సోమవారం 01 మార్చి 2021
Death Sentence | Namaste Telangana

Death Sentence News


మృత‌దేహానికీ ఉరిశిక్ష అమ‌లు.. ఇరాన్‌లో ఇచ్ఛంత్రం..!

February 26, 2021

న్యూఢిల్లీ: ఇరాన్‌లో ఒక విచిత్ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉరిశిక్ష ప‌డిన ఓ మ‌హిళ గుండెపోటుతో చ‌నిపోగా ర‌జాయ్ షెహ‌ర్ జైలు అధికారులు ఆమె మృత‌దేహానికి ఉరిశిక్ష అమ‌లు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇరాన్...

విద్యార్థిని రేప్ కేసులో స్కూల్ ప్రిన్సిపాల్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

February 16, 2021

పాట్నా:  అయిద‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినిని రేప్ చేసిన కేసులో ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌కు బీహార్ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది.  ఇదే కేసులో మ‌రో టీచ‌ర్‌కు జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేశారు....

పసిపాపపై రేప్‌, హత్య కేసు..21 రోజుల్లో తీర్పు

January 22, 2021

న్యూఢిల్లీ: రెండున్నరేండ్ల వయసున్న పసిపాపపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. కేవలం 21 రోజుల్లో విచారణను పూర్తి చేసి బుధవారం తీర్పునిచ్చింది. ఉత్తరప్రదే...

పాపపై లైంగికదాడి, హత్య.. నిందితుడికి మరణ శిక్ష

January 21, 2021

లక్నో: రెండున్నర ఏండ్ల పసి పాపపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు 29 రోజుల్లో మరణ శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక కవి నగర్‌కు చెంది...

70 ఏండ్లలో తొలిసారిగా మహిళకు మరణశిక్ష

January 14, 2021

వాషింగ్టన్‌: ఏడు దశాబ్దాల తర్వాత అమెరికాలో ఓ మహిళా ఖైదీకి  మరణ శిక్షను అమలు చేశారు. లీసా మోంటోగోమరీ (52) అనే మహిళా ఖైదీకి బుధవారం వేకువజామున విషపు ఇంజెక్షన్‌ ఇచ్చి ఇండియానాలోని టెర్రె హౌట్‌ ఫె...

లంచాలు తీసుకున్న కేసులో చైనీయుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

January 05, 2021

బీజింగ్‌: చైనాలోని హువ‌రాంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ చైర్మ‌న్ లాయి జియోమిన్‌కు మ‌ర‌ణ‌శిక్ష ప‌డింది.  లంచాలు తీసుకున్న కేసులో అత‌నికి ఈ శిక్ష విధించారు.  సుమారు 260 మిలియ‌న్ల డాల‌ర్ల...

త‌మ్ముడి కుటుంబం దారుణ‌హ‌త్య.. అన్న‌కు మ‌ర‌ణ‌శిక్ష‌

November 07, 2020

ల‌క్నో: ‌రెండున్న‌రేండ్ల క్రితం సొంత సోద‌రుడి కుటుంబాన్ని దారుణంగా హ‌త్య‌చేసిన కేసులో నిందితుడికి బాందా జిల్లాలోని లోక‌ల్ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. శిక్ష‌తోపాటు నిందితుడికి రూ.50 వేలు జ‌రిమానా...

గొర్రెకుంట మృత్యుబావి కేసు.. సంజ‌య్‌కు ఉరిశిక్ష ఖ‌రారు

October 28, 2020

వ‌రంగ‌ల్ రూర‌ల్ : రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన గొర్రెకుంట మృత్యుబావి కేసులో వ‌రంగ‌ల్ జిల్లా సెష‌న్స్ కోర్టు బుధ‌వారం తుదితీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24...

కుల్‌భూషణ్ కేసులో తిరగబడిన పాకిస్తాన్ : మరణశిక్ష బిల్లుకు ఆమోదం

October 22, 2020

ఇస్లామాబాద్‌ : గూఢచర్యం చేశారన్న ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన భారత్‌కు చెందిన కుల్‌భూషన్‌ జాదవ్‌ కేసులో పాకిస్తాన్‌ ప్రభుత్వం తిరగబడింది. ఆయనకు జారీ చేసిన మరణశిక్షను సమీక్షించే బిల్లుకు పాకిస్తాన్‌ జాతీ...

మరణశిక్షపై జాదవ్ సమీక్ష కోరడం లేదన్న పాక్

July 08, 2020

ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషన్ జాదవ్‌‌కు విధించిన మరణశిక్షపై కోర్టులో సమీక్షను ఆయన  కోరడం లేదని పాకిస్థాన్ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్‌ను పరిశీలించాలని కోరుతు...

సోలైమాని సమాచారం అందించిన వ్యక్తికి మరణశిక్ష

June 09, 2020

టెహరాన్‌:  అమెరికా, ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల కోసం  గూఢచర్యం చేసిన అభియోగాలపై ఇరాన్‌ కోర్టు ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ జ్యుడిషియరీ అధికార ప్రతినిధి ఘోలాం ...

జూమ్‌కాల్‌తో విచార‌ణ‌.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌

May 20, 2020

హైద‌రాబాద్‌: సింగ‌పూర్ సుప్రీంకోర్టు ఓ డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. అయితే జూమ్‌కాల్ ద్వారా విచార‌ణ నిర్వ‌హించిన కోర్టు.. నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేయ‌డం ఇదే త...

తాజావార్తలు
ట్రెండింగ్

logo