Cotton News
కర్షక సంక్రాంతి
January 14, 2021అరవై ఎకరాల్లో.. అద్భు త సేద్యంసంక్రాంతి అంటేనే కర్షకుల పండుగ. పొలాల పండుగ. మట్టి నుంచి అన్నాన్ని మొలకెత్తించే అన్నదాతల ఇంట ...
బీటీ ప్రత్యామ్నాయం సూటి
January 13, 2021మరో మూడేండ్లలో అందుబాటులోకి విత్తనాలుఅగ్రి వర్సిటీ పరిశోధనలతో సత్ఫలితాలు
పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయండి
December 30, 2020సీసీఐకి మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ హైదరాబాద్, నమస్తే తెలం గాణ: పత్తి కొనుగోళ్లపై విధించి న ఆంక్షలను ఎత్తివేయాలని వ్యవ...
పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయాలి : మంత్రి నిరంజన్‌రెడ్డి
December 29, 2020హైదరాబాద్ : పత్తి కొనుగోళ్లపై సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆంక్షలు ఎత్తివేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం సీసీఐ స...
కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం.!
December 08, 2020ఖమ్మం : ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కాటన్ మిల్లులో మంగళవారం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. మాటూర్ గ్రామంలోని మంజిత్ కాటన్ మిల్లులో సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగి దావానంలా వ్యాప...
పత్తి కొనుగోళ్లపై షరతులు ఎత్తేయాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి
December 08, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన షరతులను తక్షణమే ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఒక రైతు నుంచి 40 క్వింటాళ్ల పత్తిని మా...
తెలంగాణ పత్తి.. ప్రపంచంలో మేటి
December 08, 2020మన పత్తికి అంతర్జాతీయంగా గుర్తింపుబ్రాండ్ ఇమేజ్ తీసుకొని...
ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు పెరగాలి: సీఎం కేసీఆర్
December 07, 2020హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ విస్తీర్ణంపై అధికారులతో సమీక్షించారు. రూ.4,800 కోట్లతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ ప...
నిబంధనలు సడలించి పత్తి రైతులను ఆదుకోవాలి
December 06, 2020హైదరాబాద్ : ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుంచి పత్తి పంటను సిసిఐ కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. పత్తి పంటను కొనుగోలుపై కొత్తగా సిసిఐ షరతు...
మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం
November 21, 2020సూర్యాపేట : జిల్లాలోని తిరుమలగిరిలో మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ శివారులో సంతోషిమాత కాటన్ మిల్లులో ప్రమాదవశాత్తు మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. పత్తిమిల్లు యాజమాన్యం ఈ పత్తి సీ...
నకిలీ పత్తి విత్తనాల విక్రేతపై పీడీయాక్ట్
November 18, 2020మంచిర్యాల : కోటపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర నుంచి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న చంద్రాపూర్ జిల్లాకు చెందిన మార్కవార్ రమేశ్ భాస్కర్ అనే వ్యక్తిపై...
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
November 11, 2020యాదాద్రి భువనగిరి : రైతులకు మద్దతు ధర ఇచ్చి దళారులను నిరోధించేందుకే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ...
కరోనాతో విమానయాన పరిశ్రమలో ప్రమాదంలో 5 మిలియన్ ఉద్యోగాలు
November 10, 2020లండన్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది ప్రయాణ డిమాండ్ 75 శాతం కుప్పకూలింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. ఈ విషయాలను వెల్లడిస్...
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
November 09, 2020జగిత్యాల/కొత్తపేట : గత సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవడంతో వరి, పత్తి పంటల దిగుబడి బాగా పెరిగిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని కొత్తపేటలో సోమవారం ఆయన ...
పత్తి మిల్లును ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
November 08, 2020నాగర్‌కర్నూల్ : జిల్లాలోని తెలకపల్లిమండలం చిన్న ముద్దునూర్ గ్రామంలో శ్రీ వినాయక కాటన్ మిల్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తి...
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
November 05, 2020మహబూబ్‌నగర్ : రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని అప్పాయపల్లి వద్ద సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్...
పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా
November 05, 2020రంగల్ రూరల్ : జిల్లాలోని పరకాల మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. హనుమాన్ కాటన్ జిన్నింగ్ మిల్లు, ధనలక్ష్మి కాటన్ జిన్నింగ...
దేశంలో ఆదిలాబాద్ పత్తికి మంచి గుర్తింపు: మంత్రి ఇంద్రకరణ్
November 04, 2020నిర్మల్: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేస్తుంద...
పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి : మంత్రి పువ్వాడ
November 04, 2020ఖమ్మం : నాణ్యమైన పత్తి ఉత్పత్తికి తెలంగాణ ప్రసిద్ధి అని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఖమ్మం త్రీటౌన్‌లోని పత్తి మార్కెట్లో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు క...
మొత్తం పత్తి కొనుగోలుకు సీసీఐ సై
November 04, 2020జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లుల పెరుగుదల భేష్సీఎం కేసీఆర్‌కు అభినందనలు: సీసీఐ చైర్మన్ ప్రదీప్‌కుమార్ తేమ ఉన్నా పత్తికి మద్దతు ధర...
పత్తి తేమ శాతాన్ని 20కి పెంచాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
November 03, 2020హైదరాబాద్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో రాష్ర్ట వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమై పత్తి కొనుగోళ్లు, నిల్వలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్...
'రైతును ఆదుకునే విధంగా సీసీఐ అధికారులు వ్యవహరించాలి'
October 30, 2020మహబూబాబాద్ : గత సీజన్లో కొవిడ్-19 వల్ల ధాన్యాన్ని అమ్మడంలో రైతులకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయని, ఈసారి రైతుకు ఎలాంటి సమస్యలు లేకుండా వరి, పత్తి సేకరణ జరగాలని అదేవిధంగా రైతు వేదికలు, కల్లాల నిర్మా...
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
October 29, 2020ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సీసీఐ ఆధ్వర్యంలో మ...
పత్తిలో తేమ 12 శాతానికి మించకూడదు : మంత్రి ఎర్రబెల్లి
October 29, 2020వరంగల్ : వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పత్తి కొనుగోళ్లను గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్...
నేటినుంచి పత్తి కొనుగోళ్లు
October 29, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ సమాయత్తమైంది. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం కొనుగోళ్లను ప్రారంభించనున్నది. నవంబర్ మొదటివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనేందుకు చర్యలు చేప...
'రేపటి నుంచి పత్తి, నవంబర్ 1నుంచి ధాన్యం కొనుగోళ్లు'
October 28, 2020వరంగల్ : రేపటి(గురువారం) నుంచి పత్తి, నవంబర్ 1 నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కావునా రైతులు మార్కెట్ యార్డులకు ఈ తేదీల ప్రకారం పత్తిని, ధాన్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నట్లు మంత్ర...
తక్కువ తేమ ఉంటే రూ.116 అదనం
October 20, 2020పత్తి కొనుగోలుకు సీసీఐ సిద్ధం : మంత్రి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్, నమస్తేతెలంగాణ: పత్తి కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తున్నదని వ్య...
పత్తి కొనుగోళ్లపై చర్చ.. ధరలు నిర్ణయం
October 19, 2020హైదరాబాద్ : రాష్ర్టంలో పత్తి కొనుగోళ్లపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలతో పాటు రైతుల...
పత్తి సాగులో తెలంగాణ నంబర్ 2
October 16, 2020గుజరాత్‌ను వెనక్కి నెట్టి ముందంజమొదటి స్థానంలో మహారాష్ట్ర
పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు
October 12, 2020సత్వర ఏర్పాటుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు54 లక్షల ఎకరాల్లో సా...
ధాన్యం, పత్తిని పూర్తిగా రాష్ట్ర సర్కారే కొంటుంది: సీఎం కేసీఆర్
October 06, 2020హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరి ధాన్యం, పత్తి పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 6 వేల కొనుగోలు కేంద్రాల...
వర్షాలకు నల్లగొండలో 4,836 ఎకరాల్లో పంట నష్టం
September 19, 2020నల్లగొండ : గత కొన్ని రోజులుగా నల్లగొండ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా 4,836 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, ఇసుక మేటలు ...
పత్తి చేనులో గుంటుక తోలిన మంత్రి పువ్వాడ
September 12, 2020ఖమ్మం : రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పత్తి చేనులో సరదాగా గుంటుక తోలారు. అనంతరం మంత్రి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అంద...
సేంద్రియ పత్తికి ఎస్బీఐ అండ!
September 09, 2020రైతులకు రుణాలిచ్చే యోచనలో బ్యాంక్న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. సేంద్రియ పత్తి రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. స...
లక్ష్యాన్ని మించి నియంత్రిత సాగు
August 22, 2020రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో సరికొత్త రికార్డు1.25 కోట్లకుపైగా ఎకరాల్లో పంటల సాగు...
891 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు
August 20, 2020కాకినాడ : ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఆగస్టు 18 వరకు 891 టీఎంసీల మిగులు జలాలు సముద్రం పాలయ్యాయి. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ద్వారా 891 టీఎంసీలు సముద్రంలో...
పవర్ టిల్లర్‌తో కలుపు యంత్రం సిద్ధం చేసిన సిరిసిల్ల మెకానిక్
August 13, 2020రాజన్నసిరిసిల్ల: వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగడానికి వ్యవసాయ యాంత్రీకరణ అనివార్యమైంది. పొలాల్ల కలుపు తీయడం ఇప్పటికీ శారీరక శ్రమపై ఆధారపడాల్సి వస్తున్నది. మరీ ముఖ్యంగా పత్తి చేనుల్లో కలుపు తీయడం చాలా...
లక్ష్యం దిశగా పత్తిసాగు
July 31, 202053.64 లక్షల ఎకరాల్లో దూదిపూల సేద్యంహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో పంటలసాగు జోరు కొనసాగుతున్నది. 86.45 లక్షల ఎకరాల...
ప్రాజెక్టుల కింద సాగు మురిపెం
July 29, 2020కృష్ణా, గోదావరి బేసిన్లలో జలాశయాలు కళకళప్రాజెక్టుల కింద 41...
కాటన్ మాస్కులే సురక్షితం : కేంద్రం
July 21, 2020న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో నిరోధించడంలో మాస్కులది కీలక పాత్ర. బయటకి వెళ్లేవారు నిరంతరం మాస్కులు ధరించాలని కేంద్రం ఇప్పటికే పలు మార్లు సూచించింది. ప్రజలు కూడా ఈ సూచనను పాటిస్తు మాస...
50 లక్షల ఎకరాలు దాటిన పత్తి సాగు
July 16, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సాగు జోరు కొనసాగుతున్నది. రికార్డు స్థాయిలో ప్రతివారం 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72.78 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయినట్టు...
కరోనా సెలవుల్లో కలుపుతీత యంత్రం
July 05, 2020రూ.4 వేలతో సోలార్‌తో రూపకల్పన ప్రైవేట్ పాఠశాల యజమాని ఆవిష్కరణ
అరకోటి ఎకరాలు దాటిన సాగు
July 02, 2020అగ్ర భాగాన పత్తి.. చివరన వరిహైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నాటికి 51.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సా...
ఖమ్మంలో ‘పత్తి’ ప్రభంజనం
July 01, 2020ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో సాగుఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో లక్ష ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ సూచించిన మేరకు నియంత్రిత సాగులో...
చైనాకు భయపడమని భారత్ స్పష్టం చేసింది
June 30, 2020వాషింగ్టన్ : గల్వాన్ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్...
15 క్వింటాళ్లనకిలీ పత్తి విత్తనాలు సీజ్
June 24, 2020ఫౌండేషన్ సీడ్స్ పేరుతో దందా l 23 మంది అరెస్టువివరాలు వెల్లడించిన నల్ల...
