శనివారం 08 ఆగస్టు 2020
Chinese | Namaste Telangana

Chinese News


అమెరికాలో 45 రోజుల్లోగా టిక్‌టాక్ బ్యాన్

August 07, 2020

హైద‌రాబాద్‌:  టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌తో లావాదేవీల‌ను నిలిపివేయాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.  జాతీయ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు టిక్‌టాక్ ఓన‌ర్ల‌పై దూకుడు...

ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్

August 06, 2020

ఢిల్లీ:  భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో    ఐపీఎల్-13వ  సీజన్‌  టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి  వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధికారికంగా తప్పుకుంది. చైనా మొబైల్ ఫోన్ సంస్థ వివోతో ...

ఐపీఎల్‌ను బహిష్కరించండి: మహాజన్‌

August 04, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చైనా కంపెనీలకు మద్దతుగా నిలిచి.. బీసీసీఐ దేశం పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించిందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎమ్‌) ఆర...

ఐపీఎల్‌కు వేళాయె

August 03, 2020

కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌యూఏఈ వేదికగా సెప్టెంబర్‌19న సీజన్‌ షురూ

29,800 చైనా యాప్స్‌ను తొలిగించిన ఆపిల్‌

August 02, 2020

షాంఘై: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్‌' తన యాప్‌ స్టోర్‌ నుంచి 29,800 చైనా యాప్స్‌ను తొలిగించింది. వాటిలో 26 వేలకు పైగా యాప్స్‌ గేమ్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. అనుమతి లేని గేమ్స్‌పై చైనా అధికారులు ద...

టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేస్తా: ట్రంప్‌

August 01, 2020

వాషింగ్టన్‌: ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన ప్రఖ్యాత వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు అమెరికాలో కూడా ఎదురుదెబ్బ తగులబోతున్నది. టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌...

జ‌స్ట్ మిస్ : తాడు ఉందిలే అని వంతెన మీద ఎగురుతున్నాడు.. అది ఎప్పుడో ఊడిపోయింది!

August 01, 2020

సాహ‌సం చేయ‌రా డింబ‌కా.. కొంద‌రికి సాహ‌సాలంటే భ‌లే పిచ్చి. ఆకాశంలో ఎగ‌రాల‌ని అంద‌రికీ కోరిక ఉంటుంది. ఆ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి కొంత‌మంది పారాచూట్ లేదంటే ఎత్తులో ఉండే వంతెన‌ల మీద నుంచి తాడు సాయ...

టిక్‌టాక్‌తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం!

July 31, 2020

వాషింగ్టన్‌: దేశ అధ్యక్ష ఎన్నికలను చైనా తన సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌' ద్వారా ప్రభావితం చేస్తుందేమోనని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటుందేమోనని అమెరికాలోని ఏడుగురు టాప్‌ రిపబ్లికన్‌ పార్టీ...

మరో 47 చైనా యాప్‌లు బ్యాన్‌!

July 28, 2020

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్‌ ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మరో 47 చైనా యాప్‌లను శుక్రవారం కేంద్...

మీ ఎంబసీని మూసేయండి!

July 25, 2020

అమెరికాపై చైనా ప్రతిచర్యలుబీజింగ్‌: అమెరికా, చైనా మధ్య సంబంధాలు మరింత బలహీనమవుతున్నాయి. హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయా...

మ‌రికొన్ని యాప్‌ల‌పై నిషేధం విధించ‌నున్న ఐటీ శాఖ‌!

July 24, 2020

న్యూఢిల్లీ: మ‌రికొన్ని మొబైల్ యాప్‌ల‌పై నిషేధించ‌డానికి కేంద్ర ఐటీ శాఖ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. ముఖ్యంగా చైనాతో సంబంధ‌మున్న మొబైల్ అప్లికేష‌న్ల‌పై నిషేధం విధించ‌నున్న‌ద‌ని స‌మాచారం. ఇందులో హ‌లా లైట్...

మరిన్ని చైనా ఎంబసీలు మూసివేసే అవకాశముంది: ట్రంప్

July 23, 2020

వాషింగ్టన్: మరిన్ని చైనా రాయబార కార్యాలయాలు మూసివేసే అవకాశమున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హౌస్టన్‌లోని చైనా ఎంబసి మూస...

చైనా రాఖీలకు భారీగా తగ్గిన డిమాండ్‌

July 23, 2020

న్యూఢిల్లీ:   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా ప్రతి ఏడాది జరుపుకునే రాఖీ పండుగ వచ్చేస్తున్నది.  రక్షాబంధన్‌(రాఖీ) పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంటుంద...

చేప‌లు తిని కాలేయం పోగొట్టుకున్న వ్య‌క్తి.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు!

July 22, 2020

చేప‌లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. క‌రోనా టైంలో చేప కూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిసిన సంగ‌తే.. కానీ ఇత‌ను చేప‌లు తిని కాలేయం స‌మ‌స్య‌కు గుర‌య్యాడు . అదేంటని వైద్యులు ఆరాతీయ‌గా అస‌లు విష‌యం బ‌య...

కోవిడ్ టీకా ప‌రిశోధ‌నా కేంద్రాల‌పై చైనా హ్యాక‌ర్ల దాడి

July 22, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మైన కంపెనీల‌పై చైనా సైబ‌ర్ నేర‌స్తులు దాడులు చేస్తున్న‌ట్లు అమెరికా ఆరోపించింది. అమెరికాతో పాటు ఇత‌ర దేశాల్లో ఉన్న టీకా ప‌రిశోధనా కేంద్రాల‌పై ...

వినూత్న ప్రచారం : వాహనాలకు ఉచితంగా శానిటైజేషన్

July 20, 2020

ముంబై : చైనాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లోని కస్టమర్ల కోసం వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఎమ్‌జి-సేవా పేరుతో ఓ కొత్త రకం పేరెంట్స్ ఫస్ట్ ఇన్షియేటివ్‌ను...

