మంగళవారం 04 ఆగస్టు 2020
Colonel Santosh Babu | Namaste Telangana

Colonel Santosh Babu News


మీకు అండగా ఉంటా మీరూ మా కుటుంబసభ్యులే

July 23, 2020

కర్నల్‌ సంతోష్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసాఅవసరమైతే ఫోన్‌ చేయాలంటూ...

కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులర్పించిన హెచ్‌ఆర్సీ చైర్మన్‌

June 24, 2020

సూర్యాపేట : కర్నల్‌ సంతోష్‌బాబుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ గుండా చంద్రయ్య నివాళులర్పించారు. బుధవారం సూర్యపేటలోని ఆయన ఇంటికి వెళ్లి, చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనం...

మీకు అండగా నేనున్నా

June 23, 2020

సంతోషికి 4 కోట్లు.. గ్రూప్‌ 1 ఉద్యోగంబంజారాహిల్స్‌లో 711 గ...

అమర జవాన్ల కుటుంబసభ్యులకు

June 23, 2020

మొదటిసారిగా గ్రూప్‌-1 పోస్టుసైనిక కుటుంబాలకు తెలంగాణ సర్కా...

ధైర్యంగా ఉండండి..

June 23, 2020

అన్ని విధాలా ఆదుకుంటాంకర్నల్‌ కుటుంబానికి సీఎం భరోసా

సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శం

June 23, 2020

కర్నల్‌ కుటుంబానికి అండగా నిలువడం హర్షణీయం కేంద్రం, ఇ...

క‌ర్న‌ల్ సంతోష్‌ కుటుంబానికి సహాయం అందించిన సీఎం కేసీఆర్‌

June 22, 2020

రూ. 5కోట్ల చెక్కు, ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేతహైద‌రాబాద్‌: గాల్వ‌న్ లోయ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన క‌ర్న‌ల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు....

వీరుడి కుటుంబానికి భరోసా

June 22, 2020

నేడు సూర్యాపేటకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సహాయం అ...

కర్నల్‌ సంతోష్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ

June 21, 2020

సూర్యాపేట : కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఫోన్‌ ద్వారా పరామర్శించారు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌కు చంద్రబాబు ఫోన్‌ చేసి పరామర్శించారు. దేశం...

అమరుడి కుటుంబానికి ఓదార్పు రేపు

June 21, 2020

సూర్యాపేటకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి పర...

అమరుడి కుటుంబానికి 5 కోట్లు

June 20, 2020

సంతోష్‌ భార్యకు గ్రూప్‌1  స్థాయి ఉద్యోగం, ఇంటి జాగానేనే స్వయంగా వెళ్లి&n...

సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు.. భార్యకు గ్రూప్‌-1 జాబ్‌

June 19, 2020

హైదరాబాద్‌: గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సంతోష్‌బాబు కుటుంబానికి ...

వీరుడా.. వీడ్కోలు

June 19, 2020

నాన్నకు ప్రేమతో..సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు

సంతోష్‌ జ్ఞాపక చిహ్నంగా కేసారం

June 19, 2020

సూర్యాపేటలో కూడలికి కర్నల్‌ పేరువిద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్...

‘ఐ ఫీల్‌ వెరీ ప్రౌడ్‌ ఆఫ్‌ మై డాడ్‌'

June 19, 2020

బాధేస్తుంది.. అయినా గర్వంగా ఉన్నదిఏ ప్రాబ్లంవచ్చినా ఏడ్వద్దని నాన్న చెప్పాడు

కల్నల్‌ సంతోష్‌ బాబు అంత్యక్రియలు రేపు

June 17, 2020

హైదరాబాద్‌ : చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సూర్యాపేట మండలం కసరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున...

కల్నల్‌ సంతోష్‌ త్యాగాన్ని వెలకట్టలేం: సీఎం కేసీఆర్‌

June 16, 2020

హైదరాబాద్‌:  భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన  ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం త...

తాజావార్తలు
ట్రెండింగ్
logo