గురువారం 04 జూన్ 2020
Delhi Assembly Elections | Namaste Telangana

Delhi Assembly Elections News


కాంగ్రెస్‌ నాయకత్వంపై ఏప్రిల్‌లో నిర్ణయం?

February 13, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జి పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పు...

నిజమైన దేశభక్తికి మా గెలుపే రుజువు

February 11, 2020

న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఆప్‌ 50 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. ఈ ఫలితాలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. నిజమ...

ఆప్‌ కార్యకర్తను కొట్టబోయిన ఆల్కా లంబా.. వీడియో

February 08, 2020

న్యూఢిల్లీ : నార్త్‌ ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, ఆప్‌ కార్యకర్తలకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆల్కా లంబా.. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తను కొట్టబ...

ఓటేసిన సీఈసీ, గాంధీ కుటుంబం, అద్వానీ

February 08, 2020

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు పౌరులు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. భారత ఎన్నికల ప్రధానాధికారి సునీల్‌ అరోరా తన ఓటు హక్కును విన...

ఢిల్లీ ఎన్నికలు.. ఓటేసిన పెళ్లి కుమారుడు

February 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. శాకర్‌పూర్‌లోని ఎంసీడీ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంల...

బీజేపీదే విజయమని నా అంతరాత్మ చెబుతోంది

February 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే విజయమని తన అంతరాత్మ చెబుతోందని ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవ...

ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి దంపతులు

February 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆయన భార్య సవిత కోవింత్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి కార్యాలయంలోని డాక్టర్‌ ...

ఓటేసిన కేంద్ర మంత్రి జైశంకర్‌, ఎంపీ పర్వేశ్‌ వర్మ

February 08, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుగ్లక్‌ సెంటర్‌లోని ఎన్‌డీఎంసీ స్కూల్‌లో జైశంకర...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

February 08, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్‌ కేంద్రా...

రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

February 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఓటర్ల ప్రసన్నానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజక...

అనురాగ్‌ ఠాకూర్‌, పర్వేశ్‌ వర్మలపై ప్రచార నిషేధం

January 31, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధం విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుక...

సంయమనంతో ప్రచారం

January 29, 2020

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. ఈ నాయకుల విద్వేష ప్రచారం ఎంత స్థాయికి దిగజారిందీ అంటే ఎన్నికల కమిషన్‌ ఇద్దరు నాయకులను స్టార్‌...

ఢిల్లీ నగారా

January 10, 2020

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఎనిమిదిన జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో అందరి దృష్టి ఈ రణరంగం వైపు మళ్ళింది. రెండు కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో కోటి 47 లక్షలకు పైగా ఓటర్లున్న...

తాజావార్తలు
ట్రెండింగ్
logo