కంపెనీల నిఘా

July 19, 2020

వెలుగులోకి వచ్చిన చైనా కొత్త వ్యవహారం దేశంలో పలురంగాల్లో ఆ దేశ కంపెనీలు చైనా సైన్యంతో ఈ సంస్థలకు సంబంధాలు సమాచారం చేరవేత..గుర్తించిన కేంద్రం ...

చైనా సైన్యంతో సంబంధం ఉన్న కంపెనీలపై చర్యలకు భారత్‌ రంగం సిద్ధం.!

July 18, 2020

న్యూఢిల్లీ : చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో సంబంధాలు ఉన్న 7 చైనా కంపెనీలపై చర్యలకు తీసుకునేందుకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ జాబితాలో హువావెయి, అలీబాబా వంటి గ్లోబల్ జెయింట...

భార‌త ఆస్తులే ల‌క్ష్యంగా టెర్ర‌ర్ గ్రూప్‌ల‌కు చైనా సాయం!

July 18, 2020

ఢిల్లీ : భార‌త ఆస్తుల ధ్వంసమే ల‌క్ష్యంగా మ‌య‌న్మార్ టెర్ర‌ర్ గ్రూప్‌ల‌కు చైనా ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేయ‌డంపై భార‌త భ‌ద్ర‌తా సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. ఇటీవ‌ల మ‌య‌న్మార్‌-థాయ్‌లాండ్ స‌రిహ‌ద్దులో భ...

చైనా కమ్యూనిస్టులకు నో ఎంట్రీ అంటున్న అమెరికా!

July 16, 2020

న్యూయార్క్ : చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులు తమ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకునే పనిలో పడింది అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం. వారితో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న...

టిక్‌టాక్‌ను బ్యాన్ చేయండి..ట్రంప్‌కు అభ్య‌ర్థ‌న‌

July 16, 2020

హైద‌రాబాద్: భార‌త్ త‌ర‌హాలోనే టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాల‌ని అమెరికా చ‌ట్ట‌స‌భ‌ల‌కు చెందిన 25 మంది ప్ర‌తినిధులు  దేశాధ్య‌క్షుడు ట్రంప్‌ను అభ్య‌ర్థించారు.  భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా.. భార‌త ప్ర‌భ...

చైనీస్‌ నూలు లేక.. నిలిచిపోయిన బనారస్‌ చీరల తయారీ

July 16, 2020

వారణాసి : గాల్వాన్‌ వాలేలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారతదేశానికి చెందిన 20 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా భారత్‌కే ఇతర దేశాలు మద్దత...

చైనాతో ఘ‌ర్ష‌ణ‌.. క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌లు ప్రారంభం

July 14, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌ఖ్‌లోని చుషుల్‌లో ఇవాళ భార‌త‌, చైనా ఆర్మీ ద‌ళాల‌కు చెందిన కార్ప్స్ క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నుంచి ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించాల్సిన అం...

‘విస్తరణ విధానాలు’ పై చైనా రాయబార కార్యాలయం ఎదుట నిరసన

July 13, 2020

లండన్: తమ అవసరాల కోసం చైనా ఎన్నో కుట్రలు చేస్తుందని ‘విస్తరణ విధానాలు’ పై చైనా రాయబార కార్యాలయం ఎదుట  భారత ప్రవాసులు, పీవోకే  కార్యకర్తలు, ఇరానియన్ ప్రవాసులు నిరసన తెలిపారు. ఆదివారం భారత ...

భద్ర‌తా కార‌ణాల దృష్ట్యా 59 యాప్‌ల‌ను నిషేధించాం..

July 13, 2020

హైద‌రాబాద్‌: కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన 59 ర‌కాల యాప్‌ల‌పై  భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. దీనిపై డ్రాగ‌న్ దేశం భార‌త్‌ను ప్ర‌శ్నించిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగ...

రాహుల్‌ చైనా రాయబారిని ‘రహస్యం’గా కలిశారు : జేపీ నడ్డా

July 12, 2020

న్యూ ఢిల్లీ : డోక్లాం ప్రతిష్టంభన సమంలో రాహుల్‌ గాంధీ చైనా రాయబారిని రహస్యంగా కలిశారని, దేశంపై ఆయన ప్రేమ బూటకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం విమర్శించారు. కేరళలోని కాసరగోడ్‌లో కొత్తగ...

కేంద్ర సర్కారు ప్రకటనకు ముందే చైనా యాప్స్ తొలగించిన భారతీయులు

July 10, 2020

 బెంగళూరు : చైనా దుందుడుకు చర్యల వల్ల జరిగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు అమరులవగా, చైనాకు కూడా 44 వరకు ప్రాణనష్టం జరిగినవిషయం తెలిసిందే. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్, యూస...

చైనాయేతర స్మార్ట్‌ఫోన్లు..బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్లు

July 10, 2020

న్యూఢిల్లీ:  ప్రస్తుతం దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక సెంటిమెంట్ నెలకొన్న తరుణంలో భారతీయులు స్వదేశీ తయారీ  ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.  భారత  స్మార్ట్‌ఫోన్‌ మార్కె...

ఆకట్టుకుంటున్న కింగ్ కాజీ "మేడ్ ఇన్ చైనా" వీడియో

July 09, 2020

ముంబై: చైనా వస్తువులను నిషేధించాలన్న డిమాండ్‌కు మద్దతుగా సింగర్ కింగ్ కాజీ “మేడ్ ఇన్ చైనా” అనే పాటతో ముందుకు వచ్చారు. ఢిల్లీ  ప్రసిద్ధ షాపింగ్ హబ్‌లైన ఖాన్ మార్కెట్,  చాందిని చౌక్‌లో విక్...