నల్లగొండలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
June 23, 2020నల్లగొండ : నకిలీ విత్తనాల అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీసులు భారీ అంతర్ రాష్ట్ర నకిలీ విత్తనాల రాకెట్ ను ఛేదించారు. ఇందుకు సంబంధించి 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ...
భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత... పలువురు అరెస్టు
June 20, 2020ఆదిలాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోల...
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
June 17, 2020బెజ్జూర్(పెంచికల్‌పేట): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఆగర్‌గూడ వద్ద మంగళవారం రూ.77 వేల విలువైన నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నట్లు ఏడీఏ రాజులనాయుడు, ఎస్సై రమేశ్ తెలిపా...
నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్ల పట్టివేత
June 16, 2020అసిఫాబాద్ కుమ్రం భీం : జిల్లాలోని పెంచికల్ పేట్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. అగర్ గూడా సమీపంలో ద్విచక్రవాహన...
భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్
June 14, 2020రూ. కోటి విలువైన 13 టన్నులు స్వాధీనం నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు
టీ పౌడర్ కాటన్స్.. దొంగలు దొరికారు
June 12, 2020మన్సూరాబాద్: గోదాం ముందు పార్కు చేసిన వాహనం నుంచి టీ పౌడర్ కాటన్స్‌ను దొంగిలించిన కేసులో ఆరుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.30 లక్షల విలువైన 40 టీ పౌడర్ కాటన్స్...
నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.. పోలీసుల అదుపులో తయారీదారులు
June 11, 2020రంగారెడ్డి : నకిలీ పత్తి విత్తనాలను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్‌లో సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా పత్తి విత...
ఇది విని సంతోషం కలిగింది : వినోద్ కుమార్
June 10, 2020కరీంనగర్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రామడుగు మండలం వెదిర గ్రామం మీదుగా వెళ్తున్న వినోద్‌కుమార్ పొలంలో పనిచేస్తు...
నకిలీ విత్తనాలపై కొరడా
June 10, 2020రాష్ట్రంలో పలుచోట్ల విస్తృత తనిఖీలురాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.50 లక్షల పత్...
50 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
June 09, 2020హైదరాబాద్: రైతులను మోసం చేసేందుకు నకిలీ పత్తి విత్తనాలను బ్రాండెడ్ ప్యాకింగ్ కవర్లో నింపి విక్రియిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ, హయత్‌నగర్ పోలీసులు పట్టుకొన్నారు. వీరి నుంచి 50 లక్షల విలువ చే...
వీడియో : సిరులు తెచ్చే తెల్లబంగారం
June 06, 2020లాభసాటి అనగానే అంతా వరి అనుకుంటారు. కానీ వరితో పోలిస్తే పత్తి చాలా ఉత్తమం. పత్తిని తెల్లబంగారం అని ఊరికే అనలేదు. నీటితడి పత్తిపంటతో అధిక లాభాలుంటాయి. వాతావరణ పరిస్థితులు, సాగుపద్ధతులు, మార్కెట్ సౌక...
29 లక్షల నకిలీ విత్తనాలు సీజ్
June 06, 2020రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాడులుసూత్రధారులతోపాటు ఏజెంట్లు అరెస్ట్
నిర్మల్ లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
June 05, 2020నిర్మల్ : నకిలీ విత్తనాల విక్రేతలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించడంతో పోలీసులు, వ్యవసాయశాఖ ...
రూ. 31 లక్షల నకిలీ విత్తనాలు
June 04, 2020మేడ్చల్ జిల్లా కండ్లకోయలో స్వాధీనం మేడ్చల్ రూరల్/ఊట్కూర్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గోదాంలపై దాడులు జరిపి న...
140 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సీజ్..ఇద్దరిపై కేసు
June 01, 2020జోగుళాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు భారీ మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు రైతులకు విక్రయించే...
22 లక్షల నకిలీ పత్తి విత్తనాలు సీజ్
June 01, 2020హైదరాబాద్ : కూరగాయల విత్తనాల మాటున నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు.రూ.22 లక్షలు విలువచేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. హయత్‌నగర్...
