మంగళవారం 04 ఆగస్టు 2020
China Apps | Namaste Telangana

China Apps News


ఫ్లాష్‌ న్యూస్‌.. మరో 47 చైనా యాప్స్‌ బ్యాన్‌

July 27, 2020

న్యూ ఢిల్లీ: జాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లకు అనుసంధానంగా ఉన్న మరో 47 యాప్స్‌ను బ్యాన్‌ చేసింది....

మరో 275 చైనా యాప్స్ తొలగించాల్సిందేనా?

July 27, 2020

బెంగళూరు : గూఢచర్య కార్యక్రమాలకు అవకాశం ఉందని భావిస్తున్న మరో 275 చైనా కు చెందిన మొబైల్ ఆప్స్ పై ప్రస్తుతం భారత ప్రభుత్వం ఒక కన్నేసింది. వాటిలో గేమింగ్ ఆప్ పబ్ జీ, అలీబాబా గ్రూప్ నకు చెందిన అలీ ఎక్...

చైనాపై ఆధార‌ప‌డ‌కండి.. భార‌త్‌ను కోరిన అమెరికా

July 23, 2020

హైద‌రాబాద్‌: చైనాపై ఆధార‌ప‌డడం త‌గ్గించుకోవాల‌ని భార‌త్‌ను అమెరికా కోరింది. స్వ‌దేశీ వ‌స్తువుల స‌ర‌ఫ‌రాను పెంచుకునే అంశంపై దృష్టి పెట్టాల‌ని అగ్ర‌రాజ్యం భార‌త్‌కు సూచ‌న చేసింది. టెలికమ్యూనికేష‌న్లు...

దేశ భద్రత కోసమే చైనా యాప్ లపై నిషేధం

July 13, 2020

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తత నేపథ్యంలో 59 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. తమ యాప్ లపై నిషేధం విధించిన తరువాత చైనా అధికారుల్లో కొంత మేర మార్పు కనిపిస్తున్నది. ఇటీవల ఇరు దేశా...

భారత్‌ బాటలో.. అమెరికా, ఆస్ట్రేలియా!

July 07, 2020

హైద‌రాబాద్‌: దేశభ‌ద్ర‌త‌కు ముప్పు, యూజ‌ర్ల డాటా చౌర్యానికి అవ‌కాశం ఉండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్ ఇటీవ‌ల చైనా కంపెనీల‌కు చెందిన‌ 59 యాప్‌ల‌పై నిషేధం విధించింది. అందులో సోష‌ల్ మీడియాలో ఎంత...

చైనా యాప్‌ల‌పై అమెరికా నిషేధం !

July 07, 2020

హైద‌రాబాద్‌: చైనాకు చెందిన 59 సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను భార‌త్ నిషేధించిన విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో అమెరికా కూడా డ్రాగ‌న్ దేశ యాప్‌ల‌ను బ్యాన్ చేయాల‌ని భావిస్తున్న‌ది.  చైనా యాప్‌ల‌ను నిషేధించాల...

చైనా గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌కు ఆనంద్‌ మహీంద్ర పంచ్‌!

July 01, 2020

న్యూ ఢిల్లీ: మన దేశ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 59 చైనీస్ యాప్‌లపై  విధించిన నిషేధం చైనాను కలవరపెడుతోంది. దీంతో ఆ దేశానికి చెందిన ప్రముఖులు ఆన్‌లైన్‌లో విమర్శలకు ది...

చైనా యాప్స్‌ గాయబ్‌

July 01, 2020

చైనా యాప్‌లను తొలిగించిన గూగుల్‌ ప్లేస్టోర్‌టిక్‌టాక్‌కు ద...

చైనీస్ యాప్స్ నిషేదించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన బీటౌన్

June 30, 2020

భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో టిక్ టాక్ లాంటి చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 59 చైనీస్ యాప్స్‌పై నిషేదం విధించింద...

చైనా యాప్‌ల నిషేధంపై కంగనా రియాక్షన్‌

June 30, 2020

భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తోపాటు 59 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా బలమైన సందేశాన్నిస్తూ కే...

పేటీఎంను కూడా నిషేధించాలి : తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌

June 30, 2020

చెన్నై : భారత ప్రభుత్వం టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో పాటు చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధించింది. దీనిపై కాంగ్రెస్‌ నేత, తమిళనాడు ఎంపీ మనికం ఠాగూర్‌ స్పందించారు. భారత్‌లో చైనాకు సంబంధించిన 59...

భార‌తీయ చ‌ట్టాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం : టిక్‌టాక్ ఇండియా

June 30, 2020

హైద‌రాబాద్‌: టిక్‌టాక్‌తో స‌హా 59 చైనా యాప్స్‌పై భార‌త ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్ ఇండియా ఇవాళ‌ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.  డేటా ప్రైవ‌సీ, సెక్యూర్...

చైనా యాప్‌లు తొలగించండి: సిబ్బందికి ఐజీ ఆదేశాలు

June 20, 2020

లక్నో: లడాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సేనల మధ్య ఘర్షణ దరిమిలా చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దేశ ప్రజలు నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తూ చైనాకు చెందిన వస్తువులను తగులబెడుతున్నారు...

చైనా యాప్‌లను తొలిగించాలని ఆదేశం

June 19, 2020

లక్నో : చైనాతో సరిహద్దులో ఉద్రికత్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు తమ స్మార్ట్‌ఫోన్‌‌లో  చైనా మూలాలున్న 52యాప్‌లు వెంటనే తొలగించ...

ఆ యాప్‌లను ఎందుకు తొలగించామంటే..?!

June 04, 2020

ముంబై: రెండు యాప్‌లకు గూగుల్‌ భారీ షాకిచ్చింది. తన ప్లే స్టోర్‌ నుంచి 'మిత్రో‌', 'చైనా యాప్స్‌ రిమూవ్‌' యాప్‌లను గూగుల్‌ తొలగించింది. ఈ రెండు యాప్‌లకు ఇండియాలో భారీ సంఖ్యలో అభిమానులు తయారయ్యారు. ఒక...

చైనా యాప్ లకు చెక్ పెడుతున్న ఇండియన్స్

May 31, 2020

ఢిల్లీ : చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ మత విద్వేషాలను రెచ్చగొట్టడమే కాకుండా, జంతు హింస, తప్పుడు మార్గాలను ప్రేరేపించేలా ఉండే వీడియోలను ప్రోత్సహిస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భా...

తాజావార్తలు
ట్రెండింగ్
logo