చైనా యాప్‌ల నిషేధంపై అమెరికా పరిశీలన

July 08, 2020

వాషింగ్టన్‌: చైనా యాప్‌ల విషయంలో అమెరికా కూడా భారత్‌ బాటలోనే నడవనుందా.. టిక్‌ టాక్‌ సహా పలు చైనా యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనుందా.. అంటే అవుననే తెలుస్తున్నది. చైనా యాప్‌లను తమ దేశంలో నిషేధించే ...

చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడిన అజిత్ ధోవ‌ల్‌

July 06, 2020

హైద‌రాబాద్‌: ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు ఉన్న నేప‌థ్యంలో.. భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆదివారం ఇద్...

చైనాలో బుబోనిక్‌ ప్లేగ్‌!

July 06, 2020

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాలో తాజాగా బుబోనిక్‌ ప్లేగు కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. అక్కడి బయన్నూర్‌లోని దవాఖానలో శనివారం ఓ కేసు నమోద...

చైనీయుల్ని శాకాహారులుగా మార్చేస్తా !

July 05, 2020

తెలుగులో అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ డ్యాన్సులను అమితంగా ఇష్టపడతానని అంటోంది కన్నడ సొగసరి ప్రణీత. పవన్‌కల్యాణ్‌ తన అభిమాననటుడని, హ్యాండ్‌సమ్‌ హీరో మహేష్‌బాబు అని చెప్పిందామె. ఆదివారం ట్విటర్‌ ద్వారా ...

చైనా పెట్టుబడులు అక్కర్లేదు

July 05, 2020

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీన్యూఢిల్లీ, జూలై 4: చైనా పెట్టుబడులు భారత్‌కు అక్కర్లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహ...

మేడిన్‌ ఇండియా యాప్స్‌!

July 05, 2020

ఆత్మనిర్భర్‌ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ షురూదేశీయ యాప్‌ డెవలప...

జపాన్‌ ప్రాదేశిక జిలాల్లోకి చొరబడిన చైనా పెట్రోలింగ్‌ నౌకలు

July 04, 2020

టోక్యో : జపాన్ భారతదేశానికి మద్దతిచ్చి, శాంతియుత తీర్మానం కోసం పిలుపునిచ్చిన కొన్నిరోజుల తరువాత, ఏకపక్ష ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ చైనా పెట్రోలింగ్ నౌకలు జపాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాయని జపాన...

చైనా లెజెండరీ షట్లర్‌ లిన్‌డాన్‌ సంచలన నిర్ణయం

July 04, 2020

బీజింగ్‌:  అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించిన చైనా లెజెండరీ షట్లర్‌ లిన్‌డాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు శనివారం  సోషల్‌మీడియాలో ప్రకటించాడు....

టిక్‌టాక్‌కు రూ.45 వేల కోట్ల నష్టం

July 03, 2020

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్‌టాక్‌తోపాటు మరో 58 యాప్‌లను నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీస్తున్నది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ అయిన బైట్‌డ్...

59 యాప్‌లు బ్యాన్‌.. స్పందించిన చైనా వాణిజ్య శాఖ‌

July 02, 2020

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించిన అంశంపై డ్రాగ‌న్ దేశం స్పందించింది.  భార‌త్ వ్య‌వ‌హ‌రించిన తీరు అంత‌ర్జాతీయ వాణిజ్య సంస్థ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లుగా ఉంద‌ని చైనా ఆ...

యాప్‌ల నిషేధం.. డిజిట‌ల్ స్ట్ర‌యిక్ : కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్

July 02, 2020

హైద‌రాబాద్‌: ఈస్ట్ర‌న్ ల‌డ‌క్‌లో మ‌న‌ సైనికుల‌పై చైనా పాశ‌విక దాడి చేసిన నేప‌థ్యంలో.. భార‌త ప్ర‌భుత్వం దానికి ప్ర‌తీకారంగా డ్రాగ‌న్‌కు చెందిన 59 యాప్‌ల‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే.  దీనిపై ...

చైనా యాప్‌ల నిషేధాన్ని స‌మ‌ర్థించిన నిక్కీ హేలీ

July 02, 2020

హైద‌రాబాద్‌: భార‌త ప్ర‌భుత్వం 59 చైనా యాప్‌ల‌ను నిషేధించ‌డాన్ని..  ఐక్య‌రాజ్య‌స‌మితి మాజీ అమెరికా అంబాసిడ‌ర్ నిక్కీ హేలీ స‌మ‌ర్థించారు.  చైనా సంస్థ‌ల‌కు చెందిన యాప్‌ల‌ను బహిష్కరించ‌డాన్ని...

సొంతంగా మొబైల్‌ యాప్‌లు

July 02, 2020

న్యూఢిల్లీ: ఇండియా సొంతంగా మొబైల్‌ యాప్‌లను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. భారతీయ స్టార్టప్‌లు ఈ దిశగా ఆలోచించాలని, చైనా యాప్‌లపై నిషేధ...

డ్రాగన్‌కు మరో షాక్‌!

July 02, 2020

హైవే ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులపై నిషేధం ఆహార మంత్రిత్వ శాఖలో చైనా ఉ...

‘వివో’తో తెగదెంపులు కష్టమే!

July 02, 2020

న్యూఢిల్లీ: చైనా సంస్థల స్పాన్సర్‌షిప్‌లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే సమీక్షిస్తుందని బోర్డుకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్న చైనా మొబైల్...

చైనా యాప్‌ల నిషేదంపై స్పందించిన పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌

July 01, 2020

న్యూఢిల్లీ : భారత్‌లో చైనాకు సంబంధించిన 59 యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనిపై పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ...

