శనివారం 23 జనవరి 2021
Counting | Namaste Telangana

Counting News


నేడు అమెరికాలో మరోసారి ఓట్ల లెక్కింపు.. ఎందుకో తెలుసా..?

January 06, 2021

వాషింగ్టన్‌: పోలింగ్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఒకసారి.. ఓట్లను పెంచి త‌న‌నే విజేత‌గా ప్రకటించాలంటూ ఓ అధికారితో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడ‌టంతో.. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత ఏర్పడింది. మరో 14...

మంగళవారమే జమ్ముకశ్మీర్‌ డీడీసీ ఎన్నికల కౌంటింగ్‌

December 21, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడసీ) ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం జరుగుతుంది. ఉదయం 9 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని జమ్ముకశ్మీర్‌ ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిప...

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు

December 15, 2020

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఉదయం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఆలయ సిబ్బందితో పాటు శివసేవకుల సహాయంతో లెక్కింపు జ...

రేపు నేరెడ్‌మెట్‌ ఓట్ల లెక్కింపు

December 08, 2020

నేరెడ్‌మెట్‌: నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్య...

ఆర్సీఎఫ్‌ఎల్‌లో ట్రేడ్‌ 358 అప్రెంటిస్‌లు

December 07, 2020

హైదరాబాద్‌: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్సీఎఫ్‌ఎల్‌‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్...

ఉత్కంఠగా కౌంటింగ్‌

December 05, 2020

టీవీలకు హత్తుకు పోయిన జనంఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారోనని క్షణ క్షణం టెన్షన్‌ఏ ఇద్దరు కలిసినా రిజల్ట్స్‌పైనే చర్చక్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నా.. ఫలితాలపైనే దృష్టిసిటీబ్య...

కౌంటింగ్‌.. ప్రశాంతం

December 05, 2020

జంగంమెట్‌ డివిజన్‌ ఓట్ల లెక్కింపులో స్వల్ప ఉద్రిక్తంసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఒకటి రెండు చోట్ల మినహా మిగతా ప్రాంతా ల్లో ప్రశాంత వాతావరణంలో ముగిసింద...

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు : తుదిద‌శ‌కు కౌంటింగ్

December 04, 2020

హైద‌రాబాద్ :  జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ తుది ద‌శ‌కు చేరింది. మ‌రో గంట‌లో పూర్తిస్థాయి ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 108 స్థానాల‌లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ -42&n...

కార్వాన్‌, గోషామహల్‌, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ వివరాలు

December 04, 2020

కార్వాన్ సర్కిల్‌..జియాగూడ -14 ( టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-9, రిజెక్ట్‌ -1)కార్వాన్‌ - 13 (బీజేపీ-11, ఎంఐఎం-1, నోటా-1)లంగర్‌హౌస్‌ 6 ( బీజేపీ-2, ఎం...

ఓల్డ్ బోయిన్‌ప‌ల్లి డివిజ‌న్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

December 04, 2020

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మ‌య్యింది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించారు. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. డిసెంబ‌ర్ 1న జ‌రి...

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలు.. లైవ్ అప్డేట్స్

December 04, 2020

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంది. మొత్తం 150 డివిజ‌న్ల‌లో 1122 మంది అభ్య‌ర్థులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. తొలి ఫ‌లితం మెహిదీప‌ట్నం డివిజ‌న్ నుంచి వెలువ‌డింది. ఆ ...

తొలి ఫలితం మెహదీపట్నం డివిజన్‌దే!

December 04, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. అందరిలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటికీ, ఫలితాల్లో స్పష్టతకోసం మధ్యా...

3 లోపే తీర్పు

December 04, 2020

నేడు బల్దియా ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి వెలువడనున్న జీహెచ్‌ఎంస...

భద్రత కట్టుదిట్టం

December 04, 2020

30 కౌంటింగ్‌ కేంద్రాలతోపాటుస్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పోలీసు పహారాఫలితాలు వెలువడి...

