మంగళవారం 20 అక్టోబర్ 2020
Covid Death | Namaste Telangana

Covid Death News


తెలంగాణలో కొత్తగా 1,436 కరోనా పాజిటవ్‌ కేసులు

October 18, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,22,111 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ...

10,259 కరోనా కేసులు.. 250 మరణాలు

October 17, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,259 పాజిటివ్‌ కేసులు, 25...

ఏపీలో మరో 5,292 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు

October 08, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా మరో 5,292 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 66,944 కరోనా పరీక్షలు నిర్వహించగా వీటిలో 5,292 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఒక్కరోజులో కోవిడ్‌...

ఏపీలో కొత్తగా 5,120 కోవిడ్‌-19 కేసులు నమోదు

October 07, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 5,120 కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 66,769 కరోనా టెస్టులు నిర్వహించగా వీటిలో 5,120 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్‌-19తో ఒక్...

ఏపీలో కొత్త‌గా 6,242 కొవిడ్‌‌-19 పాజిటివ్ కేసులు

October 04, 2020

అమ‌రావతి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో కొత్త‌గా 6,242 కొవిడ్‌‌-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 72,811 క‌రోనా టెస్టులు చేయ‌గా వీటిలో 6,242 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కొవిడ్‌‌-...

తమిళనాడులో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

October 01, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటింది. ప్రతి రోజు ఐదు వేలకు‌పైగా కరోనా కేసులు, 50కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురు...

మహారాష్ట్రలో 2,65,033 యాక్టివ్ కరోనా కేసులు

September 28, 2020

ముంబై: దేశంలో కరోనా ప్రభల కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2.65 లక్షలకుపైగా ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఆది...

20 ల‌క్ష‌ల కోవిడ్ మ‌ర‌ణాలు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌

September 26, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. యూరోప్ దేశాల్లో కొత్త‌గా న‌మోదు అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య  సంస్థ మ‌ళ్లీ వార్నింగ్ ...

తమిళనాడులో కొత్తగా 5,679 పాజిటివ్‌ కేసులు.. 72 మరణాలు

September 25, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత అదుపులోకి రావడం లేదు. వైరస్‌ కేసుల సంఖ్య 5.7 లక్షలకు చేరుతుండగా మరణాలు 9 వేలు దాటాయి. ప్రతి రోజు కొత్తగా ఐదు వేలకుపైగా వైరస్‌ కేసులు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి....

తమిళనాడులో 9 వేలు దాటిన కరోనా మరణాలు

September 24, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 5.6 లక్షలను దాటగా మరణాలు 9 వేలు దాటాయి. ప్రతి రోజు కొత్తగా ఐదు వేలకుపైగా వైరస్‌ కేసులు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,69...

తమిళనాడులో 5.5 లక్షలు దాటిన కరోనా కేసులు

September 22, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 5.5 లక్షలను దాటింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 5,337 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 76 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా ...

మహారాష్ట్రలో మూడు లక్షలకుపైగా కరోనా యాక్టివ్ కేసులు

September 18, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకుపైగా ఉన్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,656 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ...

మహారాష్ట్రలో ఒక్కరోజే 23,365 కరోనా కేసులు.. 474 మరణాలు

September 16, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 23,365 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,21,221క...

కరోనాతో 200 మందికిపైగా పోలీసులు మృతి

September 16, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనాతో 200 మందికిపైగా పోలీసులు మరణించారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 247 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా...

కర్ణాటకలో లక్షకుపైగా కరోనా యాక్టివ్ కేసులు

September 15, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటగా, పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,576 పాజి...

లాక్‌డౌన్ వల్ల 78 వేల మరణాలు తగ్గాయి

September 15, 2020

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ విధించడం వల్ల సుమారు 14 నుంచి 29 లక్షల కరోనా కేసులు, 37 వేల నుంచి 78 వేల మరణాలను నిరోధించగలిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం కర...

తమిళనాడులో కొత్తగా 5,752 పాజిటివ్ కేసులు.. 53 మరణాలు

September 14, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్యఐదు లక్షల మార్కును దాటింది. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 53 మంది...

తమిళనాడులో 5 లక్షలు దాటిన కరోనా కేసులు

September 13, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,693 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 74 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంల...

మహారాష్ట్రలో కరోనాతో 190 మంది పోలీసులు మృతి

September 13, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 190కి చేరింది. ఆ రాష్ట్రంలో పోలీసులు కరోనా బారినపడుతూనే ఉన్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం...

కర్ణాటకలో లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు

September 10, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షను దాటింది. గత కొన్ని రోజులుగా నిత్యం తొమ్మిది వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు రికార్డు అవుతున్నాయి. బ...

కర్ణాటకలో కొత్తగా 9,540 పాజిటివ్ కేసులు.. 128 మరణాలు

September 09, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య లక్షకు చేరువవుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 రోజుల్లో కొత్తగా 9,540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా రోగు...

పంజాబ్‌లో రెండు వేలకు చేరువలో కరోనా మరణాలు

September 08, 2020

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య రెండు వేలకు చేరువైంది. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 1,964 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోన...

మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తే రెండు లక్షల మరణాలను నిరోధించవచ్చు!

September 02, 2020

న్యూ ఢిల్లీ: కొవిడ్‌ కేసులలో భారత్‌ దూసుకుపోతున్నది. దేశంలో మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. మరణాలు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పకడ్బందీగా పాటిస్...

కర్ణాటకలో తగ్గని కరోనా తీవ్రత.. 8,852 పాజిటివ్ కేసులు, 106 మరణాలు

August 30, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా ఇంకా విజృంభిస్తున్నది. ఆ రాష్ట్రంలో వైరస్ కేసులు, మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రతి రోజు ఎనిమిది వేలకు‌పైగా కొత్త కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. శనివారం ...

మహారాష్ట్రలో మరో 161 మంది పోలీసులకు కరోనా.. ఒకరి మృతి

August 30, 2020

ముంబై: మహారాష్ట్ర పోలీసులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ప్రతి రోజు వందల మందికి వైరస్ సోకుతున్నది. తాజాగా శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 161 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి...

కర్ణాటకలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. 5 వేలు దాటిన మరణాలు

August 28, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్నది. ఆ రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య మూడు లక్షలు, మరణాల సంఖ్య ఐదు వేలు దాటాయి. ఒక్కరోజే కేసులు, మరణాల సంఖ్య బాగా పెరిగింది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24...

కర్ణాటకలో కరోనా విజృంభణ.. 8,161 కొత్త కేసులు, 148 మరణాలు

August 25, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా విజృంభిస్తున్నది. ఒక్కరోజే కేసులు, మరణాల సంఖ్య బాగా పెరిగింది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,161 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 148 మంది మరణించారు. దీంతో...

కర్ణాటకలో కొత్తగా 5,938 పాజిటివ్ కేసులు.. 68 మరణాలు

August 23, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా నిత్యం ఏడు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారం నుంచి నుంచ...

కర్ణాటకలో కొత్తగా 7,040 పాజిటివ్ కేసులు.. 124 మరణాలు

August 16, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత మరింతగా పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,040 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 124 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా క...

వియత్నంలో తొలి కరోనా మరణం నమోదు

July 31, 2020

హానోయ్‌ : వియత్నంలో తొలి కరోనా మరణం నమోదైంది. డానాంగ్‌లో ఇటీవల ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ఆ దేశంలో మొదటి కరోనా మరణమని స్థానిక మీడియా తెలిపింది.10...

పుణెలో రికార్డు.. ఒకే రోజు 66 మంది మృతి

July 30, 2020

ముంబై : దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ర్ట ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. ఆ రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. రాష్ర్ట రాజ‌ధాని ముంబైతో పాటు పుణె కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారాయి. ఆ ప్రా...

అనాథ మృతదేహాల కోసం లాస్ట్‌ రైడ్ సర్వీస్‌ ప్రారంభం

July 27, 2020

హైదరాబాద్‌ : కరోనాతో చనిపోయిన అనాథ మృతదేహాల తరలింపునకు లాస్ట్‌ రైడ్‌ సర్వీస్‌ను హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ సోమవారం ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా సర్వ్‌ ద నీడీ నిర్వాహకులు ఈ సర్వ...

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

June 25, 2020

ఇటా న‌గ‌ర్ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ర్టంలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. 43 ఏళ్ల మ‌హిళ క‌రోనా వైర‌స్ కార‌ణంగా మృతి చెందిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యాధికారులు గురువారం ప్ర‌క‌టించారు. వెస్ట్ కామేంగ్ జిల్లా...

ప్రపంచవ్యాప్త కరోనా మరణాలు 4,32,168

June 14, 2020

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచంలోని 213 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 78 లక్షల 59 వేల 593 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 33 లక్షల 91 వేల 975....

తాజావార్తలు
ట్రెండింగ్

logo