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ సమక్షంలో ఢిల్లీ ఆటగాళ్లు సాధన చేశారు.  దుబాయ్‌లో వారం రో...

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. డ్యాషింగ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఔట్‌!

August 28, 2020

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ జేసన్ రాయ్ గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకోవాలని గురువారం నిర్ణయించుకున్నాడు....

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కొత్త బౌలింగ్‌ కోచ్‌

August 25, 2020

దుబాయ్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 13వ సీజన్‌  ఆరంభానికి  ఢిల్లీ క్యాపిటల్స్‌(డీసీ)   జట్టు మరో కీలక నిర్ణయం  తీసుకుంది. జట్టు కొత్త బౌలింగ్‌   కోచ్‌గా ...

యూఏఈ బయల్దేరిన ‘ఢిల్లీ క్యాపిటల్స్‌’

August 23, 2020

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆటగాళ్లు ఆదివారం యూఏఈ బయల్దేరారు. వెళ్లే ముందు జట్టు సభ్యులందరు ముంబైలో సమావేశమయ్యారు. ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో అం...

క‌రోనా టెస్టు చేయించుకున్న శిఖర్ ధావన్

August 23, 2020

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 19న మొదలయ్యే లీగ్‌ కోసం ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌,  సన్‌రైజర్స్‌ హైదరాబాద...

ఢిల్లీ క్యాపిటల్స్‌కు క్రిస్‌ వోక్స్‌ దూరం..జట్టులోకి నోర్జే

August 19, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా పేసర్‌ అన్రిచ్‌ నోర్జేను టీమ్‌లోకి తీసుకున్నది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఈ ఏడాది లీగ్‌ నుంచి తప...

‘అతడు ఉంటే.. అంతా సవ్యంగా ఉన్నట్టుంటుంది’

July 15, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన​ బ్యాటింగ్ భాగస్వామి అని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. అయితే ధోనీతో కలిసి ఆడే అవకాశం తనకు చాలా తక్కువ సార్...

‘ఐపీఎల్​ ప్రారంభం కావాలని కోరుకుంటున్నా’

May 10, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా యువ ఆటగాడు అలెక్స్​ కేరీ అన్నాడు. ఈ ఏడాది సీజన్ ప్రారంభం కావాలని కోరుకుంటున్న...

‘పాంటింగ్ ప్రతి ఆటగాడిని గౌరవిస్తాడు’

May 07, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించడంలో జట్టు హెడ్​కోచ్ రికీ పాంటింగ్ దిశానిర్దేశం, నిర్వహణ నైపుణ్యాలు కీలకపాత్ర పోషించాయని ఆ జట్టు పేసర్ హర్షల్ పటేల్ అభిప్ర...

ఐపీఎల్ రద్దవుతుందేమో: కేరీ

April 17, 2020

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ అలెక్స్ కేరీ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా భారత్​తో లాక్​డౌన్​ను...

తాజావార్తలు
ట్రెండింగ్

logo