‘కౌంటింగ్‌పై పూర్తి దృష్టిపెట్టాలి’

December 03, 2020

హైదరాబాద్‌ : కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్ల లెక్కింపుపై పూర్తిస్థాయి దృష్టిపెట్టాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌ సూచించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా టీఆర్ఎస్ ...

కౌంటింగ్‌ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలి

December 03, 2020

హైదరాబాద్‌ : ఓట్ల లెక్కింపుపై కౌంటింగ్‌ ఏజెంట్లు పూర్తిస్థాయి దృష్టిపెట్టి ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గురువారం మల్కాజ్‌గిరిలో ఓట్ల లెక్కిం...

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి

December 03, 2020

హైద‌రాబాద్ : గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తయిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. 150 డివిజ‌న్ల‌ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రా...

ఫలితాలపై రిటర్నింగ్‌ అధికారిదే తుది నిర్ణయం: ఎస్‌ఈసీ

December 03, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్...

అప్రమత్తంగా ఉండాలి

December 03, 2020

కౌంటింగ్‌ ఏజెంట్ల ఎంపికపై టీఆర్‌ఎస్‌ నేతల సమీక్షఅభ్యర్థులతో ప్రత్యేక సమావేశాలుబంజారాహిల్స్‌: కౌంటింగ్‌ ముగిసేవరకు అప్రమత్తంగా ఉండేవారి...

30 చోట్ల జీహెచ్‌ఎంసీ ఓట్ల కౌంటింగ్‌

November 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలింగ్‌, దాని అనంతరం ప్రక్రియకు చేపట్టవలసిన చర్యలను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్‌ కేంద్రా...

జార్జియాలో రీకౌంటింగ్‌ కోసం ట్రంప్‌ పిటిషన్‌

November 22, 2020

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డోనాల్డ్‌ ట్రంప్‌ ఏమాత్రం అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలు రాష్ట్రాల్లోని కోర్టులను ఆశ్రయిస...

రాత్రి వరకు బిహార్‌లో కౌంటింగ్‌ : ఈసీ

November 10, 2020

న్యూఢిల్లీ : బిహార్‌లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, రాత్రి వరకు తుది ఫలితాలు వెలువడుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. న్యూఢిల్లీలో మీడియా బ్రీఫింగ్‌లో ఈసీ అధికారుల...

బిహార్‌లో రాత్రి కూడా కొనసాగనున్న లెక్కింపు: ఈసీ

November 10, 2020

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఈవీఎంలు ఎక్కువగా ఉన్నందున రాత్రి కూడా లెక్కింపు కొనసాగిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఇప్పటివరకు కోటి ఓట్లు లెక్కించినట్లు ఈసీ పే...

.. అక్కడ స్వతంత్రులదే హవా..

November 10, 2020

కొహిమా :  నాగాలాండ్‌ రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరగ్గా కట్టుదిట్ట భదత్ర నడుమ కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఉప ఎన్నికలు జరిగిన రెండు చోట్లా స్వతంత్ర అభ్యర్థులే ముందంజలో ఉన...

మధ్యప్రదేశ్‌లో 17 స్థానాల్లో బీజేపీ ముందంజ

November 10, 2020

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. 28 స్థానాలకు ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకునేది ఎవరనేది తేల్చనున్...

కొనసాగుతున్న దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌..

November 10, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యింది. తొలిరౌండ్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రఘునందర్‌ రావు స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నారు. మొత్తం 23...

దేశవ్యాప్తంగా నేడు ఉప ఎన్నికల ఫలితాలు...

November 10, 2020

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో  56 అసెంబ్లీ స్థానాల్లో  ఈ నెల 3న ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభకావడంతో ఆయా స్థానాల్లో  అభ్యర్థుల గెలుపోటములపై సర్వత...