చైనా యాప్స్‌ గాయబ్‌

July 01, 2020

చైనా యాప్‌లను తొలిగించిన గూగుల్‌ ప్లేస్టోర్‌టిక్‌టాక్‌కు ద...

దేశమే ముఖ్యం

July 01, 2020

టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై కేంద్రం విధించిన నిషేధాన్ని మనదేశానికి చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ ముస్కాన్‌ శర్మ స్వాగతించారు. వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశమే తనకు ముఖ్యమని ఆమె ఓ వీడియో సందేశంల...

చైనీస్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాదు

July 01, 2020

ఐపీఎల్‌లో చైనా స్పాన్సర్లకు మంగళం పాడాలి కింగ్స్‌ ఎలెవెన్‌ సహ యజమాని నెస...

రొపొసొ యాప్‌.. 12 గంటల్లో కోటి డౌన్‌లోడ్‌లు

June 30, 2020

న్యూఢిల్లీ: చైనాకు చెందిన పాపులర్‌ మొబైల్‌ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.  టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను బ్యాన్‌ చేయడంతో ప్రస్తుతం ఈ యాప్‌లను వినియోగిస్తున్న వారంతా ప్రత్య...

59 యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన

June 30, 2020

బీజింగ్‌: చైనాకు చెందిన, ఆ దేశంతో సంబంధమున్న 59 యాప్‌లను భారత్‌ నిషేధించడంపై ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ‘చైనా తీవ్రంగా ఆందోళన చెందుతున్నది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని చైనా విదేశాంగ మంత్రి...

చైనాపై ఆర్థిక దాడికి సిద్ధమవుతున్న భారత్‌

June 30, 2020

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి దిగి 20 మందిని హతమార్చిన నేపథ్యంలో.. చైనాను ఏకాకిగా చేసేందుకు భారత్‌ కంకణం కట్టుకొన్నది. చైనాను సైనికపరంగా కాకుండా ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్‌ ప...

చైనా కాన్సులేట్‌ ఎదుట టిబెటన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

June 30, 2020

టొరంటో : కెనడా దేశంలోని టోరంటో నగరంలోగల చైనా కాన్సులేట్‌ ఎదుట ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రాంతీయ టిబెటన్‌ యూత్‌ కాంగ్రెస్‌ నిరసన తెలిపింది. లద్దాఖ్‌లోని గాల్వాన్‌లోయలో చైనా భద్రతాదళాల చొరబాట్లను వ్యతి...

చైనా సరిహద్దుల్లోకి భారత్‌ ఘాతక్‌ కమాండోలు

June 30, 2020

న్యూఢిల్లీ : గల్వాన్‌ లోయలో భారత సైనికులపై దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలను తీసిన చైనా ఆటకట్టించేందుకు భారత్‌ సిద్దమైంది. ప్రస్తుతం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వద్ద భారత్-చైనా మధ్య సరిహద్...

చైనా యాప్స్ లేవ‌ని బాధ‌ప‌డుతున్నారా? వాటికి బ‌దులు ఇవి వాడండి!

June 30, 2020

చైనాకు సంబంధించిన 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించింది. భార‌తీయులు వాడే అత్యంత పాపుల‌ర్ అయిన యాప్‌ల‌న్నీ చైనాకు కావాడంతో బాధ‌ప‌డుతున్న వారంద‌రికీ సుభ‌వార్త‌. చైనా యాప్‌ల‌ను త‌ల‌ద‌న్నే యాప్‌లు మ‌న‌కు...

థ్యాంక్యూ ఇండియ‌న్ ఆర్మీ.. టిబెట‌న్ల నిర‌స‌న ..వీడియో

June 30, 2020

న్యూఢిల్లీ: భారత్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికుల దుశ్చ‌ర్య‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవుతున్నాయి. అంత‌ర్జాతీయ స‌మాజంతోపాటు చైనా ప్ర‌జ‌లు కూడా త‌మ‌ సైన్యం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న...

డిజిటల్‌ దెబ్బ అదిరింది!

June 30, 2020

వర్చువల్‌ నిషేధాన్ని స్వాగతిస్తున్న నిపుణులు చైనా యాప్‌లకు పెద్దసంఖ్యలో వినియోగదారులుగా ...

టిక్‌టాక్‌పై నిషేధం

June 30, 2020

మరో 59 చైనా యాప్‌లపై కూడా.. కేంద్రం సంచలన నిర్ణయంయూజర్ల సమాచారం చోరీ చేస్తున్...

చైనా కంపెనీల టెండ‌ర్లు.. 2900 కోట్ల ప్రాజెక్టు ర‌ద్దు

June 29, 2020

హైద‌రాబాద్‌:  బీహార్‌లోని గంగా న‌దిపై సుమారు 2900 కోట్లతో నిర్మించ ‌త‌ల‌పెట్టిన బ్రిడ్జ్ ప‌నులను వాయిదా వేశారు.  ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం వేసిన బిడ్డింగ్‌లను.. రెండు చైనా కంపెనీలు ద‌క్కిం...

పీవోకేలో చైనా విమానాలు

June 29, 2020

పాక్‌తో కలిసి కుతంత్రం!గల్వాన్‌ ఘటనకు ముందే మార్షల్‌ ఆర్ట్స్‌  ఆర్మీ తరల...

పీఎంకేర్స్‌ ఫండ్‌కు 'చైనా' విరాళాలు: అభిషేక్‌మనుసింఘ్వి

June 28, 2020

న్యూ ఢిల్లీ: గాల్వన్‌ ఘటన తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన పీఎంకేర్స్‌ ఫండ్‌పై కాంగ్రెస్‌...