తెలంగాణలో నేలలు పత్తి సాగుకు చాలా అనుకూలం
June 01, 2020పత్తి అదునుచూసి విత్తు!ఈ నెల 15లోపు వేస్తేనే మంచి ఫలితం
పెద్దపల్లి జిల్లాలో నకిలీ పత్తి విత్తన ముఠాల గుట్టు రట్టు
May 27, 2020నాలుగు ముఠాలపై ఏకకాలంలో టాస్క్‌ఫోర్స్ దాడులు14.16 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం9 మంద...
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
May 25, 2020బెల్లంపల్లిరూరల్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం రూ.25లక్షల విలువచేసే నకిలీ పత్తివిత్తనాలు, రూ.74,088 విలువ చేసే ైగ్లెఫోసెట్, రూ.1,25,600 నగదును పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డీ...
15 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి
May 21, 2020మక్కజొన్న స్థానంలో పత్తి పంట విస్తీర్ణం పెంపు కంది, పప్పు, నూనెగింజల పంటలకు ప్రోత...
పత్తి విత్తన ప్యాకెట్లపై బార్, క్యూఆర్ కోడ్
May 18, 2020నకిలీ విత్తనాల కట్టడికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం52.88 లక్షల...
పత్తి విత్తనాలపై బార్, క్యూఆర్ కోడ్
May 17, 2020హైదరాబాద్: నాసిరకం పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్‌పై బార్ / క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని కంపెనీలకు ఆదేశించ...
కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ రూ. 35 లక్షలు అందజేత
May 16, 2020హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఏ ఒక్కరు ఆకలితో అలమటించొద్దన్న ఆశయంతో ముందుకు వె...
పత్తి విత్తనంతో 1616 కోట్లు
May 07, 2020బీటీ పత్తివిత్తన కేంద్రంగా తెలంగాణ2.21 కోట్ల ప్యాకెట్ల విత్తనాలు ఉత్పత్తి...
నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ముఠా అరెస్ట్..
March 18, 2020హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారుచేసి, వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్ కేంద్రంగా వివిధ బ్రాండ్ల పేర్లతో నకిలీ పత్తి విత్తనాలు తయ...
పత్తి మిల్లులో అగ్నిప్రమాదం..
February 18, 2020జనగామ: పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించి, భారీ మొత్తంలో పత్తి దగ్దమవుతోంది. వివరాలు చూసినైట్లెతే.. జనగామలో గల శివకోటి పత్తి మిల్లులో సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో, మిల్లులో ఒక్కసా...
కోటిన్నర క్వింటాళ్ల పత్తి కొనుగోలు
January 28, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పత్తి రైతు అంచనాలు తారుమారయ్యాయి. ఇప్పటివరకు కోటిన్నర క్వింటాళ్ల పత్తే మార్కెట్‌కు వచ్చింది. సీజన్ ఆరంభంలో రైతులు పంట ఎదుగుదల చూసి మురిసిపోయారు. ఎకరానికి 12 ...
వ్యయానికి తగిన మద్దతు ధర
January 25, 2020హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రైతు సా గు ఖర్చులకు అనుగుణంగా కనీస మద్ద తు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయించాలని భార త వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ)ను రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ కోరింది. వ్య...
తాజావార్తలు
- సూడాన్ ఘర్షణల్లో 129 మంది మృతి
- ప్రమాదవశాత్తు భార్యపైకి కారు పోనిచ్చిన భర్త
- ఇతర పార్టీల్లో చేరొచ్చు
- రష్యా ప్రతిపక్షనేత అరెస్టు
- తమిళ బోర్డులు ధ్వంసం
- పాక్‌లో మోదీ పోస్టర్లు
- ‘3 ఇడియట్స్' లాంటి పురుడు
- డీఏ 4 శాతం పెంపు?
- నందిగ్రామ్ నుంచే ఢీకొడతా!
- నిఘా నీడలో అమెరికా!
ట్రెండింగ్
- A Rich Man and His Son
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