శనివారం 05 డిసెంబర్ 2020
Defence Minister | Namaste Telangana

Defence Minister News


భారత్‌ సార్వభౌమత్వాన్ని కాపాడాలని నిశ్చయించుకుంది : రాజ్‌నాథ్‌సింగ్‌

November 05, 2020

న్యూఢిల్లీ : భారతదేశం తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని నిశ్చయించుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించేంద...

ఆర్మీలో స‌రికొత్త మొబైల్ యాప్‌

October 30, 2020

న్యూఢిల్లీ: భార‌త ఆర్మీ స‌రికొత్త మొబైల్‌ అప్లికేష‌న్‌ను ప్రారంభించింది. ఆర్మీకి సంబంధించిన ర‌హస్య స‌మాచారం లీకేజీకి అవ‌కాశం లేకుండా ఇండియ‌న్ ఆర్మీయే ఈ మొబైల్ అప్లికేష‌న్‌ను స్వ‌తహాగా అభివృద్ధి చేస...

నాథులా సెక్టార్‌లో 19.85 కి.మీ. ర‌హ‌దారి ప్రారంభం

October 25, 2020

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ర్టాల్లో రెండు రోజుల ప‌ర్య‌ట‌నలో భాగంగా డార్జిలింగ్‌లోని సుక్నా యుద్ధ స్మార‌కాన్ని రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్మీ ఛీప్ ఎంఎం న‌ర‌వాణేతో క‌లిసి సం...

ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్ర‌మించుకోలేరు : రాజ్‌నాథ్ సింగ్‌

October 25, 2020

కోల్‌క‌తా : చైనా స‌రిహ‌ద్దుల్లో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త్వ‌ర‌గా స‌మ‌సిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్టు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దుల్లో శాంతి స్థాప‌న జ‌రగాల‌న్న‌దే భార‌...

డార్జిలింగ్‌కు‌ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌

October 24, 2020

కోల్‌క‌తా‌: ‌భార‌త రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డార్జిలింగ్‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. రెండు రోజుల‌పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్న ఆయ‌న‌.. శనివారం న్యూఢిల్లీ నుంచి బయల్దేరారు. న...

నరవాణేపై వ్యాఖ్యలు.. నేపాల్‌ రక్షణ మంత్రిపై వేటు‌

October 15, 2020

కఠ్మాండు: భారత ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే వచ్చే నెలలో నేపాల్‌లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆయనను నేపాల్ గౌర‌వ జ‌న‌ర‌ల్ ర్యాంక్‌తో స‌త్క‌రించ‌నున్నారు. 1950 నుంచ...

అట‌ల్‌ సొరంగమార్గం సైనికుల‌కు అంకితం: రాజ్‌నాథ్ సింగ్

October 03, 2020

న్యూఢిల్లీ‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మించిన అట‌ల్ సొరంగమార్గాన్ని స‌రిహ‌ద్దుల్లో కాప‌లాకాసే‌ సైనికుల‌కు అంకితం చేస్తున్నామ‌ని కేంద్ర‌ ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. పిర...

న్యాయం గెలిచింది: రాజ్‌నాథ్‌సింగ్

September 30, 2020

న్యూఢిల్లీ: బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ స్పెష‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పును ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వాగ‌తించారు. ఎట్ట‌కేల‌కు న్యాయం గెలిచింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ తీర్...

వ్యూహాత్మక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణం.. జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి

September 24, 2020

న్యూఢిల్లీ : లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 43 వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి ...

స‌రిహ‌ద్దుల్లో చైనా బ‌ల‌గాల‌ క‌ద‌లిక‌ల‌పై నిఘా పెంచాం

September 17, 2020

న్యూఢిల్లీ: స‌రిహ‌ద్దుల్లో చైనా బ‌ల‌గాల‌ను భార‌త్ సైన్యం స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్న‌ది కేంద్ర ర‌క్ష‌ణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. భూమిపై ఏ శ‌క్తీ భార‌త సైన్యం గ‌స్తీని అడ్డుకోలేద‌‌ని చెప...

చైనా సరిహద్దు వివాదంపై రాజ్యసభలో నేడు రక్షణ మంత్రి ప్రకటన

September 17, 2020

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి భారత్- చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రకటన చేయనున్నారు. మంగళవారం ఈ అంశంపై లోక్‌సభ...

జాతీయ విద్యా విధానం చారిత్రాత్మకం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

September 16, 2020

న్యూఢిల్లీ : దేశ విద్యారంగంలో జాతీయ విద్యా విధానం-2020 చారిత్రాత్మకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఎన్‌ఈపీపై అవగాహన కల్పించేందుకు జాతీయ వెబ్‌నార్‌లో రాజ్‌న...

భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్‌కు మ‌ద్ద‌తు ఇస్తాం..

September 10, 2020

హైద‌రాబాద్‌: ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో భార‌త్ చేరిక‌కు ఫ్రాన్స్ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు.  అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో రాఫేల్ యుద్ధ విమానాల ...

ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రితో రాజ్‌నాథ్ భేటీ

September 06, 2020

టెహ్రాన్ : ఇరాన్ ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రి బ్రిగేడియ‌ర్ జ‌న‌ర‌ల్ అమీర్ హ‌తామితో భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ టెహ్రాన్‌లో ఆదివారం స‌మావేశ‌మ‌య్యారు. భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు, ద్వైపాక్షిక స‌హ‌కారంపై ...

దుస్సాహసాలు వద్దు!

September 06, 2020

సరిహద్దు మార్చే పనులకు పాల్పడకండిబాధ్యతగా మెలగండి.. ఎల్‌ఏసీని గౌరవించండి ...

జపాన్ లో టైఫూన్ : సన్నద్ధమైన ప్రభుత్వం

September 05, 2020

టోక్యో : రానున్న కొద్ది రోజుల్లో నైరుతి జపాన్‌ను టైఫూన్ హైషెన్ తాకే అవకాశం ఉన్నది. 22,000 మంది సైనికులను పూర్తి అప్రమత్తం చేయడానికి దేశ సైన్యాన్ని ప్రేరేపించినట్లు జపాన్ రక్షణ మంత్రి టారో కోనో శనివ...

ఇరాన్‌కు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్‌..

September 05, 2020

హైద‌రాబాద్: ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. అక్క‌డ నుంచి నేరుగా ఇరాన్ వెళ్ల‌నున్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ మాస్కోలో ప‌లు దేశాల ర‌క్ష‌ణ మంత్రుల‌తో భేటీ అయ్యారు. క‌జ‌కిస...

ఏల్ఏసీలో శాంతి.. చ‌ర్చ‌ల‌తోనే సాధ్యం: రాజ్‌నాథ్ సింగ్‌

September 05, 2020

హైద‌రాబాద్‌: ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో చైనా ర‌క్ష‌ణ మంత్రి ఫెంగితో చ‌ర్చించిన త‌ర్వాత‌.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాసేప‌టి క్రితం ప్ర‌క‌ట‌న చేశారు. త‌న ట్విట్ట‌ర్ ద్వారా విష‌యాల‌ను వెల్ల‌డించా...

ముగిసిన భారత్ చైనా రక్షణ మంత్రుల సమావేశం

September 05, 2020

మాస్కో : షాంఘై సహకార సంస్థ(NCO) సదస్సుకు హాజరయ్యేందుకు మాస్కో వెళ్లిన భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. సదస్సు అనంతరం చైనా రక్షణ మంత్రి వీ ఫెంజీతో సమావేశమయ్యారు. 2 గంటల 20 నిమిషాలపాటు సుదీర్ఘంగా ...

ఘర్షణ తర్వాత భేటీ

September 05, 2020

మాస్కో/న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెంఘే సమావేశమయ్యారు. రష్యా రాజధాని మాస్కోలోని ఓ హోటల్...

భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌మంత్రుల స‌మావేశం

September 04, 2020

మాస్కో : భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఇరువురు ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో శుక్ర‌వారం స‌మావేశ‌మ‌య్యారు. భార‌త ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి వీ ఫెన్‌గీ ఇరువురు స‌మావ...

రష్యా సైనిక దళాల ప్రధాన కేథడ్రల్‌ను సందర్శించిన రాజ్‌నాథ్

September 04, 2020

మాస్కో: రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం రష్యన్ ఫెడరేషన్ సాయుధ దళాల ప్రధాన కేథడ్రల్, మాస్కోలోని మ్యూజియం కాంప్లెక్స్‌ను సందర్శించారు. రష్యా సమరయోధుల స్మారకం వద్ద పు...

షేక్‌హ్యాండ్‌ ఇస్తే.. న‌మ‌స్తే పెట్టిన రాజ్‌నాథ్: వీడియో

September 03, 2020

హైద‌ర‌బాద్‌: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ర‌ష్యాలో ప‌ర్య‌టిస్తున్నారు. షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌మావేశంలో పాల్గొనేందుకు ఆయ‌న అక్క‌డ‌కు వెళ్లారు. మాస్కోలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ...

రష్యాకు బయలుదేరిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

September 02, 2020

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం రష్యాకు బయలుదేరారు. భారతీయ వాయుసేనకు చెందిన విమానంలో ఆయన రష్యాకు పయనమయ్యారు. ఆ దేశంలో మూడు రోజుల పాటు పర్యటించ...

రేపు రష్యాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్

September 01, 2020

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం రష్యాకు బయలుదేరనున్నారు. ఆ దేశంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మాస్కోలో జరిగే  షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో ...

ప్ర‌ణ‌బ్ పార్థివ‌దేహానికి ప్ర‌ముఖుల నివాళులు

September 01, 2020

న్యూఢిల్లీ: భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జి పార్థివ‌దేహానికి ప్ర‌ముఖులు నివాళుల‌ర్పిస్తున్నారు. ప్ర‌ణ‌బ్ పార్థివ‌దేహం ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప‌త్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని ఆయ‌న నివాసానిక...

లక్షల కోట్ల డిఫెన్స్‌ పెట్టుబడులు!

August 30, 2020

రక్షణరంగంలో స్వయం సమృద్ధిపై కేంద్రం దృష్టిదేశంలో సగం పెట్టుబడులు తెలంగాణకు వచ్చే చాన్స్‌!బీడీఎల్‌కు ఇప్పటికే రూ.25వేల కోట్ల ఆర్డర్లుహైదర...

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘ఏరో-ఇండియా’

August 29, 2020

న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక ‘ఏరో-ఇండియా’ ఎగ్జిబిషన్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ మధ్య బెంగళూరులో నిర్వహించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయ...

వ‌చ్చే నెల 10న వాయుసేన‌లోకి రా‌ఫెల్ ‌

August 28, 2020

న్యూఢిల్లీ: ‌భార‌తీయ వాయు సేనకు మ‌రింత బ‌లం చేకూర‌నుంది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల‌ను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ‌చ్చే నెల 10న అధికారికంగా ప్రారంభించ‌నున్నారు....

ఎన్‌సీసీ శిక్షణ కోసం యాప్ ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్

August 27, 2020

న్యూఢిల్లీ: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 'డీజీఎన్‌సీసీ (డైరెక్టరేట్ జనరల్ నేషనల్ ...

నేవీ సన్నద్ధతపై పూర్తి నమ్మకం ఉన్నది: రాజ్‌నాథ్ సింగ్

August 19, 2020

న్యూఢిల్లీ: భారత నౌకాదళ సన్నద్ధతపై తనకు పూర్తి నమ్మకం ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రారంభమైన నావల్ కమాండర్ల సమావేశానికి ఆయన హాజర...

173 జిల్లాలకు ఎన్సీసీ విస్తరణ.. రక్షణ మంత్రి ఆమోదం

August 17, 2020

న్యూఢిల్లీ: దేశంలోని 173 సరిహద్దు, కోస్తా జిల్లాలకు నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎన్సీసీ)ను విస్తరించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ జిల్లాల పరిధిలో కొత్తగా లక్ష మంది క్యాడె...

కంటోన్మెంట్ రోడ్ల‌ను తెర‌వండి: మ‌ంత్రి కేటీఆర్‌

August 16, 2020

హైద‌రాబాద్‌: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌న్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌రాశారు. క...

జాతీయ జెండా ఎగ‌రేసిన రాజ్‌నాథ్ సింగ్‌

August 15, 2020

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌న నివాసంలో జాతీయ జెండా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భార‌త‌దేశం...

రక్షణరంగంలో ఇక స్వదేశీ!

August 10, 2020

101 రకాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు‘ఆత్మనిర్భర్‌ భారత్‌'కు ఊతమివ్వడ...

101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం

August 09, 2020

న్యూఢిల్లీ : సాయుధ దళాలకు సంబంధించిన 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమానిక...

ఎల్‌వోసీ వద్ద పాక్‌ మంత్రుల పర్యటన

August 04, 2020

ఇస్లామాబాద్‌: పాక్‌ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషీ, రక్షణ మంత్రి పర్వేజ్‌ ఖట్టాక్‌ సోమవారం భారత్‌, పాక్‌ మధ్య నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) సమీపంలోని చీరీకోట్‌ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పాక్‌ ఆర్మీ ...

కార్గిల్ వీరుల‌కు నివాళుల‌ర్పించిన రాజ్‌నాథ్‌సింగ్‌

July 26, 2020

న్యూఢిల్లీ: కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ శాఖ‌ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. కార్గిల్ యుద్ధంలో విజ‌యం సాధించి 21 ఏండ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా భార‌తీయుల‌కు శుభాక...

ఆప్ఘనిస్తాన్‌లో ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి

July 21, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌ మైదాన్‌ వార్దాక్‌లో సోమవారం మధ్యాహ్నం తాలిబన్లు జరిపిన కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది ఆప్ఘన్‌ జాతీయ ఆర్మీ సైనికులు మృతి చెందగా మరో తొమ్మిది మంది గాయప...

బిహార్‌ రెజిమెంట్‌ సైనికులను కలిసిన రక్షణ మంత్రి

July 19, 2020

జమ్మూ కశ్మీర్‌ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌  బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన సైనికులను కలిశారు. గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడిన సైనికులను కలి...

అంగుళం కూడా తాకలేరు

July 18, 2020

దేశ గౌరవాన్ని దెబ్బతీస్తే దీటుగా బదులిస్తాంలఢక్‌ పర్యటనలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌లుకుంగ్‌ (లఢక్‌), జూలై 17: భారత్‌ ఇప్పుడు బలహీన దేశం కాదని, ప్రపంచంలోని ఏ శక్తీ మన భూభాగంలో అంగుళాన్ని ...

ఈ 17న ల‌డ‌క్‌ను సంద‌ర్శించ‌నున్న ర‌క్ష‌ణ‌మంత్రి ‌

July 15, 2020

ఢిల్లీ : ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 17న ల‌డ‌‌క్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు. భ‌ద్ర‌తా స‌మీక్ష నిమిత్తం రాజ్‌నాథ్ సింగ్ ల‌డ‌క్‌ను సంద‌ర్శించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ర‌...

సరిహద్దులో ఆరు వంతెనలను ప్రారంభించిన రాజ్‌నాథ్

July 09, 2020

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ గురువారం ప్రారంభించారు. అఖ్నూర్, జమ్మూ సెక్టార్లలో రూ.45 కోట్ల వ్యయంతో సరిహద్దు రహదార...

సరిహద్దుల్లో రహదారుల ప్రాజెక్టులపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

July 07, 2020

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఢిల్లీలో మంగళవారం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. బీఆర్వో సం...

భారత్‌కు ఫ్రాన్స్‌ బాసట.. చైనా తీరును ఖండించిన ఆ దేశ రక్షణ మంత్రి

June 30, 2020

పారీస్‌: భారత్‌కు ఫ్రాన్స్‌ బాసటగా నిలిచింది. లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘరణలో 20 మంది భారతీయ సైనికులను పొట్టనపెట్టుకున్న చైనా తీరును ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఖండించారు...

భద్రతా అనుమతుల కోసం కేంద్ర రక్షణశాఖ కొత్త పోర్టల్‌

June 29, 2020

న్యూఢిల్లీ: వివిధ భద్రతా అనుమతుల కోసం ఒక కొత్త పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ కొత్త పోర్టల్‌ను ప్రారంభిం...

రక్షణ దళాధిపతులతో.. రాజ్‌నాథ్ సింగ్ భేటీ

June 17, 2020

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ త్రివిధ దళాధిపతులతో బుధవారం సమావేశమయ్యారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌స్టాఫ్‌ (సీవోడీ) జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ ముకుంద్ నారవణే, నేవీ...

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడం : రాజ్‌నాథ్‌

June 14, 2020

న్యూఢిల్లీ : చైనాతో ద్వైపాక్షిక, సైనిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి చైనా కూడా సంసిద్ధత తెలిపిందని ప...

ఆస్ట్రేలియా రక్షణమంత్రితో మాట్లాడిన రాజ్‌నాథ్‌సింగ్‌

May 26, 2020

ఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఆస్ట్రేలియా రక్షణశాఖ మంత్రి లిండా రెనాల్డ్స్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. పరస్పరం సహకరించుకుంటూ కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొవడంపై ఇరు దేశ...

ఎన్‌సీసీ భాగస్వామ్యంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష

May 05, 2020

ఢిల్లీ : ప్రస్తుత కరోనా సమయంలో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌(ఎన్‌సీసీ) భాగస్వామ్యంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రక్షణమంత్రి ఈ విధమైన సమావేశం నిర్వహించడం ఇదే ...

అతిపెద్ద యుద్ధం చేస్తున్నాం: రాజ్‌నాథ్‌

April 19, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యతిరేకంగా జ‌రుగుతున్న పోరాటం మన జీవిత కాలంలో చేస్తున్న‌ అతిపెద్ద అదృశ్య యుద్ధమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సంక్షోభానికి వ్యతిరేకంగా భారత్ యుద్ధ ప్రాత...

తాజావార్తలు
ట్రెండింగ్

logo