భారత్‌తో ఘర్షణకు చైనా ప్రీప్లాన్డ్‌ శిక్షణ

June 28, 2020

బీజింగ్‌ : లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌ సైనికులతో ఘర్షణ పడేందుకు చైనా ప్రీప్లాన్‌గానే ఉన్నది. ఇందుకు తమ సైన్యానికి మార్షల్ ఆర్ట్స్‌తోపాటు పర్వతారోహణకు సంబంధించిన కఠిన శిక్షణ అందించినట్లు చైనా మ...

ఎల్‌ఏసీ సమీపంలో 16 చైనా సైనిక శిబిరాలు

June 28, 2020

న్యూఢిల్లీ: తూర్పు లఢక్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో చైనాకు చెందిన 16 సైనిక శిబిరాలున్నాయి. ప్లానెట్‌ ల్యాబ్స్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం...

చైనా చర్యలను ప్రధాని బహిరంగంగా ఖండించాలి : కాంగ్రెస్‌

June 27, 2020

న్యూఢిల్లీ : గాల్వన్‌ లోయ వద్ద చైనా-భారత్ మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్...

ప్రత్యామ్నాయాలు దొరికేదాకా అంతే

June 27, 2020

చైనా దిగుమతులపై భారత ఆటో, ఔషధ సంస్థలున్యూఢిల్లీ, జూన్‌ 26: చైనా నుంచి దిగుమతులు ఇప్పట్లో ఆగబోవని, మరికొంతకాలం కొనసాగవచ్చని భారతీయ ఆటోమొబైల్‌, ఔషధ రంగ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. దేశీయం...

చైనా ఎంబసీలోకి గొర్రెలను తోలిన వాజపేయి.. ఎందుకంటే?

June 26, 2020

ఢిల్లీ : ప్రతి చిన్న విషయానికి, చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకుని యుద్ధకాంక్షతో రగిలిపోయే చైనాకు దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి ఓసారి సమయస్ఫూర్తితో పెద్ద గుణపాఠమే చెప్పారు. 1965లో గొ...

గణేశ ప్రతిమలూ చైనా నుంచేనా?

June 26, 2020

దేశ అభివృద్ధికి దోహదపడని దిగుమతులెందుకు?: నిర్మలా సీతారామన్‌ చెన్నై, జూన్‌ 25: చైనా వస్తు దిగుమతులపై కేం...

చైనా రసాయనం వినియోగిస్తున్న ఇద్దరి అరెస్టు

June 25, 2020

సంభాల్‌ : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని సంభాల్‌ జిల్లాలో మామిడి కాయలను పక్వానికి తెచ్చేందుకు చైనా రసాయనాన్నివినియోగిస్తున్న ఇద్దరిని ఆహార భద్రతా అధికారులు గురువారం అరెస్టు చేశారు. సంభాల్‌ జిల్లా గున్న...

చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వం!

June 25, 2020

న్యూఢిల్లీ : ఇకపై దేశ రాజధానిలో చైనా జాతీయులకు ఆతిథ్యం ఇవ్వమని ఢిల్లీ హోటల్, గెస్ట్‌హౌస్‌ ఓనర్స్ అసోసియేషన్ గురువారం ప్రకటించింది. ఈ నెల 15న గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల దాడిలో ఓ కర్నల్‌ సహా 20 మంద...

ఎల్‌ఏసీకి ఇరువైపులా నిర్మాణాలు

June 25, 2020

గల్వాన్‌ నదిపై చైనా కల్వర్టు నిర్మాణం శాటిలైట్‌ చిత్రాల ద్వారా వెలుగులోక...

పోర్టుల వద్ద నిలిచిపోయిన చైనా దిగుమతులు

June 24, 2020

న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతి అయ్యే సరుకులు, వస్తువులు రెండు రోజులుగా పోర్టుల వద్ద నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక ఓడ రేవులు, ఎయిర్‌పోర్టులకు చేరిన చైనా వస్తువుల కంటైనర్లను అక్కడి నుంచి ...

చైనా వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వని కస్టమ్స్‌

June 24, 2020

కోల్‌కతా : కస్టమ్స్‌ విభాగం అధికారులు చైనా వస్తువులకు క్లియరెన్స్‌ ఇవ్వడం నిలిపివేశారు. ఈ ఘటన కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. చైనా నుంచి తీసుకువచ్చిన ...

చైనాకు వ్యతిరేకంగా కెనడాలోని భారతీయుల నిరసన

June 24, 2020

వాంకోవర్: కెనడాలోని భారతీయులు చైనాకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వాంకోవర్‌లోని చైనా రాయబార కార్యాలయం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ప్రపంచానికి చైనా ముప్పుగా మారిందని, బెదిరింపులకు పాల్పడుతున్నదని, భారత...

భారతీయ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి

June 23, 2020

న్యూఢిల్లీ: లఢక్‌ సరిహద్దులో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారతీయ సంస్థలపై చైనా హ్యాకర్ల దాడి పెరిగింది. చైనా ప్రభుత్వానికి సంబంధించిన పలు హ్యాకర్‌ బృందాలు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస...

చైనా పెట్టుబడులకు చెక్‌

June 23, 2020

రూ.5,029 కోట్ల  ప్రాజెక్టులను నిలిపేసిన మహారాష్ట్ర సర్కార్‌ముంబై, జూన్‌ 22: సరిహద్దు వివాదం.. భారత్‌, చైనా వాణిజ్య సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. లడఖ్‌లో ఇటీవల 20 మంది భా...

చైనాకు వ్యతిరేకంగా ‘ఎంఎన్‌ఎస్‌' కార్యకర్తల నిరసన

June 22, 2020

ముంబై : ఇటీవల గాల్వాన్‌ లోయలో చైనా దళాలు-భారత జవాన్లకు నడుమ జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే.  దీంతో చైనా తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నారు. మహారాష్ట్రలోని ఘట్కోపర...

చైనా వస్తువులను దహనం చేసిన వ్యాపారులు

June 22, 2020

న్యూఢిల్లీ: అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ)కి చెందిన కొందరు చైనా వస్తువులను దహనం చేశారు. లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుత...

భారత జవాన్ల దెబ్బకు భయపడ్డ చైనా సైన్యం

June 22, 2020

న్యూఢిల్లీ : గల్వాన్‌ ఘనటలో 20 మంది జవాన్లు వీరమరణం పొందారని తెలిశాక భారత సైన్యం చైనా సైనికులపై ప్రతిదాడి చేసింది. దీంతో ఆ దేశ సైన్యం భయపడి తమ భూ భాగంలోకి పరుగులు తీసింది. ఈ క్రమంలో వారిని వెంబడిస్...

చైనాకు ఉద్ధవ్‌ ఠాక్రే షాక్‌.. రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులు నిలిపివేత

June 22, 2020

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం చైనాకు భారీ షాక్‌ ఇచ్చింది. రూ.5,000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను నిలిపివేసింది. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ నేపథ్యంలో చైనా వస్తువులను, ఆ దేశ కాంట్రాక్టులను బ...

చైనా ఉత్ప‌త్తుల‌ను బ‌హిష్క‌రించిన న‌టి సాక్షి అగ‌ర్వాల్‌

June 22, 2020

భార‌త్‌‌-చైనా స‌రిహ‌ద్దులో ప్రాణాలు కోల్పోయిన వీర జ‌వానులు ఇంకా క‌ళ్ల ముందు మెదులుతూనే ఉన్నారు. భార‌త్ నుంచి అధిక మొత్తంలో లాభాలు అందుకుంటున్న చైనా భార‌త్‌పై మ‌రింత కుట్ర ప‌న్నుతున్న‌ది. ఇది చాల‌దు...

చైనా ఉత్పత్తుల జోలికి పోనేపోం

June 21, 2020

తాజా సర్వేలో 87 శాతం భారతీయుల మాటన్యూఢిల్లీ, జూన్‌ 20: సరిహద...

గల్వాన్‌లో చైనా సైనికుల దాడులు పక్కా ప్లాన్‌ ప్రకారమే

June 21, 2020

నదీ ప్రవాహం అడ్డగింత భారత జవాన్లు వెళ్లగానే నీరు విడుదల నియంత్రణ కోల్పోయిన సైనికులపై పాశవిక దాడి న్యూఢిల్లీ: గల్వాన్‌లో చైనా సైని...

10 మంది జవాన్ల విడుదల!

June 20, 2020

మూడ్రోజుల నిర్బంధం అనంతరం విడుదల చేసిన చైనావిశ్వసనీయ వర్గాల వెల్లడిన్యూఢిల్లీ, జూన్‌ 19: గల్వాన్‌ ఘర్షణ తర్వాత పదిమంది భారత సైనికులను చైనా మూడ్రోజులపాటు నిర...

కరోనా సంక్షోభాన్ని చైనా వాడుకుంటున్నది

June 20, 2020

వాషింగ్టన్‌, జూన్‌ 19: ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంతో సతమతమవుతుంటే, ఈ పరిస్థితిని చైనా అవకాశంగా మలుచుకుంటున్నదని అమెరికా దౌత్యవేత్త డేవిడ్‌ స్టిల్‌వెల్‌ ఆరోపించారు. భారత్‌తో సరిహద్దు గొడవ కూడా అంద...

ఇకపై చైనా వస్తువులు అమ్మం : హెచ్‌జీఎంఏ ప్రెసిడెంట్‌

June 19, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ నిషేదం విధించింది. ఇకపై చైనా వస్తువులు అమ్మబోమని అసోసియేషన్‌ తీర్మానించింది. భారత సైనికులపై చైనా దాడికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోస...

బాయ్‌కాట్‌ చైనా

June 19, 2020

ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించండి!.. ప్రజలకు కేంద్ర మంత...

జేసీబీ ఎక్కి.. చైనా మొబైల్‌ కంపెనీ బోర్డుపై నల్లరంగు పూత

June 18, 2020

పాట్నా: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్ల వీరమరణంపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో జన్‌ అధికార్‌ ...

చైనాపై పెరుగుతున్న వ్యతిరేకత.. భారత్‌లోని చైనీయుల ఆందోళన

June 18, 2020

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో జరిగిన భారత్‌, చైనా సైనికుల ఘర్షణ ఇరు దేశాల మధ్య సంబంధాలను బాగా ప్రభావితం చేసింది. ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందడంపై దేశ ప్రజలు రగిలిపోతున్నా...

4జీ కోసం చైనా ప‌రికరాలు వ‌ద్దు..

June 18, 2020

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు చనిపోవడంతో.. భారత్‌ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయో...

చైనా ఎంబసీ వద్ద మాజీ సైనికుల నిరసన!

June 18, 2020

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు మరణించటంపై బుధవారం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద మాజీ సైనికోద్యోగులు నిరసన తెలిపారు. మృతవీరుల సంక్షేమ సంఘం బ్యానర్‌తో ఆరేడుగురు మాజీ సైనికుల...

35 మంది చైనా సైనికులు మృతి!

June 18, 2020

మృతుల్లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కూడాఅమెరికా ఇంటెలిజెన్స్‌ రిపో...

ఒకవైపు కవ్వింపు.. మరోవైపు పెట్టుబడులు

June 17, 2020

ముంబై: ఒకవైపు గాల్వన్‌ లోయలో భారత సైనికులపై దాడులకు దిగి 20 మందిని పొట్టనపెట్టుకొన్న చైనా.. మరోవైపు మహారాష్ట్రలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నది. నాథులా పాస్‌లో భారత సైన్యంపై...

చైనాతో స‌రిహ‌ద్దు స‌మస్య‌.. 19న ప్ర‌ధాని అఖిల ప‌క్ష స‌మావేశం

June 17, 2020

హైద‌రాబాద్‌: భార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. తాజాగా సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో.. గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.  అయితే భ...

చైనాపై దేశవ్యాప్తంగా నిరసన.. ఆ దేశ జెండాలు, వస్తువులు దహనం

June 17, 2020

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం...

35 మంది చైనా సైనికులు మృతి : అమెరికా ఇంటెలిజెన్స్‌

June 17, 2020

హైద‌రాబాద్: ల‌డ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో సోమ‌వారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో.. 35 మంది పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన సైనికులు మృతిచెందిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. దాంట్లో ...

వీరమరణం పొందిన 20 మంది భారతీయ సైనికులు

June 17, 2020

ఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌ - చైనా సైనికుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కమాండింగ్‌ అధికారితో సహా 20 మం...

లాక్‌డౌన్ ఎఫెక్ట్ : 5 నెల‌లు ఇంట్లోనే ఉండ‌డంతో క‌ద‌ల్లేని ప‌రిస్థితి

June 16, 2020

లాక్‌డౌన్ పెట్టారు క‌దా అని ఇంటి ప‌ట్టునే ఉండ‌డం మంచిదే. అలా అని బెడ్ నుంచి కాలు కింద పెట్ట‌క‌పోతే ఇదిలో ఇత‌నిలా త‌యార‌వుతారు. లావెక్కితే ప‌ర్వాలేదు. అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. ఐదు నెల‌...

ఘర్షణలో చైనా సైనికులు మృతి

June 16, 2020

న్యూఢిల్లీ : భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులూ మృతి చెందారని, 11మందికి గాయాలయ్యాయని ఓ చైనా మీడియా సంస్థ వెల్లడించింది. మరణాల సంఖ్యను చైనా ఏ అధికార వెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. ఈ ఘర...

ఆ చైనీస్‌ డాక్టర్‌ భార్య.. మగబిడ్డకు జన్మనిచ్చింది

June 12, 2020

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ గురించి తొలిసారి ప్రపంచానికి తెలియజేసిన చైనీస్‌ డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ గుర్తున్నాడా ?  ఆ డాక్టర్‌ భార్య రెండు రోజుల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.  వుహాన్‌లోని ఓ హాస్...

చైనా వస్తువుల బహిష్కరణ

June 11, 2020

 సీఏఐటీ దేశవ్యాప్త ఉద్యమం.. రూ.లక్ష కోట్ల దిగుమతులు తగ్గించుకోవాలని లక్ష్యంన్యూఢిల్లీ, జూన్‌ 10: చైనా వస్తువుల బహిష్కరణకు...

చైనీస్ లో రీమేక్..క్లారిటీ ఇచ్చిన ‘అసుర‌న్’ నిర్మాత

June 09, 2020

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ న‌టించిన ‘అసుర‌న్’ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో కొన‌సాగుతుంది. ఈ మూ...

సరిహద్దుపై భారత్‌, చైనా మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు

June 07, 2020

బలగాల మోహరింపు రోడ్డు నిర్మాణం ఆపండిఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితి కొనసాగించాలన్న భారత్‌భారత్‌ రహదారి నిర్మాణంపై చైనా అభ్యంతరంన్యూఢిల్లీ,...

చైనా సంస్థలపై ఉక్కుపాదం

June 06, 2020

అమెరికా మదుపరుల రక్షణార్థం కఠిన నిబంధనలకు ట్రంప్‌ సిఫార్సువాషింగ్టన్‌, జూన్‌ 5: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇది ఉగ్రరూపం దాల...

ఇది జాత్యా హంకారానికి నిదర్శనం: చైనా

May 31, 2020

చైనా విద్యార్థులకు అమెరికా నో ఎంట్రీపీఎల్‌ఏతో సంబంధమున్న వారి రాకపై నిషేధం

భార‌త్‌, చైనా సంబంధాలు దెబ్బ‌తినొద్దు

May 27, 2020

న్యూఢిల్లీ: భార‌త్‌, చైనాలు దేశాలు రెండూ ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్నాయ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉన్...

చైనా, ఇటలీ కంటే భారత్‌ వైరసే ప్రాణాంతకం: నేపాల్‌

May 21, 2020

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు భూభాగాలను తమ ప్రాంతాలుగా పేర్కొంటూ మంగళవారం కొత్త మ్యాప్‌ను రూపొందించిన నేపాల్‌.. తాజాగా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో వైరస్‌ వ్యాప్తికి ఇండియానే కారణమ...

భార‌త వైర‌స్ మ‌రింత ప్ర‌మాద‌క‌రం..

May 20, 2020

హైద‌రాబాద్‌: నేపాల్ ప్ర‌ధాని కేపీ ఓలీ .. భార‌త్‌పై తీవ్ర ఆరోప‌ణ‌‌లు చేశారు. కాట్మాండులో ఇవాళ పార్ల‌మెంట్‌లో మాట్లాడిన ఆయ‌న భార‌త్ నుంచి సంక్ర‌మిస్తున్న వైర‌స్‌.. చైనా, ఇట‌లీ దేశాల వైర‌స్ క‌న్నా ప్ర...

32 ఏండ్ల తర్వాత కొడుకు దొరికాడు..

May 20, 2020

ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో సాధ్యం చైనాలో ఘటన బీజింగ్‌: రెండేండ్ల వయసున్నప్పుడు అపహరణకు గురైన కొడుకు 32 ఏండ్ల తర్వాత తమ దగ్గరికి తిరిగి రావడంతో ఆ తల్లి...

ర‌ష్యా అధ్య‌క్షునికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ కిమ్ జోంగ్ ఉన్ లేఖ

May 09, 2020

సియోల్‌: ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమ‌ర్ పుతిన్‌కు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో మిత్ర‌రాజ్యాల విజ‌యానికి 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ లేఖ ర...

అమెరికాలో ఓ వీధికి.. ఆ చైనా డాక్ట‌ర్ పేరు !

May 08, 2020

హైద‌రాబాద్‌: అమెరికాకు చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు.. ఓ వీధికి చైనా డాక్ట‌ర్ పేరు పెట్టాల‌ని ప్ర‌తిపాద‌న చేశారు. వాషింగ్ట‌న్ డీసీలోని చైనా ఎంబ‌సీ ముందు ఉన్న‌ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేస్ అన్న వీధికి ...

ఆ కంపెనీల 24వేల టెస్టింగ్‌ కిట్లు వాపస్‌

April 28, 2020

చెన్నై: భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సూచన మేరకు తాము దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను తిరిగి పంపించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. చైనాకు చెందిన కంపెనీలు గువా...

ఆ కిట్లు పనికిరావు

April 28, 2020

రెండు చైనా కంపెనీల కరోనా కిట్లలో లోపాలు గుర్తింపుకొనుగోలు చేయవద్దని ...

వుహాన్‌లో పెండ్లి క‌ళ మొద‌లైంది..

April 10, 2020

జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు వూహాన్ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 7న ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో త‌ర్వాతి రోజు లాక్‌డౌన్‌ను తొల‌గించింది చైనా ప్ర‌భుత్వం. దీంతో వుహాన్ ఊపిరి పీ...

దుమ్ము లేపారు: తార‌క్ గిఫ్ట్ పై చిరంజీవి

March 27, 2020

హైద‌రాబాద్ :  రాంచ‌ర‌ణ్ కు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఎన్టీఆర్..ఆర్ ఆర్ ఆర్ మూవీ నుంచి  అల్లూరి సీతారామరాజు ఫ‌స్ట్ లుక్ ను షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్, అల్లూరి సీతారామ...

కుటుంబాన్ని క‌లిపిన క‌రోనా...!

March 24, 2020

ప్ర‌పంచ దేశాలు క‌రోనాతో గ‌డ‌గ‌డ‌లాడుతున్నాయి. ఎంతో మంది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. వేలాది కుటుంబాలు రోడ్డున‌ప‌డుతున్నాయి. కోవిడ్ వైర‌స్ గురించి వింటేనే గుండెగుబేల్ మంటుంది. ఇదంతా ఒక‌టైతే..ఓ వ్...

చైనీస్ వైర‌స్‌.. వెన‌క్కి త‌గ్గిన ట్రంప్‌

March 24, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను చైనీస్ వైర‌స్ అంటూ విమ‌ర్శ‌లు చేసిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వెన‌క్కి త‌గ్గారు.  చైనీస్ వైర‌స్ వ్యాఖ్య‌ల‌పై నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో ట్రంప్ ...

పకడ్బందీగా లాక్‌డౌన్‌.. ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు..

March 23, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్‌ రూల్స్‌ను కఠినంగా అమలు చేయ...

చైనీస్ వైర‌స్ అనొద్దు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

March 19, 2020

హైద‌రాబాద్‌:  వైర‌స్‌ల‌కు స‌రిహ‌ద్దులు తెలియ‌దు. మీది ఏ జాతి అన్న సంగ‌తి దాకికి అవ‌స‌రం లేదు. నీ వ‌ర్ణంతోనే దానికి సంబందం లేదు. నీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత డ‌బ్బు ఉన్నా ఆ వైర‌స్ ప‌ట్టించుకోదు. కా...

చైనీస్ వైర‌స్ అన్న ట్రంప్‌.. డ్రాగ‌న్ సీరియ‌స్‌

March 17, 2020

హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర బిందువుగా.. నోవెల్ క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఆ వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య...

కరోనా వైరస్ అమెరికా సైన్యం పనే

March 13, 2020

కరోనా బీభత్సాన్ని వర్ణించేందుకు మహమ్మారి అనే పదం సరిపోవడం లేదు. దాదాపుగా ప్రపంచమంతా పాకి వణికిస్తున్న వైరస్ కల్లోలంపై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కోవిడ్-19 వైరస్‌ను అమెరికా వూహాన్ వైర...

క‌రోనా పేషెంట్‌కు.. ఊపిరితిత్తుల మార్పిడి

March 02, 2020

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌ సోకిన ఓ రోగికి.. చైనా డాక్ట‌ర్లు ఊపిరితిత్తుల‌ను మార్పిడి చేశారు.  కోవిడ్‌19 వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆ వ్య‌క్తి ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు.  అయినా అత‌ని ల...

యాంగ్‌పై ఎనిమిదేండ్ల బ్యాన్‌

February 29, 2020

లుసానె: డోప్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ఒలింపిక్‌ పసిడి పతక విజేతపై ఎనిమిదేండ్ల నిషేధం పడింది. చైనాకు చెందిన స్టార్‌ స్విమ్మర్‌, ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు కైవసం చేసుకున్న 28 ఏండ్ల సున్‌ ...

హోటల్‌ కోసం పోలీసుల ఆశ్రయం.. ఐసోలేషన్‌ వార్డుకు తరలింపు

February 06, 2020

కేరళ: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్త ప్రజలను భయకంపితుల్ని చేస్తుంది. వైరస్‌ వ్యాప్తి చైనాతో పాటు పలు దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ యువకుడు కేరళలోని తిరువనంతపురానికి ఇ...

చైనా మాంజా అమ్మితే జైలుశిక్షే

January 08, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిషేధిత చైనా మాంజాను అమ్మడం, రవాణాచేయడం, నిలువచేసినవారికి జైలుశిక్ష తప్పదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పక్షులతోపాటు మనుషులకు ఉరితాళ్లుగా మారుతున్న చైనా దారం ఎక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo