శనివారం 05 డిసెంబర్ 2020
Cyberabad | Namaste Telangana

Cyberabad News


కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ సజ్జనార్‌

December 04, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. మియాపూర్...

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

December 01, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీస్‌ ఉన్నతాధికారులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యా...

'ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు'

November 29, 2020

హైదరాబాద్‌ : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో భద్రతా ఏర్పాట్లపై సీపీ మాట్లాడుతూ.. సై...

ప్రజల సహకారంతో నేరరహిత నగరం

November 26, 2020

హైదరాబాద్‌ : ప్రజల సహకారంతోనే నేరరహిత హైదరాబాద్‌ సాధ్యమవుతందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల ఆస్తులను కాపాడేందుకు  నిరంతరం కృషి చేస్తున్నారని సీపీ తెలిపా...

ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: సీపీ సజ్జనార్‌

November 25, 2020

హైదరాబాద్‌: ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. సైబారబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ...

జైల్లో పరిచయం చోరీలకు పథకం

November 25, 2020

కారులో తిరుగుతూ 7 చోరీలుఇద్దరు అరెస్టు.. రెండు తుపాకులు పట్టివేత36 తులాల బంగారం స్వాధీనంహైదరాబాద్‌  : జైల్లోపరిచయమైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు దొంగల అవతారం ఎత్...

విత్తనాలతో పెండ్లి పత్రిక

November 23, 2020

సివిల్స్‌ అధికారి వినూత్న ఆలోచనకూరగాయ, 3 పూల విత్తనాలతో ఆహ్వాన ప్రతిక హైదరాబాద్‌ : జీవితంలో మధురఘట్టాన్ని ఆరంభించే క్రమంలో ఓ యువ ఐఆర్‌టీఎస్‌(సివిల్స్‌) అధికారి వినూత...

'సైబరాబాద్‌ పరిధిలో 10,500 మంది సిబ్బందితో బందోబస్తు'

November 20, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 10,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సైబరాబా...

డేటింగ్‌ యాప్‌లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

November 20, 2020

హైదరాబాద్‌ : డేటింగ్‌ యాప్‌లతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురిని నగరంలోని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్...

బైక్‌ దొంగలు అరెస్టు.. 30 బైక్‌లు స్వాధీనం

November 13, 2020

హైదరాబాద్‌ : బైక్‌లు దొంగతనం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను నగరంలోని సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియా ద్వారా వివరాలను వెల్లడించారు. ముఠా సభ్యులు రాజేం...

నేరంపై డేగకన్ను

November 12, 2020

భారీ స్క్రీన్లపై నిఘా నేత్రంఒకేసారి 15 వేల సీసీ కెమెరాల దృశ్య వీక్షణ...

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం

November 11, 2020

హైద‌రాబాద్ : గ‌చ్చిబౌలిలో క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను హోంమంత్రి మ‌హ‌మ్మ‌ద్ అలీతో క‌లిసి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా...

కమాండ్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

November 11, 2020

హైదరాబాద్‌ : గచ్చి‌బౌ‌లి‌లోని సైబ‌రా‌బాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యా‌ల‌యంలో అత్యా‌ధు‌నిక సాంకే‌తిక పరి‌జ్ఞా‌నంతో ఏర్పా‌టు ‌చే‌సిన పబ్లిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా...

కోపం..ఆత్మీయులకు శాపం.. తల్లిదండ్రులకుమీరే ప్రపంచం..

November 08, 2020

చిన్న గొడవలకే మనస్తాపంఇంట్లో నుంచి వెళ్లిపోతున్న వైనంఎక్కువ శాతం అదృశ్యాలకు కుటుంబ పరిస్థితులే కారణం ప్రేమ వ్యవహారాలతోనూ మిస్సింగ్‌లుసమస్య ఉంటే డయల...

డివిజన్‌కో పోలీస్‌ క్లూస్‌ టీమ్‌..

November 07, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఏదైనా ఘటన జరిగితే.. వేగంగా శాస్త్రీయమైన ఆధారాలు సేకరించి, కేసుల దర్యాప్తులో మరింత వేగాన్ని పెంచేందుకు క్లూస్‌ టీమ్‌ల సహకారం ఎంతో అవసరమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జ...

సరికొత్తగా.. సోషల్‌ మీడియా వింగ్‌

November 04, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సోషల్‌ మీడియా వేదికగా ప్రతి ఒక నెటిజన్‌తో పాటు ప్రజలను చేరుకునేలా  సైబరాబాద్‌ సోషల్‌ మీడియా వింగ్‌ సరికొత్త లక్ష్యంతో పునరుద్దరించుకుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ...