బీహార్‌ ఫలితాలపై ఉత్కంఠ..ఓట్ల లెక్కింపు ప్రారంభం

November 10, 2020

పట్నా :  బీహార్‌ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై స్వల్ప తేడాతో మహాఘట్‌ బంధన్‌ విజయం సాధించబోతుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేసినా.. ఓటర్లు అ...

ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌

November 10, 2020

సిద్దిపేట : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తు...

కౌంటింగ్‌ నేపథ్యంలో స్వీట్లు తయారీలో బీజేపీ బిజీ

November 09, 2020

పాట్నా: ఇటీవల ముగిసిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం జరుగనున్నది. ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో మిఠాయిల తయారీలో బీజేపీ బిజీ అయ్యింది. ఆర్జేడీ నేత తేజస్వి ...

బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్‌ సెంటర్లు..

November 09, 2020

పట్నా : కరోనా నేపథ్యంలో బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్‌ హెచ్‌ఆర్‌ శ్రీనివాస తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో కౌంటింగ్‌లో భౌతి...

కౌంటింగ్‌ కాకముందే తేజస్వి సీఎం అంటూ హోర్డింగులు

November 09, 2020

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగకముందే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్‌ సీఎం అంటూ హోర్డింగులు వెలిశాయి. సోమవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు ‘బీహ...

కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించండి.. కేడర్‌కు వార్నింగ్‌

November 08, 2020

పాట్నా: కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పార్టీ కేడర్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హెచ్చరించింది. ఈ నెల 10న ఎలాంటి ఫలితం వచ్చినా మనమంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతికి భంగం కలిగించకూడ...

అమెరికాలో కౌంటింగ్ సెంటర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్‌

November 06, 2020

వాషింగ్టన్‌: అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఒక కౌంటింగ్‌ సెంటర్‌పై దాడికి ప్రయత్నించిన సాయుధ వ్యక్తిని ఆ దేశ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాలోని కౌంటింగ్‌ కేం...

ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌కు అనుకూల, వ్య‌తిరేక తీర్పులు

November 06, 2020

వాషింగ్ట‌న్‌: ఓట్ల లెక్కింపుపై అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని‌ ఆరోపిస్తూ ప్ర‌స్తుత‌ అధ్య‌క్షుడు ట్రంప్ కోర్టు మెట్లు ఎక్కారు. ఇందులో ఆయన‌‌కు అనుకూల‌, వ్య‌తిరేక తీర్పులు వెలువ‌డ్డాయి. పెన్సిల్వేనియా కోర్టు...

సుప్రీంకు వెళ్తున్నా కౌంటింగ్‌ అపండి: ట్రంప్‌

November 06, 2020

న్యాయపోరుకు మేం కూడా సిద్ధం : బైడెన్‌ బృందంపెన్సిల్వేనియాలో ట్రంప్‌కు ఊరటవాషింగ్టన్‌: అధ్యక్ష రేసులో క్రమంగా వెనుకబడుతున్న వేళ ట్రంప్‌.. గతంలో పలుమార్లు...

కౌంటింగ్ ఆపండి.. ఓట్ల‌న్నీ లెక్కించండి !

November 05, 2020

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్, బైడెన్ మ‌ధ్య ఫ‌లితం ఇంకా తేల‌క‌పోవ‌డంతో.. ఆ దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.  కౌంటింగ్‌ను ఆపేయాలంటూ ట్రంప్ పిలుపునివ్...

అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై వీడని ఉత్కంఠ

November 05, 2020

ట్రంప్‌కు 213, బిడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లుకీలక రాష్ర్టాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుభారీగా ‘మెయిల్‌ ఇన్‌ ఓట్ల’తో కౌంటింగ్‌ ఆలస్యంవాషిం...

కౌంటింగ్‌లో మోసం.. సుప్రీంకు వెళ్తాం: ట్రంప్‌

November 04, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మోసం జ‌రుగుతోంద‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయ‌న ఇవాళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నిక‌ల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జ‌రుగ...

అమెరికాలో కొన‌సాగుతున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

November 04, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగియ‌గా, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొన‌సాగుతున్న‌ది. అమెరికా అధ్...

రాజన్న హుండీ ఆదాయం రూ. 78,85,912

November 03, 2020

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్ల...

కౌంటింగ్‌ సాగదీతపై న్యాయపోరు

November 03, 2020

డొనాల్డ్‌ ట్రంప్‌ సంకేతాలుఫెయెట్‌విల్‌: అధ్యక్ష ఎన్నికలు ముగిసిన వెంటనే తానే విజయం సాధించానని ప్రకటించుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డ...

బల్కంపేట ఎల్లమ్మ హుండీ లెక్కింపు

October 16, 2020

నీటిలో తడిసిన హుండీ అడుగు భాగాలుఅమీర్‌పేట్‌ : బల్కంపేట ఎల్లమ్మ గుడి గర్భాలయంలోని బావిలో నీటి ఊట పెరిగి మండపంలోకి నీరు చేరడంతో హుండీల అడుగు భాగాలు తడిచాయి. కరెన్సీ నోట్లు తడిసిపోవడంతో దేవాద...

ప్రారంభ‌మైన నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌

October 12, 2020

హైదరాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. న‌గ‌రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జ‌రుగుతున్న‌ది. ఓట్ల‌లెక్కింపు కోసం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు. మొత్...

మల్లన్న హుండీ ఆదాయం రూ.1.43 కోట్లు

September 16, 2020

శ్రీశైలం : శ్రీశైల దేవస్థానానికి భక్తులు ఇచ్చిన ముడుపులు కానుకల రూపంలో రూ.1.43 కోట్ల హుండీ ఆదాయం లభించింది. కరోనా నేపథ్యంలో చాలా రోజులపాటు ఆలయాన్ని అధికారులు మూసివుంచారు. పరిమిత సంఖ్యలో గత 27 రోజుల...

సేమ్‌ టూ సేమ్‌.. స్పానిష్‌ ఫ్లూ లెక్కనే కరోనా!

July 25, 2020

  ఫ్లూ.. నెలకే మాయం  హైదరాబాద్‌ను వణికించిన స్పానిష్‌ ఫ్లూ  మొదట్లో ప్రవేశం.. అక్టోబర్‌లో ఉచ్ఛస్థితికి  మాయం.. అదేరీతిలో కరోనా వైరస్‌ హైదరాబ...

25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

July 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు మొదలుపెట్టా...

చేతివేళ్లతో ఎక్కాలు!

January 28, 2020

చిన్నపిల్లలకి లెక్కలంటే భయం. అందులో లెక్కలంటే ఆమడదూరం వెళ్తారు. అందుకే బట్టీ పడతుంటారు. కానీ అర్థం చేసుకుంటే జీవితాంతం గుర్తుండిపోతాయి. క్లిష్టమైన లెక్కల్లో దాగున్న లాజిక్‌ను వివరిస్తే విద్యార్థులక...

నేడే కరీంనగర్ కార్పోరేషన్ ఫలితాలు..

January 27, 2020

కరీంనగర్‌: ఇవాళ కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపును ఈసీ చేపట్టనుంది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ జరుగనున్నది. ఉదయం 7 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రా...

నేడు కరీంనగర్‌లో ఎన్నికల కౌంటింగ్‌

January 27, 2020

కరీంనగర్‌ కార్పొరేషన్‌, నమస్తేతెలంగాణ: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నగరపాలక సంస్థలో 60 డివిజన్ల...

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా

January 25, 2020

హైదరాబాద్‌:  మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీల్లోని వార్డులు, కార్పొరేషన్ల పరిధిలోని డివ...

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

January 25, 2020

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.   రాష్ట్రవ్యాప్తంగా 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్ల వద్ద సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ తర్వా...

అప్రమత్తంగా ఉండండి

January 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. గురువారం దావోస్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo