ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Collectors | Namaste Telangana

Collectors News


రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

January 26, 2021

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతనిధులు  జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. పోలీసుల పర...

పెండింగ్‌ మ్యుటేషన్లకు పరిష్కారం

January 23, 2021

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల సమస్యలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా పెండింగ్‌ మ్యుటేషన్లను క్లియర్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 30 వేల వరకు దరఖాస్తులు ...

రెవె‘న్యూ’ సర్వాధికారి కలెక్టర్‌

January 16, 2021

భూ సమస్యలన్నింటికీ అక్కడే పరిష్కారంనెల రోజుల్లో రెవెన్యూ కోర్టుల్లోని కేసుల త...

కొవిడ్ వ్యాక్సినేష‌న్‌పై జిల్లాల‌ క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ స‌మీక్ష‌

January 12, 2021

హైద‌రాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశానుసారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ మంగ‌ళ‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కొవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్...

కలెక్టర్లతో సీఎం సమావేశం నేడు

January 11, 2021

హాజరుకానున్న మంత్రులు, అన్ని శాఖల అధికారులుకీలకాంశాలపై సమీ...

11న మెగా సమీక్ష

January 09, 2021

మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశంరెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌...

11న మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

January 08, 2021

హైద‌రాబాద్ : ఈ నెల 11న ఉద‌యం 11:30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్యారోగ్య, విద్యా, అ...

జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

January 05, 2021

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మంగ‌ళ‌వారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు, కారుణ్య నియామ‌కాలు, ధ‌...

కోమటిబండను సందర్శించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు

November 25, 2020

సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్‌ భగీరథ పథకం అమలు తీరును గుజరాత్‌కు చెందిన 50 మంది ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ల బృందం బుధవారం గజ్వేల్‌ మండలంలోని కోమటిబండ గుట్టను ...

ఇద్దరు కలెక్టర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

November 08, 2020

హైదరాబాద్‌ :   గవర్నర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కుమ్రం భీం ఆసిఫాబా...

పలువురు కలెక్టర్ల బదిలీ

October 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు కలెక్టర్లను బదిలీచేసింది. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతోపాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించింద...

ఈ నెల 25న ధరణి పోర్టల్‌ ప్రారంభం: సీఎస్‌

October 17, 2020

హైదరాబాద్‌ : ధరణి పోర్టల్‌ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని సోమేశ్‌కుమార్‌ అన్నారు. శనివారం పోర్టల్‌ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోక...

'ధ‌ర‌ణి'పై జిల్లాల అధికారుల‌తో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

October 17, 2020

హైద‌రాబాద్‌: ద‌స‌రా నుంచి ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభం కానుండ‌టంతో ప్ర‌భుత్వం అధికారుల‌ను సిద్ధం చేస్తున్న‌ది. ఇందులో భాగంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, స‌న్న‌ద్ధ‌త‌పై సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల...

వరద ముంపుపై జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్

October 14, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాల తో వరద ఉదృతి ప్రజలను అతలాకుతలం చేస్తున్నది. వాగులు, వంకలు పొంగిపొర్లడమేకాకుండా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యా...

ఎథర్ 450X కలెక్టర్ ఎడిషన్ సీరిస్ వన్ ను ఆవిష్కరించిన ఎథర్ ఎనర్జీ

September 26, 2020

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థల్లో ఒకటైన "ఎథర్ ఎనర్జీ, సిరీస్-1 ఎథర్ 450X కలెక్టర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ పరిమిత-ఎడిషన్ స్కూటర్ 2020 జనవరి 28న ఎథర్ 450X నేషనల్ లాంఛ్‌కు ముందు ఆర్డర్ చే...

‘ధరణి’పై కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష

September 23, 2020

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫ...

డిప్యూటీ తాసిల్దార్లకు పదోన్నతులపై ప్రభుత్వం కసరత్తు!

September 19, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో డిప్యూటీ తాసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు డిప్యూటీ తాసిల్దార్ల సీనియారిటీ జాబితాను ఇప్పటికే రూపొందించినట్లు తెలుస్తోంది...

నిర్లక్ష్యం వద్దు..నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

September 08, 2020

తాడేపల్లి:  కొవిడ్‌-19పై నిర్లక్ష్యం వద్దు..నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు ...

12 గంట‌ల్లోగా రెవెన్యూ రికార్డులు స‌మ‌ర్పించండి..

September 07, 2020

హైద‌రాబాద్‌: కొత్త రెవెన్యూ చ‌ట్టం దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జా...

వరద పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

August 18, 2020

కాకినాడ: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితులను గురించి కలెక్టర్లను ఆరా తీశారు. ‘‘అధికారులంతా సహాయ...

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి : సీఎం భూపేశ్‌ భగేల్‌

August 16, 2020

రాయ్‌పూర్‌ : ఛతీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున అన్నివిధాలా అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. విపత్తు నిర్వహణకు అవసరమైన అన్నిచర...

ఏపీ లో 12మంది సబ్‌ కలెక్టర్ల ను నియమించిన సర్కారు

August 07, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 12మంది సబ్‌ కలెక్టర్లను నియమించింది  అక్కడి సర్కారు. 2018 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్‌లను సబ్ కలెక్టర్‌లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.12 మందిని సబ్ క...

జిల్లాల్లో పకడ్బందీగా చర్యలు

August 07, 2020

హోంఐసొలేషన్‌లోని వారిని పర్యవేక్షించాలికలెక్టర్లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన...

అక్టోబర్‌ 10 నాటికి రైతు వేదికలు

July 16, 2020

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అధికారులంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్...

పల్లె తల్లిని.. కాపాడుకొందాం

June 17, 2020

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ కాదు.. అందరి భాగస్వామ్యంతోనే ఆదర్శ గ్రామాలు

గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్టే: సీఎం కేసీఆర్‌

June 16, 2020

హైదరాబాద్‌:  అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని మ...

తెలంగాణలో పల్లెలన్నీ బాగుపడాలి: సీఎం కేసీఆర్‌

June 16, 2020

 హైదరాబాద్‌:  పల్లెల అభివృద్ధికి అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని ప...

నేడు మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమావేశం

June 16, 2020

కల్ల్లాల ఏర్పాటు, ఉపాధి హామీ, వ్యవసాయం, సాగునీటి పనులపై చర్చహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖ...

నాకు ఓటు వెయ్యనివారైనా ఫర్వాలేదు..కానీ,

May 19, 2020

అమరావతి: రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపట్టామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. మద్య నియంత్రణ కోసమే రేట్లు పెంచామని చెప్పారు.  ఇవాళ కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరె...

అందుకే మీరే మా బలమని చెప్తున్నా: సీఎం జగన్‌

May 19, 2020

అమరావతి: అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్పందన కార్యక్రమం, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్లతో  సమీక్షించారు.&nb...

ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

April 22, 2020

వనపర్తి: ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధ...

వైద్య సేవలందిస్తున్న వారందరికీ సెల్యూట్‌

April 10, 2020

అమరావతి:   కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్దంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొ...

రైతులకు సర్కారు అండ

April 09, 2020

వడగండ్ల వానతో పంటలకు నష్టం జాతీయ విపత్తు నిధితో ఆదుకుంటాం

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

March 29, 2020

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్‌, పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహి...

అదనపు కలెక్టర్లకు రెండో రోజు కొనసాగుతున్న శిక్షణ

February 14, 2020

హైదరాబాద్‌: గ్రామీణ, పట్టణాభివృద్ధిపై అవగాహన కార్యక్రమం అదనపు కలెక్టర్లకు రెండో రోజు కొనసాగుతుంది. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో అదనపు కలెక్టర్లకు శిక్షణ కొనసాగుతుంది. న...

పంచాయతీరాజ్‌ చట్టంపై అదనపు కలెక్టర్లకు అవగాహన కార్యక్రమం

February 13, 2020

హైదరాబాద్‌: గ్రామీణ, పట్టణాభివృద్ధిపై అదనపు కలెక్టర్లకు రెండు రోజులపాటు కొనసాగే అవగాహన కార్యక్రమం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగ...

పథకాల అమలులో కలెక్టర్లదే ప్రాధాన్యత

February 11, 2020

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, అడిషనల్‌ కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సంద...

11న కలెక్టర్ల సదస్సు

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రగతిభవన్‌ వేదికగా ఈ నెల 11న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సమర్థపాలనదిశగా సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల...

తాజావార్తలు
ట్రెండింగ్

logo