హైద‌రాబాద్ - బెంగ‌ళూరు హైవే పున‌రుద్ధ‌ర‌ణ‌

October 16, 2020

హైద‌రాబాద్ : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద అప్ప చెరువుకు గండి ప‌డ‌టంతో హైద‌రాబాద్ - బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి పూర్తిగా దెబ్బ‌తిన్న విష‌యం విదిత‌మే. గ‌త రెండు రోజుల న...

'బెంగ‌ళూరు వైపు వెళ్లే వారు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లండి'

October 14, 2020

హైద‌రాబాద్ : న‌గ‌ర శివార్ల‌లోని గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద 44వ జాతీయ‌ర‌హ‌దారిపై వ‌ర‌ద బీభ‌త్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వాన‌ల‌తో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారి కోత‌కు గుర‌య్యింది. అప్ప చెర...

యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి.. ఖాతాలు ఖాళీ..

October 14, 2020

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో వల...క్విక్‌సపోర్టుతో ఖాతా వివరాలు తెలుసుకొని డబ్బులు స్వాహాసైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన జామ్‌తారా ముఠా..అమాయకుల నగదుతో జల్సాలుజార్ఖ...

హైదరాబాద్‌ టూ నేపాల్‌సరిహద్దులో అటాక్‌

October 13, 2020

పనిమనిషిగా చేరారు..నమ్మకం కల్పించారు..!భోజనంలో మత్తుమందు కలిపారునగలు, నగదుతోఉడాయించారు..!నేపాల్‌కు పారిపోయే యత్నం..బార్డర్‌లో పట్టుకున్న సైబరాబాద్‌ పోలీసులు...

య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ దోపిడి: సీపీ స‌జ్జ‌నార్‌

October 12, 2020

హైద‌రాబాద్‌: ప‌ని మ‌నుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి తెలుసుకోవాల‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. రాయ‌దుర్గం చోరీ కేసులో నిందితుల‌ను వారం రోజుల్లోనే అరెస్టు చేశామ‌ని తెలిపారు. బోర్‌వె...

సైబరాబాద్‌ పోలీసులకు ‘చ్యవన్‌ప్రాష్‌' అందజేత

October 10, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గత ఆరు నెలలుగా కరోనా మహమ్మారితో ముందు వరుసలో ఉంటూ పోలీస్‌ సిబ్బంది పోరా టం చేస్తున్నారని.. వారి సేవలను కొనియాడుతూ  హరస్కో ఎన్విరాన్‌...

బీజేపీ అభ్య‌ర్థికి సైబ‌రాబాద్ పోలీసుల నోటీసులు

October 06, 2020

హైద‌రాబాద్ : దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావుకి సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. సోమ‌వారం రాత్రి వాహ‌న త‌నిఖీల్లో రూ. 40 ల‌క్ష‌లు ప‌ట్టుబ‌డ్డ అంశంలో పోలీసులు ...

కేబుల్ బ్రిడ్జిపై సైబ‌రాబాద్ పోలీసుల ఆంక్షలు

October 02, 2020

హైద‌రాబాద్‌: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై సైబ‌రాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 6 వ‌ర‌కు బ్రిడ్జిని మూసివేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. మిగితా రోజుల...

హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త

September 30, 2020

హైద‌రాబాద్ : త‌న‌తో పాటు హేమంత్ త‌ల్లిదండ్రుల‌కు నిందితుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అవంతి సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు ఇవాళ ఉద‌యం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై సీపీ స‌జ్జ‌నార్ సానుకూలంగా స్పందించా...

ఆర్మీ అధికారిగా పేర్కొంటూ మోసం చేస్తున్న వ్య‌క్తి అరెస్టు

September 29, 2020

హైద‌రాబాద్ : ఆర్మీ అధికారిగా పేర్కొంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్నవ్య‌క్తిని, అత‌ని స‌హ‌చ‌రులు ముగ్గురిని న‌గ‌రంలోని సైబ‌రాబాద్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ టీం మంగ‌ళ‌వారం అరెస్టు చేసింది. ఆర్మీ అధికారులుగా పేర్క...

హేమంత్ హ‌త్య కేసు.. ఆ ఇద్ద‌రికీ 6 రోజుల క‌స్ట‌డీ

September 29, 2020

హైద‌రాబాద్ : ‌రాష్ర్ట వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హేమంత్ హ‌త్య కేసులో సైబ‌రాబాద్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. హేమంత్ హ‌త్య కేసులో ఇద్ద‌రు నిందితుల‌కు 6 రోజుల క‌స్ట‌డీకి కూక‌ట్‌ప‌ల్లి కోర...

