శుక్రవారం 05 మార్చి 2021
Corona deaths | Namaste Telangana

Corona deaths News


మహారాష్ట్రలో కొత్తగా 6,397 కరోనా కేసులు.. 30 మరణాలు

March 01, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 6,397 కరోనా కేసులు, 30 మర­ణా...

మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు

February 28, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కేసుల నమోదు మళ్లీ 8 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివార...

మహారాష్ట్రలో 9 వేలకు చేరువలో కరోనా కేసులు

February 27, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. గత నాలుగు రోజులుగా...

మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు

February 26, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. గత మూడు రోజులుగా క...

మహారాష్ట్రలో 9 వేలకు చేరిన రోజువారీ కరోనా కేసులు

February 24, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మరోసారి మరింతగా వ్యాప్తి చెందుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ 9 వేలకు చేరింది. మంగళవారం నుంచి...

మహారాష్ట్రలో 7 వేలకు చేరిన రోజువారీ కరోనా కేసులు

February 21, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఏడు వేలకు చేరింది. శనివారం నుంచి ఆదివారం వరకు ...

మహారాష్ట్రలో కొత్తగా 6,281 కరోనా కేసులు.. 40 మరణాలు

February 20, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు...

మహారాష్ట్రలో కొత్తగా 6,112 కరోనా కేసులు.. 44 మరణాలు

February 19, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వర...

మహారాష్ట్రలో కొత్తగా 5,427 కరోనా కేసులు.. 38 మరణాలు

February 18, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది.  రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. బుధవారం నుంచి గురువారం...

మహారాష్ట్రలో 5 వేలకు చేరుతున్న రోజువారీ కరోనా కేసులు

February 17, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 4,787 కరోనా కేసులు, 40 మర­ణాలు నమో­ద­య్యాయి...

మహారాష్ట్రలో 20.67 లక్షలు దాటిన కరోనా కేసులు

February 15, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 3,365 కరోనా కేసులు, 23 మర­ణాలు నమో­ద­య్యాయి....

4,092 కరోనా కేసులు.. 40 మరణాలు

February 14, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 4,092 కరోనా కేసులు, 40 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్ర...

మహారాష్ట్రలో 20.5 లక్షలు దాటిన కరోనా కేసులు

February 11, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,297 కరోనా కేసులు, 25 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో...

తొలిసారి 20లోపు కరోనా మరణాలు

February 08, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో తొలిసారి 20లోపు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్...

2,673 కరోనా కేసులు.. 30 మరణాలు

February 07, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,6...

2,768 కరోనా కేసులు.. 25 మరణాలు

February 06, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2...

మహారాష్ట్రలో రెండు వేలలోపు కరోనా కేసులు

February 02, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 1,...

క‌రోనాతో 162 మంది వైద్యులు మృతి

February 02, 2021

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 162 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. హెల్త్‌కేర్ రంగానికి సంబంధించి వైద్యులు, న‌ర్సులు, ఆశా వ‌ర్క‌ర్...

2,585 కరోనా కేసులు.. 40 మరణాలు

January 31, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50 వరకు మర­ణాలు సంభ­వి­స...

2,630 కరోనా కేసులు.. 42 మరణాలు

January 30, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 51 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కి పైగా కరోనా మర­ణాలు ...

2,889 కరోనా కేసులు.. 50 మరణాలు

January 28, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కి పైగా కరోనా మర­ణాలు సంభ­వి­స్తు­న్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 2,889 కరోనా కేస...

మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు

January 25, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కి పైగా కరోనా మర­ణాలు సంభ­వి­స్తు...

2,752 కరోనా కేసులు.. 45 మర­ణాలు

January 24, 2021

ముంబై: మహా­రా­ష్ట్రలో వైరస్ వ్యాప్తి కొంత తగ్గి­న­ప్ప­టికి ప్రతిరోజు మూడు వేల వరకు పాజి­టివ్ కేసులు, 50కిపైగా కరోనా మర­ణాలు సంభ­వి­స్తు­న్నాయి. శని­వారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,752 కరోనా కేసుల...

2,697 కరోనా కేసులు.. 56 మరణాలు

January 23, 2021

ముంబై: మహారాష్ట్రలో వైరస్ ‌వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేల వరకు పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,697 కరోనా కేసులు, 56 మ...

2,779 కరోనా కేసులు.. 50 మరణాలు

January 22, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం న...

మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు

January 21, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం ను...

3,081 కరోనా కేసులు.. 50 మరణాలు

January 17, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు మూడు వేలకుపైగా పాజిటివ్ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,081 కరోనా కేసులు, 50 మరణ...

2,910 కరోనా కేసులు.. 52 మరణాలు

January 16, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,910 కరోనా కేసులు, 52 ...

3,145 కరోనా కేసులు.. 45 మరణాలు

January 15, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,145 కరోనా కేసులు, 45...

3,579 కరోనా కేసులు.. 70 మరణాలు

January 14, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,579 కరోనా కేసులు, 70 మరణాల...

2,438 కరోనా కేసులు.. 40 మరణాలు

January 11, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ ‌కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,438 కరోనా కేసులు, 40 మరణాల...

3,558 కరోనా కేసులు.. 34 మరణాలు

January 10, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ ‌కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,558 కరోనా కేసులు, 34 మరణాల...

మహారాష్ట్రలో 50 వేలు దాటిన కరోనా మరణాలు

January 09, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ ‌కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య 50 వేలు దాటాయి. శుక్రవారం నుంచి శనివా...

మహారాష్ట్రలో తొలిసారి 30లోపు కరోనా మరణాలు

January 04, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, పదుల సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే తొలిసారి గత 24 గంటల్లో 30లోపు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆద...

మార్చి తర్వాత అతితక్కువ కరోనా మరణాలు

January 04, 2021

ముంబై: దేశంలో కరోనా కేసులకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. అత్యధిక పాజిటివ్‌ కేసులు, మరణాలు రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని కేసుల్లో ముంబైదే అగ్రస్థానం. అలాంటిది ముంబైలో నిన్న మూడంటే మూడు ...

3,282 కరోనా కేసులు.. 35 మరణాలు

January 03, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,282 కరోనా కేసులు, 35 మరణాలు నమ...

3,218 కరోనా కేసులు.. 51 మరణాలు

January 02, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,218 కరోనా కేసులు, 51 మరణాలు ...

3,524 కరోనా కేసులు.. 59 మరణాలు

January 01, 2021

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,524 కరోనా కేసులు, 59 మరణాలు...

179 రోజుల త‌ర్వాత దేశంలో అత్య‌ల్పంగా యాక్టివ్ కేసులు

January 01, 2021

న్యూఢిల్లీ: బ్రిట‌న్‌లో విస్త‌రిస్తున్న న్యూ స్ట్రెయిన్ ఆన‌వాళ్లు మ‌న‌దేశంలోనూ బ‌య‌టప‌డిన‌ప్ప‌టికీ ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. రోజువారీగా న‌మోద‌య్యే ...

2,498 కరోనా కేసులు.. 50 మరణాలు

December 28, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,498 కరోనా కేసులు, 50 మరణాలు నమ...

3,314 కరోనా కేసులు.. 66 మరణాలు

December 27, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,314 కరోనా కేసులు, 66 మరణాలు నమ...

మహారాష్ట్రలో ఆగని కరోనా మరణ మృదంగం

December 26, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్నది. ప్రతి రోజు 50కిపైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,...

3,431 కరోనా కేసులు.. 71 మరణాలు

December 25, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందలోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,431 కరోనా కేసులు, 71 మరణ...

3,913 కరోనా కేసులు.. 93 మరణాలు

December 23, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 3,913 కరోనా కేసులు, 93 మరణాలు...

ఢిల్లీలో 6.17 లక్షలు దాటిన కరోనా కేసులు

December 20, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 6.17 లక్షలు దాటింది. మరణాల సంఖ్య పది వేలకుపైగా ఉన్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1,091 కరోనా కేసులు, 26 మరణాలు నమోదయ్యాయి. ...

3,940 కరోనా కేసులు... 74 మరణాలు

December 19, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందలోపు మరణాలు వెలుగుచూస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,940 కరోనా కేసులు, 74 మరణాల...

3,994 కరోనా కేసులు.. 75 మరణాలు

December 18, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,994 కరోనా కేసులు, 75 మరణాలు...

2,949 కరోనా కేసులు.. 60 మరణాలు

December 14, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద లోపు మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 2,949 కరోనా కేసులు, 60 మరణాలు నమ...

3,717 కరోనా కేసులు.. 70 మరణాలు

December 13, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద వరకు   మరణాలు సంభవిస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,717 కరోన...

4,259 కరోనా కేసులు.. 80 మరణాలు

December 12, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద వరకు   మరణాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 4,259 కర...

కొత్తగా 4,268 కరోనా కేసులు.. 87 మరణాలు

December 11, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వంద వరకు   మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 4,268 క...

3,824 కరోనా కేసులు.. 70 మరణాలు

December 10, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వంద వరకు   మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 3,824 పాజిటి...

ఢిల్లీలో కొత్తగా 2,706 కరోనా కేసులు.. 69 మరణాలు

December 06, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో 2,706 పాజిటివ్‌ ...

ఢిల్లీలో కొత్తగా 3,419 కరోనా కేసులు.. 77 మరణాలు

December 05, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో 3,419 పాజిటివ్...

5,229 కరోనా కేసులు.. 127 మరణాలు

December 04, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వందకుపైగా  మరణాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,229 పాజిటివ్‌ కేసుల...

5,182 కరోనా కేసులు.. 115 మరణాలు

December 03, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వందకుపైగా  మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 5,182 పాజిటివ...

ఢిల్లీలో కొత్తగా 3,734 కరోనా కేసులు.. 82 మరణాలు

December 03, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్తగా నాలుగు వేల లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో 3,734 పాజిటివ్‌...

6316 కరోనా కేసులు.. 28 మరణాలు

December 02, 2020

తిరువనంతపురం: కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత...

మహారాష్ట్రలో 46 వేలు దాటిన కరోనా మరణాలు

November 16, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 46 వేలు దాటింది. ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వంద లోపు మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఆదివారం ...

2,544 కరోనా కేసులు.. 60 మరణాలు

November 15, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత చాలా వరకు తగ్గినప్పటికీ ప్రతి రోజు వేల సంఖ్యలో వైరస్‌ కేసులు, వంద వరకు మరణాలు వెలుగు చూస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 2,544 పాజిటివ్‌ కేసుల...

4,496 కరోనా కేసులు.. 122 మరణాలు

November 12, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొంత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో వైరస్‌ కేసులు, వందల్లో మరణాలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 4,496 పాజిటివ్‌ కేసులు, 122 మర...

4,907 కరోనా కేసులు.. 125 మరణాలు

November 11, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వైరస్‌ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45 వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల...

5,092 కరోనా కేసులు.. 110 మరణాలు

November 08, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. వైరస్‌ కేసుల సంఖ్య 17 లక్షలు, మరణాల సంఖ్య 45 వేలు దాటింది. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల...

మహారాష్ట్రలో 45 వేలు దాటిన కరోనా మరణాలు

November 07, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 45 వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,95...

5,027 కరోనా కేసులు.. 161 మరణాలు

November 06, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 5,027 పాజిటివ్‌ కేసులు, 16...

ఢిల్లీలో కరోనా కలకలం.. ఒక్కరోజే 6,715 కేసులు

November 05, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. మూడోసారి వైరస్‌ విజృంభిస్తున్నది. వరుసగా రెండో రోజు కూడా సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. బుధవారం నుంచి గురువారం వర...

మహారాష్ట్రలో 17 లక్షలు దాటిన కరోనా కేసులు

November 05, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17 లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచ...

5,505 కరోనా కేసులు.. 125 మరణాలు

November 04, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ మరణాల సంఖ్య వందకుపైనే ఉంటున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 5,505 పాజిటివ్‌ కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొ...

మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

November 01, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 44 వేలు దాటింది. అయితే వైరస్‌ వ్యాప్తి గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా ...

5,548 కరోనా కేసులు.. 74 మరణాలు

October 31, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత కొంత తగ్గింది. గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 5,548 కరోనా కేసులు, 74 మ...

6,190 కరోనా కేసులు.. 127 మరణాలు

October 30, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,190 పాజిటివ్‌ కేసులు, 1...

6,738 కరోనా కేసులు.. 91 మరణాలు

October 28, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌వ్యాప్తి కాస్త తగ్గింది. ఇటీవల తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 6,738 పాజిటివ్‌ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. దీంతో ...

లక్షకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

October 26, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గింది. రెండు మూడు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 3,645 పాజిటివ్‌ కేసులు, 84 మరణాలు నమోద...

కర్ణాటకలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

October 25, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం వేలల్లో  పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమ...

6,417 కరోనా కేసులు.. 137 మరణాలు

October 24, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతిరోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 6,417 కరోనా కే...

మహారాష్ట్రలో 43 వేలు దాటిన కరోనా మరణాలు

October 23, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 43 వేలు దాటింది.   గత కొన్ని రోజులుగా నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణా...

కొత్తగా 7,539 కరోనా కేసులు.. 198 మరణాలు

October 22, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 7,539 పాజిటివ్‌ కేసులు, 198 మర...

మహారాష్ట్రలో లక్షన్నరకుపైగా కరోనా యాక్టివ్‌ కేసులు

October 21, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నది. కొన్ని రోజులుగా ప్రతి రోజు పది వేల వరకు పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు కొత్తగా 8,142 పాజ...

మహారాష్ట్రలో 16 వేలు దాటిన కరోనా కేసులు

October 19, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి గత 24 గంటల్లో కాస్త తగ్గింది. కొన్ని రోజులుగా ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు క...

ఒక్కరోజే 9,060 కరోనా కేసులు.. 150 మరణాలు

October 18, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత  కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 9,060 పాజిటివ్‌ కేసుల...

11,447 కరోనా కేసులు.. 306 మరణాలు

October 16, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైర‌స్‌ విజృంభన కొనసాగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 11,447 పాజిటివ్‌ కేసులు, 3...

కొత్తగా 8,477 కరోనా కేసులు.. 85 మరణాలు

October 15, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు ఏడు లక్షలు, మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం వర...

ఏపీలో 4,622 కొత్త కేసులు

October 13, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూ నాలుగు వేల‌కు త‌గ్గ‌కుండా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం కూడా 4,622 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల స...

కర్ణాటకలో పది వేలు దాటిన కరోనా మరణాలు

October 12, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా మరణాలు పది వేల మార్కును దాటాయి. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత...

9,523 కరోనా కేసులు.. 75 మరణాలు

October 11, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం పది వేలవరకు  పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమ...

కర్ణాటకలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

October 10, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కరోనా కేసుల సంఖ్య ఏడు లక్షల మార్కును దాటింది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమో...

ఒక్కరోజే 13,395 కరోనా కేసులు.. 358 మరణాలు

October 08, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది.  కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు, మరణాల సంఖ్య 40 వేలకు చేరుతున్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్‌ కేసులు, మూడు వ...

ఒకే రోజు 10,606 కరోనా కేసులు నమోదు

October 07, 2020

తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్‌ మరింతగా విజృంభిస్తున్నది. ఇటీవల నిత్యం పది వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 10,606 మందికి కరోనా పాజిటివ్‌గా...

మహారాష్ట్రలో కొత్తగా 10,244 కరోనా కేసులు, 263 మరణాలు

October 05, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతున్నది. ప్రతి రోజు పది వేలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండు వందలకుపైగా మరణాలు నమోదుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1...

మహారాష్ట్రలో మరో 144 మంది పోలీసులకు కరోనా

October 04, 2020

ముంబై: మహారాష్ట్రకు చెందిన పోలీసులు నిత్యం వందల సంఖ్యలో కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 144 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీ...

మహారాష్ట్రలో 2,73,477 కరోనా యాక్టివ్‌ కేసులు

September 23, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. కేసులు, మరణాల పరంగా దేశంలో తొలిస్థానంలో ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,029 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 479 మ...

తమిళనాడులో కొత్తగా 5,560 పాజిటివ్ కేసులు.. 59 మరణాలు

September 17, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది. ప్రతి రోజు ఐదు వేలకు పైగా కరోనా కేసులు, 50కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువ...

ఆ ఐదు రాష్ట్రాల్లోనే 69 శాతం మ‌ర‌ణాలు

September 12, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. గ‌త నాలుగు రోజులుగా రోజూ 90 వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌టంతో మొత్తం కేసుల సంఖ్య ఇప్ప‌టికే 46 ల‌క్ష‌లు దాటింది. ఇక క‌రోనా మ‌...

తమిళనాడులో ఏడు వేలు దాటిన కరోనా మరణాలు

August 31, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు, మరణాల సంఖ్య ఏడు వేలు దాటాయి. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కే...

కేసులు @ 2.5 కోట్లు

August 31, 2020

కొనసాగుతున్న కరోనా విలయతాండవంఅమెరికా, బ్రెజిల్‌, భారత్‌లోన...

మహారాష్ట్రలో కొత్తగా 14,718 పాజిటివ్ కేసులు.. 355 మరణాలు

August 27, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రంగానే ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతి రోజు పది వేలకుపైగా కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్త...

తమిళనాడులో నాలుగు లక్షలు దాటిన కరోనా కేసులు

August 27, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. గత నెల రోజులుగా తమిళనాడులో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద...

తమిళనాడులో కొత్తగా 5,958 పాజిటివ్ కేసులు, 118 మరణాలు

August 26, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం ...

మహారాష్ట్రలో కొత్తగా 351 మంది పోలీసులకు కరోనా.. ముగ్గురు మృతి

August 25, 2020

ముంబై: మహారాష్ట్రలో కరోనా బారిన పడుతున్న పోలీసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రతి రోజు వందలాది మంది పోలీసులకు కరోనా సోకుతుండగా ఏక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 2...

తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,975 పాజిటివ్ కేసులు, 97 మరణాలు

August 23, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా అదుపులోకి రాలేదు. గత పక్షం రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివ...

కర్ణాటకలో కొత్తగా 7,571 పాజిటివ్ కేసులు.. 93 మరణాలు

August 21, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఏడు వేలకుపైగా కరోనా కేసులు, సుమారు వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,5...

కర్ణాటకలో కొత్తగా 7,385 పాజిటివ్ కేసులు.. 102 మరణాలు

August 20, 2020

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఏడు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,385 పాజిటి...

తమిళనాడులో తగ్గని కరోనా తీవ్రత.. కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు, 116 మరణాలు

August 19, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. గత పక్షం రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరక...

తమిళనాడులో కరోనా తీవ్రత.. 5,890 పాజిటివ్ కేసులు, 120 మరణాలు

August 17, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గ...

తమిళనాడులో 5,950 పాజిటివ్ కేసులు.. 125 మరణాలు

August 16, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు గత 2...

తమిళనాడులో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు.. 117 మరణాలు

August 14, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు, 117 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసు...

తమిళనాడులో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు.. 119 మరణాలు

August 13, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల ...

కర్ణాటకలో కరోనా తాండవం.. ఒక్కరోజే 7,883 కేసులు, 113 మరణాలు

August 12, 2020

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా కేసులు నమోదు కాగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ...

తమిళనాడులో కొత్తగా 5,834 కరోనా కేసులు.. 118 మరణాలు

August 11, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,834 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో తమిళనాడులో కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,08,649కి...

ఢిల్లీలో కొత్తగా 707 కరోనా కేసులు.. 20 మరణాలు

August 10, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 707 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,46,...

ఒడిశాలో నేడు అత్యధిక కరోనా మరణాలు నమోదు

August 10, 2020

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,528 కరోనా కేసులు నమోదు కాగా, 14 మంది వ్యాధి బారిన పడి మృతిచెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒకే రోజు 14 మంది మృత...

తమిళనాడులో ఒకేరోజు 5,994 కరోనా కేసులు.. 119 మరణాలు

August 09, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,994 కేసులు నమోదు కాగా 119 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,9...

ఢిల్లీలో కొత్తగా 1300 కరోనా కేసులు.. 13 మరణాలు

August 09, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు, మరణాల నమోదు సంఖ్య తగ్గుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 1300 పాజిటివ్ కేసులు నమోదు ...

ఢిల్లీలో కొత్తగా 1,192 కరోనా కేసులు.. 23 మరణాలు

August 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నా కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో 1,192 కరోనా కేసులు నమోదు కాగా 23 మంది మరణించార...

అమెరికాలో 1.6 ల‌క్ష‌లు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు

August 07, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో క‌రోనా క‌ల్లోలం కొన‌సాగుతున్న‌ది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో క‌రోనాతో 2060 మంది మ‌ర‌ణించారు. దీంతో అగ్ర‌రాజ్యంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాలు 1,60,000  దాటాయి. గ‌త మూడు నెల‌ల్లో (మే 7...

తమిళనాడులో ఒక్కరోజే 6,272 కరోనా కేసులు.. 110 మరణాలు

August 06, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ మరింతగా విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు ఐదు సుమారు ఐదు వేలకుపైగా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి గురువారం వర...

ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 4,658 కరోనా కేసులు.. 63 మరణాలు

August 06, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 4,658 కరోనా కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య...

మరో 137 మంది మహారాష్ట్ర పోలీసులకు కరోనా.. ఇద్దరు మృతి

August 06, 2020

ముంబై: మహారాష్ట్ర పోలీసులకు కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో మరో 137 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ సోకిన వారిలో మరో ఇద్దరు పోలీసులు మరణించార...

తమిళనాడులో కొత్తగా 5,063 కరోనా కేసులు.. 108 మరణాలు

August 04, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,063 కరోనా కేసులు నమోదు కాగా 108 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,6...

భారత్ లో తగ్గిన కరోనా మరణాల శాతం

August 03, 2020

ఢిల్లీ : భారత్ లో  కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గుతున్నది. ప్రపంచ దేశాలతో పోలిస్తే అతి తక్కువ మరణాలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మరణాలు 2.11శాతం మాత్రమే ఉన్నాయి.   ...

క‌ర్ణాట‌క‌లో 6,128 క‌రోనా కేసులు.. 83 మ‌ర‌ణాలు

July 30, 2020

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసుల తీవ్ర‌త పెరుగుతున్న‌ది. బుధ‌వారం నుంచి గురువారం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 6,128 క‌రోనా కేసులు న‌మోదు కాగా వైర‌స్ వ‌ల్ల 83 మంది మ‌ర‌ణించారు. దీంతో ఆ రాష్ట్...

గుజ‌రా‌త్‌లో అంతు‌బ‌ట్టని కరోనా మర‌ణాలు

July 27, 2020

అహ్మ‌దా‌బాద్‌: గుజ‌రా‌త్‌లో కరోనా రోగుల మర‌ణాలు వైద్యు‌లను ఆశ్చ‌ర్య‌ప‌రు‌స్తు‌న్నాయి. ఈ నెల 17 సూర‌త్‌లో 70 ఏండ్ల హెమి‌బెన్‌ అనే మహిళ కరో‌నా‌నుంచి కోలు‌కొని ఇంటికి వెళ్లిన గంట‌లోపే మర‌ణిం‌చారు. రెం...

ఇరాన్‌లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

July 21, 2020

టెహ్రాన్ : ఇరాన్‌లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 229 మంది కరోనాతో మరణించారు. రోజువారి మరణాల్లో ఇప్పటిరవకు ఇదే అత్యధికం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,634కు చే...

తమిళనాడులో కరోనాతో ఒక్కరోజే 61 మంది మృతి

July 06, 2020

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అక్కడ మృతుల శాతం పెరుగుతుండడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని సంరక్షణ చర్యలు చేపట్టినా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం...

దేశంలో కొత్తగా 24 వేలకుపైగా కరోనా కేసులు, 613 మరణాలు

July 05, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశాన్ని ఇప్పట్లో వదిలేలా లేదు. వైరస్‌ ఇప్పటికే దేశ నలుమూలలకు విస్తరించడంతో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా శనివారం 22 వేలకుపైగా కేసులు నమ...

కరోనా మరణాల్లో కృష్ణా జిల్లా టాప్

June 23, 2020

విజయవాడ : కృష్ణా జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది. కేసుల సంఖ్య పెరగడమే కాకుండా జిల్లాలో మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలో గత ఐదు రోజుల్లో ప‌ది మంది వైరస్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయా...

ఢిల్లీలో ఒక్కరోజే 73 మరణాలు

June 15, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు కరోనా వైరస్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. సోమ‌వారం...

వారంలో మృతుల సంఖ్య 2266

June 15, 2020

3.20 లక్షలు దాటిన కరోనా కేసులుప్రతిరోజూ కొత్త కేసులు 10 వే...

69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం

June 12, 2020

న్యూఢిల్లీ: దేశంలోని 13 రాష్ట్రాల్లోని 69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. జాతీయ సగటు మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా ఈ జిల్లాల్లో 5 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నది. మే 18 నుంచి ఈ 69 జిల్ల...

ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలు దాటిన కరోనా మరణాలు

June 07, 2020

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయ తాండవం చేస్తున్నది. ఈ మహమ్మారి విజృంభనతో కరోనా మృతుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. గతేడాది చైనాలో పుట్టిన ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపించి మరణ మృదంగ...

కరోనా మృతులకు హైదరాబాద్‌లో 20 ఎకరాల శ్మశానవాటిక

June 05, 2020

హైదరాబాద్‌  : మనిషి మరణించిన తరువాత ఎంతో హృద్యంగా, సకల మర్యాదలతో నిర్వహించాల్సిన అంతిమ సంస్కారాన్ని కరోనా మహమ్మారి అడ్డుకొంటున్నది. మనిషి చిట్టచివరి ప్రయాణానికి ఎవరూ తోడు రాకుండా మృత్యుభయం అడ్...

కరోనా మృతుల్లో ఐదో స్థానానికి బ్రెజిల్‌

May 30, 2020

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల్లో రెండో స్థానంలో ఉన్న లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌.. కరోనా మృతుల్లో ఐదోస్థానానికి చెరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 27,944 మంది బాధితు...

ప్రపంచవ్యాప్తంగా 60 లక్షలు దాటిన కరోనా కేసులు

May 30, 2020

హైదరాబాద్‌ : ప్రపంచంలోని 213 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60  లక్షల 29 వేల 646 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 ల...

కరోనా మరణాలు 2శాతమే

May 15, 2020

వయసుల వారీగా మరణాలు1,414 మంది బాధితుల్లో 34 మందే మృతి

ఒక్క జిల్లాలోనే వంద కరోనా మరణాలు

May 02, 2020

పుణె: దేశంలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో ముంబై తర్వాత కరోనా వైరస్‌తో అత్యంత ప్రభావితమైన జిల్లా పుణె. తాజాగా ఆ జిల్లా...

భారత్‌లో 24 గంటల్లో 67 మరణాలు..

April 30, 2020

కొత్తగా 1,718 పాజిటివ్‌ కేసులున్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 67 మంది ప్రాణాలు కోల్పోగా, 1,718 మంది...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,90,635

April 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27.15 లక్షలకు పైగా చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 83 వేలకు పైగా కేసులు నమోదు కాగా, 6,300 మంద...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 1,70,423

April 21, 2020

హైదరాబాద్‌ : ప్రపంచ దేశాల్లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా విలయతాండవానికి అన్ని దేశాల్లో మృత్య ఘంటికలు మోగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 1,70,423 మంది చనిపోయారు. కరోనా పాజిటివ...

ఒక్కరోజులోనే 2,108 మరణాలు

April 12, 2020

కరోనా మృతుల్లో అమెరికా రికార్డువాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో ఒక్కరోజే 2,108 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్‌-19తో ఒక దేశంలో ఒక్కరోజులోనే ఇంతమంది చనిపోవడం ఇదే త...

భారత్‌లో 24 గంటల్లో 40 మంది మృతి

April 11, 2020

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్...

ప్రపంచ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా మృతుల సంఖ్య

April 11, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 ...

పూణేలో 2 క‌రోనా మ‌ర‌ణాలు..18కి మృతుల సంఖ్య‌

April 08, 2020

ముంబై: పూణేలో మ‌రో 2 క‌రోనా పాజిటివ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయ‌ని పూణే మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శేఖ‌ర్‌గైక్వాడ్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 18 మంది మృతిచెంద‌గా..వీటిలో ఒక్క రోజే 10 కేసులు న‌మోదైన‌ట్లు చ...

భారత్‌లో 114కు చేరిన కరోనా మరణాల సంఖ్య

April 07, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ నలుమూలలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇవాళ ఉదయం కరోనా మరణాల సంఖ్య 114కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొం...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 74,655

April 07, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,46,...

క‌రేబియ‌న్ కంట్రీ లో తొలి క‌రోనా మ‌ర‌ణం

April 06, 2020

హైతీ: క‌రేబియ‌న్ కంట్రీ హైతీలో తొలి క‌రోనా మ‌ర‌ణం న‌మోదైంది. 55 ఏళ్ల వ్య‌క్తి క‌రోనా వైర‌స్ తో చికిత్స పొందుతూ మృతి చెందార‌ని హైతీ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. హైతీలో ఇప్ప‌టి...

కరోనాతో ఇటలీలో 13,915 మంది మృతి

April 03, 2020

హైదరాబాద్‌ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ఈ వైరస్‌ బారి...

50వేలు దాటిన క‌రోనా మృతుల సంఖ్య‌

April 03, 2020

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ఈ విష‌యాన్ని చెప్పింది.  కోవిడ్‌19 వ‌ల్ల 50,230 మం...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 42,322

April 01, 2020

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ చాప కింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 42,322కు చేరుకుంది. ఈ వైరస్‌ బారిన 8,59,032 మంద...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 37,820

March 31, 2020

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్‌ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 7,85,807 కరోనా పాజిటివ...

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 1177.. మృతులు 46

March 31, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. ఈ వైరస్‌ బారిన పడి 46 మంది ప్రాణాలు కోల్పోగా, 138 మంది కోలుకుని ఆస్పత్...

ఆరుగురి బలి

March 31, 2020

నిజాముద్దీన్‌ తబ్లిగీ మసీదులో ఈ నెల 13-15 మధ్య కార్యక్రమంవ...

అమెరికాలో మ‌ర‌ణాలు మ‌రింత పెరుగొచ్చు: ట‌్రంప్‌

March 30, 2020

న్యూఢిల్లీ: అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌రిస్థితుల‌ను చూస్టుంటే అమెరికాలో మ‌రో రెండు వారాలపాటు ...

యూకేలో 1,228 క‌రోనా మ‌ర‌ణాలు

March 29, 2020

న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే)లో క‌రోనా ర‌క్కిసి విజృంభిస్తున్న‌ది. క‌రోనా కేసుల‌తోపాటే మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌ది. తాజాగా ఆదివారం ఒక్క‌రోజే యూకేలో 209 మంది క‌రోనా కాటుకు బ‌ల‌...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 27,250

March 28, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోగా, 5.94 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచ...

ప్రపంచవ్యాప్తంగా 18,810 మంది కరోనా మృతులు..

March 25, 2020

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను ‘కరోనా’ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా దేశాలు కరోనాకు అడ్డుకట్ట వేయలేకపోతున...

పాకిస్తాన్ లో 959 మంది కరోనా బాధితులు..

March 25, 2020

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 18,810కి చేరింది. కాగా 4,21,413 మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డారు. యూరోపియ‌న్ దేశాల్లో క‌రోనా ప్ర‌భావ...

భారత్‌లో 11 చేరిన కరోనా మృతుల సంఖ్య..

March 25, 2020

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదయింది. మధురైలో...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 14,641

March 23, 2020

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 192 దేశాలకు కరోనా మహమ్మారి విస్తరించింది. కరోనా బాధితుల సంఖ్య 3.36 లక్షల మందికి పైగా నమోదు కాగా, 14,641 మంది మృతి చెందారు. ఈ వ్యాధి నుంచి 97,636 మంది రోగు...

కరోనా మృతుల్లో చైనాను మించిపోయిన ఇటలీ

March 20, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా మరణాల్లో ఇటలీ చైనాను మించిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 10,048 మంది మృతి చెందారు. ఇటలీలో 3,433 మంది ప్రా...

కరోనా రికార్డ్‌.. 5 వేలు దాటిన మృతుల సంఖ్య

March 13, 2020

హైదరాబాద్‌ : చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,043 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్షా 36 వేల 385 మం...

తాజావార్తలు
ట్రెండింగ్

logo