ట్రాన్స్‌జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: సైబ‌రాబాద్ సీపీ

September 17, 2020

హైద‌రాబాద్‌: క‌రోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ చెప్పారు. క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న 2500 మందికి సీడ్స్‌, హ‌నీవ...

మహిళా ఉద్యోగులకు.. భద్రత

September 13, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహిళా ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ధైర్యంగా ఉండాలని సైబర్‌బాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మహిళల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీస్‌,...

క‌రోనా స‌మ‌యంలో‌ మ‌హిళ‌ల‌పై పెరిగిన వేధింపులు

September 12, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా స‌మ‌యంలో సైబ‌ర్ క్రైం, మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. సై...

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో మోసాలు

September 05, 2020

లీట‌ర్ పెట్రోల్‌కు 970 మి.లీ. మాత్ర‌మే వ‌స్తోందితెలంగాణ‌లో 11, ఏపీలో 22 బంక్‌లు సీజ్14 చిప...

సైబ‌రాబాద్‌లో అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠా అరెస్ట్

August 29, 2020

హైద‌రాబాద్‌: ప‌దిమంది స‌భ్యుల అంత‌ర్‌రాష్ట్ర దొంగ‌ల ముఠాను సైబాబాద్ పోలీసులు ప‌ట్టుకున్నారు. ముఠా స‌భ్యుల‌ను సైబరాబాద్ సీపీ స‌జ్జ‌న్నార్ మీడియా ముందు హాజ‌రుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ...

రహదారి భద్రతపై షార్ట్ ఫిలిం కాంటెస్ట్

August 27, 2020

హైద‌రాబాద్ : సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సైబరాబాద్ పోలీసులు పాదచారుల భద్రతపై షార్ట్ ఫిల్మ్ పోటీని నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల పెరుగుదల పెద్ద ఆందోళన కలిగిస్తోందని, జరుగు...

ప్లాస్మా దాతలను సన్మానించిన హోంమంత్రి

August 27, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీస్‌ కార్యాలయంలో గురువారం ప్లాస్మా డోనర్లను రాష్ట్ర హోం మంత్రి మహబూబ్‌ అలీ, సీపీ సజ్జనార్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన...

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

August 07, 2020

హైద‌రాబాద్‌:సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో...

ప్లాస్మా దానంతో ఇద్ద‌రిని కాపాడొచ్చు: నాని వీడియో సందేశం

August 03, 2020

క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాల‌ని సైబ‌రాబాద్ పోలీసులు కోరుతున్నారు. సైబ‌రాబాద్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో ప్లాస్మా దానం చేసిన వ్య‌క్తు...

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట మోసం.. ఓ ఛానల్ చైర్మన్ అరెస్ట్

July 27, 2020

హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసిన ఓ తెలుగు ఛానల్ యజమానిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మందిని రూ. 70 లక్షల మేర మోసగించినట్లు దర్యాప్తులో తేలింది.&...

సైబరాబాద్‌ పోలీసుల సేవా దృక్పథం

July 27, 2020

రక్తదాన శిబిరాలు ఏర్పాటు.. పోలీసుల పిలుపుతో ముందుకొచ్చిన దాతలు 5322 యూనిట్ల సేకరణ బ్లడ్‌ బ్యాంకుల్లో పెరిగిన రక్త నిల్వలు సిటీబ్యూరో, నమస్తే తెలం...

ప్లాస్మా దానం చేయండి, ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడండి: చిరంజీవి

July 25, 2020

క‌రోనా సంక్షోభం మొద‌లైన‌ప్ప‌టి నుండి ప్ర‌జ‌ల‌ని అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌స్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్లాస్మా దానం చేయాల‌ని కోరారు. కోవిడ్ 19 బారి నుండి కోలుకున్న పేషెంట్స్ ముందుకు వ‌చ్చి ప్లాస్...

ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్‌

July 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి.. కరోనా రోగులకు అందజేసి వారి...

ఇంటర్నెట్‌తో పిల్లలు జాగ్రత్త!

July 17, 2020

ప్రతిక్షణం ఓ కంట కనిపెడుతూ ఉండాలి సోషల్‌ మీడియా చాటింగ్‌లపై దృష్టి పెట్టాలి

పోలీసులకు హెచ్‌పీఎస్ పూర్వ విద్యార్థులు మాస్క్‌లు అంద‌జేత‌

July 14, 2020

హైద‌రాబాద్ : క‌రోనా నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసులు స‌హాయార్థం హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు మాస్క్‌ల‌ను విరాళంగా అంద‌జేశారు. హెచ్‌పీఎస్ అల్యుమెని విద్...

హైద‌రాబాద్ లో ‘నో మాస్కు’ కేసులు 5,500

July 07, 2020

హైద‌రాబాద్ : క‌రోనా నివార‌ణ‌కు విధిగా మాస్కు ధ‌రించాల‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం చెబుతున్న విష‌యం విదిత‌మే. కానీ ఈ నిబంధ‌న‌ను ప్ర‌జ‌లు ఉల్లంఘిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మాస్కు ధ‌రించ‌ని వారిపై మే, జూన్ నె...

భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్‌

June 14, 2020

రూ. కోటి విలువైన 13 టన్నులు స్వాధీనం నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు

క్విక్‌ సపోర్టు యాప్‌తో ఖాతా ఖాళీ..

June 08, 2020

హైదరాబాద్‌: రూపాయి మెసేజ్‌ పంపి ఓ ఉద్యోగి నుంచి రూ.6.10 లక్షలను సైబర్‌ మోసగాళ్లు కొట్టేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నిజాంపేట గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగికి ఈ నెల 6వ తేదీన ఓ...

క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ నిలువుదోపిడీ

June 07, 2020

హైదరాబాద్‌: క్రెడిట్‌ కార్డు కావాలా నాయనా అంటూ కమ్మగా మాట్లాడిన సైబర్‌ మోసగాళ్లు.. ఓ ప్రైవేట్‌ ఉద్యోగిని నిలువుదోపిడీ చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మెడికల్‌ ...

సైబర్‌ గాలం.. లక్షల్లో మాయం

June 02, 2020

హైదరాబాద్‌: సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు.. అమాయక ప్రజానీకం మోసపోతూనే ఉన్నారు.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.. ఇది సైకిల్‌ మాదిరిగా కొనసాగుతున్నదే కానీ ఎక్కడో ఒకచ...

సైబరాబాద్‌ పోలీసులకు ఉసిరికాయల పంపిణీ

June 02, 2020

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నియంత్రణలో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు ఉన్నారు. ప్రజలను గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చూడటంతోపాటు కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నదీ లేనిదీ గమనిస్తూ హెచ్చర...

సైబర్‌ మోసం జరిగిందా మెయిల్‌ చేయండి చాలు..

May 29, 2020

హైదరాబాద్  : కొవిడ్‌-19 ఎఫెక్ట్‌ ఇప్పుడు పోలీసులకు కూడా తాకింది. ఈ మధ్యకాలంలో చాలా మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదు దారులు సైబర్‌ క్రైం పో...

రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండి సీజ్‌

May 15, 2020

హైదరాబాద్‌: ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జన్నార్‌ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సాయంత...

సైబరాబాద్‌లో 9 లక్షల ఉల్లంఘనులు

May 14, 2020

హైదరాబాద్‌: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకొంటున్నప్పటికీ.. ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి  వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఇలా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్...

లాక్‌డౌన్‌ను ఉల్లంఘన.. 11 లక్షల వాహనాలకు జరిమానా

April 24, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అత్యవసరమైతే మినహా ప్రజలు రోడ్లపైకి రాకూడదని సీఎం కేసీఆర్‌ ప్రజలకు సూచించారు. అయితే కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు అతి...

రోడ్లపైకి వస్తే ఆధార్‌ కార్డు తప్పనిసరి

April 23, 2020

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యటించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీపీ తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ...

పోలీస్‌ సిబ్బందికి 25 టన్నుల బత్తాయి పంపిణీ

April 21, 2020

హైదరాబాద్‌ : నల్లగొండ జిల్లా బత్తాయి రైతులను ఆదుకోవాలనే మంత్రి జగదీష్‌ రెడ్డి సూచన మేరకు శివరామకృష్ణ ట్రస్టు ముందుకు వచ్చింది. ట్రస్టు ఆధ్వర్యంలో నగరంలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచ...

సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదు

April 20, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇవాళ సీపీ మీడియాతో మాట్లాడుతూ..'అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దు.  ఇప్పటి వరకు 3 లక్షల వాహనద...

వైద్యులు, పోలీసుల‌ని ప్ర‌శంసిస్తూ కీర‌వాణి పాట‌

April 19, 2020

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ఈ స‌మ‌యంలో మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులని ప్ర‌జ‌లు దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ప్రాణాల‌కి తెగించి వారు చేస్తున్న సే...

'ఓరోరి.. ఓరి నా ఫ్రెండూ' అంటూ కరోనాపై సాంగ్‌ రాసిన ఎస్సై

April 14, 2020

హైదరాబాద్‌:  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఇప్పటి వరకు ఎంతో మంది  సెలబ్రిటీలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమదైన శైలిలో    ప్రయత్నాలు చేశారు...

సీపీ సజ్జనార్‌ రక్తదానం

April 12, 2020

ఆయనబాటలోనే ఎస్సీఎస్సీ వాలంటీర్లు, పోలీసులు117 యూనిట్ల రక్తదానం

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

April 12, 2020

హైదరాబాద్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అడిక్‌మెట్‌లోని రెడ్‌క్రాస్‌ సొసైటీ, సైబరాబాద్‌ పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. రక్త దొరకక ఇబ్బంది పడుతున్న తలసేమ...

పోలీసుల ఆధ్వర్యంలో రేపు రక్తదానం

April 11, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని తలసేమియా రోగుల కోసం పోలీసుశాఖ రక్తదాన కార్యక్రమం చేపట్టింది. సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో రేపు రక్తదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. రేపు ఉదయం నారాయణగూడ ఐపీఎంలో రక్తదానం ...

ఉల్లంఘ‌నుల‌ను ఉరికిస్తున్న పోలీస్ డ్రోన్స్‌

April 08, 2020

హైద‌రాబాద్‌: ప‌్రాణాంత‌క క‌రోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్ట‌డం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల‌తోపాటు హైద‌రాబాద్‌లోనూ జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే కొ...

స్వచ్చంద సంస్థలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందే...

April 05, 2020

హైదరాబాద్‌: స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు నిత్యావసర సరుకులు పంచుతున్నారు. పంపిణీ సమయంలో అందరూ గుంపులుగా వస్తున్నారు. ఇది లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించమేనని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జనార్‌...

సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

April 04, 2020

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్‌...

సైబరాబాద్‌ కంట్రోల్‌ రూం.. సేవలకు విశేష స్పందన

April 02, 2020

వారం రోజుల్లోనే 12వేల ఫోన్‌కాల్స్‌రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 33 చెక్‌పోస్టులు  ర...

సీపీ సజ్జనార్‌ ఇంట్లోకి దూరిన పాము

March 28, 2020

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇంట్లోకి ఈ ఉదయం పాము దూరింది. ఐదు అడుగుల పొడవున్న ఈ పాము గార్డెన్‌ నుంచి వచ్చి ఇంట్లోకి దూరింది. ఆ సమయంలో సీపీ ఇంట్లోనే ఉన్నారు. వెంటనే హుస్సేనీ ...

'హాస్టల్స్‌ను తెరిచే ఉంచుతున్నాం'

March 26, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో హాస్టల్స్‌ను బంద్‌ చేస్తున్నట్లుగా తాము ఎక్కడా చెప్పలేదని సైబరాబాద్‌ వసతిగృహాల అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. సైబరాబాద్‌ వసతిగృహాల అసోసియేషన్‌ ప్రతిన...

ఏటీఎం కార్డుల క్లోనింగ్‌.. ముగ్గురి అరెస్ట్‌

March 17, 2020

హైదరాబాద్‌ : ఏటీఎం కార్డులను క్లోనింగ్‌ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన ముగ్గురిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.ముఠా స...

మహిళల రక్షణకు, అభివృద్ధికి పాటుపడాలి

February 21, 2020

హైదరాబాద్ : మహిళల భద్రతకు, అభివృద్ధికి పాటుపడాలని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ అన్నారు. ‘సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌' ఆధ్వర్యంలో ‘షీ ఎంపవర్‌' పేరిట హెచ్‌ఐసీసీలో ఏ...

మహిళల భద్రతే మా ప్రథమ లక్ష్యం : సైబరాబాద్‌ సీపీ

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

ఎస్ఐ.. బాధితురాలితో పాటు ఆమె తల్లితో వివాహేతర సంబంధం!

February 19, 2020

రంగారెడ్డి : ఓ ఎస్‌ఐ.. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె తల్లితోను సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా ...

పిల్లల విక్రయ ముఠా అరెస్ట్‌

February 04, 2020

హైదరాబాద్‌: పిల్లల్ని విక్రయించే ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం ...

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు

January 23, 2020

హైదరాబాద్‌ : సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి సైబర్‌ క్రైం,...

తాజావార్తలు
ట్రెండింగ్

logo